China Using Buddhism To Conquer The World | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 31,963

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 236
@murtiyerrapragada1691
@murtiyerrapragada1691 4 жыл бұрын
బ్రహ్మాండంగా ఉందండి మీ ప్రవచనం! మీరన్నట్లు ఆ యా ప్రాంతీయభాషల వృద్ధికి మన విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకపీఠాలు ఏర్పరచడం, విద్యార్థులకు ఆర్థికబలం అందించడంలో ముందంజ వేయాలి ప్రభుత్వం. బౌద్ధానికీ సనాతనధర్మానికీ ఉన్న సామాన్యతల్ని వినియోగించుకొంటూ వాళ్ళని సాంస్కృతికంగా మనకి దగ్గర చేసికోవడం సుళువు మనకు చైనా కన్న. ధన్యవాదాలు స్వామీ!
@tsclouds2290
@tsclouds2290 4 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు. ఐతే మీ వీడియో లలో భరత పౌరులుగా మనం ఏమి చెయ్యాలొ ఆ మార్గ నిర్దేశం కూడా చెయ్యవలసింది గా మిమ్మల్ని కోరుతున్నాను.
@sekharchandranimmakayala2066
@sekharchandranimmakayala2066 4 жыл бұрын
మంచి విశ్లేషణ
@tmadhav7
@tmadhav7 4 жыл бұрын
అద్భుతమైన సమాచారం
@srushtikartha-paramathma641
@srushtikartha-paramathma641 4 жыл бұрын
గాడ్ బ్లస్ యు సార్.
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 4 жыл бұрын
Dhanyavaadhamulu.. Adhbhutha Visleshana.
@shivajianthati8211
@shivajianthati8211 4 жыл бұрын
మంచి విశ్లేషణ సార్
@srinivasbhukya1039
@srinivasbhukya1039 4 жыл бұрын
Good explanation......👌👌👌👌👌
@bizyanand
@bizyanand 4 жыл бұрын
Enlightening!!!
@SaiKieran
@SaiKieran 4 жыл бұрын
ఎవ్వరూ గుర్తించని, ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయాలను వివరిస్తున్నందుకు శతకోటి వందనాలు 🙏
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 2 жыл бұрын
Jai Hind Jai Bharat
@satyaprakashkanduri5694
@satyaprakashkanduri5694 4 жыл бұрын
Good analysis and information sir
@regallanarasimharao4713
@regallanarasimharao4713 3 жыл бұрын
SUPER SIR
@narayanamurthykarnasula3191
@narayanamurthykarnasula3191 4 жыл бұрын
Good
@narendrababujavvadi7737
@narendrababujavvadi7737 4 жыл бұрын
అద్భుతమైన సమాచారం మరియు విశ్లేషణ సర్... సమాచారం కోసం వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పై ఆధారపడే మాలాంటి వారికి ఇంత విపులమైన సమాచారం లభించటం లేదు. నిజంగా మీ కృషి... సమాచారం.... విశ్లేషణలు మాకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. Thank you very much sir
@vangalabhaskar3992
@vangalabhaskar3992 4 жыл бұрын
A great information given to people. Till date no body knows this budhism is a protective story for chaina.
@chennakeshavae6996
@chennakeshavae6996 4 жыл бұрын
బౌద్ధమతం మన భారతదేశం నుండే ప్రపంచంలో కి వెళ్ళింది
@palikalavenkatareddi3763
@palikalavenkatareddi3763 4 жыл бұрын
Sudhakar garu, your analysis is extraordinary on any issue. How can your analysis be taken to the world so that the reality of chinas communist buddhism will be known to the world. Please think over it.
@nvgk999
@nvgk999 4 жыл бұрын
Excellent point chepparu sir
@vskhatri644
@vskhatri644 4 жыл бұрын
Nice information Sir.
@kondapallisai1124
@kondapallisai1124 4 жыл бұрын
Namesthe Raka garu
@snmeesala1825
@snmeesala1825 4 жыл бұрын
నిజమే మీరు చెప్పినట్టు కేవలం తుపాకులతోనే సరిపోయే వ్యవహారంగా లేదు వాళ్ళు చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఇది కేవలం నాలుగైదు సంవత్సరాలలో జరిగింది కాదు మనకు స్వరాజ్యం వచ్చి డెబ్బై సంవత్సారాలైనా ఇప్పటికి కూడా మనదేశంలో ఒక అధికారిక భాషను అమలు చేయలేకపోయాం ఇదే మన అలసత్వం
@tungakr8378
@tungakr8378 4 жыл бұрын
బౌద్ధం యొక్క మూల సూత్రం ప్రేమ జాలి దయ కరుణ కాని చైనా మీరిచ్చిన బౌద్ధం పేరిట చైనా యుద్ధం చేస్తే అది ఆ మూల సూత్రాలకే విరుద్ధంగ తాను దురాక్రమణలకు తెర తీసి కొత్త రకపు వంకర వాక్యాలు చెప్పుట తన అహంకారం ను అహంభావన్ని ప్రదర్శించి తే మన లోని అంతరాలను పక్కన పెట్టి ఎదిరించి చిత్తు చేయవలసిందే!
