చి, తొకు, తాయ్ అని పలకాలి. నేను జపాన్ లో నే ఉంటాను. మీరు చెప్పింది చాలా నిజం. ఇక్కడ పిల్లలకి చదువు కంటే ముందు బుద్ధులు నేర్పిస్తారు. అంత ఒక్కటే మనమంతా ఒక్కటే అందురు కలిసి ముందుకు సాగాలి అనే సిద్ధాంతం ప్రతి చోటా మనకు కనబడుతుంది.
@addakuladv29653 жыл бұрын
మీరు సంపాదించిన సొమ్మును ను మన దేశంలో పెట్టుబడి పెట్టండి.......
@kasalajaipalreddyenglishwi17993 жыл бұрын
ప్రత్యక్ష అనుభవం, అనుభూతి సార్. మనదేశంలో మాత్రం కేవలం ర్యాంక్ లు,మార్కులు మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం మూర్ఖత్వం.
@gundalramanna51533 жыл бұрын
మన దేశంలో మతం కులాలు వున్నంత వరకు కనీసం మంచి పాలన కూడా వుండదు కారణం మనం డివైడ్ గా వుంటాం, మనం మనవాడినే ఎన్నుకుంటాం మనకు మతం కులమే ముఖ్యం
చదువు, సంస్కారం, క్రమశిక్షణ. పై మూడు కావాల్సింది పిల్లలకు కాదు. ప్రస్తుత భారతీయ రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
@GOD-d2i4e2 жыл бұрын
Very wise video.Thank you very much sir.Keep it up.
@universalads95113 жыл бұрын
🙏గురువు గారు చాలా చక్కగా విశదీకరించి తెలియచేశారు. ధన్యవాదములు. NSS వలంటీర్లుగా గ్రామాలలో రోడ్లు వేశాం. నాగార్జున యూనివర్సిటీలో మొక్కలు నాటాం. మరల అలాంటి విధానాలు రావాలి.. వేణుగోపాల్
@mastervisions36712 жыл бұрын
Yes Sir. విద్యావిధానం మార్చితే దేశం మరియు సమాజ స్థితిగతులను మార్చవచ్చు
@venkateshwarrao4353 жыл бұрын
జపాన్ విద్య విధానం చాలా బావుంది.నేను కొన్ని వీడియోస్ లో కూడా చూసాను మీరు చెప్పిన కొన్ని విషయాలు. తెలంగాణ లో కల్వకుర్తి లో,అక్షర ఫౌండేషన్ స్కూల్ లో చూసాను.పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం.పై క్లాస్ వాళ్ళు కింది క్లాస్ వాళ్లకు పాఠాలు చెప్పడము. టీచర్స్ వుండరు.ముఖ్యనైన వాటి గురించి,వృత్రి విద్యలు గురించి,ఆ రంగం లో నిష్ణాతులైన వారితో పిలిపించి చెప్పించడం చేస్తారు నేను వెళ్లి గమనించాను. జపాన్ వాళ్ళది ఒక్కటి నచ్చ లేదు నాకు.స్కూల్ కెళ్లే ఆడపిల్లలని,ట్రైన్ లో,బస్ లో టార్గెట్ చేసి లైంగిక వేధింపులు చేస్తుంటే,వాళ్ళు సరిగా ఎదుర్కొనే లేక పోవడం,పక్కన వాళ్ళు కూడా పట్టించు కొక పోవడం అనేది అర్థం కాదు.ఇంత చక్కటి సంస్కారం తో కూడిన విద్య నభ్యసించిన వాళ్ళు అలా ఎలా చేస్తున్నారు.వీళ్ళు సరిగా ఎందుకు స్పందించుట కేసు,పక్క నున్న వాళ్లు వారించరు ఎందుకు.
@ashokgaddam89963 жыл бұрын
జపాన్ విద్యా విధానం నుండి మనం నేర్చుకొవాల్సింది చాలా ఉంది.
@kamaladevi76342 жыл бұрын
Manchi vishalu theliyaparichinaru. pani cheppinappudu Pillalu endukintha aggessive avuthunnaro, good results ni, atmaviswasanni ,parents, schools Nerpaledu.👃👃👃👌👌👍
@Mohammadimran-uo6hj3 жыл бұрын
ఇప్పుడున్న పరిస్థితిలో విద్యతో పాటు రాజకీయ వ్యవస్థ లలో ఇంకా చాలా మార్పు అవసరం🤝
@bodaanitha84482 жыл бұрын
Thanks for the information sir, every mother should watch this vedio, I have two sons 4yrs, 7 yr old, I will defenetly follow these guidelines
@sagarraom74603 жыл бұрын
yes sir we need this type of schools ................
@radhakrishna71923 жыл бұрын
It is easy to put comments , yes sir we like, but how many are we ready to allow our children to clean bathroom in 🏫. Come forward to bring awareness by being a role model parents. There is a school called Loyola public school in Nallapadu, Guntur were student has to do gardening work if the student speaks in Telugu during school hours. It is a role model school. It has good infrastructure in affordable price. We cannot see such a school in Hyderabad also
@sagarraom74603 жыл бұрын
@@radhakrishna7192 yes of course I studied in government school till my 10th standards on that time me also as a part of thoes works
@likeitshareit353 жыл бұрын
ఇక్కడ అలా పిల్లలతో పనిచేపిస్తే tv9 గొడెక్కి live telecast చేస్తూ background లో నువ్వేమి చేశావు నేరం నీకంటూ కుంది పాపం అని ఒక song వేసిన వేస్తారేమో ...???
@giriprasad88573 жыл бұрын
😃😊😊 it's true
@svc.muralivenkatacharyulu76653 жыл бұрын
నిజం నిజం
@umasingaperumal56093 жыл бұрын
Mans pillaluku pani nerpali not maid to do work.
@TM-hx5yd3 жыл бұрын
😄😄😄😄
@user-bl8wj5cn9n2 жыл бұрын
new education policy very super. 25 years back nenu aashinchina this new education system
@dprajeswararaolicnrt3 жыл бұрын
చాలా మంచి పాయింట్ టచ్ చేశారు. మన దేశంలో కూడా మార్పులు రావాలి.
@svc.muralivenkatacharyulu76653 жыл бұрын
చాలా చక్కటి విశ్లేషణ సార్..మన మేదావులు ఈ విషయం వింటే కొత్త విషయాలు తెలుస్తాయి
@rvhprasad36503 жыл бұрын
Sir, japanese విద్య విధానం నుంచి మనం చాలా నేర్చు కోవచ్చు. అలాగే నేటి నూతన విద్య విధానం పై పూర్తి వివరాలతో ఒక వీడియో చేయగలరు🙏
@vaddipallitkeswararao8013 жыл бұрын
విద్యను వ్యాపారం చేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసిన మన దేశం లో ...అందరికి పాఠశాల లు అందబాటులో లేవు....ఇంకా అందులో మీరు అన్న.... మార్పులు అంటే .....మనవాళ్ళు జరగనివ్వరు
@prasadreddysugguprasadredd35983 жыл бұрын
పాఠశాలలు ఎక్కువ చదువు చెప్పేది తక్కువ. పిల్లలు లేని ఊళ్ళలో స్కూల్స్ నడుస్తున్నాయి. పదిమంది కూడా లేని స్కూల్స్ వున్నాయి. టీచర్స్ నిద్రపోతుంటారు. మార్పులు అంటే పేరెంట్స్ లో రావాలి. పేరెంట్స్కు బాధ్యత ఉండాలి. Parent's should feel the responsibility of their children's education. If you bring rotten vegetables from market and ask your wife to cook tasty, she can't do it. In the same manner child education depends on parents and environment.
@gondiimallavijaaikumar3163 жыл бұрын
సార్ చాలా బాగా చెప్పరు ఇలాంటివి ఇంకా ఇంకా సెర్చ్ చేయండి రాజకీయలు స్వార్థం తో వునంత వరకు దానిని బాగు చేయలేము, విద్యా వ్యవస్థ నీ చేంజ్ చేయగలరు థాంక్యూ సార్
@ismailsaheb30583 жыл бұрын
T566aa
@dramulu21213 жыл бұрын
విజ్ఞానం అందరికి తెలియచేసే మీరంటె అందరి గౌరవం సార్
@obulesutheetla74202 жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు sir.. thank you so much.. చిన్న విన్నపం sir, పాఠశాలలను తండ్రులముగా మేమేమీ మార్చలేము, ఇంటి దగ్గరే మేమేమైనా చేయడానికి ఒక వీడియో చేయండి sir.. మా పిల్లలను మేము మార్చుకుంటాము..
