చేసేవన్నీ అద్భుతాలే మరువలేను నీదు మేలే {2} నీవు చేసిన మేళ్లను తలంచినా కంట కన్నీరు జారకుండా ఆగునా {2} నిండు జీవితం నీకర్పించినా {2} నీదు ప్రేమకు ఇల సరితూగునా {2} { చేసేవన్నీ } 1..నా అన్నవారు నను త్రోసినారు నే కన్నా కలలన్ని చేరిపేసినారు {2} నా కొరకు నిలిచి నను దైర్యపరచి నా వెన్ను తట్టి నను నిలువబెట్టి {2} మంచి సమరయునిలా వచ్చి మాలిచావు నన్ను నీవు.. {చేసేవన్నీ } 2.నన్నేరుగువాడు ఒక్కడును లేడని నా యోగ క్షేమం అడుగువారేరని {2} నా మనసు తలచి నిదురనే మరచిన నను పలకరించి బలపరచినావు {2} నాతో తొలి అడుగు వేయించి గెలిపించావు నన్ను నీవు {2} {చేసేవన్నీ }
@biblestudywithsteffi17 күн бұрын
Nice lyrics
@kumar.chowtapalli918016 күн бұрын
Tq so much sister 🙏🙏🙏
@pastordaniel717 күн бұрын
హృదయమును కలిగించిన అద్భుతమైన పాట నిరాశలో నిస్పృహలో దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు గొప్ప విశ్వాసం కలిగిన పాట ఇటువంటి ఎన్నో అద్భుతమైన పాటలు మీలో నుండి రావాలని దేవాది దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ
@Shainysisters44417 күн бұрын
Praise the lord brother 🙏
@sekherbabu303116 күн бұрын
అయ్యా పాస్టర్ daani.గారు.. ఆయన సినిమా స్టైల్ లో. డ్రెస్సులు వేసి..,కాస్ట్లి లైఫ్ అనుభవిస్తూ.. నోటితో. మన భాధల కు..తగ్గట్టు పాటలు రాపిచ్చుకొని.... పాడి మోటివేషన్ ఇస్తున్నాడు.. అది బైబిల్ ఉపదేశం కాదు.. మొదట ఆయన నిరాడంబరం గా ఉండాలి . క్రీస్తు వలె శ్రమ పడే మనస్సు లేకుండా. క్రీస్తు గురించి పాడేవాడు..చెప్పేవాడు.. క్రీస్తు విరోధి నే... . నీవు .మీకోసం జీవించే ,మనం మన కోసం జీవించే..స్వార్థ జీవితాన్ని శిలువ కు అప్పగించు కుంటే.... మనకు నిజమైన శాంతి సమాధానం వస్తుంది.... శిలువ లో కూడా యేసు..నెమ్మది నీ..అనుభవించాడు.... ఏ ఓదార్పు పాట..అక్కడ లేదు... సమస్యలు.. బాధలు..అనుభవించే..క్రీస్తు మనస్సు ను అడుగు... అప్పుడు..నిజమైన..సమాధానం..ఉంటుంది.... యేసు..పౌలు..అపొస్తుల జీవితాలు..బైబిల్ లో..ధ్యానించు.... అప్పుడు...శ్రమప డే..మనస్సు నీకు వచ్చును.. ఆమేన్
@SteevenRajumoyya7 күн бұрын
Amen amen amen 🙏🎉🎉🎉
@mahap874413 күн бұрын
🙌👏🙏
@jyothsnasumalatha453717 күн бұрын
Praise the lord pastor garu 🙏 కృతజ్ఞత గీతం కలిగిన పాట రాశారు అందును బట్టి దేవునికి వందనాలు 🙌
@astalakshmimulagada63810 күн бұрын
చేసేవన్నీ అద్భుతాలే......❤
@anubavastudu950413 күн бұрын
Chesevanni adbutale beautiful song 💝
@sureshjdymofficial11 күн бұрын
🎉🎉
@shoba522912 күн бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@chinnarao556012 күн бұрын
Super very nice singing brother🌹🌹🌹🌹🌹
@debasishabhuyan91889 күн бұрын
Amen
@lillysudheer398217 күн бұрын
Praise the lord Annaya Annaya song manasuku chala prashanthanga undi
@RoshanPriya2417 күн бұрын
Very Meaning Full Song.. Heart touching Lyrics Brother.. Praise to god Jesus 👏
@srameshdavi569117 күн бұрын
Hi annaya praise the Lord సాంగ్ .చాల చాల.బాగుంది anna god bless you❤