@tkrishnaraokrishnarao9404
@tkrishnaraokrishnarao9404 4 жыл бұрын
By hu
@kameswarintegratedorganicf147
@kameswarintegratedorganicf147 4 жыл бұрын
ఈ సమయంలో మనం దలైలామా ద్వారా టిబెట్ కు స్వాతంత్ర్యం ప్రకటన చేయిస్తే ఈ పరిస్థితి దాటవచ్చు, అంతేకాక ఇది ముందు ప్రపంచదేశాలకు ఒక మంచి అస్త్రం గా ఉపయోగపడుతుంది, అని నా నమ్మకం.
@RAMU4881
@RAMU4881 11 ай бұрын
తవాంగ్ కూడా చైనా వారిదే అంటే... చైనా ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాంతం మాదే అంటుంది....
@kondapallisai1124
@kondapallisai1124 4 жыл бұрын
Meru very intelligent person
@glkrr
@glkrr 4 жыл бұрын
Well said
@ramakrishnamandala9545
@ramakrishnamandala9545 2 жыл бұрын
రాఖలోకం గారు బౌద్ధం ప్రభోధించినా ధ్యానం మార్గం అత్యంత ఉన్నత ప్రమాణాలతో భారతదేశంలోని అనేక పట్టణాలలో విరాజిల్లుతుంది. అనేక ధ్యాన కేంద్రలు ప్రతి పట్టణంలో ఉన్నాయి ఎంతోమంది సాధన చేస్తూ తమ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటున్నారు. ప్రజలు ఈ యొక్క ధ్యాన మార్గాన్ని తెలుసుకోవాలి. ఈ ప్రపంచ మానవాళికి చేస్తున్న మహోన్నత ఉపకారం మరియు శాంతి మార్గం.
@tulasimurali7315
@tulasimurali7315 4 жыл бұрын
Thank you sir
@chesettianandkumar4492
@chesettianandkumar4492 4 жыл бұрын
Jai ho bharat jai ho modiji jai hind
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 4 жыл бұрын
Sir what you said is 100% correct. We need to propagate this fact to the people in the areas you said about. First of all we have to make the eyes of the Buddhist Gurus open up in the areas you said about. The Nalanda University is one such effort by the Government. Will these Buddhist Gurus and Buddhist people be able to understand the treacherous act of China which had thrown away the Dalai Lama from Tibet, and occupied it, is now using the Buddhist religion as its expansionism among border Buddhist areas. If finally they become the pawns of China then China will gobble them up and finally say Buddha has preached Communism and they have to accept it at any cost (of their lives)? I hope most of them do not know the genocide committed by china on Tibetan llamas when they occupied Tibet?
@phanirajapochimcherla8660
@phanirajapochimcherla8660 4 жыл бұрын
మధ్య మధ్యలో సౌండ్ పోతుంది రాక గారు
@kathularamachandrayadav4815
@kathularamachandrayadav4815 4 жыл бұрын
బౌద్ధ మతం వజ్రయానం, మహాయానం,హీనయానాం లాగా విభజింపబడింది, చైనా,మంగోలియా, టిబెటలో వజ్రయానం...భారత్ లో మహాయానం..శ్రీలంకలో హీనయానాం లుగా విభజింపబడింది
@vijayakrishnaa1299
@vijayakrishnaa1299 4 жыл бұрын
మంచి సమాచారం ఆంధించారు సర్.. ధన్యవాదాలు.
@nimma007
@nimma007 4 жыл бұрын
I always learn new things which don't show up in main stream media sir...you deserve to be in modi's core team for foreign policy....
@sanathkumar8721
@sanathkumar8721 4 жыл бұрын
మీ అధ్యయనం, అన్వేషణ మరియు వివరించే విధానం చాలా బాగుంది
@sailalanu
@sailalanu 4 жыл бұрын
I am very much impressed, Sir. Please continue to enlighten us about our own country. These were not told in our curriculum.
@krishnareddy9895
@krishnareddy9895 4 жыл бұрын
Very deep analysis.
@suryabojanki4190
@suryabojanki4190 4 жыл бұрын
రాక అన్న గారు ఇంత సమాచారం మీకు తెలిసినప్పుడు మన భారతదేశం ప్రధుత్వానికి,,, మన ప్రధాని మోడీ గారికి,, మన ఇంటిలిజెంట్ కీ, మన భారత ధౌత్కార్యాలయానికి,,, చైనా భూదాహాన్ని తెలియ పరచవచ్చు కదా !!!మన భారత ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది.... !!!!,,, ఇలాంటి సమాచారం ప్రజలుకు కంటే ప్రభుత్వానికి తెలియ పరిస్తేనే మన దేశానికి ఎక్కువ లాభం,,, మా హిందూవులకి ఐక్యత లేదన్న,, మేము చీరా, జాకెట్టు,, గాజులు వెసుకున్న గొర్రిలము అన్న మేము,,,. మీరూ ఎంతో గోప్ప మనుసుతో నా హిందూ ధర్మం నాశనం అయిపోతుంది అని బాధ తో,, ఆర్ద్రత తో హిందువులను జాగురుత చెయ్యాలని మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు..... అందుకు మీకు నా శతకోటి పాదాభివందనాలు తేలియచేస్తున్నాను రాక అన్న గారు,,,,,,,,, కానీ మేము కులాలు గోడలు కట్టుకుని అందులోనే మేము సర్వ నాశనం ఐపొతాము అన్నగారు,,,,,,,,,కానీ మారాము,, పక్కనీచపు మతస్తుడు,, నీధర్మాన్ని, నీ హిందూ మతాన్ని మార్చటానికి వచ్చినప్పుడు ఆ మత పిచ్చికుక్కలను తరిమి కొట్టకుండా,,,, వాళ్ల సంకనాకుతూ, మతం మారుతున్నారు,,, ఈ,, నా చేతకాని హిందువులు,,, లోపం మాలోనే ఉందిఅన్నా,,,,, ఈ లోపం మారనంతవరకు,,, ఈ పాపిష్ఠి మతాలు మామీదకు వస్తూనే ఉంటాయి,,,, అదే పాపిష్టి మతాలు మీద ఐక్యతతో పోరాడితే,, మన దేశంలో మన ధర్మం మీద ,,, ఇన్నీ దారుణాలు జరుగు తాయ??? అన్న రాక అన్న మీకు రెండు చేతులు జోడించి అడుగుచున్నాను, మీలాంటి మేధావి వర్గం మన హిందూ ఐక్యత కోసం ఏదైనా గోప్ప మార్గాన్ని అన్వేషించండి అన్న,,,,,,,, అది ఎలావుండాలి అంటే, మన హిందూ ఐక్యత మాటవింటేనే ,,,, పాపిష్టి ఎడారి మతాలు, ఉగ్రవాద మతాల గుండెల్లో భయంకరమైన గుండెదడతో కూడుకున్న భయం పుట్టాలి అన్న.... ఇది హిందూఅఖండ భారతీయుల కల అన్న.,,,,,,, నా హిందూధర్మం లో కొంతమంది తమ్ముళ్లు, అన్నలు ప్రాణత్యాగానికైనా సిద్డంగా ఉన్నారు అన్న,,,, !!!!
@raghunandhkotike7305
@raghunandhkotike7305 4 жыл бұрын
ఇస్లాం వ్యూహం లాంటిదే ఇది కూడా. బీజేపీ కూడా బోటి అని మీరు తెలిపినపద్దతిలో వ్యూహం పన్ని, ఒక బుద్ధవిగ్రహాన్ని మరియు బౌద్ధ పద్దతులను పాటించే అసలు దేశభక్తులను తయారు చేయాలి. క్రొత్త విషయాన్ని వివరించారు. ధన్యవాదాలు.
@kathularamachandrayadav4815
@kathularamachandrayadav4815 4 жыл бұрын
జైన మతం శ్వేతాంబరులు(తెల్లని వస్త్రాలు దరిచేవారుగా), దిగంబరులుగా(నగ్నంగా) విడిపోయారు
@maheshbabuvundavalli8988
@maheshbabuvundavalli8988 4 жыл бұрын
Great analysis
@msnmurty1752
@msnmurty1752 4 жыл бұрын
కాదేది విస్తరణ వాదానికి అనర్హం
@godavariiswr832
@godavariiswr832 4 жыл бұрын
బౌద్ధం మన దేశంలో పుట్టిన మతం. మనం దేశంలో పుట్టిన మతంతో అంటే మన వేళ్ళతో మన కళ్ళనే పొడిచే అమోఘమైన కుటిలమైన తెలివితేటలు ఒక్క చైనా కే సొంతం.
@MadhavJK
@MadhavJK 4 жыл бұрын
మతం ఒక మత్తు మందు. ఈ కులాలూ, మతాలూ వదిలి దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించే మార్గం వైపు దృష్టి మళ్ళించండి. బౌద్ధం దేవుడు ఎక్కడో లేడు, నీలోనే వున్న దేవుడిని గురించి తెలుసుకో మని చెబుతుంది.
@raoyv2002
@raoyv2002 4 жыл бұрын
Indian Government has to soon get all the Bhoti Buddhist Scriptures translated into the said 4 Himalayan languages, that is, Ladaaki, Lepcha, Lahuli&Spiti and Monpa, etc. to counteract Chinese Cultural Expansionism and Invasion.
@garrevani9487
@garrevani9487 4 жыл бұрын
రాక లోకానికి స్వాగతం నమస్కారములు సార్ బుద్ధుడు పుట్టింది మన భారతదేశంలోనేబుద్ధం శరణం గచ్చామి అనే పదాలు మన భారతదేశం నుండి ప్రపంచానికి పరిచయమయ్యాయి అలాంటి బుద్ధమతం ఈరోజు టిబెట్ జపాన్ వియత్నాం లాంటి దేశాల్లో బౌద్ధమతం బౌద్ధమతం కొనసాగుతుంది భారతదేశంలో పుట్టిన బుద్ధుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా అయ్యాడు కానీ భారత దేశానికి పనికిరాడురాధా లోకం సార్ ధన్యవాదాలు మీరు తెలియని విషయాలు చాలా మంచిగా చెబుతున్నారు ధన్యవాదాలు శుభోదయం
@anjaneyuluasr3591
@anjaneyuluasr3591 4 жыл бұрын
the buddhism in china is different to original buddhist concept. original buddist concept follower are in India.
@harikrishnakolla3329
@harikrishnakolla3329 4 жыл бұрын
Great
@dhananjayareddy9997
@dhananjayareddy9997 4 жыл бұрын
దలైలామా కు టిబెట్ తిరిగి సాధించే ఉద్దేశం ఉందా? సంవత్సరం క్రితం జింపింగ్ చాలా మంచి వాడని స్టేట్ మెంట్ ఇచ్చారు.
@ashokreddysatti9475
@ashokreddysatti9475 4 жыл бұрын
Very deep analysis and nice explanation..
@sudhakarpolani
@sudhakarpolani 4 жыл бұрын
తవాంగ్ ప్రాంతం లో ఏలియన్ ల స్థావరం ఉందని చదివాను
@duddusivaa
@duddusivaa 4 жыл бұрын
కాంగ్రెస్ పార్టీ యెట్లా పట్టించుకోదు మోడీ గారు అయిన పట్టించుకోవాలి
@chanduchandrasekharreddy8835
@chanduchandrasekharreddy8835 4 жыл бұрын
Malanti variki mi videos chana gnananni istunnai sir. 🙏🙏🙏🙏🙏🙏🙏
@chanduchandrasekharreddy8835
@chanduchandrasekharreddy8835 4 жыл бұрын
Raka Lokam naku telisina andariki share chestune unnanu sir . Mana kosam mana pillala future kosam mi video & nationalist hub , journalist sai videos chudamani andarini request chestunnanu sir
@rajaiahmasa7138
@rajaiahmasa7138 4 жыл бұрын
ఇస్కాన్ కూడా ఇదే పని చేస్తుంది. ఎవరు మాట్లాడని సంస్కృతభాష మా మీద రుద్దడం జరుగుతుంది. నల్ల గురివింద గింజ.
@nark2915
@nark2915 4 жыл бұрын
Sanskrit is a powerful language.janani sanskrutambu yella bhashalakunu.
@anithamaale3338
@anithamaale3338 4 жыл бұрын
Mee prayatnam, 👌🙏
@gudekoteswararao5742
@gudekoteswararao5742 4 жыл бұрын
Brahmanism vs Buddhism పై ఒక వీడియో చేయండి.
@ravisekharreddy9783
@ravisekharreddy9783 2 жыл бұрын
Tibetan Buddhism..Milarepa s biography was recommended by Ramana MAHARSHI. Ekkirala Bharadwaja master used to read ut in satsang and translate. He translated it into Telugu. Allu Bhaskar Reddy, a follower of Ekkirala Bharadwaja master wrote s comprehensive biography in TELUGU ( MA TELUGU),with Milarepa s songs ( like tatwas advaita) Sri Rama Krishna mutt too. Supplementary to Hindu sadhana. Pragna paramita sutra of Mahayana too( read by Swamy..akin too advaita. His letter to pramada das Gupta,a Bengalu Brahmin).Ekkirala Bharadwaja master garu used to read,though he was born sri vaishnava. Yoga vaasista too. Happy to know that China is promoting this,though for political expediency. This is not a fundamentalist cult..part of Hindu philosophy, revers all religions, as ssid by Bhagvadgita 4.11 Sufism s Anal haqq of HbMansur Hallaj St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy. Aham Brahmasmi Tatwam asi. China curbing Islam,Christianity upholding rationalist attitude is known. Buddha says don't believe, doubt Guru s teaching. Himalayan Buddhism is skin to Guru sampradaya, accepted by kanchi paramacharya etc. Zen...Bodhi dharma etc are or can't be opposed by china? Our advaita in another form or bottle? Thank you sir for information anducid narration...intentions,apprehensions, realities. I like your methodology too.withappropriate language anf xyz.
@JS-hn1wf
@JS-hn1wf 4 жыл бұрын
Nice Explanation Sir.
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 4 жыл бұрын
Good information sir🙏🙏🙏🙏
@neenaren
@neenaren 4 жыл бұрын
రాకా గారు..శుభోదయం.. 1) ప్రపంచం మొత్తం ఏకమై..చైనా నియంతృత్వ ధోరణి ని ఎత్తి చూపుతూ యుద్దం ప్రకటించే అవకాశం ఉందా? 2) చైనా ప్రజలు కూడా చైనా నిరంకుశ ..పాలనకు బాధితులే నా? మరి వాళ్ళలో విప్లవం రాదా? 3) చైనా అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని..తీసుకున్న దేశాలు కోవిడ్ పేరుతో మాఫీ అడిగే ప్రయత్నం చేస్తున్నాయా?
@neenaren
@neenaren 4 жыл бұрын
@@rakalokam1 Thank you sir
@mannembhaskar5942
@mannembhaskar5942 4 жыл бұрын
మనం చేసే తప్పు, ఏమిటంటే వేరే మతాలను నెత్తిన పెట్టుకోవడం.
@starpestcontrolsouth
@starpestcontrolsouth 4 жыл бұрын
Nice information
@gangamahesh8086
@gangamahesh8086 4 жыл бұрын
హిమాలయాల్లో స్థిరపడిన బుద్దులకు టిబెటియన్ పాఠశాలలు ఉన్నాయి..అయితే అందరి ఇంట దలైలామా ఫోటో తప్పనిసరిగా ఉంటుంది. లాహోల్ & స్పిథి ప్రాంతాలు అనేవి శీతాకాలంలో మిగతా హిమాచల్ నుండి వేరు చేయబడతాయి. ఇప్పుడు మోదీగారు రోహతాంగ్ సోరంగం ద్వారా శీతాకాలంలో కుడా వాటితో మనం అనుసంధానం అవుతాం. యీ సోరంగం ద్వారా మనం సియాచిన్ దాకా వెళ్ళవచ్చు. అంతేకాకుండా వీరందరు వివిధ భాషలు మాట్లాడుతున్నప్పటికి చైనాకు వ్యతిరేకంగా వుంటు హిందీని తమ మాతృభాషగా అంగీకరించారు. మోదీ గారు లడ్డాక్ లో ఒక కేంద్ర విశ్వవిద్యాలయాలని కుడా ప్రారంభించపోతున్నారు.. దీని ద్వారా ప్రాంతీయ భాషలను కాపాడుకోవడమే కాక పర్యాటకం కుడా బాగా అభివృద్ధి చెందుతుంది.. మనం చేయాల్సింది ఏమిటంటే వారిని అక్కున చేర్చుకోని దేశభక్తులుగా మార్చుకోవాలి... వీరందరు భారతదేశానికి చాలా మద్దతు ఇస్తున్నారు. ఉదా. మనాలిలోని బుద్దులు గాల్వన్ లోయ వివాద సమయంలో రోడ్లు మీదికి వచ్చి మనదేశ జవాన్ల వెళ్ళే రథాలకు జెండాలు ఊపుతు మంగళహారతులు నీరాజనాలు పలికారు. ప్రత్యక్ష సాక్షిని.
@MrPoornakumar
@MrPoornakumar 4 жыл бұрын
చైనాకి బౌద్ధం పై మొనపొలీ (monopoly) లేదు. అది ప్రపంచసదస్సులలో వివరించాలి. బుద్ధుడు పుట్టకపోయినా (తనజన్మస్థలం సరిహద్దుకి ఇరవై మైళ్ళ ఆవల మాత్రమే), బౌద్ధం పుట్టిపెరిగింది భారతావనిలోనే అనేదిగమనించి ప్రపంచ ధార్మికసదస్సులు బుద్ధుడు నడిచిన బౌద్ధ క్షేత్రాల్లో (బుద్ధగయ, శ్రావస్తి, సార్‌నాథ్) నిర్వహించాలి. అందుకు బౌద్ధదేశాలన్నిటికి ఆహ్వానం (శ్రీలంక, మ్యాన్మార్, థాయ్‌లాండ్, కొరియా, జపాన్, మంగోలియా), వీసా సదుపాయంకల్పిస్తూ, చైనాని దూరంపెట్టాలి. కారణం సంబంధాలు సరిగా లేకపోడమని చెప్పాలి. ప్రోపగాండా చాలా జరుగుతూంది. బుద్ధుడు నేపాలీ (భారతీయుడు కాడనే ఇంప్లికేషన్) అనేదొకటి. ఇది హాస్యాస్పదంగా అగుపించవచ్చు కాని, హానికారకం అని గుర్తించాలి. భారతదేశంలో బౌద్ధానికి చిన్నపీట వేయడానికిగల కారణం, అది కొందరు నిమ్నకులాల మతమనే నమ్మిక, ఆవిధంగా బౌద్ధం హిందూమతానికి ప్రతిగా నిలబడిందనే భావన. సార్వత్రికంగా బౌద్ధ సదస్సులు పాలి భాషలోనే నిర్వర్తించాలి, ఎందుకంటే మొట్టమొదటి బుద్ధుడి బోధనలు, గ్రంథాలూ పాలీలోనే ఉన్నాయి. బౌద్ధ మెజారిటీ ప్రాంతాల్లో- అరునాచలప్రదేశ్, సిక్కిం, లదాఖ్ - బౌద్ధ ప్రచారానికి (మత మార్పిడికాక), వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలని దోహదం కల్పించాలి. హిందూమత వైషమ్యం ఎక్కడా రాకుండా జాగ్రతవహించాలి , ఎందుకంటే అటువంటిది పరదేశాలు కొందరు వాడుకుంటారు. హాని జరగకముందే జాగ్రతలు తీసుకోవాలి. ఈ విషయమై లదాఖ్, సిక్కిం, అరుణాచలప్రదేశ్ (వీలైతే మహారాష్ట్ర కూడా) ప్రతినిధులతో ఒక సలహా ప్యానెల్ని ఏర్పరచాలి. చైనాకంటే ఎక్కువ తైవాన్, బౌద్ధ కార్యక్రమాలలో ముందుంది, భారత్‌లో హాజరి కూడా ఎక్కువే. వారిని ప్రోత్సహించాలి. విదేశీబౌద్ధ ప్రచారక పుస్తకాలని తైవాన్ నుండి ఐతేనే స్వీకరించాలి. మనం ఎలాగైతే దేశంలో విదేశీ ఇస్లామిక్ లిటరేచరుని తనిఖీచేస్తు, దేశీ ఇస్లామిక్ వాఞ్గ్మయాన్ని వదిలేస్తామో, అదే పని ఇక్కడ చేయాలి, తైవాన్‌కి బాహాటంగా ప్రోత్సాహమివ్వాలి. టిబెట్ నుంచి చైనాని వైదొలగిస్తే పరిస్థితి చక్కబడుతుంది, నియంత్రణలోకి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వ స్థాయిలో, మన "ధర్మ నిరపేక్షత" సిద్ధాంతాన్ని అన్వయింపజేయవచ్చు. సనాతన (హిందూ) ధర్మంతో, బౌద్ధం, మరికొన్ని (జైన సాంప్రదాయం, సిఖిజం, గిరిజనుల ఆదిమ సాంప్రదాయాలని) ఈ దేశ సమానప్రతిపత్తిగలవిగా చూడాలి, అది ప్రపంచానికి తెలియాలి. పశ్చిమాన ఎడారిలో పుట్టిన మూడు మతాల exclusivism వలెకాక, ప్రాచ్యమతాలన్నీ inclusive, కనుక అంతర్మత వైషమ్యాలుండవు. అది ప్రదర్శించాలి వివిధ బౌద్ధ "యానాల" మధ్య.
@venkatamanudevbbandari7581
@venkatamanudevbbandari7581 4 жыл бұрын
మీది చక్కటి విశ్లేషణ,ధన్యవాదాలు
@chandrasekhardabbiru9087
@chandrasekhardabbiru9087 4 жыл бұрын
I like all of your videos which contains great alaytical skills of yours sir. Great work!
@blaxmirajagoud7389
@blaxmirajagoud7389 4 жыл бұрын
Mirucheppindi satyame.sir.namasthe China mana deshanni debbatheeyadaniki vugravada m vistharan.basha marenno sanstha.lalo Anekarangallo .chichupettindu. Vanicheppulu mosutaku .trusts perumida.chandalakoraku ekkadadeshaniki drohamthalapeduthunna buddiheenulu Vunnanthakalam drohaham Chesthanevuntadu.thanku
@ASKScienceAcademy
@ASKScienceAcademy 4 жыл бұрын
Good explanation sir
@bhagavathe
@bhagavathe 4 жыл бұрын
బౌద్ద మతం గురించి వివరాలు చెప్పగలరు
@mannembhaskar5942
@mannembhaskar5942 4 жыл бұрын
బౌద్ధం గురుంచి తెలుసుకోకుండా ఉండడం మంచిదే, ఉత్తమం.
@essaargee
@essaargee 4 жыл бұрын
Sir, the not-so-subtle way China is using the religious roots to grow to dominate in to our neighbourhood is understandable if only one sees the long range plans of the so-called Communist (Non-religious) China. We can see a parallel here in India where the Hindu religious literature / scriptures have Sanskrit as the Basic Ancient Language. Some of our so-called secularist brethren are getting goose-pimples whenever Sanskrit is mentioned. But tell them about the Buddhism and Bhoti language, they welcome with open arms the Chinese and their expansionist efforts. They never ever hesitate to walk in to their trap with broad smiles on their faces. People like you n Dr Jayaprakash Narayan IAS Rtd should take lead to enlighten us. I MEAN it.
@medi.srinivas
@medi.srinivas 4 жыл бұрын
You are a expert sir
@kesavakumar8794
@kesavakumar8794 4 жыл бұрын
Good information sir
@AnandKumar-cb9ip
@AnandKumar-cb9ip 4 жыл бұрын
Expansion of Buddhism doesn't make any efforts in any country by any one, instead we should expansion our Hinduism in the whole word. That is the right answer to all religions.
@ramireddy007
@ramireddy007 4 жыл бұрын
@@AnandKumar-cb9ip manamu temple kadithe chalu in other countries Hinduism expansion gurinchi anthaga patinchukovalasina Pani ledu
@ramireddy007
@ramireddy007 4 жыл бұрын
@@AnandKumar-cb9ip building temple in other countries is only big expansion that is followed by our Hindu ancestors do you know biggest Vishnu temple in combodia .