@sudhakarsavanth11593 жыл бұрын
This type of EHV - Education in Human Values - are being taught within Sathyasai Schools and Deemed University in Puttaparthi, Anantapur and Brindavan Whitfield campuses right from 1969, apart from their regular curriculum
@ddtechservices25263 жыл бұрын
గుండెలపై రెండు అణుబాంబు లు వేయించుకున్న దాన్ని ఎవరు ఆపలేరు. ఈలాంటి నిర్ణయాలు తీసుకోవడం మన దేశంలో జరుగదు. మనం చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాము. good information sir
@Ignaz.Semmelweis2 жыл бұрын
మన దేశంలో విద్య ప్రాధాన్యతని గుర్తించటంలో ప్రధాన అడ్డంకి మత విశ్వాసాలు, కులం.
@prasadreddy7793 жыл бұрын
If atleast 5% of school follow this we can see great change in the next generation. Thank you Sir for this Video and motivation.
@delifahmadshaik72912 күн бұрын
Thank you sir... Good explanation 🎉🎉🎉🙏🙏
@madhusudhanaavutu60223 жыл бұрын
Sir, I suggest you to provide this program in different languages. so that all people through out the nation can view your program. I strong believe this would be a successful event
@factsindian20242 жыл бұрын
Very nice information, Hope our Indian govt start implementing this in our education system
@harikrishna-pr4bh3 жыл бұрын
హా హా హా బాగుంది సార్ ఈ పద్దతి, కాని ఇది మొదటి మన రాజకీయ నాయకులకి నేర్పిస్తే దేశం ఒక పది సంవత్సరరాలలో బాగు పడిపోతుంది, వాళ్లకి ఎలాంటి విలువలు లేకపోవటం వల్లనే దేశం మొత్తం ఇలా తగల బడివుంది.
@degalakrishnaprasad50522 жыл бұрын
A must watch video for all parents and teachers excellent sir 👌👌👌
@mohanakrushnudu3 жыл бұрын
Sir, మన education system లో మార్పు రావాలని గత 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా ఆలోచన కూడా ఇదే. Education అంటే బట్టీ పట్టడం కాదు. Marks అంతకన్నా కాదు. Education అంటే మన జనజీవన స్రవంతిలో ఎలా బ్రతకాలో తెలుసుకోవడం.
@rajinbest46372 жыл бұрын
Oka whatsapp group create chey bro.. Ilantollam andharam join ayidham.. Emo , repadhi unnatha shakthi kavacchu..
@sharfuddinjameel313 жыл бұрын
Very helpful to us the government should follow the ideal educational system
@wilsonrajnallela29233 жыл бұрын
Very nice analysis, Best U tube video sir. Useful for universal.
@purushIndia3 жыл бұрын
Tiktok, PUBG బ్యాన్ అయితే బాధ పడి... పరీక్షలు రద్దయితే సంతోషించే విద్యార్థులు ఉన్న దేశంలో మనం అతిగా ఆశించవచ్చా...???
@gudipatinarasimharao5363 жыл бұрын
Nice and needy points to us
@harshav553 жыл бұрын
System ila undi kabbate ,vidyardhulu ila unnadi
@nextleveltech45243 жыл бұрын
Pillalaki em telusu
@codenamevisage3 жыл бұрын
sagam sagam telisi matadakudadhu. Gaming ante addiction, exams ante hatred all over world common. Tokkalo philosophy chupinchadhu.
@pk-fact_talks3 жыл бұрын
మనం అలా తయారు చేశాం
@bhaskararaosilla95253 жыл бұрын
Good video sir. I have to change myself sir. I will put these things practice sir. Thank you sir
@nandans46892 жыл бұрын
Superb analysis sir. How good it would be if our schools think in this way. Our children deserve a schooling for better life instead of a boring career.
@santhoshkondaparthi62733 жыл бұрын
భారతీయ విద్యా విధానం ప్రకారం ... ఎంపిక సరిగ్గా ఉండాలంటే జంతువులన్నింటిని చెట్టు ఎక్కమంటే ... చేప తన జీవితకాలం మొత్తం పనికిమాలినదనే అనుకుంటుంది .
@Kavi_tha3 жыл бұрын
మీరు చెప్పింది విద్యార్థుల కు అనుసరిస్తే...,కబడ్డీ కోర్టు కు వచ్చీ ఖోఖో ఆడతానంటే కుదరదండి.జంతువులన్నింటినీ చెట్టు ఎక్కమంటే చేప ఎక్కకపోవచ్చు.కానీ,దానికంటూ...ఓ ప్రత్యేకత ఉంది.విద్యార్థులు కూడా అంతే...ఒక్కొక్కరికి ఒక్కో..దాని పై ఆసక్తి ఉంటుంది. వారు అందులో రాణించగలుగుతారు.అంతే తప్ప విద్యా విధానం తప్పు కాదండి.
@santhoshkondaparthi62733 жыл бұрын
@@Kavi_tha నేను అనేది కూడా అదేనండి .. విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా వారిని ఆయా రంగాలలో ప్రోత్సహించే విధంగా విద్యా విధానంను రూపొందించాలి అంటున్నా ...
@ravipalamuru57783 жыл бұрын
మీరు గొప్ప మేధావులు 😌
@researchandexploreintelugu3 жыл бұрын
@@Kavi_tha చేప జంతువు కాదు కదండీ ??
@Kavi_tha3 жыл бұрын
@@researchandexploreintelugu చేప సకశేరుక జంతువు.అంటే కశేరుదండం కలిగిన జంతువులు.
@samalarangaiah4862 жыл бұрын
Gurubhyo namaha
@sarojanidoddapaneni97342 жыл бұрын
Sir Thank you . Holistic education And Holistic health are absolutely Essential in our states.
@dvenkatarao99262 жыл бұрын
well said sir, nice video 👌👌👌
@ganarajusrinivasaraju17733 жыл бұрын
Wonderful sir, These systems should inculcate to our children. At least from now onwards our govts should initiate revolutionary changes in our education system, this will give us invaluable dividends in the days to come. Thank you.
@balajiramana45883 жыл бұрын
ప్రతి తల్లితండ్రి, ఉపాధ్యాయుడు, విద్యార్ధి,విద్యార్ధిని,స్కూల్ యాజమాన్యం, రాజకీయ నాయకుడు తప్పక ఆసాంతం చూడవలసిన అద్భుతమైన వీడియో.
@psudheendra52943 жыл бұрын
Excellent information 👌 Kudos professor 👏
@raghuramdevarayi73923 жыл бұрын
Well Explained Professor. God Bless you for sharing the best things in the world. Keep up the good work.
@dry2k73 жыл бұрын
10వ తరగతి వరకు అన్నీ వర్గాల చదివితే వారికి సమాజం పట్ల అవగాహన వస్తుంది. దురదృష్టం ఏమిటంటే ఆ వ్యవస్థ నాశనం అయింది. చాలా బాధాకరం. క్లాస్ మాస్ కలిసి 10వ తరగతి చదివే పరిస్థితి ప్రభుత్వాలు కల్పించి జరిగితే మంచి దని నా అభిప్రాయం.
@shivadarling55553 жыл бұрын
చదవుకున్న వాడికన్న సాకలి వాడే మేలు అన్న బ్రాహ్మణ వాదం పోయవలి
@yendodukrishnareddy32243 жыл бұрын
Thanks sir education is enthusiastic to work and enthusiastic to be compassionate.they are practical . Are theoritical.It is India education is business in India.R avindranath didn't go to school but he became a Nobel laureates.
@motamarrikrishnamurty60872 жыл бұрын
దేశాన్ని విచ్ఛిన్నము చేసే కాంగ్రెసు మరియు కమ్యూనిస్ట్ భావాలనుండి బయటపడి నందుకు చాలాసంతోషము
@garabadarinath8492 жыл бұрын
Nice topic to implement sir
@ashokgosika16603 жыл бұрын
sir... it's very evident and a fact... we failed because of our CASTE and DISCRIMINATION system.. even you are aware
@manavatvam13 жыл бұрын
మన దేశంలో కులం , మతం నేర్పిస్తారు
@cherukumilliprasad30413 жыл бұрын
చాలాబాగుంది sir
@udayabhaskar1923 жыл бұрын
Good information it should reached all schools
@387SRIKANTH3 жыл бұрын
superb topic.....people like you should explain this to people.......Please Continue this series.....Would like to see some change in our school education one day
@bharavidavuluri43023 жыл бұрын
మార్పు కి మనం వ్యతిరేకం సార్, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెడతాం అంటేనే ఒప్పుకోవడం లేదు
@hanmanthraomanthri88663 жыл бұрын
NEP 2020 is the solution for all maladies in existing education system..Let us all study and support it in true national spirit..
@santhosh6280Күн бұрын
Nice explanation
@ravikumartharala61102 жыл бұрын
Excelent...!
@v.anitarani33083 жыл бұрын
Well said sir.....necessary point🙏
@Agnostic77733 жыл бұрын
Mana ki nava rathnalu untey chalu Kula pichi,mathi pichi tho vala pillalanu cheda koduthunnaru
@ravikari12333 жыл бұрын
You have touched an excellent issue Professor . God bless you .
@rajeswararaobhyri59213 жыл бұрын
Great information...but this video should be played at policy makers also...lot of parents are looking for this kind of education...unfortunately it is not available due to corporatisation of education to reduce govt burden....
@durgapalepu57803 жыл бұрын
One of the best KZbin videos🙏🙏
@Infinitelynobody3 жыл бұрын
ఫిన్ లాండ్ మరియు జపాన్ దేశాలలోని విద్యావ్యవస్థ పై కూడా మన ప్రభుత్వం లోతైన అధ్యయనం జరిపి మనదేశం లోని విద్యావిధానంలో మార్పులు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం
@bhvnraju84933 жыл бұрын
Still we need education reforms which needs to be more of personalised, Thanks for sharing as a thinker professor garu 🙏
@pentareddygadila36283 жыл бұрын
If India follows Navodaya (JNVs), style of education, India definitely develops in education. There one can see all these. Proud to be a Navodayan...Jai Hind...
@kollamuralikrishna36813 жыл бұрын
Give these type of content, useful to 👌A very spectacular construction of Nation
@rajapuchiranjeevi25193 жыл бұрын
మీరు చెప్పినవన్నీ గవర్నమెంట్ బడిలో చెప్పి చేయిస్తాం. అందుకే మా బడు లు ప్రజలకు ఇష్టం ఉండదు
@factsindian20242 жыл бұрын
Japanese are great and inspiring 🙏
@ravinuthalabrahmanaidu24962 жыл бұрын
Good video
@shivadarling55553 жыл бұрын
Thank you 🙏👍🏾
@srikanthnadimpalli98003 жыл бұрын
Manaki kuda vundi kada sir " cha bha nar" Cha - chaitanya Bha- bhasyam Nar- narayana Lkg nunchi iit/ iim/ ias / ips coaching istaru. Inthakante goppa vidhya vidhanam prapancham lo ekkadaina undha.....
@sureshch13833 жыл бұрын
Super
@anjaneyulucherukula35343 жыл бұрын
😀
@giridhark98892 жыл бұрын
For Indians maintaining Caste superiority and earning money is more important than anything else. Latest development is religious and national superiority..!! Don't know when Indians will become like Tagore has mentioned in his stanza 35 in Gitanjali - Where the mind is with out fear..!! 🙏💐🙌
@akunurimurali98893 жыл бұрын
Wonderful system . Thank u sir
@rajaambedkar93162 жыл бұрын
ఒకటే మతం, ఆ మతంలో సమానత్వం, కృషికి గుర్తింపు, సంఘటిత కృషికి మరింత గుర్తింపు, మానవ విలువలు, ప్రకృతి పై అవగాహన, వైజ్ఞానిక విశ్లషణ- ఒక సాంప్రధాయంగా కలిగిన ప్రాంతాలు చక్కని మానసిక దేవాలయాలు వర్దిల్లతాయి. చాలావరకు బుధ్ధిజంవున్నదేశాల అభివృధ్ధికి ఇవేకారణాలు. శ్రీలంక లో బుధ్ధిజంలో బ్రాహ్మణుల పోకడలేక్కువ, విభజించి పరిపాలించడం అనే ఒక వికృత ప్రక్రియ నిండివుంది.
@radhakrishna71923 жыл бұрын
When goats in Andhra and Telangana stops going to freechaitanya and parayana, children starts learning
@krishnaprasadsingaperumal47793 жыл бұрын
Thanks for giving such a great information.
@ganarajusrinivasaraju17732 жыл бұрын
Sir What ever you said is right but our influence of our society on children is different .
@MaheshKumar-vv5lb3 жыл бұрын
Wonderful motivational analysis sir, thank you very much sir, salute to you sir
@mesmerk49082 жыл бұрын
మన దగ్గర కులాల మతాల కోసం మాత్రం పెద్ద యుద్ధమే చేస్తరు రోజు
@shadowshiva97023 жыл бұрын
This vedio i forwarded to all teachers and school principal of my children... మేమే కాదు వాళ్ళు కూడా తప్పక పాటించాలి..
@prasadreddy18023 жыл бұрын
Thank U sir.... valuable topic for analysis....
@LOVARAI3 жыл бұрын
Helpful words by a good person
@nagendrakumarravi97013 жыл бұрын
Government should take initiative for improvement and corrective steps for change in education system. Respect for work to be cultivated in children from childhood. Really a good video on the subject please.🙏
@anjinallam62 жыл бұрын
Sir ఈశాన్య రాష్ట్రాలలోని విద్యావిధానం గురించి విశ్లేషణ చేయండి.
@PVBVAMSHIKrishna2 жыл бұрын
Character based education with practicals/vocational/technical education along with NCC is the best education for all round development of indian citizens
@ramasitababy62262 жыл бұрын
👍
@shamshadshaik20703 жыл бұрын
Thank u so much sir good information
@umasingaperumal56093 жыл бұрын
Very nice👌 information sir. 🙏🏻
@jayaramaiahb73983 жыл бұрын
Very good msg sir Thanq 🙏
@ravitejateja97963 жыл бұрын
One world to say be intelligent every movement of life .
@psreddy40243 жыл бұрын
Professor garu cheppindi chalavaraku bagane vunna. My suggestion is to recollect the school education from starting point where the Britishers introduced. Really if we see their methods at the time of their introduction in india from book archives sites you find some of the finest quality in the education.
@maturirao49063 жыл бұрын
మన పురాతన గురుకులాల్లో ఇదే జరిగేది అనుకొంటా . కానీ ఇప్పుడే అన్ని భ్రష్టు పట్టేస్తున్నాయి.
@maheshkumar-it1os3 жыл бұрын
Super sir giving nice information sir
@sowjaqnyagoteti Жыл бұрын
అక్షర విద్య - నిజమును సూచించే విధానం - సూచన - సూచింపపడినది ఒకటే కావు - అందుచేత పరోక్షమైన విధానములో తయారాయ ఉన్నది - అందుచేత పాక్షికమైన విధానములో మాత్రమే పనిచేయ కలదు .
@vippartis3 жыл бұрын
Now one section is circulating repeatedly that our ancistars were great and knows every thing, though we in the present generation are backward in all aspects. We love to live in the past only.
@pothurajusubhasbabu38192 жыл бұрын
ప్రైవేటు పాఠశాలలు మూసి. ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉంటే విద్యా వ్యవస్థ బాగు పడుతుందని నాఅబిప్రాయం.
@radhikanamala50173 жыл бұрын
Sir krishna bhagavan says We never follow other dharma Swadharma is safe and happy Present education system is not our system it is British system If we follow our ancient education. Japan wil follow us. Indian has such holy education system. It is insult to praise other systems. May be professor thinking present system is our system. Vedas are teaching In German and uk. Some Taxi drivers speaking sankrit in German.We have such wealth in our scriptures and vedas. I am not RSS or BJP. I am Hindu. Nalanda was once international University. Mughals introduce thier system and East Indian company introduced present Macaulay method of education system. Pls sir our culture and our system is like diamonds.
@Shiva_The_King_0073 жыл бұрын
కుల ఆధారిత, మత ఆధారిత పాఠశాలలు దేశానికీ క్యాన్సర్ లాంటివి
@nationpride14783 жыл бұрын
Convent,madrassa ban cheyyali.
@eswarge3 жыл бұрын
Great analysis India lo corporate education institutions unnantha varaku elanti system raadu
@veera90432 жыл бұрын
ఇండియా లో కూడా బాధ్యతాయుత క్రమశిక్షణ గల విద్య నేర్పిస్తే మనకు ఉన్న యువత వల్ల ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటది