ఏ ఒక్క ప్యాసింజర్ ఐనా సోకులు కావాలి అని అడిగాడా అడుగుతాడు? నిజమైన ప్యాసింజర్ ఎక్కువ రైళ్లు సకాలంలో తిరగాలి అని అడుగుతాడు, అవి చేయరు. అతి ముఖ్యమైన సికింద్రాబాద్ చర్లపల్లి కి సపరేట్ లైన్ వెయ్యలేదు, లోకల్ ట్రైన్ తిప్పే ఏర్పాటు చేయలేదు. 50 సంవత్సరాలు పైబడిన కాచిగూడ స్టేషన్ కి నేటికి అనుకున్న సమయానికి చేరలేము. ఒక వ్యక్తి కాచిగూడ స్టేషన్ లో దిగి చర్లపల్లి చేరాలి అంటే వాడి జీవితం అంతమై పోతుంది. ముఖ్యంగా ఉత్తరాన వున్న ఇటువంటి స్టేషన్ దక్షిణానికి వెళ్లే ట్రైన్లను సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడపాలి. అలాగే ఇటువంటిదే దక్షిణాన ఒక స్టేషన్ కట్టి ఉత్తరానికి వెళ్లే ట్రైన్లను అక్కడ నుండి సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడపాలి. సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న రైల్వే స్టేషన్ వాళ్ళందర్నీ ముందుగా వేరే స్టేషన్లకు మార్చి కొత్త వాళ్ళని తీసుకురావాలి. ఒక్క సూరత్ స్టేషన్ లో రోజుకు 400 రైలు సకాలంలో వచ్చి వెళుతున్నాయి. మన స్టేషన్ కి ఒకటి సరిగ్గా రాదు పోదు.
@GodBlessYouAll3.16Ай бұрын
Nice Video
@LifewithPruthviАй бұрын
@@GodBlessYouAll3.16 thankyou
@munagalavrrАй бұрын
4:04 It's separate section in Secunderabad, south of the terminals (publicly not accessible)
@kancharanavaraprasadrao954514 күн бұрын
Cherlapalli ki uppal & lb nagar nunchi metro connectivity extend cheyyali. Ledante world class amenities unna waste. Transportation is the problem to connectivity to other parts of city.
@LifewithPruthvi14 күн бұрын
@@kancharanavaraprasadrao9545 true
@narasimrao4638Ай бұрын
Dasamlo etuvantivi 30 tayar avtunavi
@vikramaditya1957Ай бұрын
Opening Ceremony Eppudu
@coolBabu19717 күн бұрын
28th dec
@LifewithPruthvi8 күн бұрын
@@vikramaditya1957 today
@megmegs5615Ай бұрын
ఎప్పుడైనా airport చూసావా bro??..
@LifewithPruthviАй бұрын
@@megmegs5615 no bro chudale.
@binduganesh.Ай бұрын
Entha develop chesina..enni crores pettina..okkadosthadu gutka veskoni..thupuk thupuk chesesthadu..anthe Inka cut chesthe scene vere level