Chicken Fry టమాటో రసం మీ కోసం || Vijaya Durga || Strikers

  Рет қаралды 915,499

Vijaya Durga

Vijaya Durga

Жыл бұрын

#VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
Chicken Fry టమాటో రసం మీ కోసం || Vijaya Durga || Strikers
------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194

Пікірлер: 1 400
@renukajada1719
@renukajada1719 Жыл бұрын
అమ్మ నేను మీకు చెప్పే అంతా గొప్ప దానిని కాదు, కానీ, మీరు ఎంతో కష్టపడి మీ పిల్లలు ని ఇంత గొప్ప వాళ్ళను చేసారు, ఈ టైం లో మీరు అసలు బాధ పడవద్దు అమ్మ, మీ చుట్టు పక్క వాళ్ళతో, మీ ఫ్రెండ్స్ తో, ఎప్పుడు హ్యాపీగా ఉండండి, మేము మీ పిల్లలు అన్నారు కదా, మా అమ్మ బాధ పడితే , మాకు బాధనే కదా అమ్మ, మా అమ్మ ఎల్లప్పుడు హ్యాపీగా ఉండాలి 🙏❤️, love u Amma 🙏❤️
@nandikapraharshitha4629
@nandikapraharshitha4629 8 ай бұрын
అమ్మ actually me channel or me videos eppudu nenu చూడలేదు అనుకోకుండా ఒకరోజు మీ ఇంటర్వ్యూ చూసా... మీ క్రమశిక్షణ, మీ నిబద్ధత,మీ మాటలు,డబ్బు పట్ల మీకున్న గౌరవం,మీ తోడపుట్టిన వాళ్ల పై మీకున్న ప్రేమ,పిల్లల పెంపకం..అన్నిటినీ మించి single parent gaa mee దైర్యం నాకు బాగా నచ్చింది.మీ కోసం నేను చాలా మందికి చెప్పా....మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అమ్మా....love you ❤ అమ్మ
@manisha7807
@manisha7807 10 ай бұрын
అనగనగా ఒక రాజకుమారి ఆ రాజకుమారికి ఏడుగురు అన్నలు . మీ కథ చాలా బాగుంది. మీ వంటలు కూడా చాలా బాగున్నాయి. మాది కూడా కృష్ణా జిల్లానే .
@harshavardhini6264
@harshavardhini6264 8 ай бұрын
మీ మాటలు మీ వంటలు మాకు ఎంతో అవసరం మాకు ఒక పెద్ద దిక్కుగా చెబుతున్నారు ఇంత సంతోషం
@enigalamohana2403
@enigalamohana2403 Жыл бұрын
అమ్మ మీకు శతకోటి పాదాభివందనములు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 Жыл бұрын
అమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారు వంట అంత కన్నా చక్కగా అందరికి అర్థం అయ్యేలా చెప్పండం బాగా నచ్చింది మీ మాట తీరు చాలా బాగుంది అమ్మ, 👌👌👌
@mrinnugs1756
@mrinnugs1756 8 ай бұрын
😢 బాధ పడకండమ్మా.. మీ బాధ ఏది చెప్పినా ఎంతో ప్రేమతో మనసారా వింటాము.. చెప్పుకుంటే సగం బాధ తగ్గుతుంది.. ❤ మీ వంటలు మేము కూడ ట్రై చేస్తున్నాము.. చాలా రుచిగా ఉంటున్నాయి.. దేవుడు మీకు ఓపిక, ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తాము..
