Chinni Lyric Video | Daaku Maharaaj | Nandamuri Balakrishna | Anantha Sriram | Bobby Kolli |Thaman S

  Рет қаралды 6,859,507

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер: 3 900
@NaveenKumar-cl1id
@NaveenKumar-cl1id Ай бұрын
ఇది కదా నిజమైన మెలోడియస్ అంటే మా బాలయ్య చూపు ఎంత జాలీగా ఉందో ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి సాంగ్ జై బాలయ్య❤
@parameshreddy1005
@parameshreddy1005 Ай бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స ! అచ్చమైన తెలుగు పాట , అనంత శ్రీరామ్ కి శుభాకాంక్షలు .జై బాలయ్య !
@srisaicellular2509
@srisaicellular2509 Ай бұрын
అనంత శ్రీరామ్ గారికి ఈ పాటకి అభినందనలు.కూతురు వున్న ప్రతి తండ్రికి నచ్చి తీరుతుంది.
@Pichodu402
@Pichodu402 Ай бұрын
ఈ సాంగ్ అంటే ఎంతమందికి ఇష్టం జై బాలయ్య😊
@Bhanurocks444
@Bhanurocks444 Ай бұрын
Arey mundu ssthaman Anna gurinchi chepura
@prithviraj4794
@prithviraj4794 6 күн бұрын
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అంది 😂😂
@shivashankarareddy5778
@shivashankarareddy5778 Ай бұрын
నాకు ఒకే కూతురు నాకుతురు జోతలో ఈ పాట వింటుంటే ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🎉కుతర్లు ఉదేవాళ్ళూ ఒక లైక్ కొట్టండి జై బాలయ్య ❤జై జై బాలయ్య
@manjulagopikumar2923
@manjulagopikumar2923 Ай бұрын
నాకు మొగురు కూతూరులు లక్షిదేవిలు అన్న
@powerchannel2680
@powerchannel2680 Ай бұрын
Naaku iddaru kuturulu bangaraalu bro
@ALONE_____181
@ALONE_____181 Ай бұрын
😊
@nivedithas2639
@nivedithas2639 Ай бұрын
నాకు మా నాన అంటే చాలా ఇష్టం ఈ పాటకి చాలానే addict అయ్యాను జై బాలయ్య❤
@Bhavanthi-r8f
@Bhavanthi-r8f Ай бұрын
@@shivashankarareddy5778 mana naki nenu oke kuthuru nenu ma nanna 50 sarlu dance chesukoni vini untam super undi song
@yerukunaidu1461
@yerukunaidu1461 Ай бұрын
ఈ శతాబ్దం లోనే బెస్ట్ మెలోడీ సాంగ్ వినడానికి వినసొంపుగా వుంది జై బాలయ్య
@changalrayudu5353
@changalrayudu5353 Ай бұрын
ఈ మధ్యకాలంలో నాకు తెలిసి బాలయ్య బాబుకి ఇంత సింపుల్ సూపర్ సాంగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది... జై బాలయ్య జై బాలయ్య ❤❤❤
@gangaraju-yp4qw
@gangaraju-yp4qw 23 күн бұрын
😮
@AnjaiahSadula
@AnjaiahSadula Ай бұрын
ఇది కదా నిజమైన మెలోడియస్ అంటే మా బాలయ్య చూపు ఎంత జాలీగా ఉందో జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య
@praneethprojects
@praneethprojects Ай бұрын
బాలయ్య బాబు 108 మూవీస్ లో ఇంత అందమైన అద్భుతమైన సాంగ్ ఇది
@v.v.s.r.b.a.vprasad8933
@v.v.s.r.b.a.vprasad8933 21 күн бұрын
అవును...సూపర్ సాంగ్..
@Vignesh.reddy.k
@Vignesh.reddy.k 11 күн бұрын
Uyyalo uyyalo kuda
@jaykanthk
@jaykanthk Ай бұрын
వావ్ 🤩 ఈ పాట చూడడానికి కనులపండుగగా వుంది 😍 జై బాలయ్య 🔥🔥🔥🔥
@varaprasad6883
@varaprasad6883 Ай бұрын
ఓయ్ తమన్ ! ఒక పాట చెవులు హోరెత్తలా కొట్టవు ఇంకోపాట చెవులకి వినసొంపుగా కొట్టవు సూపర్ ❤❤❤❤ మావాడికి తగ్గట్లు సంగీతం అందిస్తున్నారు thank-you. ఆడపిల్లని కనే ప్రతి తండ్రి ఫీలింగ్స్ అద్భుతంగా రసావు శ్రీరామ్ గారు
@PrasadKaranti
@PrasadKaranti 18 күн бұрын
జై బాలయ్య సూపర్ స్టార్
@PrasadKaranti
@PrasadKaranti 18 күн бұрын
🙏e🙏🙏😀
@chantidurga8138
@chantidurga8138 11 күн бұрын
Sri Ram sir u r lirics so awesome love you Sir ❤❤❤❤
@naganjali
@naganjali Ай бұрын
అమ్మా , నాన్న , బాలయ్య అనేది ఒక వ్యసనం. He changed a lot from Akhanda.. Selection of Subjects and the acting style also changed.. All the best to the entire team.. A Pleasant Melody
@manjulagopikumar2923
@manjulagopikumar2923 Ай бұрын
Super super super super 👌🆗 you
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Ай бұрын
Fact
@GonduMukundarao-qx4dd
@GonduMukundarao-qx4dd Ай бұрын
విన్న మొదటిసారే ఈ పాట మీలో ఎంతమందికి సూపర్ గా నచ్చేసింది ఫ్రెండ్స్!! జై బాలయ్య 👌
@chandragopalreddy8081
@chandragopalreddy8081 Ай бұрын
Naku nachindi first time vinagane
@Rahulshyam9811
@Rahulshyam9811 Ай бұрын
🖐️
@bvramanareddy6721
@bvramanareddy6721 Ай бұрын
Very good ❤❤❤❤
@dhananjayab7076
@dhananjayab7076 Ай бұрын
Naku nachindi bro
@SamratSandeep-r2r
@SamratSandeep-r2r Ай бұрын
Naku❤🎉😢
@narendranadhlanka3446
@narendranadhlanka3446 Ай бұрын
అస్సలు ఇలాంటి సాంగ్ బాలయ్య కి వస్తుందని కలలో కూడా ఊహించలేదు ... లవ్ యు బాలయ్య ... Thanks థమన్ & బాబీ❤❤❤
@natarajuyellapu2205
@natarajuyellapu2205 Ай бұрын
నేను సైతం 🎉🎉
@ravi.g.9423
@ravi.g.9423 Ай бұрын
Exactly
@swamyswamy7110
@swamyswamy7110 Ай бұрын
yes
@teddykiller8421
@teddykiller8421 Ай бұрын
Sreela tho oka paata undi ga already. Last movie lo chudu
@narendranadhlanka3446
@narendranadhlanka3446 Ай бұрын
@teddykiller8421 ఇది దానికన్నా బాగుంది అండ్ ఏదో తెలియని ఫీలింగ్ ఉంది సాంగ్ లో ...
@Vtelugu1
@Vtelugu1 Ай бұрын
పుష్ప లాంటి చెత్త సినిమాలు తీస్తున్న కాలం లో ఇంత మంచి పాట నిజం గా చాలా గొప్ప. థాంక్స్ బాలయ్య
@RRRR-xg8to
@RRRR-xg8to Ай бұрын
Kaani erripuku songs isthunnadu thaman ....dsp tho polieke ledu.......lavadalu dhop anta 😂😂😂
@vs917
@vs917 Ай бұрын
లోఫర్ నా కొడకా పుష్ప వచ్చి నిన్ను దేంగాడా
@chanakyateluguyt3962
@chanakyateluguyt3962 25 күн бұрын
అవునా..... నిజామా.....
@mohangoud7185
@mohangoud7185 19 күн бұрын
Yes
@VarunkumarThummala
@VarunkumarThummala 7 күн бұрын
Asal puspa a dafra North chillargalla valla valla hit iendi
@bsrinivasbhagavatula9777
@bsrinivasbhagavatula9777 Ай бұрын
చాలా............👌 మెలోడీ ❤❤❤ ధన్యవాదాలు తమన్ భయ్యా. 😍 కన్నుల పండుగగా ఉంది.‌🤩 జై బాలయ్య 🦁
@Siddu-v9
@Siddu-v9 12 күн бұрын
Super song music also🎉
@Siddu-v9
@Siddu-v9 12 күн бұрын
🎉🎉🎉🎉
@ChinaChina-r6n
@ChinaChina-r6n Ай бұрын
బాలయ్య గారు సినిమాలు ఎన్నో చూసా కానీ ఎలాంటి సాంగ్ ఏ సినిమాలోని లేదు ఇది పక్కా బ్యాక్ బస్టర్ జై బాలయ్య❤
@Harinadh15
@Harinadh15 Ай бұрын
ఈ మధ్య వచ్చిన సాంగ్స్ లో బెస్ట్ సాంగ్ అని ఎంతమందికి అనిపించింది
@madhuthogata3163
@madhuthogata3163 Ай бұрын
👌👌👌👌 డాకు మహారాజ్ పెద్ద హిట్ కావాలని పవన్కళ్యాణ్ అభిమాని గా కోరుకుంటున్న
