Chinnadaana Osi Chinnadaana Song | Dinakar Performance | Swarabhishekam | 27th August 2017

  Рет қаралды 912,093

etvteluguindia

etvteluguindia

Күн бұрын

☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia

Пікірлер: 497
@ramkadalibooms
@ramkadalibooms 4 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట... నాతో పాటు ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
@iamindian8476
@iamindian8476 2 жыл бұрын
Manam pedithe m like kodatharu bro oka lady pedithe 1k 2k likes vasthayi and reply be🤣
@ramakrishnapanithi745
@ramakrishnapanithi745 Жыл бұрын
Yes
@praveenpj5109
@praveenpj5109 4 жыл бұрын
నాకు నచ్చిన పదే పదే వినే సాంగ్ సూపర్ బ్రో.దినకర్ love you bro
@venkateswarareddy.tirumala8306
@venkateswarareddy.tirumala8306 4 жыл бұрын
W
@suresha919
@suresha919 4 жыл бұрын
నేను రోజులో ఏదో ఒక సారైనా ఈ పాట వింటాను. దినకర్ చాలా బాగా పాడారు
@guthalanaveennaveen9330
@guthalanaveennaveen9330 Жыл бұрын
Super super voice❤️
@praveenpj5109
@praveenpj5109 4 жыл бұрын
నాకు ఒరిజినల్ సాంగ్ కంటే అన్న గారు పాడింది. నాకు చాల బాగుంది.
@kandipatisagarsagar1497
@kandipatisagarsagar1497 2 жыл бұрын
nakuku kuda sem
@kishoremadugula4313
@kishoremadugula4313 2 жыл бұрын
అవును .. అప్పుడు ఇన్ని intrimentes లేవు కదా bro
@kolipakabalakrishna3308
@kolipakabalakrishna3308 Жыл бұрын
​@@kandipatisagarsagar1497p❤p😊😊pppp❤qà
@mamathamanohar1015
@mamathamanohar1015 7 ай бұрын
Wow Annayya super 👌🥰🥰🥰🥰🥰
@KumarMogili-b9y
@KumarMogili-b9y 4 ай бұрын
S Naku kuda
@rayudu5758
@rayudu5758 4 жыл бұрын
చాలా రోజుల తరువాత ఈ పాట వుంటూవుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది
@venkyvikky7638
@venkyvikky7638 3 жыл бұрын
చిన్నదానా ఓసి చిన్నదానా ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా చిన్నదానా ఓసి చిన్నదానా ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేలే కన్నెఒళ్ళు చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు చిన్నదానా ఓసి చిన్నదానా ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా నువ్వునేను కలిసిన వేళ ఆశగ ఏదో మాటాడాల ఏంకావాలో చెవిలో చెప్పెయ్ చిన్నమ్మా ఓ .. సింగపూరు సెంటు చీర జీనూపాంటు గాజువాక రెండోమూడో ఇళ్ళిస్తానే బుల్లేమ్మా ఊరి ముందర మేళం పెట్టి పూలమేడలో తాళిని కట్టి నా పక్కన వుండక్కర్ల జాలీగా నీ మెరుపుల చూపులు చాలు నీ నవ్వుల మాటలు చాలు నేనిమ్మనే నూరుముద్దులు ఇస్తావా నీ తలంపే మత్తెక్కిస్తుందే .. బడబడబడమని నామస్సుని తొందరచేస్తుందే కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడగడమని తట్టినన్ను లాగేస్తున్నాయే ఓ.. చిన్నదానా ఓసి చిన్నదానా ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా చూసి చూడకుండా వెళ్ళె పడుచు పిల్లలార ఈ ప్రేమికుడివంక కాస్త కళ్ళుతెరచి చూడండోయ్.. రెండుకాళ్ళమీదా లేసి నిలబడి కళ్ళళ్ళో కళ్ళు పెట్టిచూసారంటే మోహమొచ్చి మైకంలో పడిపొతారోయ్ సిగ్గు లజ్జ మానం అన్నీ మరిపించేదే నాగరికత ఎనిమిదిమూరల చీరాలెందుకు చిన్నమ్మా ఆ .. వంకాయ్ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయటం ఫ్యాషన్ ఐపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా పేస్ కట్ కి ఫెయిర్ & లవ్లీ జాకెట్ కి లోకట్ డైలీ లోహిప్ కీ నో రిప్లై ఏలమ్మా లాకెట్టులో లారాకాంబ్లీ నోట్ బుక్లో సచిన్ జాక్సన్ హెయిర్ కట్ కు బ్యూటీపార్లర్ ఏలమ్మా నీతలంపే మత్తెక్కిస్తుందే .. బడబడమని నా మనసుని తొందరచేస్తుందే కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడమని తట్టినన్ను లాగేస్తున్నాయే ఓ .. ఓ .. ఓ .. చిన్నదానా ఓసి చిన్నదానా ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా చిన్నదానా ఓసి చిన్నదానా ఆశపెట్టేసి పోమాకే కుర్రదానా కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేనే కన్నెఒళ్ళు చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు
@manigapavankumar3498
@manigapavankumar3498 2 жыл бұрын
Hii Venky
@venkyvikky7638
@venkyvikky7638 2 жыл бұрын
@@manigapavankumar3498 hi
@manigapavankumar3498
@manigapavankumar3498 2 жыл бұрын
@@venkyvikky7638 how are you
@devarajusivasateesh5128
@devarajusivasateesh5128 2 жыл бұрын
Such a wonderful words.
@sravankumartenali3603
@sravankumartenali3603 2 жыл бұрын
Super
@bangarinerella1806
@bangarinerella1806 2 жыл бұрын
అన్నా ధీనకర్ ఎంటన్న అసలు ఆ గొంతు దేవుడూ నికిచ్చాడు. చాల అదృష్టవంతులు మీరూ.
@brightfuture6678
@brightfuture6678 3 жыл бұрын
Most underrated singer in tollywood
@ismartsign
@ismartsign 2 жыл бұрын
వంకాయ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేయాలి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది బుల్లమ్మ.. అద్భుతం మహా అద్భుతం ప్రతి పదం అర్ధవంతంగా వ్రాసిన కవికి గాయకుడికి మ్యూజిక్ డైరెక్టర్లకు హృదయపూర్వక వందనాలు 🙏 ఇలాంటి పాటలు ఇక ముందు రావు అనుకుంటా! చిన్ననాటి జ్ఞాపకాలు... మధురానుభూతిని రేకెత్తించే పదాలు... మీ అందరికీ నా జోహార్లు...
@sisinani2366
@sisinani2366 Жыл бұрын
చాలా గమ్మత్తయిన పాట... ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.... ఐ లైక్ థిస్ సాంగ్.... 💥💥💥💯🔥💯🔥💯🔥🔥🔥🔥❤️❤️❤️❤️💯💯💯💯👍✌️😍🥰😘
@AnilKumar-rv6zz
@AnilKumar-rv6zz 5 жыл бұрын
Dinkar talent undi kuda inka fame rani great singer Hatsoff bro...Amazing
@rameshmishu2020
@rameshmishu2020 5 жыл бұрын
Chinnadana osi chinnadana Aashapettesi pomake kurradana Kallu andalakallu kavvinchene kanne vollu chinna railulona chikkayile cheeni pallu Chinnadana osi chinnadana Aashapettesi pomake kurradana Nuvvu nenu kalisinavela aashaga yedo maatadala Yem kavalo chevilo cheppey chinnamma O..singapur centu cheera steelu plantu gajuvaka rendo mudo illisthane bullemma Urimundara melampetti pulamedalo thalinigatti nNapakkana nuvvundakkarla jaleega Nee merupula chupulu chalu Nee navvu maatalau chaalu Nenimmane nurumuddulu isthaava Neethalampe mattekkisthunde bada bada badamani Naamanassuni thondara chesthonde Kallu rendu vethikesthunnaye gada gada gadamani Thatti nannu laagesthunnaye..ooo..oo.. Chinnadana osi chinnadana Aashapettesi pomake kurradana Chusi chudakunda velle paduchupillallara E premikudivanka kastha kallutherachi chudandoy Rendukallameda lechi nilabadi kallallo kallupetti chusaarante Vathamvachhi maikamlo padipotharo..oo… Siggu lajja manam anni maripinchede naagarikatha Yenimidi murla cheraalenduke chinnamma A..vankay pulusu vandalante pusthakalu thirageseydam fashion ipoyinde ippudu bullemma Facecutki fair and lovely jocket locut daily Lo tipki noreply yelamma Locketlo laarakambly notebooklo sachin jockson Haircutki beauty parlor yellamma Neethalampe mattekkisthunde bada bada badamani Naamanassuni thondara chesthonde Kallu rendu vethikesthunnaye gada gada gadamani Thatti nannu laagesthunnaye..ooo..oo.. Chinnadana osi chinnadana Aashapettesi pomake kurradana
@jalandarreddy7488
@jalandarreddy7488 4 жыл бұрын
Super
@merikumari5200
@merikumari5200 4 жыл бұрын
Super anna
@santhivaddepalli4842
@santhivaddepalli4842 4 жыл бұрын
🙏🏼👌🏻👌🏻
@dkrajesh1435
@dkrajesh1435 3 жыл бұрын
Super bro chala opikaga tipe chesav thank you.8897791992
@vinaydevarakonda9824
@vinaydevarakonda9824 3 жыл бұрын
90's kids ki thelusu ee song magic...
@mranilkumar1308
@mranilkumar1308 5 жыл бұрын
Heard many times wow what a singing 😘😘😘..Dinakar Bro you are such an amazing singer having amazing voice🤗🤗😍 Hit if anyone still hearing in 2k19 May.😉
@Quotes_chronicles
@Quotes_chronicles 5 жыл бұрын
Hearing in August 2019 again and again.
@likithapapermart
@likithapapermart 4 жыл бұрын
Oh
@baluphotography1998
@baluphotography1998 2 жыл бұрын
ఒరిజినల్ సాంగ్ కంటే నాకు ఇదే సాంగ్ చాలా ఇష్టం అలాగే ఈ వీడియో లో బాలు గారు ఉన్నారు వారూ ఇంకా మనలో ఉన్నట్టు అనిపిస్తుంది స్వరభిషేకం పాటలు వింటుంటే
@danilkumar9246
@danilkumar9246 6 жыл бұрын
dinakar u have a wonderful voice.i can't believe u sung this song as that original song..great..super
@anvikshacreations6445
@anvikshacreations6445 7 жыл бұрын
Beautiful Song... Beautiful Singing..
@rainbowcorner801
@rainbowcorner801 6 жыл бұрын
Love you
@s.nr..6293
@s.nr..6293 3 жыл бұрын
Nenu aadukune vayasu lo vine song dinakar sir pata ku pranam posi padaru em song sir
@kolaramesh9700
@kolaramesh9700 2 жыл бұрын
ippatiki 28 times bhayya.. what a energetic song bhayya.. thank you
@kolaramesh9700
@kolaramesh9700 2 жыл бұрын
29th time also start.... 👌
@ravikumaradapa6267
@ravikumaradapa6267 4 жыл бұрын
Who is listening in Dec 2019?
@suryaprakash9548
@suryaprakash9548 4 жыл бұрын
2020also
@shaikfarheen6463
@shaikfarheen6463 3 жыл бұрын
My favorite song
@dnagerranger
@dnagerranger 5 жыл бұрын
Voice perfect ga set aindhi, ee sharp tone high pitch ki.
@sireeshadevarapalli4979
@sireeshadevarapalli4979 5 жыл бұрын
No words I listened dis more than 100 times hat's off bro
@s.r.k1896
@s.r.k1896 Ай бұрын
భువన చంద్ర గారికి ఒక లైక్ వేసుకోండి
@avnraju
@avnraju 4 жыл бұрын
Dinkar ,bro మేము టీనేజ్ లో ఉన్నపుడు సాంగ్ ఇది. అప్పుడు మేము డిగ్రీ లోకి ప్రవేశం అయ్యాము. అప్పుడు ఈ పాట విన్నప్పుడు ఎంత బాగుందో, ఇప్పుడూ అలానే ఉంది. అప్పుడు కూడా మీరే పాడేరా అనేలా ఉంది. All the best bro.
@sppremsarimella4915
@sppremsarimella4915 5 жыл бұрын
Most energetic song. My childhood memories
@anniejohn7324
@anniejohn7324 3 жыл бұрын
Same to same bro
@magamlakshmi1027
@magamlakshmi1027 6 жыл бұрын
super expression ,voice also. your excellent bro😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘😘😘😘😘
@divyajyothi5338
@divyajyothi5338 3 жыл бұрын
Soooper song. I remember my school days by listening this song. Nice voice.
@s.nr..6293
@s.nr..6293 2 жыл бұрын
Hai..
@chinthagadanarayana2565
@chinthagadanarayana2565 Жыл бұрын
Chala chala chala Baga padavvu Anna
@Saiprakash.Malkadi_Official
@Saiprakash.Malkadi_Official 6 жыл бұрын
Super voice dinakar garu.....
@yadagiripanugulla6458
@yadagiripanugulla6458 6 жыл бұрын
Dinakar your voice is excellent brother...
@sjeorge2167
@sjeorge2167 4 жыл бұрын
Always love it super singer dinakar Am watching sep 2020
@1991kanth
@1991kanth 2 жыл бұрын
Dinaker is most underrated singer. He sung this song same as original song.
@molathratisrinu3836
@molathratisrinu3836 2 жыл бұрын
Super sir
@manikantamani7729
@manikantamani7729 5 жыл бұрын
Evadra dislike kottindi vadiki chevulu Levu 😅😅
@DileepKumar-fu2rh
@DileepKumar-fu2rh 3 жыл бұрын
Netflix papalu ayyuntaru
@singlelife7579
@singlelife7579 3 жыл бұрын
So many times iam listening this song fantastic mind blowing singing brother 👉👌👌👌👌👌 E song lo male actor energy face expressions awesome 👌💃💃💃💃
@గండ్రగొడ్డలి
@గండ్రగొడ్డలి 4 жыл бұрын
రోజు ఒక సారి ఐనా వినలసింధి ఈ song నేను
@devipriya4040
@devipriya4040 6 жыл бұрын
Omg.....u nailed it bro
@vihan_chinnuz_01
@vihan_chinnuz_01 5 жыл бұрын
Devipriya Kuruju7 Hi
@kalyanchunduri7141
@kalyanchunduri7141 2 жыл бұрын
Addicted to this song , the way he is singing was superb, Mind lo nundi povatledhu song
@musicalhungama194
@musicalhungama194 4 жыл бұрын
Actually am a music lover but I didn't never see he singing Dinakar you ve bright fucher And you ve multiple voice your special God bless you
@sureshmanulu8212
@sureshmanulu8212 4 жыл бұрын
Dinaker is beautiful singer wounded fully understanding his words godbless you ever
@hariprasaduppala7994
@hariprasaduppala7994 4 жыл бұрын
Super ga padav bro..my favorite song ... You delivered as it is till song end... .
@dumpalaprudhviraj2087
@dumpalaprudhviraj2087 6 жыл бұрын
Beautiful writer awesome experience writer forever
@saibhaskar7868
@saibhaskar7868 4 жыл бұрын
Super singing eppatiki marchiponi song
@balakishore6382
@balakishore6382 3 жыл бұрын
Wow very good song in my childhood. By the way, Bhuvana Chandra gari performance is aawesome.
@abhishek7849
@abhishek7849 3 жыл бұрын
If anyone can do justice to the original song it's non other than u Mr Dinakar ... Just awesome 👏👏
@raviruttala255
@raviruttala255 6 жыл бұрын
what a voice bro superb really apt for this song
@divyabirygi1458
@divyabirygi1458 6 жыл бұрын
fantastic singing
@annepubhupalreddy5385
@annepubhupalreddy5385 6 жыл бұрын
Super sir ....eppati nenu eee song roju ki 10 times vintunna
@shekarlavanya6022
@shekarlavanya6022 3 жыл бұрын
Song chala baga padav bro Kani okka kada nooru muddulu anakunda Nooru muddalu annav anthe
@LeeK-zp2cb
@LeeK-zp2cb 4 жыл бұрын
Fantastic voice sir
@sravankumartenali3603
@sravankumartenali3603 2 жыл бұрын
Nenu e song daily vintanu
@KAiO2016
@KAiO2016 3 ай бұрын
08-06-2024 night 9:30 pm కి విన్న ఈ song నా మనసంతా గందరగోళంగా ఉంది గడిచిన కాలానికి వెళ్ళలేక చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని నా మదిలోకి నిడిపోయి మోయలేని ఎంతో సంతోషకరమైన బరువు మొస్తునట్టుగా ఉంది నా మనసుకి
@munijames6396
@munijames6396 7 жыл бұрын
Amazing voice
@sagarmashram8712
@sagarmashram8712 6 жыл бұрын
amazing voice and I love the song
@rajav2791
@rajav2791 5 жыл бұрын
Perfect voice...
@mattapallisrinu1132
@mattapallisrinu1132 3 жыл бұрын
Veri veri nice song
@antipaspadishalailovemusic6672
@antipaspadishalailovemusic6672 2 жыл бұрын
👌 superb singing anna 👌👍💖
@moidanaidu2249
@moidanaidu2249 2 жыл бұрын
Dhinikar anna nuvvu super wate energy......
@noname24444
@noname24444 2 жыл бұрын
Excellent singing and music composing including course also brilliant..💙💙💙
@khadarreddykottapu6469
@khadarreddykottapu6469 6 жыл бұрын
Super voice dinkar garu
@chevururajesh7766
@chevururajesh7766 6 жыл бұрын
Super ga padaru Bro
@taraky3804
@taraky3804 7 жыл бұрын
Super song, superrrrrr singing ya
@abdulkhadar4708
@abdulkhadar4708 Жыл бұрын
Dinakar had a ptosis eye , he was a good , and handsome original singer , same like a senior singer❤
@chandrasekharpuranam2562
@chandrasekharpuranam2562 Жыл бұрын
Abdul bro..is it necessary to mention his eye problem here in the public platform here..!?!?
@gopalakrishnagolagani1213
@gopalakrishnagolagani1213 3 жыл бұрын
Dinakar anna meru chala baga padutharu
@keerthivangaveti2485
@keerthivangaveti2485 4 жыл бұрын
Super performance dinaker garu
@saisagartata9464
@saisagartata9464 5 жыл бұрын
Bro u nailed it
@vijaykumarpothuganti9118
@vijaykumarpothuganti9118 5 жыл бұрын
Super singing dinkar garu.... I'm big fan you
@ramprasadtupuri3526
@ramprasadtupuri3526 2 жыл бұрын
Love u bro... Really addict this song🥰.. Love u deva sir music😍😍😍
@sardarSyed-rw5gi
@sardarSyed-rw5gi Ай бұрын
చిన్న నాటి జ్ఞాపాలను గుర్తుకువస్తాయి
@sureshbabu8613
@sureshbabu8613 2 жыл бұрын
unbelievable, awesome, fabulous,mind blowing, fantastic,etc..............singing.perfect voice and extraordinary timing singer and tolly wood no 1 singer at this song.god bless u sir.i love this performance.❤
@pradeepkumarjogu
@pradeepkumarjogu 7 жыл бұрын
wow !! wonderful talent and dude Dinker you have grt future...!!
@harishnaidu6416
@harishnaidu6416 4 жыл бұрын
lyrics matram .. vere level
@nagarajusnagarajus7121
@nagarajusnagarajus7121 7 жыл бұрын
Super song tq dinakar
@pkcreations6865
@pkcreations6865 4 жыл бұрын
Mamuluga ledhu Superb chala baga paadaru same original song feel miss avvaledhu asalu
@sugunalanaresh6340
@sugunalanaresh6340 3 жыл бұрын
Mind blowing performance
@PavanKumar-tb5gs
@PavanKumar-tb5gs 6 жыл бұрын
what an composition ,melody for item song and message in last charanam...
@eshwarnaik1315
@eshwarnaik1315 3 жыл бұрын
దినకర్ గారు 🙏🙏🙏
@sekhargudipati8026
@sekhargudipati8026 Жыл бұрын
Very nice bro chala baga padavu
@bskasi
@bskasi 6 жыл бұрын
I am a great fan of Dinakar and my favorite singer in these times. All the best and wish you a bright future in singing aswell
@vandanaa364
@vandanaa364 7 жыл бұрын
Wow super... Singing as same as original song
@seenuthogiti471
@seenuthogiti471 6 жыл бұрын
vandana a vedio song kuda kirrekkistundi
@ravikanth1856
@ravikanth1856 4 жыл бұрын
Suprised shocked amazed and enjoyed👌👌👌He owned it completely👍👍👍
@rayalaayodhya5220
@rayalaayodhya5220 3 жыл бұрын
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు వచ్చాయి గ్రేట్ సాంగ్
@banjaneyulu883
@banjaneyulu883 6 жыл бұрын
Wow extraordinary singing
@samuelreddycharla5818
@samuelreddycharla5818 2 жыл бұрын
Yes dinkar is very good singer
@savadaganeshreddy8721
@savadaganeshreddy8721 4 жыл бұрын
సూపర్ పాట. బాగా పాడారు దినకర్
@ఇతిహాసకథామృతం
@ఇతిహాసకథామృతం 5 жыл бұрын
Katharnaak padinav anna...masthu set aindhi nee voice laa ee paata..supper..........
@ritheshgandu6709
@ritheshgandu6709 3 жыл бұрын
Wonderful singing ❤️❤️
@mahendaryadav8477
@mahendaryadav8477 4 жыл бұрын
విన్న ప్రతిసారి తెలియని ఉత్తేజం సూపర్ బ్రో
@pavigedi8098
@pavigedi8098 3 жыл бұрын
Miracle voice
@ramabhi800
@ramabhi800 6 жыл бұрын
as it is voice bro...chala baga paadav
@alagadapaswathi2728
@alagadapaswathi2728 5 жыл бұрын
M padav bayya
@srinup772
@srinup772 5 жыл бұрын
Wt a voice dinakar bro... Super .....
@sarojinetompala6812
@sarojinetompala6812 3 жыл бұрын
Super super super super bro lovely song dinakar
@rajappaarajappaa582
@rajappaarajappaa582 2 жыл бұрын
You are very energetic and handsome bro
@shevaraamsharma6462
@shevaraamsharma6462 4 жыл бұрын
I love this song I listened number of times
@ramchandar9280
@ramchandar9280 6 жыл бұрын
Super voice and beautiful song
@anniejohn7324
@anniejohn7324 3 жыл бұрын
Life long best memory song
@mamathamanohar1015
@mamathamanohar1015 9 ай бұрын
Mi lantti singer's vundam ma adurustam annaya 👌👌👌🥰🥰🥰💐
@KiranKumar-bi4bz
@KiranKumar-bi4bz Жыл бұрын
M padaru bro okka 100times vinnanu bro
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 60 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 7 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
Ramya Behara expressions superb ga undi and I enjoyed this song.
3:47
Vinodkumar Gabbeta
Рет қаралды 845 М.
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 60 МЛН