Chinchinada Villege West Godavari Distict అల్లరి రాముడు Old House అల్లూరి వారు తరచు వచ్చిన ఇల్లు

  Рет қаралды 80,298

Godavari Muni

Godavari Muni

Күн бұрын

Пікірлер: 66
@lakshmirudraraju971
@lakshmirudraraju971 Жыл бұрын
అబ్బా సూపర్... బావుంది చించినాడ.. సూపర్ గా ఉంది. పల్లెటూరు అంటే అలా ఉండాలి. అస్సలు l మండువా ఇల్లు చూస్తుంటే అది ఒక ప్యాలెస్ లా వుంది. ఏమీ లేని వాళ్ళు కూడా మార్బుల్ వేయించుకొని అప్పుల అవుతూ ఉంటే అందులో మీరు ఇంకా మండువా లోగిళ్ళు మెయింటైన్ చేయటం మాలాంటి వాళ్ళు చూసే అదృష్టం. మేము కూడా పుష్కరాలకు చించినాడ వచ్చాము . చాలా బావుంది. మా చెల్లెలు అత్తవారి ఊరు చించినాడ. వాళ్ళ మావయ్య గారి పేరు ఇందుకూరి నరసింహ రాజు గారు. అల్లూరి సీతారామరాజు ఆ ఇంటికి వచ్చారు మా ఊరు వచ్చారు అంటే అది మీ ఊరి వాళ్ళ అందరి అదృష్టం. మీ ఊరి వారందరికీ మా ధన్యవాదాలు వీడియో చాలా చాలా బాగా తీశారు. అక్కడ ఊర్లో వాళ్లు మాట్లాడిన పద్ధతి కూడా బాగుంది. పల్లెటూరు పల్లెటూరు లాగ ఉంటేనే బాగుంటాయి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
మొదటిగా ఇంత మంచి కామెంట్ పెట్టిన మీకు thanks మేడం, మీరు చెప్పినవన్నీ ఆ రోజుల్లో జరిగాయి అంటేనే చాలా ఆనందం గా ఉంటుంది మేడం
@lakshmirudraraju971
@lakshmirudraraju971 Жыл бұрын
థాంక్యూ అండి మీరు వీడియో చాలా బాగా తీశారు. అలాగే ఊరు కూడా చాలా బాగుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితేనే భగవంతుడు మన లో ఉన్నట్లు
@lakshmipasupuleti3066
@lakshmipasupuleti3066 2 жыл бұрын
నమస్తే అండి సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ గోదావరి నుంచి చూడటమే కానీ ఇప్పుడు అటు సైడ్ వెళ్ళింది లేదు ఉభయగోదావరి జిల్లాలను చూడాలని ఎంతో ఆశగా కోరిక ఉండేది రాజుల గురించి పాతకాలం నాటి మండువా ఇళ్ల గురించి రాజులు జమీందారుల గురించి బ్రిటిష్ కాలం నాటి మునసుబుల్ గురించి 100 ఏళ్ళు పైబడిన ఇళ్ల గురించి వాటి చరిత్ర గురించి మీ వీడియోలు చూసి మనసు ఆనంద పరవశమైనది గోదారి చూసినట్లే అనిపిస్తే కళ్ళ కట్టినట్లుగా చూపిస్తున్నారు వాటి విశేషాలు కూడా అడిగి వినిపిస్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదములు🙏🙏🙏 ఆ ఊరిలో దేవాలయాల గురించి మీరు చూయించిన విశేషాలు చాలా చాలా బాగున్నాయి👌👌🙏🙏 థాంక్యూ వెరీ మచ్ 🙏
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks your support madam
@srinuvasmanne5799
@srinuvasmanne5799 2 жыл бұрын
రాజుగారి చెప్పిన వివరాలు కు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌చరిత్ర ను కళ్ళముందు చూపించారు
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
అవును sir ఆయన మాట ప్రతిదీ విలువైనదని cut చెయ్యలేదు sir
@kondalaraonukala8788
@kondalaraonukala8788 Жыл бұрын
@@GodavariMuni త
@KattamanchiRajesh
@KattamanchiRajesh Жыл бұрын
మీ వీడియో లు చాలా బాగున్నాయి.. నేను రాయలసీమ (తిరుపతి ) వాసిని
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks Andi
@chinnodu963
@chinnodu963 2 жыл бұрын
Chinchinadaa ♥️
@sastrysarikela2457
@sastrysarikela2457 2 жыл бұрын
99 years Old house . Great. My village is Lakkavaram. I hope you know. Thank you Very good video.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Welcome Thanks your Support Madam
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 жыл бұрын
Great eco-friendly house.manduva illulu.
@gopalakrishnaraju-hj8yy
@gopalakrishnaraju-hj8yy 10 ай бұрын