@nanipriyapeluri587514 күн бұрын
Praise the lord anna it's a wonderful beautiful song and very heart touching song 🙏🙏🙏🙏👏👏👏👏👏
@jacobpremjacob272317 күн бұрын
Praise the Lord Brother Song Chala Bhaga Undi Brother God bless your family
@HymavathiMarlapati15 күн бұрын
ఎస్ సార్ దేవుడు చేసేవని అద్భుతమైన కార్యాలు దేనికి కృతజ్ఞతలు చాలా బాగుంది సాంగ్ మంచి అర్ధం వుంది థాంక్ యూ సార్
@pprabhalathaprabhalatha999615 күн бұрын
Beautiful 🎉
@bondadanityanandam782416 күн бұрын
సమస్త మహిమ గణత ప్రభావములు దేవునికి కలుగును గాక❤❤🎉🎉🎉
@vinayvinnyvinayvinny691617 күн бұрын
Praise the lord,deva meru chesina melulu denini maravulemu ayya
@annapupavani650616 күн бұрын
Super song ayyagaru thank you for new song realising God bless you
@btctbk251516 күн бұрын
Yesaiah ke mahima kalugunu gaaka amen
@suryaprakashkokkira967616 күн бұрын
Wonderful song
@deepsleeepchannel36916 күн бұрын
Excellent SONG in Recent Days,, Lyrics Really Heart Touching.. All' Glories to our JESUS 👑🙌 Congratulations Pastor Karmoji Samuel Garu..❤
@rajeswarikuppili559115 күн бұрын
Heart touching lirics God bless you God gives you more and more strength and happiness brother 🎉😊
@NaniNani-fi5jl16 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఆన్ చేసావని మేలు ఇలాంటి ఆదరణ కలిగించే మంచి అద్భుతమైన పాట మీతో చేయించినందుకు ఆ దేవాది దేవుడికి వందనాలు
@046-joshna715 күн бұрын
Enni saarlu vinina inka inkaa vinaalanipisthundhi... Anointed voice, Anointed lyrics anna. Lyrics are heart touching and encouraging anna.🎉🥳
@luthiachintala367016 күн бұрын
Praise the lord 🙏 Yes naa prabuvu chesinavani Adubuthaly 🙏🙏🙏Song Super Brother 🙏
@Christlove.716 күн бұрын
Heartful song ❣️💕💯 praise God 🙏🙌
@jacobpremjacob272317 күн бұрын
Super Song Chala Bhaga
@YESUKUMAR-do6mh15 күн бұрын
❤
@jayachinna811317 күн бұрын
Praise The Lord Paster Garu Song is Very Very Nice and Inspirational song
@gowreeswarisimmala929417 күн бұрын
Praise the lord
@srinubonela639517 күн бұрын
Prise the lord anna super song chela bagundi
@SatishInti-e2i16 күн бұрын
Devuni ki mahimakalugunugaka amen thanks father ❤❤❤
@johndaniel502717 күн бұрын
అద్బుతం చాలా బాగుంది ప్రైజ్ ది లార్డ్ 🙌👏👏💐💐
@HELENRAVIKUMAR16 күн бұрын
Amen amen amen
@marygaddam512416 күн бұрын
👌 song anna
@davidsuni91017 күн бұрын
Praise the Lord.... నిజమే నా జీవితం లో చేసిని మేలులు, నేను ఊహించలేదు అలాంటి అదుభూతాలు చేసాడు నా యేసయ్య .. అయన ప్రేమకు నేను ఎమి చేసిన తక్కువే, నాకు జీవితం ఇచ్చిన నా దేవుడు నా యేసయ్య... ఈ పాట వింటుంటే నా జీవితం లో చేసిన మేలులు అన్ని, మళ్ళీ గుర్తుకు వచ్చాయి... థాంక్స్ యేసయ్య..😢😢😢... నా దేవుడు గొప్పవాడు.... ఆయన కు ఎం ఇవ్వగలము... ఆయన ను స్తుతి చేయడం తప్ప.... 🙏🙏🙏🙏🙏
