China Pakistan Relations: పాకిస్తాన్‌పై చైనాకు గురి కుదరడం లేదా, అజ్మ్-ఎ-ఇస్తేహకామ్ ఏంటి? BBC Telugu

  Рет қаралды 39,397

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ఇస్లామాబాద్‌లో జరిగిన పాక్- చైనా అడ్వైజరీ మెకానిజం సమావేశంలో పాకిస్తాన్‌లో పెట్టుబడుల గురించి చైనా ఏం చెప్పింది.దానిపై పాకిస్తాన్‌లో రాజకీయ హడావుడి ఎందుకు?
#China #Pakistan #CPEC #Investment #Friendship
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 19
@vishnuchalla5559
@vishnuchalla5559 3 ай бұрын
అంతేనా ఇద్దరు కలిసి సీక్రెట్ తీవ్రవాదానికి తెరతీసిందా ,,పైకి మేకపోతు గంభీరం అందుకేనా
@mallikarjun7543
@mallikarjun7543 3 ай бұрын
చై నా కోరుకుంటున్న స్థిరత్వం పాకి స్తాన్ లో ఎన్నటికీ రాదు
@Internalview44
@Internalview44 3 ай бұрын
పాకిస్తాన్ ఇలాంటి మాటలు చాలా చెప్పింది చెప్పే మాటలకు చేసే పనులకు తేడా ఉండటమే పాకిస్తాన్ యొక్క ముఖ్య ఉద్దేశం పాకిస్తాన్ ఎప్పుడు స్థిరమైన అభివృద్ధి గురించి పాటుపడలేదు తన యొక్క మాటల గారడీ తోటి కాశ్మీర్ ను ఉపయోగించి ప్రజలను మరియు ప్రపంచాన్ని పిచ్చోడిని చేయడమే పనిగా పెట్టుకుంది పాకిస్తాన్ నాకు ఎన్ని విషయాలు తెలిసిన అర్థం కాని విషయం ఏంటంటే పాకిస్తాన్ చుట్టూ ప్రపంచం ఎందుకు తిరుగుతుందో ఎవరికి అర్థం కాదు ప్రపంచంలో ఎన్ని దేశాల్ని మోసం చేయగలిగిన ఏకైక దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ అమెరికాను మోసం చేసింది చైనా మోసం చేసింది కానీ అమెరికా చైనాల మట్టికి పాకిస్తాన్ని ఒక దైవదూతగా భావిస్తూ ఉంటాయి దెయ్యాన్ని దేవునిగా భావించడం బహుశా ఈ రెండు దేశాలకు మాత్రమే చెల్లింది కానీ భారతదేశ వైఖరి మటుకు ఎప్పుడు ఒకేలా ఉంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా పాకిస్తాన్ ఎదగాలంటే ముందు తన మీద భారతదేశానికి ఉన్న అభిప్రాయాన్ని మార్చుకునేలా చేయాలి ప్రపంచం ప్రతిదేశానికి రెండు పరిష్కార మార్గాలను సూచిస్తుంది ఒకటి బాగుపడడానికి రెండు నాశనం అయిపోవడానికి పాకిస్తానికి కూడా సూచించింది కానీ ఈ దుద్రొస్తే పాకిస్తాన్ నాశనం అయిపోయే మార్గాన్ని ఎంచుకుంటూ వచ్చింది ఇప్పటివరకు పాకిస్తాన్ కి సరైన ఫలితం కనిపిస్తూనే ఉంది పాకిస్తాన్ జిడిపి రోజురోజుకు పడిపోతూనే ఉంది ప్రపంచంలో ఏ దేశమైనా మెరుగైన ఆర్థిక వ్యవస్థను ఏర్పరచుకోవాలంటే ముందు అక్కడ ఉన్న శాంతి భద్రతలను నియంత్రణలోకి తెచ్చుకోవాలి పాకిస్తాన్ ఈ పనిని 70 ఏళ్లుగా చేస్తూనే ఉంది చేస్తూనే ఉంటూ నాను అని చెప్పు వచ్చింది కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది అందుకనే పాకిస్తాన్ మెరుగైన ఫలితాలను సాధించలేకపోయింది అది దృష్టి మరలచడానికి కాశ్మీర్లో గొడవలు చేయిస్తూ ఉంటుంది కాశ్మీర్లో శాంతిభద్రతలు పాకిస్తాన్ యొక్క శాంతిభద్రతల మీద ఆధారపడి ఉంటుంది పాకిస్తాన్లో ఎప్పుడు ప్రభుత్వాలు చేతులు మారినా సరే వచ్చిన ప్రభుత్వాలు కాశ్మీర్లో అల్లకల్లోని చూపించి ప్రజలను తాము శాంతి మార్గాలుగా సూచించుకుంటూ వచ్చాయి కానీ పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండవు కరోనా తర్వాత పాకిస్తానే కాదు శ్రీలంక లాంటి దేశాలు కూడా చాలా గట్టి దెబ్బలు తినాల్సి వచ్చింది ఇలాంటి సమయంలో లాభాలు ఎక్కువగా వచ్చే దేశాల్లో పెట్టుబడులు పెట్టడమే అసలైన మార్గంగా ప్రపంచం భావిస్తుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం భారతదేశంలో మెరుగైన ఫలితాలను ఇస్తుందని నిరూపించబడినది కూడా అందుకనే భారతదేశంలో పెట్టుబడులు వస్తూనే ఉంటున్నాయి ఎప్పటికీ ఇప్పటికీ యుక్రెయిన్ దశ యుద్ధం భారతదేశానికి వచ్చే పెట్టుబడులకు మరింత తేలిక చేశాయి ప్రపంచంలో భారతదేశానికి సముచిత గౌరవము ఇవ్వలేకపోయి ఉండవచ్చు కానీ భారతదేశాన్ని లేకుండా ప్రపంచాన్ని ఊహించుకోలేము అన్న విషయం ఎప్పుడు ఇష్టం దేశాలు మరియు వెస్టన్ దేశాలు కలిసి గ్రహిస్తున్న సత్యం అది కనిపిస్తుంది కూడా ఎందుకంటే ప్రపంచంలో భారతదేశం ఉంది కానీ భారతదేశంలో ఒక సుదీర్ఘమైన ప్రపంచమే ఉంది ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ప్రపంచానికి మధ్యలో ఉన్న దేశం
@infotainment1296
@infotainment1296 3 ай бұрын
Dubbing chepina voice evarido, kani acham Shanti swaroop voice lage undi.
@Dk_kaushik
@Dk_kaushik 3 ай бұрын
Dey😂😂😂
@Nature59099
@Nature59099 3 ай бұрын
AI voice
@raviprasad-li3cy
@raviprasad-li3cy 3 ай бұрын
శాంతి స్వరూప్ గారు వార్తలు చదివి నట్టు ఉంది 😂
@naveenkumardara8473
@naveenkumardara8473 3 ай бұрын
Bbc ki చాలా భాధగా ఉంది
@channelpgc8984
@channelpgc8984 3 ай бұрын
BBC baga bada padutunattu vundi.
@dkdk-gg5lz
@dkdk-gg5lz 3 ай бұрын
చైనా తో స్నేహం క్రూర మృగాలు తో సావాసం తో సమానం😂
@dadianjaneyulu152
@dadianjaneyulu152 3 ай бұрын
The Issues Only Drama Projects Very Very Dengerus Countries in BBC gi ‼️⁉️
@Vatsal790
@Vatsal790 3 ай бұрын
I promise I am with Modi ji
@gouthamkanuku2221
@gouthamkanuku2221 3 ай бұрын
😂
@akellagermanytraveldiaries
@akellagermanytraveldiaries 3 ай бұрын
Papam BBC ki funding pothundi ani bhayam pattukundi.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
good title thanks
@seetaramareddych4977
@seetaramareddych4977 2 ай бұрын
Good...
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 128 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 95 МЛН
How the Most Elite Spy Agency Operates
22:42
Newsthink
Рет қаралды 1,4 МЛН
CM Revanth Reddy LIVE: Visits Warangal Textile Park | V6 News
3:29:21
V6 News Telugu
Рет қаралды 92 М.
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН