Chinese Soldiers Suffering Severe Mental Health Issues | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 33,171

Raka Lokam

Raka Lokam

24 күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 213
@devenderreddygaddam9112
@devenderreddygaddam9112 22 күн бұрын
చాలా బాగా చెప్పారు రాకా గారు. నిజంగా జై బజ్ రంగ్ బలీ అంటేనే చైనా సైనికులకు వణుకు పుట్టేలా ఈ సంఘటనల గురించి మీరు చెప్పుతుంటే చాలా సంతోషమనిపిచ్చింది. మీకు ధన్యవాదాలు.
@varanasidurga5551
@varanasidurga5551 22 күн бұрын
పాపం అందుకే నేమో రాహుల్ గాడు అగ్నీవీర్ కి అడ్డు పడుతున్నాడు. చైనా మాస్టర్ చెప్పి అంటాడు మీ దేశ ఆర్మీ ని బలోపేతం చేస్తే మాకు నష్టం. ఆగ్నివీర్ ను cancel చెయ్యమని చెప్పి ఉంటాడు.
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 22 күн бұрын
బాగా చెప్పావ్ బ్రదర్. దేశానికీ రాహువు పట్టినట్టు పట్టాడు.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 22 күн бұрын
100 percent correct
@kolamuriposibabu8246
@kolamuriposibabu8246 22 күн бұрын
Jai Indian army
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 22 күн бұрын
భలే చెప్పారు !!!😁😁😁
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 21 күн бұрын
ఉన్న మాట చెప్పారు! మన దేశం లోపల ఉన్న దుర్మార్గులు, తప్పుడు కథనాలు వ్యాప్తి చేసే మీడియా ముష్టి వెధవలు,బయట దేశా లు పడేసే ముష్టి కి ఆశపడి దేశానికి ద్రోహం చేస్తున్నారు. ముందు ఈవేధవలని లేపేస్తే దరిద్రం వదులుతుంది.
@oppularamesh7104
@oppularamesh7104 22 күн бұрын
జై బజరంగబలి, జై బిర్సా ముండా
@nagamalliswari4314
@nagamalliswari4314 22 күн бұрын
రోమాంచితమైనది ....❤❤❤ జై బజరంగబలీ 🎉
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 22 күн бұрын
సూపర్ న్యూస్ సార్ ధన్యవాదములు 🙏శత్రువు మన పేరు చెబితేనే బయపడేట్లు చేసిన మన అమర వీరులకు, వీరులకు వీరికి పూర్తి స్వేచ్ఛ నీ ఇచ్చిన మోడీగారికి అనేక ధన్యవాదములు వీరికి సాధ్యం హనుమతుండి, అనుగ్రహం ఉండాలని ప్రార్ధన చేస్తున్నా శ్రీ రామ దూత మహా వీర హనుమా పాహి పాహి రక్ష రక్ష 💐🙏
@durganath1160
@durganath1160 22 күн бұрын
Jai Sri Ram, Jai Hanuman 🙏🙏🙏
@subhash7588
@subhash7588 22 күн бұрын
జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@user-ol2rj5xl6v
@user-ol2rj5xl6v 22 күн бұрын
చైనా త్వరలో ముక్కలు అవుతుంది అని ప్రార్థనలు చేద్దాం
@user-zj8ew1is9f
@user-zj8ew1is9f 22 күн бұрын
Congress భయపడలేదు 🤦‍♂️. China భయపడింది
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 21 күн бұрын
కాంగ్రెస్ కి భయమెందుకు? డెబ్భై ఏళ్లుగా ప్రజల కి బ్లైండ్ ఫోల్డ్ చేసి మోసం చేసే ఓట్లు వేయించుకోవడం లో అరితెరిపోయింది. వీళ్ళకి ప్రజలు తగిన బుద్ధి చెప్తేనే గాని దేశానికి రక్షణ లేదు.
@raghunandhkotike7305
@raghunandhkotike7305 22 күн бұрын
ఇది కూడా ఒక శక్తివంతమైన మానసిక ఆయుధం, తిరుగులేనిది, అజేయమైనది. ఇలాగే పాక్ లో కూడా ఒక ఆకాశవాణి ఇలాగే పని చేయడం ఫల వంతం కావచ్చు. జై భజరంగ్ బలి, ముండా.