@KC-ud4iv
@KC-ud4iv 4 жыл бұрын
మాకు కొత్త information ఇచ్చినందుకు ధన్యవాదాలు రాకా గారు ఇన్ని రోజులు china land expansion చేస్తుంది అని తెలుసు కాని ఇలా cultural expansion kooda చేస్తున్నదని తెలియ చేసినందుకు ధన్యవాదాలు రాకా గారు 🙏
@gudupudiramaiah3648
@gudupudiramaiah3648 4 жыл бұрын
excellent bro
@venkatkanaka6135
@venkatkanaka6135 4 жыл бұрын
Great Sir Really Great information and knowledge you are giving, you should have main streem channel. All young generations should know the information
@kiranpn3332
@kiranpn3332 4 жыл бұрын
"Bhoti" bhaasha (China encouraging) anedi "Hindi" bhaasha (India encourages) laaga bhaavinchaali antaara. Hindi ni National language cheste konni raashtraalu chaalaa godavalu chestunnaayi. Samskutanni National language cheste inka cheppavalsina avasaram ledu , mata kallolaalu srushtinche chance undi. Ladakh, Arunachal Pradeshies, Sikkimese, Bhutanese ku Hindi/Sanskrit kooda nerpiste baaguntundemo. Kaani anta teerika evarikundi 🤔
@rameshnc6783
@rameshnc6783 4 жыл бұрын
To counter China we need to have a strong sense of Nationalist feeling, a strong leader like Narendra Modi and continuous corrective measures against anti nationals who wear the mask and pose as liberals and democrats.
@paadipanta2607
@paadipanta2607 4 жыл бұрын
రాకా గారు, హిందువులు బుద్దునికి అంత విలువ ఇవ్వనవసరం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే, బుద్ధిజం ప్రత్యేకంగా హిందూ మత సంస్కారాన్ని వ్యతిరేకించి , హిందూ దేవుళ్ళని గుర్తించకుండా ఏర్పడిన ఒక మత వాదం. దీనిని హిందువులు తిరస్కరించారని మనకందరకూ తెలుసు. బుద్దుడు హిందూ మతం లో మోక్షము అనే ఒకే ఒక అంశం తీసుకొని, దానిని నిర్వాణం గా చిత్రరేకరించి, దేవుళ్ళని వ్యతిరేకించాడు. ఇతన్ని హిందువులు భుజంపై మీద వేసుకోవాలిసిన అవసరం లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతీయుటకై, కుహనా బియ్యపు మూటకోసం మతం మారిన వర్గం, ఈ బుద్దున్ని భుజం పై ఎక్కించుకుని , హిందువులపై బురద జల్లటం మనం రోజు చూస్తున్నాము. అంతేకాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ బుద్ధిజం ని పైకి తీసుకురావటం కోసం అంబెడ్కర్ లాంటి మేధావులని ఉపయోగించుకున్నాయి. హిందూయిజం పై కత్తులు నూరిన గౌరవ అంబెడ్కర్ గారు ఒక బ్రాహ్మణ కన్య ని వివాహం చేసుకున్న విషయం మనకు తెలుసు. ఇది అయన గారి హైపోక్రసీ ని మనకు తెలియజేస్తున్నది. కాబట్టి హిందువులని సందిగ్ధం లోకి నెట్టకుండా, ఈ బుద్ధిజం ని మనం తిరస్కరించుకున్నా, ప్రోత్సహించటం అనవసరం అని నా సలహా. మీరు దీనికి సంబందించిన సీక్రెట్స్ ని చదివి హిందూ యువతకి నిజాలు చెప్పే ప్రయత్నం చెయ్యాలని నా మనవి. అందరిలో కెల్లా మీ విశ్లేషణ, ప్రెసెంటేషన్ చాల బాగుంటుంది, మీకు నా అభినందనాలు.
@Umapathy1964
@Umapathy1964 4 жыл бұрын
Sir, very good analysis. I believe you must have worked very hard to gather the information about Buddhism. Thanks for giving us very useful information.
@malathimunisekhar4336
@malathimunisekhar4336 4 жыл бұрын
మన సూచనలు నేరుగా గవర్నమెంట్ కు తెలియచేయలేమా? అలా చేయడంకుదురుతుందా? చెయ్యగలిగితేఎలా చెయ్యాలి.
@saardhakganekanti5487
@saardhakganekanti5487 4 жыл бұрын
SOOPER
@m.mmallaiah.shivayya4755
@m.mmallaiah.shivayya4755 4 жыл бұрын
అరుణాచలశివ ధన్యవాదాలు సర్. ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా ఏ మార్గం వదలడం లేదు. దాని లక్ష్యం తమ బాషా ను సంస్కృతి ని ఆచారాలు ప్రపంచం రుద్దడం. శ్రీ దైలయ్ లామ గారు ఇప్పుడు ఇరు దేశలు శాంతీ గా ఉండాలని సందేశాన్ని ఇస్తూన్నారు. ఆజ్ తక్ ఇంటవ్యూ లలో మాజి సైనిక అధికారులు (లడఖ్) శాంతీ సందేశం ఇవ్వడం చూసను.
