మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతాలను ఎప్పటికి మరచిపోలేము.
@durgababuvelisetty603310 ай бұрын
Pp
@veerabrahma63174 жыл бұрын
సూపర్ సాంగ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ సాంగ్స్ ఎన్ని తరాల నా వింటూనే ఉండొచ్చు సుమన్ అన్నమయ్య వెంకటేష్ స్వామి సూపర్ హిట్
@venkateshvadla23494 жыл бұрын
యస్ పి బాలు గారు పాడిన ప్రతి పాట అందరికీ గుర్తుండే పాటలు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆసీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@gourinaidu57383 жыл бұрын
Rip sp balu Garu 🙏
@avalanagaswarao89853 жыл бұрын
AZZE
@boyadastagiri75882 жыл бұрын
Hi
@g.malleshamyadav99295 жыл бұрын
ఎన్నటికీ ఎప్పటికి మరిచిపోని పాటలు పాడిన sp. బాలు చిత్రమ్మగారికి పాదాభివందనం