@karreluhanmanthukarreluhan614
@karreluhanmanthukarreluhan614 Ай бұрын
Daku maharaj hit kavalani BJP form ❤🎉
@manjulagopikumar2923
@manjulagopikumar2923 Ай бұрын
రామ్ చరణ్ మువి గాని blockbuster bro No davot
@jsmithsivaram
@jsmithsivaram Ай бұрын
ఈ మధ్య కాలంలో చాలా వినసొంపుగా , హాయిగా ఇలాంటి పాట రాలేదు, బాలయ్య గారి చిత్రం లో అస్సలు, అది తమన్ సంగీతం లో , అద్భుతం
@kumarku3611
@kumarku3611 Ай бұрын
ఎన్ని సార్లు విన్నా.. మళ్ళీ వినాలి అనిపిస్తుంది... Thank you Thaman, Ananth sriram . Jai Balayya. Waiting for the movie release
@kingnag8816
@kingnag8816 Ай бұрын
వినసొంపు తెలుగుదనం ఉట్టిపడే పాదజాలం ఉపయోగించి రాసిన అనంత శ్రీరామ్ గారికి ధాన్యవాదములు
@nivasrinu
@nivasrinu Ай бұрын
చాలా బాగుంది మనసు కు హాయి గా వినసొంపుగా వుంది. మంచి సంగీతం జై బాలయ్య జై జై బాలయ్య
@KINGKHAN-cq5nc
@KINGKHAN-cq5nc 15 күн бұрын
👌🙏👌🙏 ఇప్పటి వరకు నేను చూసిన మూవీస్ లో ఈ సంక్రాంతి కి ది బిగ్గెస్ట్ బెస్ట్ మూవీ "డాకు మహారాజ్"
@sivanna4355
@sivanna4355 Ай бұрын
మా బాలయ్య గారికి ఈ మధ్య టైం బాగా కలిసి వస్తుంది ఫైట్ అయినా సూపర్ గా ఉంటుంది పాటైనా సూపర్ గా ఉంటుంది డైలాగ్ అయితే మరీ సూపర్ జై బాలయ్య జై జై బాలయ్య
@Kaivalyamutya
@Kaivalyamutya Ай бұрын
@@sivanna4355 నేను కోరుకొంటున్నాను
@harshithnulakani3995
@harshithnulakani3995 Ай бұрын
kani views kadhalat ladhu + likes kuda amm iee untadhi
@Kaivalyamutya
@Kaivalyamutya Ай бұрын
@@sivanna4355 👍
@krishnatemper6433
@krishnatemper6433 Ай бұрын
​@@harshithnulakani3995no issue ra
@devaiahdevaiah7411
@devaiahdevaiah7411 Ай бұрын
ఈ మధ్య కాలములో ఇంత మంచి సాంగ్ రాలేదు థమన్ సూపర్ సంగీతం
@mrjaanuyt4764
@mrjaanuyt4764 Ай бұрын
Yes
@chanuchan2765
@chanuchan2765 Ай бұрын
Aite patalu vinadamledu Emo bro 😂
@viswanathraju
@viswanathraju Ай бұрын
​@@chanuchan2765 Pora Chunchu Mokam
@ShivaLovely134
@ShivaLovely134 Ай бұрын
Super joke😂
@GayathriHanuman
@GayathriHanuman Ай бұрын
What a lyrics.. కొత్తగా తండ్రి అయినందుకో లేక మరి ఎందుకో కానీ పిచ్చ పిచ్చగా ఎక్కేసింది మైండ్ లోకి
@Manofmassesntrp6e
@Manofmassesntrp6e Ай бұрын
డాకు మహారాజ్ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు జై బాలయ్య ❤❤❤❤
@PanduchiruPanduchiru
@PanduchiruPanduchiru Ай бұрын
Nuvu tap yevaru solu k puka
@sundarapallisrinu7052
@sundarapallisrinu7052 Ай бұрын
@palabanadachinnaraju2598
@palabanadachinnaraju2598 Ай бұрын
Jai balayya❤
@HarshaMailapilli
@HarshaMailapilli Ай бұрын
OTT లో చూడ్డానికి ఎదురు చూస్తున్నాను
@t.d.p.prameshgowdapamarthi3387
@t.d.p.prameshgowdapamarthi3387 Ай бұрын
Bradar... భగవత్ కేసరి సినిమా తర్వాత నేను ఇంతవరకు సినిమా చూడలే.. మళ్లీ డాకు మహారాజ్ ❤చూస్తా
@sivarammandla3996
@sivarammandla3996 Ай бұрын
ఏమి సాంగ్స్ బ్రో థమన్ అన్నా నీ ఆల్బమ్ లో మంచి మెలోడీ సాంగ్ కొట్టావు సూపర్ songs❤️❤️❤️❤️👍👍👍👍👌👌👌👌👌🌹🌹 జై బాలయ్య 💐💐💐
@sivarammandla3996
@sivarammandla3996 Ай бұрын
థాంక్స్ అల్ అఫ్ యు మై కామెంట్ కు లైక్స్ chesinanduku
@kamalapadurangaswamy
@kamalapadurangaswamy Ай бұрын
ఇలాంటి పాట ఒకటి వస్తుందని అసలు ఊహించలే 🥰 తండ్రి కూతురు అనుబంధం 😎🤷
@chandrasekharbandi406
@chandrasekharbandi406 Ай бұрын
సినిమా ఎంత మంది బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు🦁🦁 జై బాలయ్య 🦁🦁
@Rae.exclusive_shorts
@Rae.exclusive_shorts Ай бұрын
Abbo Game changer ultra block buster. 😂😂