@mudapakaanjibabu6303
@mudapakaanjibabu6303 4 жыл бұрын
Yas Ei chaina vadavalanu tamirikotali jai Bharat jai hindustanm
@lokeshkarri2034
@lokeshkarri2034 4 жыл бұрын
Raka garu me subscribers perugutunnaru congrats
@varadasheshu54
@varadasheshu54 4 жыл бұрын
హ్రృదయ పూర్వక నమస్కారములు జి
@NareshKumar-xs1xy
@NareshKumar-xs1xy 4 жыл бұрын
రాకా గారు ముందు మీడియా లో పాతిక సంవత్సరాల్లో పాకిస్తాన్ నాలుగు ముక్కలు అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు అదేవిధంగా చైనా ముక్కలయ్యే అవకాశం ఉందా
@pradeepthedirector
@pradeepthedirector 4 жыл бұрын
yes naresh garu..i too curious about this for a long time ...raka sir...please do a video on this..thanks
@MadhavJK
@MadhavJK 4 жыл бұрын
రాకాని అడిగితే చైనా కూడా 8 ముక్కలయ్యే అవకాశం ఉందని చెబుతారు.
@tulasimurali7315
@tulasimurali7315 4 жыл бұрын
Me chanel na friend s andharu subscribe chesukunnaru. Nenu bsc. Ded sir but before your videos Naku galvon valli ladhak gurinchi theliyadhu education ante country money capitals language boders edhe important ga chepputharu
@Rajuvengala
@Rajuvengala 4 жыл бұрын
Sikkim is a State not a country
@sabareesh98
@sabareesh98 4 жыл бұрын
రాక గారు బౌధ్ధని చైనా పాటిస్తున్నట్లైతే టిబెట్ ని ఆక్రమించుకొని ఉండేది కాదు.జపాన్ కి వియత్నాం కి చెందిన ద్వీపాలను ఆక్రమించుకొని ఉండేది కాదు ఎందుకంటే ఇవి కూడా బౌధ్ధ దేశాలు.బుద్ధం శరణం గచ్ఛమీ ధర్మం శరణం గచ్ఛమీ అనే దానిని వదిలి యుద్ధం శరణం గచ్ఛమీ అంటూ మదగజం లాగా గింకరిస్తూన్నది కానీ ఇక్కడ గిర్ సింహం ఉంది అని తెలియదు పాపం.తన పంజా తో కుంభస్థలని బద్దలుచేస్తుంది అని తెలియక ప్రవర్తిస్తోంది.ఇక ధర్మం గా పోరాడిన సైనికులకు మాత్రమే ముక్తి/స్వర్గం లాభిస్తుంది.జై జవాన్, జై కిసాన్, జై హింద్
@vemareddy9792
@vemareddy9792 4 жыл бұрын
Pls do one video about current india and China border issue
@subhakarpatha1174
@subhakarpatha1174 4 жыл бұрын
It is to say that, the Buddhism is not a religion. Please know it Sir!
@lakshmainarayanatirumalase5696
@lakshmainarayanatirumalase5696 2 жыл бұрын
Why not in middle east...neglected by China to expand Buddhist culture
@godavariiswr832
@godavariiswr832 4 жыл бұрын
చైనా లో పెద్ద తెగ ఐన falun gang తెగ మీద అణచివేత బాగా జరుగుతుంది. దీని మీద కూడా వీడియో పెట్టండి రాకా గారు
@sudershanaedla6618
@sudershanaedla6618 4 жыл бұрын
Thanks for the lucid analysis& timely alert.
@HarishHari-ov5tw
@HarishHari-ov5tw 4 жыл бұрын
India's diplomacy and strategies are for short-term only. China follows long-term strategies and investments to trap countries and put them under its thumb. India must adopt accresive policy
@mahenderreddykandi
@mahenderreddykandi 4 жыл бұрын
Your channel is very much educative, informative and attractive. Excellent sir. Keep going, wish you good luck 🙏🙏
@Ram-il4si
@Ram-il4si 4 жыл бұрын
మన కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి వంత పాడుతూ ఉన్నారు
@tejasrujankaranam7645
@tejasrujankaranam7645 4 жыл бұрын
Sir namaskaram🙏🙏🙏
@nvgk999
@nvgk999 4 жыл бұрын
Actually they must respect Bharath cause Budha birth place and he was Hindu
@saidababushaik8603
@saidababushaik8603 4 жыл бұрын
Budduni peru cheppu kovataniki chainaku arhathaledu worst Chaina
@pradeepthedirector
@pradeepthedirector 4 жыл бұрын
hey i found those 4 who disliked.. ..jing ping... imran khan...rahul gandhi and guess the four?
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
India Checkmates China In Chusul | Raka Lokam | K R Sudhakar Rao
12:45
Bollywood's Questionable Links | Raka Lokam | K R Sudhakar Rao
8:47
Databases In-Depth - Complete Course
3:41:20
freeCodeCamp.org
Рет қаралды 438 М.
Panipat  1761 (with English subtitles) : Oration by Shri. Ninad Bedekar
3:44:16
Maratha History
Рет қаралды 4,7 МЛН
Kubernetes Tutorial for Beginners [FULL COURSE in 4 Hours]
3:36:55
TechWorld with Nana
Рет қаралды 9 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН