Train lo yeshwantpur reach ayithe ....malli majestic ki return journey cheyalsina avasaram ledhu ...... because all Chikmagalur buses will go via yashwantpur itself ....we can catch the bus in yeshwantpur only
@NandasJourney2 жыл бұрын
Thank you
@vikaskengeri357 Жыл бұрын
Brother best time to visit mullayanagiri is morning 5:30 am coz fog very important
@sunilkamath521610 ай бұрын
Friday Hyderabad to kadur train and kadur to CHIKKAMAGALURU,40km only
@anumojuvenkateshwarlu19702 жыл бұрын
అలుపెరుగని బాటసారీ అందుకో మా నీరాజనం నందా మీ వీడియోలు చూస్తే మేము కూడా మీ టూర్ ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది👌👍
@NandasJourney2 жыл бұрын
So nice of you
@CTReddy8 ай бұрын
@@NandasJourneyfollowing you from many years and following your instructions when we r visiting all the places you have done videos . Pls do more in south india
@surekhayadav31382 жыл бұрын
Rainy season లో నేను chikmangalur వెళ్లాను చాలా బాగుంటుంది....
@rajendraprasadnanduru47662 жыл бұрын
I would rate your channel as the best Telugu travel vlog I have ever seen. Hats off. Your videos cover every minute details that any one wanted know like auto and bus charge etc
@ananthalaxmi91112 жыл бұрын
Mee videos choosthu same place lo memu kooda akkade unnattu feel avuthu satisfy avuthunnamu, Telugu travel videos lo one of the best videos ani cheppavachu, meeru chala pai sthayiki ravali Nanda garu. Health jagratha. 👍👍👍
@NandasJourney2 жыл бұрын
So nice of you
@narmadapasumarthi919011 күн бұрын
E uru plan cheskovalanna me vedios chuse start chesthunam. Chala detail ga chepthunaru. Chala chala help chesthunaru. Thanks alot andi.
@anantha. Жыл бұрын
Nanda-Anna, Including stay , we are following everything you showed us in the video.....Tq is a small word andi..Wish you all the best.
@likithr3792 жыл бұрын
ನಿಮ್ಮ ಈ ವಿಡಿಯೋ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. 👍👍
@prasadraju81772 жыл бұрын
Second comment from CHITTOOR dist, PUTTUR Town, AP, Anna garu mee videos super and more information thank u soo much, mee videos chuse nenu aaplace ki poye chustunna na friends tho, Godbless u
@shivakumarmv42492 жыл бұрын
Very informative Nanda Garu....Meeru chala places cover chesaru....Meeru ye season lo travel chesaro adi kuda cheppandi ....so that aa time lo weather conditions easy ga artham avuthayi....
@NandasJourney2 жыл бұрын
Okay
@pasupuletimeenakshi21602 жыл бұрын
ం నమఃశివాయ శ్రీ మాత్రేనమః 🙏 అన్నయ్య మీరు చాల శ్రమించి.కష్టం తో కూడిన ఆల్ వీడియో స్ చాల చాలా బాగుంటాయి..తాక్యూ ధన్యవాదాలు👌👌🙏🙏
@pallevodi9206 Жыл бұрын
మేము ఫిబ్రవరి లో చిక్ మంగులూర్ వెళ్లినాం చాలా బాగుంది. నేచర్.అందమైన ప్రదేశం. మేం ప్రైవేటు హోం స్టే ఎత్తైన కొండలు లోయలు మధ్య బసచేసినం. చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రదేశం. చిక్ మంగులూర్ లో హోటలు కాకుండా అడవి మధ్య కాఫీ తోటలలో హోం స్టే బసచేస్తే ప్రకృతి అందాలు చూడవచ్చు పక్షుల అరుపులు కాఫీ తోటలు లోయలు అందాలను చూడవచ్చు.
@HariKrishna-bm2jn Жыл бұрын
Per day entha theesukuntaaru home stay lo? Entha Mandi allowed?
@ArunKumar-tr1ql Жыл бұрын
Hotel name
@TanujbabuTanuj90000 Жыл бұрын
Meru stay chesina place link share cheyyandi
@devireddysreedevi11806 ай бұрын
Place name sir
@m..mahesh8510Күн бұрын
Nenu na family 4 members na barya 2 kids room rent Yala unttudi cheppagalara
@vc04922 жыл бұрын
👏👏👏 bro you have covered all the places, same places I was visited twice. Excellent scenaries..
@bodapati11 Жыл бұрын
సూపర్ Nanda.,.. అద్భుతమైన Narration
@v1jays Жыл бұрын
Your videos are amazing!! The way you give information is very helpful. Thank you sir! Ee video chaala helpful ga vundhi. I will be visiting Chikamagalur soon. Thanks again!
@shaikimran-kw4bt2 жыл бұрын
Onc of the best video... Sutti lekunda.. Straight to the point.. 👍 super nanda
@shivakumarshivanna37642 жыл бұрын
Myself Shivakumar from Bengaluru. Its an amazing Video.
@NandasJourney2 жыл бұрын
So nice of you
@AjaykumarY-cd2um7 ай бұрын
Excellent thanks brother, I have Visited Belur, Holibed wonderful temples worth watching. Thanks for detailed information.🙏👍
@DeshPremi-zn2qm Жыл бұрын
బాగుంది లొకేషన్ అత్భుతః శిల్పి సుందర దృశ్యం 👌💞 (సలీమ్
@ramadevibollapragada27662 жыл бұрын
సూపర్ ప్లేస్, చాలా బాగుంది
@phanilanka362 жыл бұрын
First comment... Super vedio got enough information
@sudhirpatange85855 ай бұрын
Yes,we went all the places which you shown sir....ours is Karnataka state, Chikmagalur is Karnatakas Switzerland....
@ashimasake9075 Жыл бұрын
Anna super ga explain chyestharu anna recent ga beluru hoyasolewara temple ki vellanu maku me video chala use ayyendhi anna chala ta
@saivenkat8953 ай бұрын
I am going thank you so much anna information echi anduku ❤
@DeshPremi-zn2qm Жыл бұрын
నంద గారు మీ వీడియోలు చాలా బాగున్నాయి 👌👌👌 (సలీమ్
@mrajanikumar91932 жыл бұрын
చాలా చక్కగా చెప్పావు తమ్ముడు... సూపర్ అంతే
@rameshchandrahsrameshchand2512 жыл бұрын
From halebidu there is a route to chikmagaluru via belavadi where three idols in one temple are worshipped narasima krishna narayanan. Beautiful temple plvisit
@ajithkumar-xo5cm2 жыл бұрын
బయ్యా BGMమాత్రం హార్ట్ టచింగ్ బాస్ సూపర్
@yamarnath3751 Жыл бұрын
Hi 👋 bro Very interesting blog Meeru explaine chese vidanam excellent 👌 ga untundi bro ❤️ from Pulivendula
@mpadmasri2 жыл бұрын
Sprb and very clear information Anna.. Visual treat 😍...Tnq
@harikrishnanandabhaskarave79412 жыл бұрын
Excellent description Nanda garu. 🙏 video is superb. Awaiting more videos
@nandinandi53702 жыл бұрын
Nandagaru! Mee videos chaala baguntayi! Complete informal vuntundi. So memu kooda easy ga vellochu ane feeling vasthundi! Meeru oka patreon account open cheyocchanukunta. Appudu meeku trips ki money viewers ivvocchu.
@NandasJourney2 жыл бұрын
Thank you
@abhagyamma70912 жыл бұрын
Super trip share chesaru 👌👌💐
@karthiknerella109711 ай бұрын
Way of your explanation is so good👍
@sreenivasulug69412 жыл бұрын
Reall great bro 👍👍
@AnilKumarN202311 ай бұрын
Anna, bus ki advance booking chesukovala leka direct possible undha. Pls reply cheyandi
@anilbattula13932 жыл бұрын
Very good one Nanda bro......big fan of your videos....keep exploring new places....God bless 🌹🙏🌹
@rahasyatreasure2 жыл бұрын
do you feel fascinated by haunted places and stories?do check my video on undiscovered haunted places of Karnataka👇🏻 kzbin.info/www/bejne/mpuWfqGhpdyEfck
@dineshbn27222 жыл бұрын
There is a lot train options available from Bangalore to Kadur which is nearest railway station of Chikkamagalur at a 40KM distance.
@VamsiKrishna-dr9cd Жыл бұрын
Will there be busses from Kadur to Chikkamagaluru??
@pavanprakash439 Жыл бұрын
@@VamsiKrishna-dr9cdyes more buses are available
@vishnuaryan Жыл бұрын
@@VamsiKrishna-dr9cdtrain aa station lo aagutunda
@sridharbehera45672 жыл бұрын
awesome locations......bgm is very nice
@venakataramanareddysodinap94112 жыл бұрын
Chala Baga explain chestharu videos
@sivanandachidige42662 жыл бұрын
Nanda garu Meeru chala chakkaga vivarincharu
@balukallepalli Жыл бұрын
Chala bagundi nice videos
@kadilakshmi7759 Жыл бұрын
Background music 🎶 super 👍
@sunilkamath521610 ай бұрын
Hyderabad Deccan to kadur train Friday available and kadur to CHIKKAMAGALURU 40km only
@ChethanChethu-f5x4 ай бұрын
ನಮ್ಮ ಚಿಕ್ಕಮಗಳೂರು ❤️❤️
@akhilakarnatakabangarpetps57722 жыл бұрын
Trip is very nice video brother 🥳🥳🎉🎉..... so beautiful places brother ❤️ Happy journey 💕 so nice 😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@Mamatha90 Жыл бұрын
Memu june 1 week 2023 vellocham chaala bagundi beautiful place chicmanguluru ❤
@anagee20872 жыл бұрын
Mate your presentation, detailing and narration is excellent. Keep it up.👌
@vrr81762 жыл бұрын
Great job జీ
@subhashreddy71062 жыл бұрын
Anna 2 weeks nunchi wait chestunna ne video kosam, regular ga videos post chei bro....
@NandasJourney2 жыл бұрын
sure, after 1 week post regular videos.
@SrinivasaraoJujjavarapu-tz1mz10 ай бұрын
You can cover Sravanabelagola from here, get down at chinnarayapattanam from there 13kms
@Travellife07 Жыл бұрын
Great videos point to point cover bro me videos lo bcz i m from Karnataka near border area so i know these places all really helpful to unknown people okka me videos chusi planning chesukovachu happy ga
@NandasJourney Жыл бұрын
So nice of you
@venkatduvvi63902 жыл бұрын
Chala bagundhi sir Mee taking
@arulmozhisambandan35509 ай бұрын
Thank you so much for sharing 👌🙏
@srikanthgoud74992 жыл бұрын
Nice to see you bro , nice explanation bro and 👏Congratulations
@satyanarayanap49572 жыл бұрын
Good information, thanks 🙏🙏👍
@rajaravitejatallapragada67662 жыл бұрын
Inka videos penchandi bro.inka kaavali naaku.the places are so beautiful bro.
@sjvr1628 Жыл бұрын
Superb video Nanda garu, ee backward music for these travel videos superb undi
@madhukashyap49432 жыл бұрын
wonderfull video bro 👍👍👍👍👍👍👍
@kasmurmuralidhar21242 жыл бұрын
A very good photography and good explanation and it is useful to the visitors
@annadath692 жыл бұрын
Thank you nanda garu.
@jhansilakshmi36572 жыл бұрын
In Bengaluru South I will go sometimes majestic and Peenya also and Mysore Road and Hosur Road ,Hoskote , Kolar , DK, Bagalkot , Tumakuru Hassan Shinamogga Belagavi Gokarna Raichur.
@harshithhari31622 жыл бұрын
Hi Nanda bro video chala bhagundi. Bro cab ni ela book cheskovachu? Chikkamagaluru lo travels office untaiya?
@iSmartVihari2 жыл бұрын
సూపర్ లొకేషన్
@dmediaworks8646 Жыл бұрын
Bro. hyd nundi. Birur junction ki every Friday train undhi. Birur nundi chikmangolore chaala daggara
@Urfarming2 жыл бұрын
Music super bro...
@krishyadav64492 жыл бұрын
Brother me videos full clarity.super
@vivekaluru3632 жыл бұрын
Expecting Agra tour from U!!! 💙
@NandasJourney2 жыл бұрын
Sure after south india
@vivekaluru3632 жыл бұрын
@@NandasJourney Thanks Dude!!!
@ananthalaxmi91112 жыл бұрын
Iam your subscriber thammudu.
@kilarulikhitha7510 Жыл бұрын
Is there good quality phone signals ...which signals are best
@SRITV1232 жыл бұрын
అన్నయ్య ఈ సార్ మీ వీడియో రావటానికి కొంచెం లేట్ ☹️
@prakashayyagari54182 жыл бұрын
Wow wonderful
@machasiva69272 жыл бұрын
మత్స్యగిరి నారసింహుడు హైదరాబాద్ నుంచి భువనగిరి రోడ్డులో వలిగొండ మండలంలో వెంకటాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామ పరిధిలో సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న కొండమీద చేపరూపంగా వెలసిన నరసింహస్వామి ఆలయం ఉన్న ప్రాంతాన్ని మత్స్యగిరి అంటారు. ఈ కొండ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత ఎత్తులో ఉన్న ఆ కొండమీద మూడు పవిత్ర కొలనులుంటాయి. వాటిలో విష్ణు నామాలలాంటి నామాలతో ఉన్న అనేక చేపలుంటాయి. వాటి ఆహారం పెరుగు. అక్కడికి వచ్చే భక్తులు పెరుగు ప్యాకెట్లు కొని ఆ కొలనులో వేస్తే గుంపులు గుంపులుగా నామాలతో ఉన్న ఆ చేపలు నీటి పైకి వస్తాయి. అలాంటి ఆ సుందరమైన కొండమీద సరస్సులో వెలసిన స్వామి మత్స్యగిరి నరసింహస్వామి. ఈ విగ్రహం ఒక సాలగ్రామం. తల నరసింహుడిగా, శరీరమంతా చేప రూపంలో ఉంటుంది. మనకు దర్శనంలో స్పష్టముగా అలాగే కనిపిస్తుంది. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుంచి, బహుళ విదియ వరకూ ఐదు రోజుల పాటు ఇక్కడి స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులు చాలా మంది వస్తారు.. ధనుర్మాసంలో ఉదయం ఆరునుంచీ, సాయంత్రం ఆరు వరకూ ఆలయం తెరిచే ఉంటుంది .. ఇక్కడికి ఎక్కువగా భక్తులు భూత, ప్రేత భయాలున్నవారిని, మతి స్థిమితం లేనివారిని తీసుకు వచ్చి దర్శనం చేయిస్తే తగ్గుతాయని నమ్ముతారట. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి... ఆయన ఆలయం కూడా చాలా బాగుంటుంది. కొండ ఎక్కేటప్పుడు 100 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. స్థల పురాణం: వేములు అనే ఋషులు తపస్సు చేసుకోడానికి ప్రశాంతమైన స్థలం కోసం వెతుకుతూ, ఈ కొండ మీదకు వచ్చారని, అక్కడి జలపాతాలు అవీ చూసి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవారట. కొంత కాలానికి దుష్ట శక్తులేవో వచ్చి తపో భంగం చేసేవిట. ఋషులు విష్ణువును ప్రార్థిస్తే ఆయన మత్స్య నారసింహుడిగా వచ్చి ఆ దుష్ట శక్తులను సంహరించాడట. అప్పుడు ఋషులు విష్ణుమూర్తిని ఇక్కడే ఉండమని ప్రార్థిస్తే అక్కడి కొలనులో సాలగ్రామ రూపంగా వెలిసాడని కొండమీద ఆలయంలోని అర్చకులు చెప్పారు. ఇప్పటికీ ఋషులు సూక్ష్మ రూపంలో అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్పారు. వేములు అనే ఋషులు తపస్సు చేస్తుంటారు కనుక ఈ కొండకు వేములకొండ అనే పేరుకూడా ఉంది. కొలను ఒడ్డున ఉన్న ఆలయంలోని విగ్రహం సాలగ్రామం గాను, పైన ఆలయంలో నారసింహ విగ్రహంగాను దర్శనమిస్తాడు స్వామి. లక్ష్మీ అమ్మవారు, గోదాదేవి ఆలయాలు ఉన్నాయి. అంత ఎత్తుగా ఉన్న ఆ కొండమీద ఎంతపెద్ద కొలనులు, వాటిలో నామాలతో ఉన్న ఆచేపలు, వాటి ఆహారం పెరుగు అని తలుచుకున్నప్పుడల్లా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తలుచుకునే కొద్ది దైవలీలలు ఆశ్చర్యమే కదా! ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఈ కొలనులో నీరు తాగితే దీర్ఘరోగాలు నయమౌతాయని, తెగుళ్లు వచ్చే పొలాలమీద చల్లితే పొలం సస్యశ్యామలంగా ఉండి, పంట పుష్కలంగా పండుతుందని అక్కడి రైతుల నమ్మకమట... తప్పక దర్శించుకోవలసిన క్షేత్రం... కానీ నడువలేనివారు వెళ్లవద్దు. రెండు కిలోమీటర్లు కొండ పైకి నడిచే వెళ్ళాలి. కారు వెళ్ళదు. ఇఫ్ యూ కాన్ ట్రీ టూ తీస్ ట్రిప్ అన్న
@vasundharasugali3890 Жыл бұрын
Anna cab vaalla number share chestara? Meeru cheppina cost single person ka ,leeda sharing cab aa?
@deepthimedikurthi44702 жыл бұрын
Super bro we owe you a lot
@pr7382 Жыл бұрын
Brother e month lo a place ki velthe baguntadi please suggest
@prashanthirao625 Жыл бұрын
Thank you so much for your information, it was quite useful and we have planned our journey perfectly with the help of your video.
@venakataramanareddysodinap94112 жыл бұрын
Super bro
@bharatg98252 жыл бұрын
Super plan to cover the places
@ravindermerugu7512 жыл бұрын
Well explained bro, thank you so much
@rangarajusira2 жыл бұрын
Super 👌
@rangarajusira2 жыл бұрын
November better time
@NandasJourney2 жыл бұрын
yes
@SB-fo6or2 жыл бұрын
exlant 😀
@raviT9011 Жыл бұрын
Banglore varaku avasaram.ledhu anna.. Vijayawada to ballary train... Ballary to kadur train 5hrs ... Kadur to chikamagaluru 30km
@Kavitha-02 жыл бұрын
Great explanation bro
@entertainmentvideos41092 жыл бұрын
Nam oru ❤️❤️❤️❤️❤️
@ajithkumar-xo5cm2 жыл бұрын
చాలాబాగుంది
@bvmunireddy97372 жыл бұрын
Super very good information video
@wadguresatheesh83982 жыл бұрын
Super bhayya. Thanks
@ramakrishna-gi8ij Жыл бұрын
Anna me tours chusi memu kuda tours planchsukuni velutunamu, Me orissa, Madhur, delhi tours chusi memukuda vellamu, meru elage Marrini tours chesi videos pettali
@bhaskarp6222 жыл бұрын
god bless you Nanda nagar 🙏💯
@venkatanagavarmabethalam88872 жыл бұрын
Siri cafe lo coffee ice cream super vuntundi
@dr.yagandlasuresh11342 жыл бұрын
Excellent 👌
@GuruPrasad-eg2ug2 жыл бұрын
Sir. Dandeli place gurinchi video cheshara.
@ramamohanraochepuri52602 жыл бұрын
Nice post thanks
@ramudu123b62 жыл бұрын
Very nice video brother, very nice information brother
@jahara9294 Жыл бұрын
Chickmaglur to dadA pahad is super view
@kamalcreations84072 жыл бұрын
Compare to Coorg which one is better bro with family in this dasara holidays sir?
@NandasJourney2 жыл бұрын
Coorg
@kamalcreations84072 жыл бұрын
@@NandasJourney TQ very much for your reply sir
@bhaskaranavuluri2 жыл бұрын
Coorg is a region. Chikmagalur is a place. Coorg ane place vundadu. You need to go to Madikeri. It is much bigger place when compared to Chikmagalur. Both places are famous for their weather, locations, and Coffee Estates. From Bangalore, Chikmagalur is near. Coorg requires 3 days to cover all the places. You need to travel much distance. Chikmagalur also there are plenty of places to visit. Do not visit small water falls. Dont plan on weekends. Stay in homestays they are available in Coorg and Chikmagalur. From Chikmagalur, Kemmangundi is 40 Kms. There is Jungle Lodges resort. From there Hebbe Falls, Z-Point views are amazing. Jungle Lodges charge 5000 per jeep (8 persons allowed in 1 jeep). They take you to Mullayanna Giri and Bababudan Giri. Its worth it
@abhishekagarwal1476 Жыл бұрын
Hi...I'm from Kolkata would be would be coming to Karnataka in dec....planned for Coorg, Udupi, chikmanglur....can u suggest a itenary.....
@harshithhari31622 жыл бұрын
Hi Nanda Bro Video chala Bhagundi information chala bhaga ichindaru. Chikkamagaluru lo cab ela book cheskonaru please cheptara?
@NandasJourney2 жыл бұрын
Search in Chikmagalur cabs, check their rating and review, call to 4-5 cabs, select who give best price.
@ch.srinivasaraochenna7622 жыл бұрын
Small information? Goa ki daggaraga vunde? Karnataka 3day's Lo aa tourist places choosukoni Goa ki ekkada nundi vellalo cheppandi