Ma ammamma puttina illu… thanks for making this video🙏🏻
@GodavariMuni
@GodavariMuni 10 ай бұрын
Welcome sir
@thotasrinivas4373
@thotasrinivas4373 Жыл бұрын
Godavari district s Rajulu very humble and Dignified families
@KrishnaVeni-my1zs
@KrishnaVeni-my1zs 2 жыл бұрын
మాది కూడా తూర్పు గోదావరి . మీ వీడియోల ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నాం
@lakshmirudraraju971
@lakshmirudraraju971 Жыл бұрын
తూర్పుగోదావరి కూడా చాలా చాలా బాగుంటుంది. మా నాన్నగారు అమ్మగారు టీచర్స్ అవడం వల్ల ఉద్యోగ రీత్యా పశ్చిమగోదావరి జిల్లా ఎండగండి లో ఉంటున్నాం. మా ఊరు మల్కిపురం. ఇప్పటికీ ఇక్కడ అందరూ మా నాన్నగారిని మల్కిపురం మాస్టారు అని పిలుస్తారు. మల్కిపురం చాలా సార్లు వచ్చాను. ఇంకా అక్కడే చాలా ఊర్లు తిరిగాము అందరూ చాలా మర్యాదగా చూస్తారు. ఊళ్ళని పచ్చని చెట్లతో చాలా బావుంటాయి. మేం పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న మా నాన్న గారి ఊరు మల్కిపురం అని మాకు తూర్పుగోదావరి అంటే కూడా చాలా ఇష్టం
@NVS-kc8ew
@NVS-kc8ew Жыл бұрын
The past story of royals and their customs and keeping of valuables may be confidential but eventhough the loyals (middle-class) people also maintained the same respect to the guests in those days, may be 'Adhithi devo bhava', now the tourism dept.quoting the same words, anyhow if you don't mind, u dragged me to the good olden days of our Godavari villages and British era, thank u , Ome Shanthi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@lazarusnsf.rayalaseemacamp7249
@lazarusnsf.rayalaseemacamp7249 2 жыл бұрын
Super andi..inka kasepu marinni vivaraalu cheppina no prblm ..maku ....Thq...frm kurnl
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Next enko vedio plan chestham bro
@katarisuresh5985
@katarisuresh5985 2 жыл бұрын
Good👍👌 చించినాడమాది
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Sir
@katarisuresh5985
@katarisuresh5985 2 жыл бұрын
Welcome
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 жыл бұрын
Great life style of Godavari kings most humble and hospitality people of Godavari delta region people.great heritage and culture of telugu people
@ananthalakshmiyendluri8662
@ananthalakshmiyendluri8662 Жыл бұрын
hBBL888888
@satyanarayanarajualluri8616
@satyanarayanarajualluri8616 2 жыл бұрын
Very nice thanka
@urtheheroo
@urtheheroo 2 жыл бұрын
So good!
@vsrinu6391
@vsrinu6391 2 жыл бұрын
Super Vedio bro
@jyothieswar687
@jyothieswar687 2 жыл бұрын
Movie clip add chey bro,appude video intrest ga untumdhi,raajaavaaru raanigaaru vlog lo location tho movie clip add chesaaru interest ga unndhi
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
K madam next nunchi alane chestha madam
@user-pl3dy1ul6f
@user-pl3dy1ul6f 2 жыл бұрын
మీకు చాలా థాంక్స్ చెప్పాలి 💐💐💐💐
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Welcome sir
@kgovardhan188
@kgovardhan188 2 жыл бұрын
Adbhuthanga vundi
@rambabuaddala7188
@rambabuaddala7188 2 жыл бұрын
Good information
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thank u Bro
@tirumaniprasad8760
@tirumaniprasad8760 9 ай бұрын
Jai NTR ❤
@GodavariMuni
@GodavariMuni 9 ай бұрын
👍👍👍
@mrumateluguyoutubechannel
@mrumateluguyoutubechannel 2 жыл бұрын
Thank you good video
@suryanarayanaraju5900
@suryanarayanaraju5900 2 жыл бұрын
Super 👌👌🙏🙏
@p.viswanadhraju8063
@p.viswanadhraju8063 2 жыл бұрын
Super
@vamsym
@vamsym 2 жыл бұрын
Kandukuri family were original landlords
@geetharani7373
@geetharani7373 2 жыл бұрын
Nenu chinchinada lo unnanu kaani eppativaraku aa home outside look matrame chusaanu lopala chudaledhu eppativaraku
@koppisettivenkanna5825
@koppisettivenkanna5825 2 жыл бұрын
East godavari westgodavari maryadalu akuva
@svm14
@svm14 10 ай бұрын
మైకు వాళ్ళకివ్వండి.
@s.dhanarajudhanaraju518
@s.dhanarajudhanaraju518 2 жыл бұрын
Super bro
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks bro
@p.viswanadhraju8063
@p.viswanadhraju8063 2 жыл бұрын
🙏🙏🙏
@pvr5387
@pvr5387 2 жыл бұрын
video shake avutunnadi correct kadu
@sureshvarma6858
@sureshvarma6858 2 жыл бұрын
Bro miru chintalapalli (razole)alluri family, hero krishnudus house chupinchandi
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
K Bro Thanks Your Information Bro
@sureshvarma6858
@sureshvarma6858 2 жыл бұрын
Thanks for chintalapalli video
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Suresh varmagaru nena meku cheppali entha manchi house ని eppatidaka miss ayyanu
@kethavarapusuvartharaju1680
@kethavarapusuvartharaju1680 2 жыл бұрын
Amalapurammadibro. Chinchinadahousechalabannaditqbayyagodblsyou
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Madam Me Support ki
@sundarraja9196
@sundarraja9196 2 жыл бұрын
" పల్లకి " ని సరిగా చుాపకు౦డానే ఏదో చెప్పుకుంటూ వెళ్లావు !!! ఇప్పటి తరానికి దాని విషయ౦ తెలియదు కాబట్టి , దానిని దగ్గరగా చుాపి వు౦టే బాగుండేది. అవసర౦ లేని సినిమాల షుాటి౦గు గురించి అడిగావు. సోదరా , వీడియోలో కొత్త విషయాలు , వి౦తలు , సమాచార౦ చెప్పవచ్చు కదా ??? గమనించండి !!! మీ మాటలు కుాడా కొన్ని సరిగా వినపడలేదు.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
K sir
@balakrishnaraosamudrala703
@balakrishnaraosamudrala703 2 жыл бұрын
Neyarest town cheppandi sar a video tisina
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Sara Sir ఈ వీడియో కి పాలకొల్లు Sir
@Deva-gz8gh
@Deva-gz8gh 2 жыл бұрын
స్లాబ్ ఎలా వెసెవరొ తెలుసు కుంటే బాగున్ను
@chamalavijaya448
@chamalavijaya448 2 жыл бұрын
s
@pphsrao6023
@pphsrao6023 2 жыл бұрын
Super
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thank u sir
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 27 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 16 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1 МЛН
Medical tourism in india
23:00
Naa Anveshana
Рет қаралды 371 М.
The kitten just wanted a sandwich...  #story #cat #kitten #cute
1:00
Lute Catkin
Рет қаралды 56 МЛН
Deadpool talking to Wolverine skeleton in Deadpool 3
0:19
Movie Shortz
Рет қаралды 63 МЛН
ХИТРОСТЬ (смешное видео, юмор, приколы, поржать)
0:59
Натурал Альбертович
Рет қаралды 3,2 МЛН
❗️ERI RASHK QILDI😨🔞
0:14
Dima Shorts
Рет қаралды 6 МЛН
ХИТРОСТЬ (смешное видео, юмор, приколы, поржать)
0:59
Натурал Альбертович
Рет қаралды 3,2 МЛН