సార్ మీలాంటి గొప్ప వ్యక్తి గొప్ప ప్రొఫెసర్ ఎంత గొప్ప దార్శనికుడు ఒక తత్వవేత్త ఒక ఆదర్శవాది ఒక మానవతావాది ఒక విజ్ఞాన వేత్త ఒక సహనశీలి ఒక హేతువాది ఒక విషయాన్ని కళాత్మకంగా వివరించడంలో మీకు మీరే సాటి ఇన్ని గొప్పతనాలు గల మిమ్మల్ని కూడా విమర్శిస్తారు ఈ కండ్లు లేని చెవులు లేని తలలేని కబోదులు వాడు మీ స్థానంలో ఉండి వివరిస్తే తెలుస్తుంది వాడి జ్ఞానం ఏమిటి లాండ్ గొప్ప వ్యక్తులను మనం గౌరవించకపోవడం వల్లే దేశం సంక నాకి పోతుంది ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గారిని పార్టీ ముద్రవేసి చూసే కళ్ళులేని కబోదులు లుచ లు మనదేశంలో ఉండడం మన దురదృష్టం అతను మన దగ్గర ఉన్న మురికిని మురికి అని చెప్తాడు మనం చేస్తున్న తప్పును తప్పు అని చెప్తాడు అది చెప్పితే దొంగలకు గిట్టదు ఎందుకంటే నిజం నిప్పులాంటిది కాబట్టి నిజాన్ని ఓర్చుకోలేని ఏ వ్యక్తి అభివృద్ధి చెందడు కానీ మనకు ఒక ముసలి తాత దొరికిండు మన దేశానికి ఇలాంటి విద్యా విధానాలు ఉపాధి మంచి మెరుగైన విద్య వైద్యం యువతకు ఉపాధి చూపి శ్రమ పట్ల గౌరవాన్ని చూపి వాటిని అమలు చేసి యువతను చైతన్యం చేసి ఉత్పత్తులు పెంచి బావి భారతానికి మార్గాన్ని నిర్మించు రా తాత అంటే జై శ్రీరామ్ అంటూ నిమ్మకాయలు కోయండి సముద్రంలో ఉండే ద్వారకను వెతకండి రాతి బొమ్మల్లోన రాజ్యము ఉంది చూడండి మతంలోనే మార్గం ఉంది వెతకండి అంటూ రెచ్చగొడుతూ దేశాన్ని సర్వనాశనం చేసే లుచ్చ గాడి చేతిలో మనం ఉన్నామన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి అంతవరకు ఇలాగే ఉంటాము నిన్న అగోరి తిరిగింది బట్టలు లేకుండా అయినా మనం పడి పడి దండాలు పెడుతున్నాము ఇదే మన పిల్లలకు నేర్పించాలి నా బట్టలు లేకుండా తిరిగితే భక్తి వస్తుందా అది సనాతన మా అధునాతన మా మనిషి ఒక నాగరిక జీవితానికి అలవాటు పడ్డాడు పరిణామ క్రమంలో నాగరికతలో ఎన్నో మార్పులు సంతరించుకున్న మన మానవ నాగరికత ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతూ మారుతూ మారుతూ చివరికి ఎద్దుల బండి నుంచి విమానం ఎక్కే వరకు మరి నాగరికత ఎదిగింది ఇప్పుడు సనాతనం అంటే రాతి యుగంలో కి వెళ్దామా మరి అంతకంటే సనాతనం అంటే బట్టలు లేకుండా అఘోరీ లాగా ఆకులు కట్టుకుని తిరిగిన సమాజంలోకి వెళ్దామా మరి ఇంత అభివృద్ధి చెందిన అధునాతన యుగంలో జీవితం గడుపుదామని ఆలోచించాలి ఎవడో దారంట పోయే దానయ్య వెర్రి మూర్ఖుడు ఒక మాట వేస్తే దాని వెంట పరిగెడితే అది అభివృద్ధి అవుతుందా దానిని విశ్లేషిస్తే అతడు దోషి అవుతాడా ఆలోచించండి మిత్రులారా ఆ దేశమం అంత గొప్ప విద్యా విధానాన్ని అవలంబిస్తోంది కాబట్టి అభివృద్ధి చెందింది అది మనం ఒప్పుకోము ఒప్పుకుంటే అమలు చేస్తాం అమలు చేస్తే అభివృద్ధి చెందుతారు ఇలాంటి విద్యా విధానాలు మార్పులు చేర్పులు చేసుకుంటూ యువతను అభివృద్ధి పథంలో నడుపు రా తాత అంటే ఉన్న డబ్బులన్నీ అంబానీ ఆధాని పాదాల చెంత పెట్టి యువతను మత వాదులను చేసి బజార్లో అడవి వేసిన మన తాత ఉన్నంత కాలం ఇలాగే ఉంటుంది మరి మా పైసలు లెక్కలు చెప్పు తాత ప్రతి సంవత్సరం 40 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నాము కదా దేనికి ఎంత ఖర్చు చేసినారు తాత అని అడుగుతే జై అంబానీ జై ఆదోని జైశ్రీరామ్ అంటాడు దానికి మనం వెర్రి వెంగళప్ప లాగా చప్పట్లు కొడుతూ తలకాయలు భూపాల ఇదేం మన భారతదేశ అభివృద్ధి ఇకనైనా భారతదేశ యువత మేల్కొని విద్య వైద్యం ఉపాధి మానవత్వం క్రమశిక్షణ ఎదుటి వ్యక్తి పట్ల శ్రమ పట్ల గౌరవాన్ని పెంపొందించే విద్యా విధానాన్ని రూపొందించుకొని యువతను మేల్కొల్పి ఉత్పత్తిని పెంచి సైన్ కు అభివృద్ధి చేసుకొని ప్రపంచ దేశాలలో గొప్ప దేశంగా నిలబడాలని ఎదగాలని కోరుకుందాం సనాతనంగా కాదు అధునాతనంగా ఎదగాలి జై భారత్ జై జై భారత్
@umal21843 күн бұрын
Sir మీ లాంటి చదువుకున్నవారు మిగిలిన గొప్ప మేధావులు కలిసి next acadsmic year నుంచి మన సిలబస్ లో సొసైటీ కు రిలేటెడ్ సైంటిస్ట్స్ లు గా కవులుగా పిఇంటర్ గా కార్పెంటర్ గా తయారు అయ్యే టట్లు చూడండి
@Farming-soldier2 күн бұрын
సనాతనం ఒకరిది అదునాతనం ఒకరిది కాలానికి అనుగుణంగా మార్పు చెందడమే నిజమైన ధర్మం.
@luckychinnir69342 күн бұрын
చాలా ఉపయోగం వీడియో చేసారు నిజంగా 👆👌👌👌🙏🙏🙏🙏🙏
@venky99123 күн бұрын
ఇలాంటి ఎడ్యుకేషన్ ఒకవేళ ఇస్తే... ఈ రోజు పూజింప పడుతున్న వాళ్ళు సిగ్గు పడతారు. అణచివేయబడిన వాళ్ళు వెయ్యి రేట్ల వేగంతో అభివృద్ధి చెందుతారు.
@Ignaz.Semmelweis12 сағат бұрын
మన రండలు అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వనివ్వరుగా!!!
@ramamohan6357Күн бұрын
ఎలాగో ఒక లాగ మీ వీడియోలో చైనా మ్యాప్ ను చూపిస్తున్నారు , బారత్ మ్యాప్ కనిపించట్లేదు .ఎలాగో ఒక లాగా చినాను గుర్తు చేస్తు వుండాలి మీ తెలివితేటలు అద్భుతం. జయహో భారత్! జైభారత్!!
@santhosh62802 күн бұрын
Excellent sir
@ashokkumardhfm92322 күн бұрын
మన ప్రజా సంఘాల ప్రభుత్వం వచ్చేంతవరకు బ్రతికే ఉండండి ప్రొఫెసర్.. ఈ దేశంలో విద్యావ్యవస్థనే మార్చేద్దాం
@srikaramprashanthreddy3 күн бұрын
Japan 🇯🇵 teaching 🔥 and Finland 🇫🇮 top Ranked
@rajusiramdas17483 күн бұрын
ఇక్కడ మాత్రం మందిర్, మసీదు , హిందూ, ముస్లిం అని రోజు కొట్టుక చావండి అని చెపుతారు..
@jeevankumar-fh4lq2 күн бұрын
Yes bro😊
@ruttulasrinivasarao2972 күн бұрын
బంగ్లాదేశ్ ప్రజలకు చెప్పండి sir
@parmesh1982Күн бұрын
@@ruttulasrinivasarao297😂😂😂
@Ignaz.Semmelweis12 сағат бұрын
మన రండలు రెండు ముఖ్యమైన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉన్నరు, ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందకుండా చెయ్యటం రెండు చట్టబద్ధపాలన అమలు కాకుండా చెయ్యటం!
@venkatlagadapati46933 күн бұрын
Mecancy విద్య ని మనమీద బలవంతంగా రుద్దుతున్న మన రాజకీయ నాయకులు మంత్రులుగా వుంటున్న మనదేశం లో ఇటువంటి చక్కని విద్య ఆశించటం అత్యసే
@GMurali-v4i2 күн бұрын
Super sir
@Safh1852 күн бұрын
ఛీ - తోకు - తాయ్! . 😊😊😊😊😊👌👌👌👌👌
@KummariYadaiah-ys8dxКүн бұрын
Sir great information thanks.
@umal21843 күн бұрын
ఏమి sir Telugu English Hindi science social computers maths inni కావాల sir subjects. Fifth class నుంచి ఒక సబ్జెక్టు మీద పట్టు వుండెట్టు వుండాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ తీసేయాలి. కంపల్సరీ ప్రతి క్లాస్ పాస్ కావాలి. ఫైల్ అయితే ఆ స్టూడెంట్స్ కు tailoring painting plumbing electrician ironing clothes mechanic ila నేర్పిస్తే వాడికి ఒక లైఫ్ ఇచ్చిన వారం అవుతాం. ఇవన్నీ సొసైటీ లో వుండాలి. స్టూడెంట్ ను సెంటెన్స్ వ్రాసే కు చేత కాదు. ఆ స్టూడెంట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల టెన్త్ కు వస్తాడు.ఫెయిల్ అవుతాడు. పేరెంట్స్ కి భారం అయి వాడి లైఫ్ ఏటు పోతుందో. తెలవదు. దీనికి కారణం అక్షరాస్యత ను పెంచాం అనుకోటానికి. నిజంగా ఇది కోసం కాద.
@nandyalasundararamudu86382 күн бұрын
Dignity of labour is the key factor!
@enugalaanil54502 күн бұрын
3 years back video kadha sir
@usharaju38432 күн бұрын
Hats off sir…👏👏
@venky99123 күн бұрын
బాబాయ్ మీరు చాలా లేట్ గా తెలుసుకున్నారు జపాన్ ఎడ్యుకేషన్ గురించి. Ikigai 1అండ్ 2 గురించి కూడా ఒక వీడియో చెయ్యండి.
@venky99123 күн бұрын
Ikigai గురించి కూడా అందరికీ చెప్పండి... Plz
@GollawilsonDavidRaju3 күн бұрын
Education system is nice.
@rajuking-dy7md3 күн бұрын
గురుకులం లో ఆహరం తిని గిరిజన పేద బాలికలు ఆసుపత్రి లో చేరుతున్నారు ఏమంటారు దీనిపైన
@chimiralavijayabharathi86673 күн бұрын
Nuvu em antav?????
@aswinkumar9941Күн бұрын
ఎవరి పిల్లలకి వాళ్ళు తిండి పెట్టుకోలేరా
@DevOpsAndCloudWithSiva3 күн бұрын
Manaku ikkada intermediate varaku morning 6-10 varaku em cheptaro em chadivistaro ah devudike teliyali... Graduation lo 3 or 4 years em cheptaro asalu oka mystery... Final ga asalu job eh radu, telusukuni nerchukuni job sadinchali ane uddesam chala takkuva mandiki undi
@sunilkumar-iq2oq3 күн бұрын
Yes, people get jobs based on their study from outside the college 50% of the time. Schools, colleges etc only help a part giving an overview.
@pullathomas70982 күн бұрын
Arithmetic to know Academic abilities Pesa Japan Cognitive skills Citizen Toku Sensitivity Value Tai Respect Class room Wash room Trees
@kk121813 күн бұрын
Kulam leka pothe manam bagunde vaallam.
@sreekarreddykandadi3 күн бұрын
same video reposted after 3 years😂
@ravichatrathi3 күн бұрын
Sir, Bhagawat Gita tells all these. అంతే లే, పొరుగింటి పుల్లకూర రుచి అమోఘం...:)
@tonystark69972 күн бұрын
Ori, bagawat geeta chepindi antunav okay kaani daani practice lo epudu apply chesinav nvu, adi chesnapudu cheppu mee lantollu jeevitam lo m cheyaru vere desham vaalu m Ina goppaga cheste mana grandaalalo edi already undi miku telida ani duppati kappukoni padukuntaaru.
@subbaraod452 күн бұрын
70 yella kinda memu school ni clean cheyadam,prayer chesukoni class ki velle vallamu. Teaching should be left yo teachers - no interference by administration, parents should stop - IIT s bagundadaniki karanam ade.
@hk16693 күн бұрын
If we introduce this (kids doing work in school ) then our private schools will stop employing other workers to keep school clean. Private schools will make use of kids for all kind of work in school and save their money . If schools reduce fees , that would be great
@rams4solutions7772 күн бұрын
Hi, r u making videos with speed .25x, ??? If I am playing at 1.5x speed, can able to hear comfortably
@baddamashok31032 күн бұрын
అలాంటి స్కూల్ అడ్రెస్ చెప్పండి సార్.. మా మనమడిని చేర్పిస్త
@abinithababu123 күн бұрын
చాలారోజుల క్రితమే మాట్లాడినట్టు వూనది
@rams4solutions7772 күн бұрын
For the advertised products prof.Nageswar will be held responsible if not meeting the required standards or low quality
@koushiknaidu20473 күн бұрын
06:24
@suryaprakash86143 күн бұрын
Mana education system complete marchali
@Akw51083 күн бұрын
Sir we will teach casteism and religious intolerance to our children. This is more important than any other thing otherwise society will collapse and develop into an ideological system that will focus on human rights and financial development. How can we destroy this system and make our citizens to begin with and every political leader ultimately accountable and responsible???
@mohanaraodunga57982 сағат бұрын
నమస్తే సర్.... జపనీయులు స్కూలు విద్యార్ధులకు నేర్పుతున్న సంస్కారం మరియు విలువల తో కూడిన విద్యను మన దేశంలో ఎందుకు ప్రవేశ పెట్టలేక పోతున్నారు ..... ఇది ముమ్మాటికీ మన దేశంలో ఉన్న నాయకుల అసమర్ధత
@suryaprakash86143 күн бұрын
Bharat lo elantivi chebute chalamandi medhavule addu padataru sir
@venkateswarreddyetikala73143 күн бұрын
Meeku political kana Ee videos better.
@karthikkumar68923 күн бұрын
Japanese ok but eroju una congress govt lo mana education ela nadustundi chepu radhu knchm first mundu illu chudu edo sodhi nduku chepu just diversion tapa inkoti odhu
@chitrajeevam3 күн бұрын
మొదటి నువ్వు భారతదేశం పిల్లల గొప్పతనం తెల్సుకో బ్రో 24గంటలు వెక్కిరించడం కాదు వల్ల పరిస్తితులు అర్దం చేసుకో
@veerapoosala90652 күн бұрын
మహారాష్ట్రలో గానీ, ఖాంగ్రెస్ గెలిచి ఉంటే, ఈపాటికి రాహువును పొగుడుతూ ఒక 10 వీడియోస్, ఇంకా బీజేపీ పని అయిపోయింది అని ఇంకో పది వీడియోస్ తమరు చేసేవారేమో అని అభిప్రాయం సుమీ… 😂😂
@Ravindra.G3 күн бұрын
Old video
@leonardodicaprio26113 күн бұрын
Already video vundi maali daani same to same upload chesadu