@sandyroxy411217 күн бұрын
Praise the lord brother 🙏 Song chala bhaga undi brother Manasuki chala bhaga undi brother
@morchamarymeera533916 күн бұрын
అన్నయ్య ఈ పాట లో నేన్ను ఎంతగానో బలపరచీంద👏💐💐💐 ❤️ అన్నయ మీకూ వంధనాలు🙏🙏🙏
@nandhu143517 күн бұрын
Nice లొకేషన్ and సూపర్బ్ సాంగ్.. Praise the lord JESUS.. ✝️🛐
@sailajathorlapati526716 күн бұрын
Praise the lord brother A really excellent song I believe that GOD will do miracles in lives of everyone who listens to this song Thank you for releasing this wonderful song brother
@NissyGraceGolla16 күн бұрын
Praise the lord for this wonderful song It heals hearts and fills us with hope🙌🏻 The visuals are equally beautiful like the lyrics
@sarithamikkili61016 күн бұрын
Avunu maruvaleni melulu praise the Lord 🙏
@bpadma794017 күн бұрын
Praise.thi.lord.annya
@ssumanth217116 күн бұрын
Glory to god 🙌🙌🙌
@praveenreddy820716 күн бұрын
Excellent Al Glory to God 🙏... You are a Miracle Family
@ranikoppireddy903616 күн бұрын
Praise the lord Ayya garu God bless you 🙏🙏🙏
@yesukumar_jesuslovesyou17 күн бұрын
Thank you brother.... I waited for this song for a few years ...
@kamaladuriya732917 күн бұрын
చాలా అద్భుత మైన సాంగ్ ఆదరణ కలిగించే పాట praise God ❤😂
@jamimanjula970617 күн бұрын
Very nice lyrics heart touching praise the lord
@kolasyamdevotional16 күн бұрын
వండర్ ఫుల్ సింగింగ్
@balajip180317 күн бұрын
Excellent
@TheVara14316 күн бұрын
Super ooooooooooooooooooooooooooo ooooooooooooooooooooooooooo pastor garu
@gramu948616 күн бұрын
Praise the lord pastor garu Thank you Jesus this song ❤
@rajuk111017 күн бұрын
Blessed
@swaroopakunduru17 күн бұрын
Praise the lord annayya
@SarithaNeerudi16 күн бұрын
Chala bagundhi pastorgaru pata Glory to GOD
@bobbychalam237616 күн бұрын
Super brother
@VULLAMPARTHIJHANSIRANI16 күн бұрын
Praise the Lord Pastor garu Lyrics are heart touching
@PushPanjali-fr9hf17 күн бұрын
Wonderful song ayyagaru❤🙏
@rajuking728517 күн бұрын
Praise the lord brother 🤝 song chala bagundhi brother
@venkateshvemulapudi696617 күн бұрын
ఈ పాట ద్వారా అనేక హృదయాలు దేవుని యందు కృతజ్ఞత కలిగియుండాలని మరియు ఇటువంటి ఆధరణ ధైర్యమును పుట్టించే మరిన్నో పాటలు రాయాలని ఆ గొప్ప దేవున్ని ప్రార్థిస్తున్నాను Praise the lord అన్నగారు🙏 దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక🙌🙌🙌
@ratnarajumerupo17 күн бұрын
All glory to God
@yesukumar_jesuslovesyou17 күн бұрын
Praise the lord brother Thank you for gave a great song brother
@TheVara14316 күн бұрын
💯💯💯💯💯💯🙏💯💯🙏💯💯🙏🙏🙏🙏🙏
@lalithaguntala868017 күн бұрын
Praise the lord...God bless all..
@TheVara14316 күн бұрын
Vere level
@jdhanaraj622816 күн бұрын
Amen🔥🔥🔥🔥🙏🙏🛐
@TheVara14316 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajupaladugu17 күн бұрын
Very inspiring song. Praise the LORD brother❤
@suryakiran520117 күн бұрын
Praise the lord brother అద్భుతం 🙏🙏👏👏🙌🙌👌👍
@varaprasadtadi792817 күн бұрын
Praise the lord brother 😊very wonderful song
@moseskiran322317 күн бұрын
Praise the lord pastor garu and I am happy to hear
@JyothiChekka17 күн бұрын
Praise the lord brother entha adbutam ga padaru nijamga Naku chala odarpuga undi thank you brother 🙏🏻
@jyothibera17 күн бұрын
Praise the lord pastor garu song chala bhagundhi
@duggiralakishore151317 күн бұрын
Super broth6
@vijaykumarraju958717 күн бұрын
Na pranama Yehovanu sannutinchumu. Ayana chesina vupakaramulalo denini maruvakumu
@prakasaraorao872817 күн бұрын
Adbhutamaina song Brother.lyric adbhutam .Flute adbhutam, tune adbhutam.Thank God another Lilting song from Brother Karmoji.we r blessed.
@venkatapathichinnarao561017 күн бұрын
చేసేవన్నీ అద్భుతాలే సాంగ్ చాలా అద్భుతం గా ఉంది బ్రథర్, వేలాది మంది హృదయాలను ఆదరిస్తది బ్రదర్, ఇంకా అనేక సాంగ్స్ వ్రాయడానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక, దేవునికి మహిమ కలుగును గాక!
@vijayavasanthavada73517 күн бұрын
Praise the Lord brother. Really a very, fantastic and consoling song. God bless you with all his riches and glory to become more powerful in his service
@TheVara14316 күн бұрын
😍🎤😍😍🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
@akhilakeerthi17317 күн бұрын
Nd chachina chethulu neeve song I will never forget that song💯 I don't even count how many times I have heard it🥰It means so good❤It cannot be described💯 Everything is God's grace🙌
@venkatpasupuleti861417 күн бұрын
Nice song sir praise the lord sir 🙏🙏🙏🙏 i
@premnani00017 күн бұрын
Praise the lord Anna tq for this song 🙏🙏🙏
@Revchsanthilakshmi17 күн бұрын
Praise the lord brother very Very good good song really blessed song v praise God one again God bless your family and your ministry 🙌🙌🙌🙌🙌🙏🙏🙏
@ballaswamy946617 күн бұрын
Wonderful brother. Voice a , melody and meaning are sychornised. God bless ...
@gracemani686817 күн бұрын
Praise the loard brother song super.. Meru inka elati songs yenno yrayali yentho mandini jesus medwara balaparachali.. Brother god blessed u......
@KalingaSunilKumar17 күн бұрын
Praise the Lord anna chala bagundi song
@n.neelima762417 күн бұрын
Praise the lord pastor garu 🙏🙏
@neelambaramjogi794217 күн бұрын
Praise the Lord Nice lyrics and good song....
@konathamkeerthana226217 күн бұрын
All glory to God 🙌 amen 🙏
@ivraju120217 күн бұрын
Praise the Lord brother🙏. Nice song brother. glory to God❤
@deevenablessy892617 күн бұрын
Praise the lord brother 🙏 nice song 👏
@pssjesus660517 күн бұрын
Praise the Lord Sir wonderful song
@shilpa00717 күн бұрын
Praise the lord anna awesome song all praise to God