@hareeshthathinei7124
@hareeshthathinei7124 Ай бұрын
​@@Rae.exclusive_shortsManchidhe kadara ikkada game chenger flop avalani analedhu daku block buster avalani annadu daniki ardham game changer flop avvvlani kadhu mundhu marandi fans lavada taruvatha
@SVRhappy8352
@SVRhappy8352 Ай бұрын
Game 🎮 changer😂
@Dama1972-lp7kz
@Dama1972-lp7kz Ай бұрын
Andaridi blockbuster movie avvali....Andulo daku maharaj kachitanga undali✊😍
@nivasrinu
@nivasrinu Ай бұрын
@SagarAggu
@SagarAggu Ай бұрын
కూతురు ఉన్న ప్రతి తండ్రికి ఓ అద్భుతమైన అనుభూతి ఈ పాట ద్వారా... 🥰🥰
@sankararaopasupureddy585
@sankararaopasupureddy585 Ай бұрын
super song🎉
@besthakristappa
@besthakristappa Ай бұрын
గుడ్
@yaswanthreddy254
@yaswanthreddy254 Ай бұрын
😂😂
@patilsrikanth7955
@patilsrikanth7955 Ай бұрын
True, chala adbutamina pata
@ramarao7385
@ramarao7385 Ай бұрын
Super
@thipperudragouda3233
@thipperudragouda3233 Ай бұрын
Chaala manchi paata ma balayya gaaridi ❤ tandri kuturi gurinchi yela paritapistado kalluki kattinattu undi❤❤ Thank you Taman
@gangasripathi8529
@gangasripathi8529 Ай бұрын
నాకు లైక్స్ ఎందుకు రావడం లేదు బాలయ్య బాబు గారు ప్లీజ్ లైక్ మీ జై బాలయ్య ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥦👍
@sivaprasadchalla9757
@sivaprasadchalla9757 Ай бұрын
❤❤❤❤❤❤
@sivaprasadchalla9757
@sivaprasadchalla9757 Ай бұрын
Jai balayya
@manjulagopikumar2923
@manjulagopikumar2923 23 күн бұрын
జై బాలయ్య
@Bbnarao
@Bbnarao Ай бұрын
బాలకృష్ణ గారు రొటీన్ గా కాకుండా విభిన్నం మైనా కథలు ఎన్నుకుని తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు మీకు అభినందనలు💐
@naveenroyal1941
@naveenroyal1941 Ай бұрын
😊
@learnEdut
@learnEdut Ай бұрын
Yes love you Balayya
@MrDeviprasad25
@MrDeviprasad25 Ай бұрын
Daku maharaj yenti అందులో ee song యేంటి assalu uhinchaledhu Bobby garu ye do something special chesaru lovely baby and father song
@saikishorereddy1647
@saikishorereddy1647 Ай бұрын
Naku edo doubt koduthundi bayya edhi routine revange family story emo ani
@panjanisrilakshmivanitha3411
@panjanisrilakshmivanitha3411 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ love you Anna
@saigantasala6517
@saigantasala6517 Ай бұрын
Very good song… idhe song anirudh kottinte super elevations ichevallu mana tfi yuvatha🙏🏻🙏🏻
@motupallisubramanyam9153
@motupallisubramanyam9153 Ай бұрын
డప్పులు శబ్దాలు లేవు.. చాలా వినసంపుగా వుంది
@sdrinivasaraoyarlagadda90
@sdrinivasaraoyarlagadda90 Ай бұрын
jai balaiah
@SunnuLoco
@SunnuLoco Ай бұрын
Thaman 😅❤❤
@sdrinivasaraoyarlagadda90
@sdrinivasaraoyarlagadda90 Ай бұрын
super song cinima super hit
@Honesty-123j
@Honesty-123j Ай бұрын
Yes బ్రొ డప్పులు లేకుండా థమన్ పాట బాగుంది. తమాన్ పాటలు డప్పులు ఎక్కువ ఉంటాయి. పాట బాగుంది.❤
@Dama1972-lp7kz
@Dama1972-lp7kz Ай бұрын
Jai Balaiah... super song.. supper Thaman Garu ✌️
@rameshgoud3398
@rameshgoud3398 Ай бұрын
దండువారా డబ్బుల శబ్థాలు లేవు..... చాలా ప్రశాంతంగా ఉంది పాట.❤❤❤❤
@vashiforever
@vashiforever Ай бұрын
సాంగ్ చాలా బాగుంది. బాగా కంపోజ్ చేశారు. సింగర్ & కోరస్ వాళ్ళు కూడా 🎶🧡
@baineniramu2484
@baineniramu2484 Ай бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది.. తండ్రి కూతుర్లు మధ్య ఉండే అనుబంధాన్ని చూపించారు..
@veeranjaneyuluvatttikuti9800
@veeranjaneyuluvatttikuti9800 Ай бұрын
Edenti boss mari intha bagundi songuuuuu Baguntundi anukunna kani....mari intha baguntundi anukoledu boss Really extraordinary song.....👏👍👌
@adithisindhuvala22
@adithisindhuvala22 Ай бұрын
Thanks Thaman from Karnataka... Love u Balayya
@vijayvarma8413
@vijayvarma8413 Ай бұрын
ఈ సినిమా అఖండ కన్నా పెద్ద విజయం సందించాలని కోరుకుంటున్నాను జై బాలయ్య జై NTR Jai mokshu 🔥✌🏻
@RajeshJoshi-df2sd
@RajeshJoshi-df2sd Ай бұрын
చాలా చక్కటి పాట వింటుంటే వినాలనిపిస్తుంది బాలయ్య చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు ఆ పాప కూడా చాలా బాగుంది
@abrardalal
@abrardalal Ай бұрын
Nbk is 65 Grandpa
@amarendra1986
@amarendra1986 4 күн бұрын
అస్సలు ఇలాంటి సాంగ్ బాలయ్య కి వస్తుందని కలలో కూడా ఊహించలేదు ... లవ్ యు బాలయ్య ... Thanks థమన్ & బాబీ❤❤❤
@narasimhanallagatla7889
@narasimhanallagatla7889 Ай бұрын
ఈ పాట చాలా మెలోడియస్‌గా ఉంది, ఇది తండ్రీ కూతుళ్ల ప్రేమలోని నిజాయితీని చూపుతుంది
@victorysekhar5172
@victorysekhar5172 Ай бұрын
వెంకటేష్ బాబు అభిమానిగా చెబుతున్న బాలయ్య బాబు సినిమా సూపర్ హిట్ అవ్వాలి జై బాలయ్య 🔥🔥
@mohithvlogs5444
@mohithvlogs5444 6 күн бұрын
Song super anna, నువ్వు చేసిన songs అన్నిటిలో ఈ song Best Visuals ithe peeks 👌
@sambhavamiyugeyuge8451
@sambhavamiyugeyuge8451 Ай бұрын
మధురమైన గానం శ్రావ్యమైన సంగీతం అర్ధవంతమైన పద విన్యాసం అద్భుత, అద్వితీయ నటనా కౌశలం ఈ మధుర దృశ్య శ్రావ్యనికి ఆభరణమ్. ❤ జై బాలయ్య జై జై బాలయ్య ❤❤❤🎉
@sambhavamiyugeyuge8451
@sambhavamiyugeyuge8451 Ай бұрын
అద్భుతం
@COMEDYBOYS-kn4nv
@COMEDYBOYS-kn4nv Ай бұрын
రామ్ చరణ్ ఫాన్స్ తరుపున బాలకృష్ణ కి సంక్రాంతికి మంచి విజయం రావాలని కోరుకుందాం
@RaTa-kx5mg
@RaTa-kx5mg Ай бұрын
Bala Krishna garu Bro. Maryada ichi puchukundam.
@bsquareractions9
@bsquareractions9 Ай бұрын
Viti patalu baganey unnayi kani game changer vi emo..😢😢
@satyanarayanakondeti2652
@satyanarayanakondeti2652 Ай бұрын
Bane unnay kada bro​@@bsquareractions9
@appaiahmandava6951
@appaiahmandava6951 Ай бұрын
Game changer ki kuda all the best bro
@COMEDYBOYS-kn4nv
@COMEDYBOYS-kn4nv Ай бұрын
@@appaiahmandava6951 థాంక్యూ బ్రదర్
@ravibabureddyvari9519
@ravibabureddyvari9519 15 күн бұрын
ఆ లిరిక్స్ మాత్రం చాలా అంటే చాలా వినసొంపుగా వున్నాయి 🙏🙏🙏💛💛💛💛💛
@AnudeepAnudeeppadigela
@AnudeepAnudeeppadigela Ай бұрын
బాలయ్య బాబు కెరియర్ లో ఈ పాట అల్ టైం గా నిలిచిపోతుంది
@chitradagangadhararao4251
@chitradagangadhararao4251 Ай бұрын
చాలా బాగుంది చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా తమన్ సంగీతం బాగుంది
@JaiKishorevm
@JaiKishorevm 12 күн бұрын
Anantha Shreeram gari lyrics great and Taman gari music superb
@GonduMukundarao-qx4dd
@GonduMukundarao-qx4dd Ай бұрын
చిరకాలం గుర్తుండిపోయే "ఆణిముత్యo" లాంటి ఈ"పాట"మీలో ఎంతమందికి వినేకొద్ది వినాలనిపిస్తోంది ఫ్రెండ్స్!!💯👌
@DineshD-d2v
@DineshD-d2v Ай бұрын
Classy. Balayya Mania continues.. Jai Balayya !!
@khasimshaik1037
@khasimshaik1037 Ай бұрын
పాట చాలా బాగుంది.సినిమా బ్లాక్ బస్టర్ కావాలి ఇలాంటి సినిమాలను ప్రొత్సంచడం ఎంతైనా అవసరం ఉంది.
@ShekshavaliVali-jj1ln
@ShekshavaliVali-jj1ln Ай бұрын
పాట చాలా సూపర్ గా ఉంది😊😊 థాంక్యూ తమన్ గారు.😊 జై బాలయ్య 😊😊
@armyharihindustani
@armyharihindustani Ай бұрын
❤ చాలా రోజుల తర్వాత ఒక మంచి సంగీతంతో కూడిన పాట. జై బాలయ్య ✌️🦁✌️
@nageswararaob2545
@nageswararaob2545 Ай бұрын
Hats off Tamanji. Wonderful melody. Superb. Hero Balakrishna looks very young. Hats off Thamanji for your commitment. This is wonderful melody song. 🙏🙏🙏
@asariganesh8354
@asariganesh8354 Ай бұрын
ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి సాంగ్ జై బాలయ్య❤
@shaikyasin124
@shaikyasin124 Ай бұрын
మా బాలయ్య తో ఇంత మెలోడీ సాంగ్ ఇచ్చిన తమన్ గారికి, బాబీ గారికి ధ్యవాదములు సూపర్ సాంగ్. జై బాలయ్య 🦁🦁
@MadhuMadhu-r6g1r
@MadhuMadhu-r6g1r Ай бұрын
మెలోడీ అనగానే మణి శర్మ గారు గుర్తొచ్చారు, అయన శిష్యుడే కదా థమన్ గారు
@krishnasunkari5794
@krishnasunkari5794 Ай бұрын
Beautiful song jai balayya Boby sir inta manchi song ma balayya babu ki ichhinadu ku tq
@gunasekhar5561
@gunasekhar5561 Ай бұрын
ఎంత హాయిగా ఉందో అచ్చ తెలుగు పాట లా అనంత్ శ్రీరామ్ సూపర్బ్
@murthymn437
@murthymn437 Ай бұрын
వినసొంపైన పాట ఇచ్చిన అనంత శ్రీరామ్ గారికి, అంతే చక్కగా పాడిన సింగర్ కి, అందంగా తీర్చిదిద్దిన డైరెక్టర్ గారికి, వయసు పెరిగే కొద్ది అందం తో పాటు మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ విజయ పదం లో ముందుకు సాగుతున్న మా బాలయ్య బాబు గారికి ప్రేత్యేక ధన్యవాదాలు మా బాలయ్య బాబు గారికి, ప్రేత్యేక
@thirupathibabu7498
@thirupathibabu7498 Ай бұрын
సూపర్ మూర్తి garu
@GowriNaidu-i3q
@GowriNaidu-i3q 28 күн бұрын
Jaibalayya, supersong
@ViswaNath-t6f
@ViswaNath-t6f Ай бұрын
Chetak బైక్ నీకే డిజైన్ చేసినట్టుంది చూడడానికి 👌🏻👌🏻👌🏻
@ravibabureddyvari9519
@ravibabureddyvari9519 Ай бұрын
జై బాలయ్య బాబాయ్ ✊️✊️✊️🔥🔥🔥... From... ... ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ 👍👍💛💛😊😊😊
@NagaVenakataSatyanarayanaChowt
@NagaVenakataSatyanarayanaChowt Ай бұрын
సూపర్ సాంగ్ జై బాలయ్య చాలా చాలా మంచి సాంగ్ అందించిన తమన్నా గారికి బాలయ్య బాబు అనుబంధంగా రుణపడి ఉంటాం
@Chillakurubalu
@Chillakurubalu Ай бұрын
BH
@msri567
@msri567 Ай бұрын
కూతురు ఉన్న ప్రతి తండ్రీ ఇలా గా ఉంటారు... జై బాలయ్య
@niranjankoyi2270
@niranjankoyi2270 Ай бұрын
నువ్వు నవ్వుతుంటే. .. అమావాస్య ఐన దీపావళి అవుతుంది......❤
@kurubaganesh1785
@kurubaganesh1785 22 күн бұрын
Jai balayya
@BabjiS-d9f
@BabjiS-d9f Ай бұрын
సాంగ్ చాలా ప్రశాంతంగా ఉంది నైస్ సాంగ్
@everythingisusefulgopi2235
@everythingisusefulgopi2235 Ай бұрын
Mustaffa mustaffa music complete ga kottesadu 😢 from prema desam
@DudekulaHarikrishna
@DudekulaHarikrishna Ай бұрын
​@@everythingisusefulgopi2235 Nvu kottu music ra p.k
@balaji9013
@balaji9013 Ай бұрын
Vacchadu andi ❤da lo music expert😅😅​@@everythingisusefulgopi2235
@kakikrishna3301
@kakikrishna3301 Ай бұрын
చిన్ని చిన్ని నేనేలే నీకన్ని. నిను మారిపిస్తలే మయేదో పన్ని. కన్ని కన్ని నీవేషలెంకెన్ని. అవి మురిపిస్తాయి నాలో లోకాని. ఓ ఓయీ ఓ ఓయీ రారమ్మంది రంగుల హయే. పరిగే నీకు ఇష్టమనంటే నేనేమంటనే. పడిపోకుండా పట్టుకునే ఈ చెయ్యై నీ ముందుటానే. నా బంగారు కూన. నా చిన్నారి కూన. మరి నాకైన ఎవరే నీకన్నా. ఆ ఆ ఆ . నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్న.ఆ ఆ ఆ తెల్లారే దాగుడుమూత సాయంత్రం కళ్ళకు గంత. నువాడిస్తా ఉన్న. నేనాపేమన్నానా. ఏ రోజు ఏ అలకైన. తీరుస్తా చిట్టుకులోన . ఓ ఓయీ ఓ ఓయీ వెచ్చునాదే వెన్నెల లోయే. నువ్వు తే అంటే నీ ముందు తారా తీరాలే. అమావాసైన నీతో ఉంటే దీపావళిగా మారలే. నా బంగారు కూన.ఆ ఆ ఆ ...2 కాకి. కృష్ణ 8501987522.
@BabjiS-d9f
@BabjiS-d9f Ай бұрын
ఇక్కడ బాలయ్య బాబు అభిమానులు ఎంతమంది ఉన్నారు Jai Balaya ❤❤❤❤❤❤
@LottiTavitiraju
@LottiTavitiraju Ай бұрын
నేను ఇప్పటి వరకు బాలయ్యను ఇలా చూడలేదు ❤️❤️❤️❤️❤️బాలయ్య చిన్ని సాంగ్ సూపర్ 👌👌👌👌
@AnithaKotagiri-p1m
@AnithaKotagiri-p1m Ай бұрын
బాలయ్య బాబు గారికి ఈ చిత్రం గొ ప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను నేను పవన్ అన్న అభిమాని గా కోరుకుంటూ.... చివరిగా జై బాలయ్య... జై కళ్యాణ్ అన్న ... అల్ ది బెస్ట్ బాలయ్య బాబు గారు...
@ballingsrinivas1792
@ballingsrinivas1792 Ай бұрын
సూపర్ సాంగ్ మంచి సాహిత్యం మంచి మ్యూజిక్ అన్నిటికి మించి మా బాలయ్య చాలా స్టైలిష్ గా ఉన్నారు చందమామ ల
@ABMadhavMusic
@ABMadhavMusic Ай бұрын
So proud of you, my dear daughter Veda! You looked so natural and shined brightly in your performance. Truly blessed that you had the opportunity to work with the legendary Balayya Sir. Grateful for all the immense love and support from everyone!❤
@vvsekhar1
@vvsekhar1 Ай бұрын
Congratulations Sir 🎊 👏 💐 to your family.
@OneEarth1Family
@OneEarth1Family Ай бұрын
Is it true, 👍
@umamahesh8302
@umamahesh8302 Ай бұрын
Congratulations 👏👏🎉🎉
@Murtyksn1
@Murtyksn1 Ай бұрын
Congrats 😊😊
@powerchannel2680
@powerchannel2680 Ай бұрын
Congrats🎉
@tippanisagar4815
@tippanisagar4815 Ай бұрын
స్వచ్ఛమైన పదాలు❤❤❤❤ సూపర్ సాంగ్ ❤❤❤balayya looks excellent 🎉
@sasaanth.chowdary
@sasaanth.chowdary Ай бұрын
E song kosam yentha mandhi wait chesaru
@Consistentcoderrr
@Consistentcoderrr Ай бұрын
4.30 ninchi wait chesa bro finally ❤😊
@sasaanth.chowdary
@sasaanth.chowdary Ай бұрын
@Consistentcoderrr nenu kuda bro
@krishnavenianenenu
@krishnavenianenenu Ай бұрын
జై బాలయ్య🔥 జై జై బాలయ్య🔥🔥
@DeadpoolM-n3d
@DeadpoolM-n3d Ай бұрын
The music is so refreshing and amazing-just wow!
@chandrashekar0608
@chandrashekar0608 Ай бұрын
Suuuper Melody song by Thaman & Ananth Shriram as well ❤Jai Balayya Unstoppable 🎉❤❤❤❤
@SiNduraju1623
@SiNduraju1623 Ай бұрын
జై బాల్లయ్య అద్భుతమైన లిరిక్స్ మ్యూజిక్ వండర్ఫుల్ సూపర్ మెలోడీ సంక్రాతి ఫస్ట్ బ్లాక్ బస్టర్ పక్క ❤ వెయిటింగ్ గురు ఫ్యాన్స్ షో 🔥👏🏻 జై బాల్లయ్య
@praveennatarajan21
@praveennatarajan21 Ай бұрын
Jai Balayya.....❤ Acting lo ninnu minchina actors leru kani ..... Ee voice song nijam ga Meeku set kaledhu
@boddapatiaadinarayana9026
@boddapatiaadinarayana9026 Ай бұрын
By far one of the best composition of Thaman S. జై బాలయ్య... జై జై బాలయ్య 🦁🦁
@narasingaraobejawada3392
@narasingaraobejawada3392 Ай бұрын
Chaala rojulu taravatha oka manchi melody from TFI nunchi..adi ma bala movie nunchi ❤😍😍
@g.saisrinivas2346
@g.saisrinivas2346 Ай бұрын
సూపర్ సాంగ్..దంచి కొట్టిన బాలయ్య.. రౌటేల... .. వస్తుండే ఫీలింగ్స్..కుర్చీ మడత పెట్టీ సాంగ్స్ లో కూడా వల్గారిటీ వుంది..అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి... ఎవడు ఏమి మొరిగినా సాంగ్ సూపర్ హే
@SiNduraju1623
@SiNduraju1623 Ай бұрын
అబ్బా అద్భుతమైన మీనింగ్ 🔥👏🏻👌🏻 జై బాల్లయ్య జై బాల్లయ్య
@kingnag8816
@kingnag8816 Ай бұрын
తెలుగు వారి సంక్రాంతికి అచ్చతెలుగు పదాలతో పలకరిస్తుంది ఈ చిన్ని పాట , రాసినవారికి , పాడినవారికి , సంగీతం అందించినవారి జేజేలు
@naveenmadhu8566
@naveenmadhu8566 Ай бұрын
పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ కీ టచ్ అవ్వుద్ది పాట... తెలుగు తీయదానం తో పాటు తండ్రి ప్రేమ ను పాట రూపంలో సూపర్...
@gpncoredrill8416
@gpncoredrill8416 Ай бұрын
తండ్రి కుతర కి ఈ పాట అంకితం జై బాలయ్య ❤❤❤
@venkataRamana-x1k
@venkataRamana-x1k Ай бұрын
సాంగ్ వెంటుంటే వినాలనిపిస్తుంది మా బాలయ్య సంక్రాంతి విన్నర్ జై బాలయ్య
@suryamanikanta8961
@suryamanikanta8961 Ай бұрын
సాంగ్ లిరిక్స్ 💙❤️‍🔥 చిన్ని చిన్ని నేనేలే నీకన్ని నిను మరిపిస్తానే మాయేదో పన్ని కన్నీ కన్నీ నీ వేషాలింకెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని ఓ ఏ ఓయే ఓ ఏ ఓయే రా రంమంది రంగుల హాయే పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే పడిపోకుండా పట్టుకునే ఈ చెయ్యాయ్ నీ ముందంటనే నా బంగారు కూన నా చిన్నారి కూన మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్న లల లల లా లల లల వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే సే జిగ్గీ జిగ్గీ విగ్గీ విగ్గీ సింగ్ అవే ఉయ్ లక్ పాకో జంపింగ్ ఇన్ ద క్లౌడ్స్ టుడే వెకీ వెకి జాలీ జాలీ న్యూ టుడే రాలీ పాలీ రన్నింగ్ టు ది ఫార్ అవే తెల్లారే దాగుడుమూత సాయంత్రం కళ్ళకు గంత నువ్ ఆడిస్తా ఉన్న నేనాపేయమన్నాన ఏ రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోన ఓ ఏ ఓయే ఓ ఏ ఓయే వేచున్నదే వెన్నెల లోయే నువ్వు తే అంటే నీ ముందు తార తీరాలే అమావాసైనా నీతో ఉంటె దీపావళి గా మరాలే నా బంగారు కూన నా చిన్నారి కూన మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్న లల లల లా లల లల లల లల లా లల లల ఓ… ఓహొ.. ఓ… ఓహొ.. ఓ… ఓహొ ఓ… ఓహొ.. ఓ… ఓహొ.. ఓ… ఓహొ హ్మ్……..హ్మ్……. జై బాలయ్య ❤️💥💥💥
@ashrithsharma4891
@ashrithsharma4891 22 күн бұрын
🎉Thanks Bro
@mandhadisriram6848
@mandhadisriram6848 Ай бұрын
హృదయాన్ని తాకిన పాట మరియు సంగీతం. తమన్ గారు నాకంటే చాల చిన్న వయసు కాకపోతే అతనికి నాయొక్క హృదయపూర్వక దీవెనలు.❤
@gopik5884
@gopik5884 Ай бұрын
Vintunte feel vachesindi anthe....song superrrrrrrrr....
@chsaiprasad
@chsaiprasad Ай бұрын
❤ ❤❤❤❤❤Love the song....❤❤❤❤❤❤ Jai Balayya.... Thank you Anantha Sriram garu,Thaman garu, Vishal M garu....Love you all....
@DevendraChowdary.
@DevendraChowdary. Ай бұрын
Jai Balayya ❤️ Em smile ra babu 😍 Thanks to Nandamuri Thaman anna for such a wonderful music BGM tho theatre motha ekkali thaman anna 🥁
@jayannak2382
@jayannak2382 Ай бұрын
చిరంజీవికి డాడీ సినిమాలో గుమ్మడి గుమ్మాడి ఎంత పెద్ద హిట్టు అయిందో ఈ పాట కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది.పాఠం మాత్రం ఎక్సలెంట్ సూపర్ గా ఉంది.
@bhukyaraja2375
@bhukyaraja2375 19 күн бұрын
ఈ మధ్య కాలం లో విన్న మంచి పాట అంటే ఇదే.. నాకు నా కూతురు తో పాటు మా అమ్మ గుర్తుకు వచ్చింది❤❤
@hiteshsrikar6158
@hiteshsrikar6158 Ай бұрын
వినసొ౦పైన సంగీతం .... కనులకు ఇంపైన ప్రదేశం....మనసును హత్తుకొనే భావోద్వేగం❤
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
She wanted to set me up #shorts by Tsuriki Show
0:56
Tsuriki Show
Рет қаралды 8 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.