@pobbatigovindappa729
@pobbatigovindappa729 22 күн бұрын
వాస్తవంగా ఆంజనేయుడు చిరంజీవి. కలియుగంలో కూడా వున్నారు. ఆపద సమయంలో అతనిని తలచిన వారిని తప్పక ఆదు కుంటారు. అక్కడ అదే జరిగింది.యెక్కడైనా అదే జరుగుతుంది. ఈ మంత్రాన్ని జపించి దైర్యంగా ముందు కెళ్లి శత్రు సంహారం చేసి విజయం సాధించ వచ్చు. జై భజరంగ బలి.
@surabhi7886
@surabhi7886 22 күн бұрын
జై శ్రీరామ్, జై హనుమాన్ 🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@chandramouliputtoju3434
@chandramouliputtoju3434 22 күн бұрын
జై ' బజరంగబలి' నినాదంలోవున్నా శక్తి ఏపాటిదో ఆశ్చర్యంగా వుంది కదూ!!
@intolerantdharmic1873
@intolerantdharmic1873 22 күн бұрын
భూత పిశాచ నికట్ నహీ అవే జాబ్ మహావీర్ "బజ్రాంగ్ బలి" నామ్ సునవే..జై శ్రీ రామ్.
@RamaKrishna-qi1rf
@RamaKrishna-qi1rf 22 күн бұрын
రాక సర్ వాళ్ళు రాక్షసులు కాబోలు
@thummanapellyvaishnavithum3962
@thummanapellyvaishnavithum3962 22 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@rajashekhar2212
@rajashekhar2212 22 күн бұрын
బజరంగ్ బలి పేరు జపించాలంటేనే భయపడుతున్నటువంటి చైనీయులకు వారికి భయం పట్టేలా చేసిన మన సైనిక అమరవీరులకు శతకోటి వందనాలు👍🙏 మీరు చెబుతుంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే చెప్పలేము సార్ 👌 చాలా అద్భుతంగా ఉంది మీ వాచకము హావ భావాలు విశ్లేషణా తీరు చూస్తే సామాన్యునికి సైతం అర్థమయ్యేలా చెప్పగలగడం మీ నైపుణ్యానికి అద్దం పడుతుంది. మరిన్ని మంచి మంచివి మాకు అందిస్తూ ఉండండి సార్ ధన్యవాదాలు 🤝🙏
@venkatasatyanarayanakottap746
@venkatasatyanarayanakottap746 22 күн бұрын
జై భజరంగ్ భలీ , జై హింద్ జై భారత్
@ravisankarveluri3870
@ravisankarveluri3870 22 күн бұрын
జై భజరంగబలి
@anilkumarkota5027
@anilkumarkota5027 22 күн бұрын
వాళ్ళ భ్రమలలో జై భజరంగబలి , జై బిర్సా ముండా అని కాక అల్లాహో అక్బర్ అని గాని ప్రైస్ ది లార్డ్ అని గాని ఎలా వినపడుతుంది ?
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 22 күн бұрын
జై శ్రీ రామ్
@Nivas2022
@Nivas2022 22 күн бұрын
Jai Sriram 🙏
@b.srinivasreddy498
@b.srinivasreddy498 22 күн бұрын
Raka garu namaskar jai Bharath 🙏
@varadasheshu54
@varadasheshu54 22 күн бұрын
ఇదే భయాన్ని మన సూడో సెక్యులర్ వెదవలు కి కలిగించాలి
@manjusri2394
@manjusri2394 22 күн бұрын
Jai Bajrangabhali ki Jai
@janardhanswamys424
@janardhanswamys424 22 күн бұрын
Thanks to Raka Lokam Sudhakar gariki for providing very very excellent information videos. Jai Shree Ram.
@satyanarayananv5679
@satyanarayananv5679 22 күн бұрын
మంచి వార్త
@MNC29-10
@MNC29-10 22 күн бұрын
ఇక్కడ పంజాబ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్సుతో నిండిపోయింది. పంజాబ్ రాష్ట్రంలో ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్సు సరఫరా నివారించలేక పోతున్నారు? దీనిమీద ఒక వీడియో చేయండి.
@pydichittibabu954
@pydichittibabu954 22 күн бұрын
AAP కు, ఖంగ్రెస్ కు పంజాబ్ నాశనం దాని ద్వారా ఆర్మీ, నేవీ బలహీనం చేసి pak, china కు దేశాన్ని అప్పగించాలి అని ప్లాన్
@radhavaranasi7741
@radhavaranasi7741 21 күн бұрын
Punjab lo kuda Jai Bajarangbali ninadalu cheyyali
@akrbabji
@akrbabji 22 күн бұрын
Jai Hanuman Jai sri Ram❤
@venkatakula442
@venkatakula442 22 күн бұрын
జై శ్రీరామ్
@srinivasjatavath6460
@srinivasjatavath6460 22 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@user-tr6cl3og3n
@user-tr6cl3og3n 22 күн бұрын
Jai sriram Jai bajrangbali
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 22 күн бұрын
manchi Pani jarigindi... China bhaya pettalani chustey... bhayamey China ni bhaya pettadam, chiniyulaki aandolanalani kaliginchadam good.lokaniki yediste ade tirigi tirigi tirigi tirigi tanaki cherunu ibbandulni kaluga geste ibbandikara paristitulu yedurko valasi untunnadi paapam ivanni learning lessons nerchu kovalsina pending lessons tappadu kaka tappadu anubha vinchalsindey...maarenta varaku.. Srishti vadilipettadu srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu
@ravipampana5382
@ravipampana5382 22 күн бұрын
Jaihoo Bharat ... Sahoo Santhosh ...🎉🎉
@paluvaibharathi8470
@paluvaibharathi8470 22 күн бұрын
This is called psychological upper hand of Indian Militory force
@koundinyasa
@koundinyasa 22 күн бұрын
Thank you Raka Garu
@Mywishtimepass
@Mywishtimepass 22 күн бұрын
జైశ్రీరామ్❤❤ జైబజరంగబలి❤❤❤
@lakshminandula5303
@lakshminandula5303 22 күн бұрын
🤝👌👍🙌36 శాతము మన సరిహద్దుల లోని వారి సైనికుల, మానసిక నారోగ్యము…
@DushyanthIvvs-xc8ke
@DushyanthIvvs-xc8ke 22 күн бұрын
చాలా సంతోషం గా వున్నది సార్ మనజోలికి రా కూడదు, ఎవడి ది వాడు కడు క్కోవాలి 🇮🇳👍👌👏👏👏
@pushpanarayana4472
@pushpanarayana4472 22 күн бұрын
Our soldiers chanted Jai zbhajarang Bali with full faith on God and so the sound of chanting might have disturbed the Chinese soldiers in the forceful fighting.Great our Soldiers.zthank you sir. PL.READ..FIERCEFUL in stead of forceful.
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj 22 күн бұрын
Namasthe sir.. iam sharing ur vidoes in facebook
@oksomkar3107
@oksomkar3107 22 күн бұрын
Jai shri bajarangabali ❤
@harinadha3693
@harinadha3693 22 күн бұрын
❤❤❤❤❤❤ Jai hanuman jai jai hanuman
@mallikarjunvakiti5943
@mallikarjunvakiti5943 22 күн бұрын
Jai hindh
@mpramarao57
@mpramarao57 22 күн бұрын
మన కమ్యూనిష్టులకు కూడ ఇక ముందు పిడిగుద్దులు తప్పవు జేభవాని, వీరశివాజి
@raghugopisetti5744
@raghugopisetti5744 22 күн бұрын
కమ్యూనిష్టులు మనవాళ్లు కాదు. వాళ్ళు దేశద్రోహులు. వాళ్ళని దేశం నుండి తక్షణమే తరిమికొట్టాలి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
@vijayalakshmipolamraju6042
@vijayalakshmipolamraju6042 22 күн бұрын
jai sriram
@ananthaguptha2464
@ananthaguptha2464 21 күн бұрын
రాకాగారు, మన వీర జవాన్లు గల్వాన్ స్థలంలో జవాన్లు బిర్సాముండకి జై, జై బజరంగ్బలి, అని నినాదం చేస్తూ ఉండవలెనని నా అభిప్రాయం చైనీయులు ఎదుపడ్డప్పుడెల్ల, Hare Krishn.
@satyadevaprasadkhandavalli8661
@satyadevaprasadkhandavalli8661 22 күн бұрын
సింహ స్వప్నం అంటే ఇదే.
@sumangali9800
@sumangali9800 22 күн бұрын
🙏
@peyyalasarma4939
@peyyalasarma4939 22 күн бұрын
జై జవాన్
@rk9v
@rk9v 21 күн бұрын
Col. Santhosh Babu garu and The Bihar Regiment team...Amar Rahey....
@VenkateshDupana
@VenkateshDupana 22 күн бұрын
గుడ్ ఇన్ఫమ్ గురూజీ జై భారత్ జై jawan జై బజారంగ్ బలి
@palladhayakar5891
@palladhayakar5891 22 күн бұрын
Jai Shree Ram!!!👍♈✋🏹
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh 20 күн бұрын
శుభ పరిణామం జై భజరంగ తల్లి జై బిర్సా ముండా మాత భారత్ మాతాకీ జై
@gayathrigirish7047
@gayathrigirish7047 22 күн бұрын
Fantastic. This is really making us proud of our boys in uniform. Jai Bajrang Bali.
@ramakumar6295
@ramakumar6295 22 күн бұрын
చాలా మంచి సమాచారం అందించారు రాకా గారూ
@dhanayakkala2176
@dhanayakkala2176 22 күн бұрын
JAI SREE RAM 🙏 💐 ❤
@RaviKumar-tq2cx
@RaviKumar-tq2cx 22 күн бұрын
Lt Col Santosh Babu దాడి తర్వాత మన సైనికులు కేవలం 20 మంది కత్తులు తీసుకొని కనిపించిన వాడిని 100 మందిని తలలు నరుక్కుంటా వాళ్ళ బోర్డర్లోకి వెళ్లారు sir. ఇంకా ఎక్కువ లోపలికి వెళితే యుద్ధం మొదలవుతుంది అని మన పై అధికారులు ఫోన్ చేసి వెనకాలికి రమ్మన్నారు అప్పటికే బార్డర్ దాటి 5 కిలోమీటర్లు లోపలికి వెళ్లారు... చైనా సైనికులు ఇది చూసి భయంతో పారిపోయారు. ఈ వార్త ఎక్కడ బయటికి చెప్పలేదు కేవలం ఒక ఇంగ్లీష్ పత్రిక ఛానల్లో వచ్చింది sir.
@veera222
@veera222 22 күн бұрын
Jai Bajrang bali 🚩🇮🇳
@uppalapatisreenivasarao5680
@uppalapatisreenivasarao5680 21 күн бұрын
జై భజరంగ బలి వారి చెవుల్లో మారు మోగాలి.జైసీతారామ్
@nraju5602
@nraju5602 21 күн бұрын
Thanks sir ,jai Bajrang Bali. Jai Sri Ram.
@ARAVIND_KARANAM
@ARAVIND_KARANAM 22 күн бұрын
మాన శిక యుద్ధ తంత్రం చేశి గెలిచే చైనాకి మానశిక సమస్యలతో భాధ పడ్తున్నారంటే మన యుద్ధ నినాదాలు వారి మీద బాగా పని చేశి నట్లుగా భావించాల్చి ఉంటుంది జై భజరంగ్ బలీ కీ జై
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 22 күн бұрын
జై హనుమాన్
@rameshgupta1483
@rameshgupta1483 22 күн бұрын
super Thanks sir
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 22 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@YasodaDinesh
@YasodaDinesh 22 күн бұрын
Man ranghosha వాళ్ళకి మరన ఘోష.జై భజరంగబలి. హర్ హర్ హార్ మహదేవ్,రాజరంచంద్రకి జై,జై మాత ది
@krishnabhushan367
@krishnabhushan367 22 күн бұрын
God bless you and your family 🚩🇮🇳
@kankalaramchandram31
@kankalaramchandram31 4 күн бұрын
Jai Bajrang bali Jai Bharat 🙏🙏👍👍🕉
@svprasad14
@svprasad14 22 күн бұрын
RAMA LAKSHMAN JANAKI....JAI BOLO HANUMAN KI ...🙏🙏🙏🙏🙏
@ramachary9690
@ramachary9690 22 күн бұрын
జై భజరంగ్భలి సార్ 👍
@durganath1160
@durganath1160 22 күн бұрын
Jai Siyaramachandra Prabhuvuku, Jai Hanuman ji ki🙏🙏🙏
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 21 күн бұрын
జై భజరంగ్ బలి! జై శ్రీరామ్! జై బిర్సా ముండా!🎉🎉🎉🎉🎉🎉
@user-ib4ky4wk9o
@user-ib4ky4wk9o 22 күн бұрын
Jai Bajrang bali namaste
@amareswararaopolamraju8650
@amareswararaopolamraju8650 22 күн бұрын
Jai Bhajarangabali. Jai Hind
@k.kalyanasundaram6237
@k.kalyanasundaram6237 21 күн бұрын
Very interesting sir. I thought at first 100. Now it's is clear Jai Bhairang dal slogan made them go into a lot of panic .Jai Hanuman.
@saladivishnu4503
@saladivishnu4503 22 күн бұрын
Very Good Video Sir...
@RamEsh-369
@RamEsh-369 16 күн бұрын
అద్భుతః ❤
@AshokKumar-sj7pr
@AshokKumar-sj7pr 22 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏Jai Hindh 🇮🇳🫡
@yvenkateswarareddy9360
@yvenkateswarareddy9360 22 күн бұрын
Russian govt saying that 45 soldiers of China died on Galvan battle
@sripranav-rt1gc
@sripranav-rt1gc 22 күн бұрын
Jai Sri Ram 🙏
@narayanaraokvl1170
@narayanaraokvl1170 22 күн бұрын
Jaibhajarangabaliatechinaku vanukuravali,jaihanumanjaisreeram
@pasulamuthyamreddy7489
@pasulamuthyamreddy7489 22 күн бұрын
Jai India army, Jai bharat.
@vadlakondabheemyadav156
@vadlakondabheemyadav156 22 күн бұрын
హహహ.... ❤❤❤superb
@vaishnavivishnubhotla
@vaishnavivishnubhotla 22 күн бұрын
What a video sir literally goose bumps just by knowing, amazing work and hats off to our military team 🇮🇳 and also plz bring such videos sir again Jai hind
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 21 күн бұрын
Jaisreeram jaimodiji ❤
@pallasrinivasulu5104
@pallasrinivasulu5104 22 күн бұрын
Jai Shree Ram
@glnarasimha3508
@glnarasimha3508 22 күн бұрын
మన సైనికులు అంటే ఆ మాత్రం బయం ఉండాలి
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 22 күн бұрын
శ్రీ హనుమాన్ భగవాన్ కృప
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 22 күн бұрын
Barath Mathaki Jai 👌👍💪💪🙏🙏
@rk9v
@rk9v 21 күн бұрын
COL. SANTHOSH BABU GARU and BIHAR REGIMENT SOLDIERS AMAR RAHEY... This is a testament that a Soldier continues to frighten Enemy even after martyrdom....
@ChandraSekharMahendra
@ChandraSekharMahendra 22 күн бұрын
Jay Bajrangbali
@vaidehigarimella6475
@vaidehigarimella6475 22 күн бұрын
Bhale vews andi 🙏
@rkbl3800
@rkbl3800 22 күн бұрын
Jai hanuman jai sri ram
@Nagalaxmi.P
@Nagalaxmi.P 17 күн бұрын
Jai shree Ram
@rajnikanthraparthi1227
@rajnikanthraparthi1227 22 күн бұрын
Super Clarity Focused news
@kashettibalaraju5133
@kashettibalaraju5133 22 күн бұрын
Jai Bajrangbali
@laxmimani1253
@laxmimani1253 21 күн бұрын
Jai hind
@haribabu4177
@haribabu4177 22 күн бұрын
Bhhota pishacham nikata nahi aavai!
@swamyasuri9588
@swamyasuri9588 22 күн бұрын
Namaste raka sir
@pannapoorna3995
@pannapoorna3995 22 күн бұрын
Ilanti bhayamu bharathku chedu cheyyalanna vanikipovalsidi jaibharath
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 22 күн бұрын
అది భారత సైన్యం
@user-hc6eh7hg7e
@user-hc6eh7hg7e 22 күн бұрын
Super 👌
@Prasadtbsv
@Prasadtbsv 22 күн бұрын
జై శ్రీరామ్.........
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 3,9 МЛН
Who Are Rohingyas? | Part - 1 | Raka Lokam | K R Sudhakar Rao
13:40