@janakikiran13
@janakikiran13 10 ай бұрын
అమ్మ మీరూ మాట్లాడుతుంటే ఎంతసేపైన వినాలనిపిస్తుంది లవ్ యూ అమ్మ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ushareddy8800
@ushareddy8800 8 ай бұрын
అమ్మ నాకు మీరు బాధపడేది చూసి నీ పరిస్థితి ఇలాగే నాది కూడా కానీ ఒక అక్క ఉంది కానీ అంటే ప్రేమలో బంధాలు ఏమీ లేవు నేను కూడా ఒంటరిగానే బాధపడుతున్నాను చాలమ్మా మీరు బాధపడకూడదు ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి నాలాంటి వాళ్లకి మీ మాటలు ఎంతో మీ మాటలు చాలా అమ్మ నాకు రాయటం తెలియదు ఫోన్ లోనే టైపింగ్ వాయిస్ తో మాట్లాడుతున్నాను తప్పుగా ఏమైనా ఉంటే 😭😭👏👏👏👏
@sanisettymadhavi9336
@sanisettymadhavi9336 Жыл бұрын
ఎంత బాగా చెప్పారమ్మ నాకైతే ఏడుపొచ్చింది మీకు 🙏🙏🥰🥰❤️💞💞
@renukajada1719
@renukajada1719 Жыл бұрын
మీరు చెప్పే ప్రతి మాటని అందరు ఫాలో అయ్యితే చాలా హ్యాపీ గా ఉంటారు అమ్మ ❤️
@JayaSri-xr3re
@JayaSri-xr3re 8 ай бұрын
చాలా మంచిగా చెప్పావు అమ్మ మీ అన్నయ్యలు చాలా అదృష్టవంతులు వాళ్ళు ఉండి ఉంటే ఎంత బాగుండేదో అందరూ అన్నలు మీ అన్న లాగా ఉండరు కదా మీరు చాలా అదృష్టం చేసుకున్నారు అమ్మ హరిత మేడం మీ కడుపులో పుట్టడం చాలా అదృష్టం చేసుకున్నారు మీ ముగ్గురు పిల్లలు చాలా అదృష్టవంతులు అమ్మ మీరే కామెంట్ చదివి నాకు ఏదైనా రిప్లై ఇవ్వండి అమ్మ మీ చికెన్ వేపుడు టమాట చారు సూపర్ మీరు రసం అంటారు మీరు ఎవరు అంట బాయ్ అమ్మ
@narendharrpedditransport9025
@narendharrpedditransport9025 Жыл бұрын
😊❤అమ్మ రక్తసంబంధాల గురించి చాలా చక్కగా చెప్పరు నాకు ఏడుపొచ్చేసింది నిజమే అమ్మ ఉన్నప్పుడే పలకరించుకోవాలే లేనప్పుడు బాధ పడి ఏం లాభం
@girijavathiy1332
@girijavathiy1332 Жыл бұрын
You are great. God bless you.
@poornach4608
@poornach4608 Жыл бұрын
Amma water kurchuni tagandi. Nunchuni tagakandi. Kaallu pains vastayi❤❤❤
@suleimanmanuel3490
@suleimanmanuel3490 Жыл бұрын
10:46
@Sainathsreevani1
@Sainathsreevani1 6 ай бұрын
😊😅(
@umarachuri7939
@umarachuri7939 6 ай бұрын
4:22
@chandu.s.manimala3410
@chandu.s.manimala3410 Жыл бұрын
బాధ పడకండమ్మా ఏడుగురు అన్నయ్యలను తీసుకువెళ్లిన దేవుడు వేలకొద్దీ అభిమానులను ఇచ్చాడు. అనుభవంతో మీరు చెప్పే మాటలు ఈతరం వారికి ఎంతో అవసరం... 🙏🙏
@geethapuri6545
@geethapuri6545 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊🎉😊crvq
@radhabaimarati5537
@radhabaimarati5537 Жыл бұрын
.😊lll
@lillyasoftieroblox898
@lillyasoftieroblox898 11 ай бұрын
​@@geethapuri6545❤🎉😢😮😅
@peramramajogi6616
@peramramajogi6616 11 ай бұрын
😊😊😊
@Srini949
@Srini949 10 ай бұрын
​❤❤p
@sudharanigiddi9023
@sudharanigiddi9023 10 ай бұрын
చేపల పులుసు మీ వీడియో చూసి చేసాను అమ్మ సూపర్ గా వచ్చేంది మా అమ్మ లేరు ఇక నుండి మీరే మా అమ్మ. మీ వీడియో సూసి మీరు చెప్పిన ప్రతి మాట అమ్మ మాటగా తీసుకొంటాను అమ్మ tq మమ్మీ
@sumadevineni7577
@sumadevineni7577 Жыл бұрын
అమ్మ మీరు ఏడుస్తుంటే నాకుకూడా ఏడుపువచ్చింది,Love U Amma ❤
@mastanvalli1792
@mastanvalli1792 10 ай бұрын
❤❤
@kalaivani3548
@kalaivani3548 8 ай бұрын
​@@mastanvalli1792ĺ
@kalaivani3548
@kalaivani3548 8 ай бұрын
😊
@vamshikirannayak5450
@vamshikirannayak5450 7 ай бұрын
​@@kalaivani3548i 68yy
@prabhaganta1035
@prabhaganta1035 Жыл бұрын
మెంతుపొడి చెప్పినందుకు థాంక్స్ అమ్మ గరం మసాలా గురించి కూడా చెప్పండమ్మా❤
@jayar3826
@jayar3826 Жыл бұрын
అమ్మ 🙏 ఎంత బాగా చెప్పారమ్మ , ఇన్నాళ్ళు మిమ్మల్ని. చాల మిస్ అయ్యాము అమ్మ ❤️❤️❤️❤️ Tq so much ma
@vijayalakshmipuppala6003
@vijayalakshmipuppala6003 10 ай бұрын
మీరు బాధపడుతుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది అమ్మా 😭😭😭😭
@vijayanandrecipes
@vijayanandrecipes Жыл бұрын
అమ్మా మీరు ఎప్పుడు చాలా చాలా బాగుండాలి, సంతోషంగా ఉండాలి. మీరూ అలా బాధగా మాట్లాడుతుంటే నాకు చాలా బదవేసింది. మీరూ చాలా బాగా చెప్పారు. మీకు దేవుడు మంచి బిడ్డలని ఇచ్చాడు. ఇంతమంది అభిమానులని ఇచ్చాడు. మిమల్ని దేవుడు చల్లగ చూస్తాడు. మీరు మాట్లాడుతుంటే అలాగే ఏoతసెపై నా అలా వింటూ వుండాలనిపిస్తుంది.God bless you amma
@madhaviparitala3283
@madhaviparitala3283 Жыл бұрын
P madhavi
@madhaviparitala3283
@madhaviparitala3283 Жыл бұрын
Racam chala bagundi amaa
@swathip9663
@swathip9663 Жыл бұрын
అమ్మ మీరు చాలా జెన్యూన్ గా చెప్పారు. మీరు అలా చెబుతూ ఉంటే నిజంగానే అమ్మకు రోజు ఒక్కసారి అన్న ఫోన్ చేయాలి తమ్ముడు ఒక్కసారి అన్న ఫోన్ చేయాలని నా మనసులో తట్టింది అమ్మ, ఇంకా ఇలాంటి విషయాలు చాలా చెప్పాలని కోరుకుంటున్న అమ్మ,😊
@tvcrao5195
@tvcrao5195 Жыл бұрын
మీమాటలు వింటుంటే ఎంత సెపైన వినాలనిపిస్తుంది. మీవంటలు నీట్ గా డీఫ్రెంట్ గా ఉంటాయి. చాలా టిప్స్ నేర్చుకుంటున్నాము
@harathinagam7496
@harathinagam7496 Жыл бұрын
Good amma baga cheperu
@kakithakokila4950
@kakithakokila4950 Жыл бұрын
అమ్మ మీరు ఏమి బాధపడవద్దు మేము అందరం మీకు తోడుగా ఎల్లప్పుడు ఉంటాము మమ్మల్ని మీ బిడ్డలుగా భావించి దీవించండి మిమ్మల్ని చూస్తు మంచి మాటలు వింటూ ఉంటాము అమ్మ🙏
@sabitham4570
@sabitham4570 Жыл бұрын
అమ్మ మీరు వంట చేసే పద్దతి చూస్తుంటే మీ మాటలు వింటుంటే కడుపునిండా భోజనం చేసినంత తృప్తిగా ఉంది 🙏🙏🙏
@kashipetaammu2373
@kashipetaammu2373 8 ай бұрын
సూపర్ గా మాట్లాడారు అమ్మ ❤..... యూ.... అమ్మ మీ మాటలు చాలా నచ్చాయి 👍 సూపర్ 💐
@yasodammamangalapuri3049
@yasodammamangalapuri3049 8 ай бұрын
Love u amma. Ur greate.
@santhi6297
@santhi6297 Жыл бұрын
చికెన్ ఫ్రై, రసం సూపర్ అమ్మ, relation's గురించి బాగా గుర్తు చేశారు. థాంక్స్ అమ్మ 🙏
@boddupallivenkatajaganmoha1245
@boddupallivenkatajaganmoha1245 Жыл бұрын
అమ్మ. చాలా బాగా చేశారు టొమాటో రసం. చూస్తుంటే నోరు ఊరుతుంది. మేము vegetarians. Meeru చెప్పే మంచి మాటలు నలుగు రు వింటారు. Aacharinchevidamga ఉంటాయీ. అవును అమ్మ. రక్తసంబంధం లు వదులుకుంటే మళ్లీ పొందలేము. 🙏❤️
@onleeroy
@onleeroy Жыл бұрын
Amma meeru chesina gonngura pachadi chusi ninu chesa chala bagunndi ninu chesa
@rajeshwariraji9210
@rajeshwariraji9210 Жыл бұрын
Super amma🙏👏😊
@yamparalasriharita9638
@yamparalasriharita9638 8 ай бұрын
Chala baga chepparamma chicken fry tamatacharu choosthuntene thinalanipinchettuga unnai. Mee matalu akshara sathyalu.
@loveleenaruby650
@loveleenaruby650 7 ай бұрын
Namesta amma, Naku meeru akka la anukunna Thank you for ur chicken fry ad rasam We are all there with u amma, I felt bad as u cried, I also cry for my brother God bless u andi
@ChintalapatiSuresh-jw1wn
@ChintalapatiSuresh-jw1wn 4 ай бұрын
అమ్మ మీరు 100 ఏళ్లు ఇలాగే ఉండాలి
@ruthdena6548
@ruthdena6548 Жыл бұрын
Amma you are great. Don't cry. We all viewers are with you. We are your brothers and sisters. We are so happy to see your recipe every day. Have a blessed day. Love you ❤❤
@VijayaLakshmi-sg1sl
@VijayaLakshmi-sg1sl Жыл бұрын
Amma Meru chala baga cheparu Anna, chelli,akka,tammdu and bandana grunchi eroju lo evaru ala kali undatam ledu kada Me video chusi ayiena vallu Marataru Meru antey Naku chala istam Amma Daily Me video chudaka pothey Naku adeo la untundi chala chala Thanks Amma Meru elanti Manchi vishaylu Maku enno chepali Me blessings eppudu Maku undali
@AP-jy1ve
@AP-jy1ve 11 ай бұрын
విజయ గారు మీరు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది dont worry amma love you ❤
@koteswarinalamala405
@koteswarinalamala405 9 ай бұрын
అన్నా చెల్లెల అనుబంధం గురించి చాలా గొప్పగా చెప్పారు అమ్మ మీరు చెప్పిన విషయాలన్నీ 100% పర్సెంట్ కరెక్ట్ మీ మాటలు వింటుంటే మా అమ్మ చెప్పినట్టు గానే ఉంటున్నాయి ఇంకా మీ వంటలు సూపర్ ఉన్నాయి అమ్మ మీరు బాధపడకండి ఎప్పుడు సంతోషంగా మాకు ఎన్నో విషయాల గురించి చెప్పాలి ఎన్నో వంటల గురించి చెప్పాలి👌👌👌
@srilathanallamala1071
@srilathanallamala1071 8 ай бұрын
అమ్మ చాల మంచి విషయం చెప్పిన రమ
@pavitrazangam2611
@pavitrazangam2611 Жыл бұрын
Well deciplined family. How simple n humble u r.
@Rishi1372
@Rishi1372 4 ай бұрын
First time chusanu great Amma very good words valuable words chepparu.amma don'worry God is with you God will bless you thank u Amma.
@radhasworld555
@radhasworld555 11 ай бұрын
Badhapadakanti aunty… chala manchi message ichharu youth ki Inka andariki… daily kalusukokapoina matladukovali aa bhandam unnanthavaraku… thanku very much aunty pls don’t cry… you are strong and active ❤❤…nice recipes 👍😊
@littlesister3071
@littlesister3071 Жыл бұрын
చన్నిటీ కుండలా కనిపించే మీ మనసులో బాధ కదిలించింది. టమాటా రసం సూపర్
@BedtimeChandamaamaKathalu
@BedtimeChandamaamaKathalu Жыл бұрын
అమ్మ ఫస్ట్ మీకు వందనాలు నిలంటే వాళ్ళు చెప్పే మాటలు ఇతరం వాళ్లకు బంధాల విలువ తెలుసుకోవాలి like👍 thanks amma❤️❤️
@sravamvsetti4774
@sravamvsetti4774 8 ай бұрын
Very nice amma meeru naku bhale nacharu eroje mee interview chusanu unexpectedly but mee lanti parent unte ee pillalu ayina success avutharu. You r true inspiration ❤❤❤❤
@pratyusandeep
@pratyusandeep Жыл бұрын
Hi aunty tried ur receipes chickenfry and rasam tastes superb 👌🏻 tq aunty waiting for many more receipes from u
@sabbatarun7928
@sabbatarun7928 Жыл бұрын
మీ ఆశీర్వాదం ఎప్పుడు మా పై ఉండాలి❤ అమ్మ❤
@achuthaachutha858
@achuthaachutha858 Жыл бұрын
అక్కయ్యగారు మీరు వంటలు చాలా బాగున్నాయి అంతే కాదు మీ మనసు బంగారం మీరు బాధపడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది రక్తసంబంధం గురుంచి చాలా బాగా చెప్పారు♥️
@Dr.Sharada
@Dr.Sharada 6 ай бұрын
I remember my grandmother. Love you Amma. God bless you Amma
@user-lg4vl8vb1g
@user-lg4vl8vb1g 2 ай бұрын
Amma meeru intha age lo kuda chala active ga cooking chesthunnaru ❤ma meeru ami feel avadhu meeku menu unnamu.🎉 love you maa
@Rk_Creations333
@Rk_Creations333 Жыл бұрын
చాలా విలువైన మాటలు చెప్పారు .చాలా thanks అమ్మ
@sulakshanarachapudi418
@sulakshanarachapudi418 Жыл бұрын
Please don't cry we all with you,tq for showing good healthy receipes
@Vishnutejajonnalagadda-ku1ct
@Vishnutejajonnalagadda-ku1ct 10 ай бұрын
Hi ma you are great your recipes are very helpful and great ma thanq very much ❤
@margaretseelam9172
@margaretseelam9172 10 ай бұрын
Amma mee matalu chala bagunnayi me lage vanta kuda baga chesaru ma mom kuda baga chesevallu ippudu leru amma nanna nijanga meeru happy ga vundalamma meeru badha paduthute nenu chala adchanu ma mom gurthuvacharu
@penchalHimoneesh
@penchalHimoneesh Жыл бұрын
Your words are very valuable and relationship between with so touching ❤❤
@mdrabia2847
@mdrabia2847 Жыл бұрын
సూపర్ అక్కా అనుబంధాలు గురించి బాగాగచ్చెప్పేరు ❤
@kondamooruvenkateswararao1468
@kondamooruvenkateswararao1468 Жыл бұрын
అమ్మ 🙏 మీ రసం ,చికెన్ ఫ్రై చాలా బావుంది ఈజీ గా వుంది . రక్త సంబందం గురించి విన్న తరువాత నా కనులు చెమ్మ గిల్లాయ్ . మీరు చల్లగా వుండాలనీ ,ఇలాగే నవ్వుతు ,చలాకీగా మాట్లాడాలనీ,ఎన్నోవిషయలు,పాత పద్దతులు తెలియజెస్తారనీ 1. రోటీ పచ్చళ్ళు 2. నెల్లూరు చేపల పులుసు 3. కారంపోడులు ఇవి తెలియజేస్తారనీ ఎదురుచూస్తున్నాం "మీరు లెట్గగా వచ్చిన మీరు లెటస్టే " మీ నవ్వ్, మీ మాట , మీ నీట్ నెస్,మీ డ్రస్సంగ్, మీ జ్వలరీ అన్నీ బాగున్నాయి ఒ ఇంటి అమ్మ గా, పెద్దరికంగా,హోందగా వుంది అనీ నాకు అనిపిస్తూందమ్మా. ఇది బిస్కెట్ కాదు,ఐస్ క్రీమ్ కాదు నా మనసు లోనీ ఆభిప్రాయం అమ్మ 🙏
@rasheedashaik2054
@rasheedashaik2054 Жыл бұрын
Meeru edustunte naaku edupu vachesindi meeru chala centimental Amma....maaku ilage Anni vishyalu nerputu vundalani aasistunnnamu
@swarupaguruju1554
@swarupaguruju1554 11 ай бұрын
Very well said Amma about your family members and please don't worry bcoz God takes away someone but sends further good relations in your life & the pattern of cooking is very nice &: tempting.
@pudotapadmaja140
@pudotapadmaja140 Жыл бұрын
Yes very good message amma praise the lord
@manjudorairaj
@manjudorairaj Жыл бұрын
Aunty it is so lovely to watch your KZbin channel. Roomba nalla iruku chicken fry and Rasam. Nenu try chesanu taste is so good. I am from US and my kids loved the Rasam and chicken so much. Nice recipe Thanks Manjula
@viraj_4k_world-cd7mj
@viraj_4k_world-cd7mj 26 күн бұрын
Superga cheseru manchi combination tho chala neetga chupincheru.tq.meku chala opika amma.
@aruna2240
@aruna2240 Жыл бұрын
Though you have celebrity kids your words,suggestions and seems middle class mother means very natural Amma. Others feel u their own family members as u said amma amma mma. May god always give u healthy, happy peaceful life to share your valuable words. Amma
@desaboinaudayasree8289
@desaboinaudayasree8289 Жыл бұрын
Don't worry ammamma. You are a good person. You are looking same like my grandmother. I Love you ❤❤❤
@GanapathiBaga
@GanapathiBaga Жыл бұрын
అమ్మ ప్రేమ నాకూ తెలీదు మీ లాంటి అమ్మ పరిచయం కావటం చాలా సంతోషం మీరు చాలా చేస్తున్నారు 😊
@indiraderangula1632
@indiraderangula1632 Жыл бұрын
Chala bhaga chepparu ...iii genaration lo ilantivi cheppali amma...chala bhga chepthunnaru amma manchimatalu ...thank u amma
@user-oy3tt8yk5r
@user-oy3tt8yk5r Жыл бұрын
Aunty mi chicken fry recipe chala bagundi n easy ga undi aunty n more over super taste We loved it aunty❤❤❤
@sneha_aishwarya
@sneha_aishwarya Жыл бұрын
Meru chepey manchi matalu chala heart touching Amma ❤
@sneha_aishwarya
@sneha_aishwarya Жыл бұрын
Tanq amma❤❤ lots of love to youu
@swethanaidu25
@swethanaidu25 Жыл бұрын
Amma ur really good ... taste about karepaku u said that was it was good... we learnt thank u..share good things amma
@munagalashailabala7070
@munagalashailabala7070 Жыл бұрын
Meeru chesina chicken fry and tamato rasam super amma. Nenu repu try chestaru. Thanks Amma😮
@sakuntalatammareddy9163
@sakuntalatammareddy9163 Жыл бұрын
Don't worry Amma. All'your brothers blessings will be with you always. We watch your videos regularly and trying your recipes and following your valuable suggestions and tips 💝💝💝💝
@ammulusravanivlogs
@ammulusravanivlogs Жыл бұрын
Don't worry amma all your brother's blesseds wil be with you always we watch your videos regularly and trying your recipe and following your valuable suggestions and tips
@lillyasoftieroblox898
@lillyasoftieroblox898 11 ай бұрын
❤🎉
@martinbiswas8712
@martinbiswas8712 9 ай бұрын
​@@ammulusravanivlogsm ll
@PavaniSuresh-ci8fg
@PavaniSuresh-ci8fg Жыл бұрын
Very emotion Amma miru chala baga chepparu Amma relations gurinchi
@anuallinonechannel4021
@anuallinonechannel4021 7 ай бұрын
Tamato rasam nenu meeru cheppunattu chesanu amma super gaa kudhirindhi maa enti vallu andhari feedha ipoyaru thank you amma
@PadmavathiSamadhi-si9ep
@PadmavathiSamadhi-si9ep Жыл бұрын
Chala genuine ga raktha sambandhala gurinchi chala baga chepparu thanx Amma 😊
@iamtellingthetruth4496
@iamtellingthetruth4496 Жыл бұрын
Nice dish అమ్మ. మీ ఇల్లు చాలా బాగుంది, home tour చెయ్యండి.
@prank-star_telugu
@prank-star_telugu 9 ай бұрын
Super respiration chala bagundi mama❤️
@SrinivasaRao-dr7wp
@SrinivasaRao-dr7wp Жыл бұрын
Bandhalu anubandhalu gurinchi Chala baga cheppaeamma. Rasam , chicken thayaru cheyatam easy ga ela cheyali chepparu. Thanks amma.
@nirmalakareti5338
@nirmalakareti5338 10 ай бұрын
Meru chala baga explain🎉cheese chepthunaru Meeru chepe message prathi waldu pattinchali very nice
@borrusivaram2076
@borrusivaram2076 Жыл бұрын
Amma you don't cry. We are all with you love you amma🙏
@supriyaprakash3558
@supriyaprakash3558 Жыл бұрын
Your words on relationships touched me a lot , I literally called my sisters and talked to them even though they don’t bother to call me 😢
@TulasiMaheshKakani
@TulasiMaheshKakani Жыл бұрын
Namaste Amma 🙏 nenu recipe okati try chesanu chala baga vachindhi ma husband ki baga nachindhi curry thank u so much Amma. MI recipes chala simple ga untaiee Amma try cheyadaniki chala easy new ga cooking chesevalaki.
@sunithavanib8675
@sunithavanib8675 8 ай бұрын
Amma ur great at this age ur so active, ur way of guidance is inspiration for now generation tq for ur valuable golden words
@ruthdena6548
@ruthdena6548 Жыл бұрын
Thank you for making us to be your children. I watch your videos.l am from Kolkata. ❤❤
@sparsareddy8492
@sparsareddy8492 Жыл бұрын
very happy amma that you shared your personal with us..always be happy and we are there with you!
@bujjibujji7910
@bujjibujji7910 10 ай бұрын
Amma ilu meeru bagundali...maa amma la unnaru....avida chanipoyaru amma
@hanumankrishna03
@hanumankrishna03 Жыл бұрын
Thank you Amma for valuable suggestions.
@nimmysrinu1996
@nimmysrinu1996 Жыл бұрын
Amma badha padakandi Meeru ehdustunte nenu kudaa ehdchess..chakkaga Mee recipes chesthu manasuni divert cheyandi Mee abimanulatho..chala baaga chestunnaru recipes ni..chala easy method lo chupistunnaru..meeru happy ga undandi...Mee pillallo Mee annaiahlni chusukondi amma ❤❤
@prasanaramu6390
@prasanaramu6390 Жыл бұрын
నిజం చెప్పారు అమ్మ మేము ఏమి అనుకోము ❤
@rasheedashaik2054
@rasheedashaik2054 Жыл бұрын
Mee vantalu super Amma....Mee birthday eppudo Mee channel lo chupinchandi... celebrations 🎉🎉
@user-gd3pc3rh5j
@user-gd3pc3rh5j Жыл бұрын
U r so great &inspired a lot maa..
@surekhachalla8455
@surekhachalla8455 Жыл бұрын
Amma ..nice recipe chesaru..meeru chesina vankaya pulusu ivala chesanu..baaga kudirindi...thobutuvula anubandham baaga cheparu...nice vlog amma
@vijayalakshmim8942
@vijayalakshmim8942 Жыл бұрын
Don't worry Amma we are all with you ❤
@ruheensiddiqui5743
@ruheensiddiqui5743 Жыл бұрын
Oh you left me teary-eyed..!! The last part emotional message was 100% true. I have lost my parents and brother too🥲
@devip3345
@devip3345 Жыл бұрын
Thank u maa for showing nice recipes
@udayab7515
@udayab7515 7 ай бұрын
Chala naturalga vanta chesaru. Mee abiprayam 100% correct
@RAJKUMAR-kc3oi
@RAJKUMAR-kc3oi Жыл бұрын
Don't worry Amma garu, it's part of the game. Yes, the message what you said from your depth of your heart is absolutely true true true. The bondage of siblings is totally a different emotion. One should not just ignore the God's given blessings. You be courage ful, I love and respect you and your pattern of presenting the cooking show delivered with some facts of life which comes through experience. HATTS OFF, Amma garu. God be with you. I guess I am senior to you as I got retired from government service two years back. Warm Regards, K. Rajkumar, Hyderabad.
@onleeroy
@onleeroy 11 ай бұрын
Avunamma memu meelagane enntho premaga unntamu unndalammameeri cheppindi curret
@akkaldevsrinivas8744
@akkaldevsrinivas8744 10 ай бұрын
TV GB yup tc fc tb
@jeevanamurthypeteti3952
@jeevanamurthypeteti3952 8 ай бұрын
👌👌
@rsridevirsridevi6430
@rsridevirsridevi6430 Жыл бұрын
చాలా కస్టపడి కమ్మగా వండి చూపించారు 👏👏tq amma💞మీ వయసుకి 🙏🤝😊love u somuch amma🙏🙏🙏
@prathibhayad1532
@prathibhayad1532 11 ай бұрын
Such a great message you have given aunty!
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 Жыл бұрын
Meeru cheppina prathi maata chala Valuable ayindi amma , meeru bhada padakandi amma
@crazysisters.
@crazysisters. Жыл бұрын
Don't cry ammamma.we r all with you.
@prayushprayush2784
@prayushprayush2784 8 ай бұрын
బాధపడకండి అమ్మ...మిమ్మల్ని అభిమానించే అభిమానులు మీకు మేము ఉన్నాం అమ్మ అసలు ఏడవమాకు అండి అమ్మ....🙏
@Kp1050
@Kp1050 11 ай бұрын
Looks yummy andi! Will try !😊
@vamsisandiptoyaka3815
@vamsisandiptoyaka3815 6 ай бұрын
Hello amma, chicken fry and rasam nenu kuda try chesenu, chala baaga vachindi. Thank you. Chala manchiga cheptaru.. easy ga untundi.. prathi video chustanu and try chestanu. Thank you so much.
@mandaumarani1907
@mandaumarani1907 11 ай бұрын
అమ్మ మీరు బాధపడకండి మీకు అభిమానులు చాలామంది ఉన్నారు
@meetubetelugu836
@meetubetelugu836 Жыл бұрын
Amma ❤️❤️❤️ మీరెప్పుడూ బాధపడకండి అమ్మ ❤️
@vydyamvijayalakshmi6911
@vydyamvijayalakshmi6911 6 ай бұрын
Thank you Mom. Your Words are Precious All the Best your good thoughts help you always Be Happy Always Keep Smiling amma Namasthe🙏🙏
@kapulurulikhitha417
@kapulurulikhitha417 11 ай бұрын
♥️♥️heart toching words amma.chala manchi vishayalu share chestunnaru.chicken fry super chusteney telustundii rasam kuda chala baga chesaru meru chese vanta vidanam chala bagundii.defnet ga try chesta me method lo
@nimmynirmala5972
@nimmynirmala5972 Жыл бұрын
We r there for you Amma
СНЕЖКИ ЛЕТОМ?? #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 7 МЛН
La revancha 😱
00:55
Juan De Dios Pantoja 2
Рет қаралды 64 МЛН
My Home Style Chicken Fry || Udaya Bhanu || Kashif Kreations
17:14
Udaya Bhanu
Рет қаралды 1,6 МЛН
Maa Aavida Chethi || Chicken Fry || Neeli Meghaalaloo || Tamada Media
19:11
Neeli Meghaalaloo
Рет қаралды 966 М.
СНЕЖКИ ЛЕТОМ?? #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 7 МЛН