కొడుకు కొరకు ఒక car, కూతురు కొరకు ఒక car, తన కొరకు ఒక car, సెక్యూరిటీ వాళ్లు మరో రెండు cars లో రావడం చాలా అతి అనిపిస్తుంది.
@lalithaturaga931414 сағат бұрын
State tanade anukonnadu, very pride person
@lakshmikommanapallirajyam285211 сағат бұрын
His son so small kid but his body language is full of arrogance control him correct him please
@SUBBAREDDYNALLAMILLI7 сағат бұрын
ఇంకా నయం టికెట్ రేట్స్ తగ్గించలేదు. రేవంత్ కి తిక్క రేగితే జగన్ లా టికెట్ రేట్స్ తగ్గించేస్తాడు. నిజం చెప్పాలంటే బెనిఫిట్ రద్దు టికెట్ రేట్స్ పెంచక పోవడం వల్ల టాలీవుడ్ కి మంచే జరుగుద్ది. సినిమా బాగుంటే వారం లో వచ్చే కలెక్షన్,, 2 వారాలకు వస్తుంది థియేటర్స్ లో సినిమాలు ఎక్కువ రోజులు ఆడతాయి. దీని వల్ల సినిమాలు లేక థియేటర్స్ మూత పడవు. ప్రేక్షకులకి కూడ తక్కువ ధర కు సినిమా చూడవచ్చు. కొత్త సినిమాలు ఎలాగు 3...4థియే టర్లో విడుదల చేస్తున్నారు కనుక కావాలంటే ఇంకా థియేట్టర్స్ పెంచుకోవచ్చు.. దీని వల్ల సినిమాల క్వాలిటీ పెరుగుద్ది . కొంత మంది చెత్త సినిమాలు తీసి టికెట్ రేట్స్ పెంచి పెట్టిన పెట్టుబడి వారం తిరక్కుండా రాబట్టాలని చూస్తున్నారు
@asdfghklqwerty17 сағат бұрын
తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... నీ సినిమా దేవుడు.... తెరమీదే మంచోడు... తెరమీదే గొప్పోడు.... తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... మీరే నా దేవుళ్ళంటాడు... మీరే నా సైన్యమంటాడు... తన రాథానికి గాడిదల్లే నిన్ను కట్టి పరుగుతీయమంటాడు... తెలుసుకోరా ఓ ఫ్యాన్....తెలుసుకోరా ... వంద కోట్లు తాను తీసుకుంటాడు... వేల నోట్లు నిన్ను ఖర్చు చేయమంటాడు... సినిమా సినిమాకు తాను ధనికుడౌతాడు... నిన్ను దరిదృడ్ని చేస్తాడు... తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... నిన్ను రెచ్చగోడతాడు.... నిన్ను గొడవ పడమంటాడు... మావోడే గొప్పోడని నీవు చొక్కా చించుకుంటుంటే... బయటకొచ్చి మీమంతా ఒకటేనని నవ్వి ఊరుకుంటాడు.... తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... నీవు..తిరిగి తిరిగి... అరిగి అరిగి... కరిగి కరిగి.. తెచ్చుకున్న కాసులన్నీ తన బాక్సఆఫీస్ హుండీలో వేయమంటాడు... నిండిన హుండీ చూసి నిన్ను జబ్బచరచుకోమంటాడు.. తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... నీ సినిమా దేవుడు... ఏనాడన్నా ఒక్క ముద్ద పెట్టాడా... ఒక్క షో అన్న ఉచితంగా వేశాడా... తన ఊరేగింపు జాతరలో నీవు బలైతే.... ముష్టి నీకు వేస్తాడు... కోర్టుల లాయర్లకు కోట్లు గుమ్మరిస్తాడు... తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... తెలీవిగ మసలుకోరా.. ఓ ఫ్యాను..
@enugantisrinivasu282617 сағат бұрын
🙏🙏🙏
@Sharada-eye15 сағат бұрын
Fans telusukunanta varaku idi maaradu
@Sharada-eye15 сағат бұрын
Maavalle vaallu srimathulu
@koradaharish436214 сағат бұрын
Yevadu valanj devudu ga bhavinchadu ma frd ki year ki 20 lpa but prabhas fan banner lu kuda kadatadu but apudu vala family ni first day tesukunu podu movie ki AAA hero movie roju vachaedhi ga year ki okati or rendu vastai antae ayana yevadu pani gattukoni fan wars godavalu paetukoru avi ani chaesadhi only pani patta undadu and nibbas that's all
దిల్ రాజు be like:::;: వాడు చేసిన పాపాలకు నేను పోయేలా ఉన్నాను😂😂
@shaikshaikshaik290517 сағат бұрын
ఈ విషయంలో రేవంత్ సార్ అస్సలు తగ్గరాదు
@vasudevarajulagari247112 сағат бұрын
Pushpa2 కీ సినిమా టికెట్స్ హైక్ అండ్ అడిషనల్ షో పర్మిషన్ ఎవరు ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చేటప్పుడు నిద్రపోతవున్నారా
@GSNMurthy-pn7sw13 сағат бұрын
ఈ ఘటనలో, అల్లు అర్జున్ ఒక పెర్వర్ట్ లా, బుర్ర తిరుగుడు మనిషిలా బిహేవ్ చేసేడు. హుందాతనం ఎక్కడ లేదు. అసలు ఈ బెనిఫిట్ షోస్, హీరో వర్షిప్ బ్యాన్ చేయాలి.
@polojuramesh938417 сағат бұрын
Dil raaju స్వార్తపరుడు వాడి సినిమాల గురించే వాడి తపన
@challajagadeesh692513 сағат бұрын
Edhinaa mee AA star tharvaathe Evarina, meevodu penchina retlu ippativaraku ee hero penchaadu? Ippudu anni cinemalaki benefit shoes peekesaru, dheeniki AA emina respond ayyada? Meevodi bokkala gurinchi meeru chepparu
@anil-qx1xf12 сағат бұрын
అల్లు ఫ్యామిలీ నీ Industry ban చేయాలి Comedian family ని Hero నీ చేస్తే ఇలాగే ఉంటది
@office-d6s9 сағат бұрын
Nice joke 🤣🤣
@ramanapyla83142 сағат бұрын
Chiranjeevi ki life icchindi,top movies produce chesi hero ga nila bettinde Allu ramalingayya garu, aravind garu
@RRR3.O2517 сағат бұрын
వాడెవడో తప్పుచేస్తే దానికి వీళ్ళెవరో శిక్ష అనుభవిస్తున్నారు....😂😅 Brahmi in Ready movie : వాడు చేసిన పాపాలకు నేను బలైపోయేలా వున్నాను సార్...😂😅
ఎవరో జ్వాలను రగిలింఛారు వేరెవరో దానికి బలి అయినారు 😢😢😂😂
@AnanthWritings4 сағат бұрын
CM AA kalisi cine industry ni Bali chesaru
@bosss193016 сағат бұрын
I support revanth reddy ✊✊✊
@PJyothi-ov5ms17 сағат бұрын
Super. Jai. RR. CM
@moodrama346817 сағат бұрын
దోపిడి ఆగాలి
@bogeanreddy16 сағат бұрын
రియల్ హీరో రేవంత్ రెడ్డి గారే ❤❤❤❤❤❤
@ShivagoudBommagani17 сағат бұрын
అల్లు అర్జున్ ఇప్పుడు నీకు బలే హాపీగా ఉంది కదా.... మిగతా హీరో సినిమాలకు బెన్ఫిట్ షోస్ అలాగే రేట్స్ లెవ్.... సినిమా అంటే ఒక్క హీరోనే నిర్మాతనో కాదు కొన్ని వేళ కుటుంబంలు ఆఖరికి టాకీసులో చెత్త ఉడిచే వాళ్ళు కూడా ఉంటారు.... అయినా నువ్వు కావాలని చేయలేదు లే రేవంత్ సార్ కి మీరూ ఎలా మర్యాద ఇవ్వాలో దేవుడు స్క్రిప్ట్
@charanyt877617 сағат бұрын
Moosukuni undu pushpa. AA overaction Valle idhi antha
@ChandureviewvarTDP12 сағат бұрын
One and only balayya no bouncer
@shakuntalaraghunath540210 сағат бұрын
Bunny em chesadu? Court will decide.
@trsnarsimhagoud565617 сағат бұрын
మెసేజ్ ఓరియంట్ మూవీస్ ఒక శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి సర్కారీ వారి పాట సరిలేరు నీకెవ్వరు ఇలాంటి సినిమాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించదు
@spk528913 сағат бұрын
అవును
@srinivasdumpala6379 сағат бұрын
Cine field vedhavalu revanth ni neglect chesaru, dani phalitham idi, Allu Arjun has nothing to do with it
@AnuRadha-ks1pi8 сағат бұрын
పరవాలేదు... హీరో రెమ్యూన్రేషన్ తగ్గిస్తే అన్నీ సెట్ అవుతాయి... 😡😡😡
@AlexMartin-o3v10 сағат бұрын
Chiranjeevi not great person he his masked person in public his reality different
@sripathinagisetty910015 сағат бұрын
Cine industry matram allu Arjun name matram swarna aksharalatho rasukuntundi.intha avamanam inkokati vundadhu
@veerabhadraraoseelam90035 сағат бұрын
Anni cg chuudadhu yevari dept vawridhe kaqshulatho konni manage avuthai
@dr.suryanarayanabure22585 сағат бұрын
Tammreddy well said Ee visayam lo baga cheppadu
@narasimhamurthygollapudi444412 сағат бұрын
ఆంధ్ర లో కూడా టికెట్ పెంపు వద్దు బెనిఫిట్ షో లు వద్దు
@veerabhadraraoseelam90035 сағат бұрын
Every soul is unique inthe universe do not elevate the heroes You are a hero you know
@venkatmiriyala486314 сағат бұрын
Muddi kinda 40 years vachai Ela matladalo telidhu
@SatishKumar-j9v6n17 сағат бұрын
Good analysis
@VeerababuEli10 сағат бұрын
Revanth,srar,meru,greet,thagidili
@sakalamdathatreya166215 сағат бұрын
mahesh prabhas lanu choosi nerchu kovaali
@chpuru788 сағат бұрын
Pushpa 2 🎉🎉🎉
@JKkart.1917 сағат бұрын
Allu Arjun ki em poyindhi. Pushpa 2 movie kosam 300 crores remuneration kinda vachindhi. Profits lo kontha percentage vasthundhi. Inko one or two years movies cheyakapoyina thanaki nashtam ledhu. Aa tharvaratha malli edho thogadia cinema with full of elevations theesthaadu. Appatiki ee audience gatham antha marchipoyi malli ticket 3000 ki koni cinema chusthaaru.
@MrChinnu1915 сағат бұрын
అల్లు అర్జున్ నీ టాలీవుడ్ బన్ చేయాలి అప్పుడు ప్రభుత్వం కొంచెం ఆలోచిచ్చుతుంది
@RameshKumar-wn1tk9 сағат бұрын
Great chiefminister CM
@namankarthikeya49377 сағат бұрын
ప్రపంచం లో ఇది ఒకటే సమస్య. అబ్బా
@honeykrishna988715 сағат бұрын
Nennu bahubali movie nunchi cenima theatre ki velli chudatam stop chesaa , valla tickets rates chusi..
@BavayyaUsenbi16 сағат бұрын
Asalu puspha 2 ela hit ayyindo emo very normal movie adi fake collactions vesi allu aravind marosari andarni pichhollani chesaru 😅😅😅😅😅
@Sharada-eye15 сағат бұрын
Arjun ki antha meturity ledu
@kottemravikumar679617 сағат бұрын
అవునన్నా కాబట్టే పోయిండు మధ్యలో దిల్ రాజు లేకపోతే పోతాడా నువ్వు మరీ చెప్తావ్ అన్నా రివ్యూలు
@ramanakv703415 сағат бұрын
Baga chepparu Tammi Reddy garu. Public picholu veelu cinema ki vellaka pothe manchidi
@tadipartichenchayya563510 сағат бұрын
ఫస్ట్ వాడిని బెయిల్ రద్దు చేసి లోపల పడేస్తే అప్పుడు మనుషుల విలువ తెలుస్తుంది
@MrChinnu1915 сағат бұрын
అల్లు ఇగో వల్ల టాలీవుడ్ నష్టపోతుంది అల్లు అర్జున్ నీ టాలీవుడ్ బన్ చేయడమే టాలీవుడ్ కి మేలు
@bkchaitany13 сағат бұрын
Pushpa 3 only hindi version cheyyali....also Allu Arjun should migrate to Mumbai or hollywood
@pallanagendra44546 сағат бұрын
@@bkchaitanyvaadi character teliste Bollywood kuda vaanni ban chestundi
@bkchaitany13 сағат бұрын
Pushpa 3 release yeppudu?
@venkateswaranputhucode623111 сағат бұрын
5 taruvaata😂😂😂
@raghuvignesh272216 сағат бұрын
అన్న. గుర్తుందా? గతంలో సాయి ధరమ్ తేజ్ మూవీ " రిపబ్లిక్" మూవీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాటలకు, CM జగన్ టిక్కెట్ రేట్లు 5/- 10/- కి తగ్గిస్తే, అప్పుడు సినీ పెద్దలు జగన్ దగ్గర ఇలాగే చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల సేమ్ రిపీట్. C M చేంజ్ అంతే. 😂😂
@cg5642-d1e13 сағат бұрын
Dil maya ki hard time
@ramtalla70njСағат бұрын
Suresh garu cheppindi Crowd gurinchi, celebraties gurinchi kadu. He compared how Japanese people behave in public and they don't even speak loudly. People are diverting all the comments on Allu Arjun. Media people are not able to understand correctly. Financial things We are not supposed to discuss. If it is difficult people have an option not to watch. We may buy a car or buy a cheap car or buy a costly car. You cannot say don't build costly car because people may not able to buy. Government or anyone should n't involve in producer/consumer transactions.
@saikiranThirupallu16 сағат бұрын
ఇంత మందిని ఇబ్బంది పెట్టాడంటే Wildfire
@SUBBAREDDYNALLAMILLI7 сағат бұрын
బెనిఫిట్ షోస్ రేట్స్ పెంచకుండా చేస్తే అందరికి మంచిదే. సినిమాల్లో క్వాలిటీ పెరుగుద్ది. లేకుంటే కొందరు చెత్త సినిమాలు చుట్టేసి జనం మీదకు తోలేస్తున్నారు. సినిమా బాగుంటే వారం లో వచ్చే కలెక్షన్ 2 వారా లకు వస్తుంది థియేటర్స్ కూడ తరచు సినిమా లు వెతుక్కో అక్కర్లేదు. కావాలంటే ఇంకా ఎక్కువ థియేటర్లు లో రిలీజ్ చేయండి
@acharyulunchb287113 сағат бұрын
హమ్మయ్య కి మాపార్టీకి రెండుకులాల మధ్య రాజకీయం చేసే అవకాశమిచ్చారు గా టాంక్సులు ఇండస్ట్రీ వాళ్ళూ
@AnonymousResponsible10 сағат бұрын
Asalu ee issue government intha Peddadi cheyatam avsarama
@Aapguru10 сағат бұрын
అల్లు అర్జున్ కంటే రేవంత్ రెడ్డి గొప్పొడా...? రాజకీయ నాయకుల నీతి నిజాయితీ గూర్చి మాట్లాడాలా...
@madhusudhanaraoarika715412 сағат бұрын
Cine vallu tappu meeda tappu chestunnaru. Allu intiki queue kattatsm tappu ayithe malli ade tappu allu arjun ku support ga velladam. Atanini dooram petti CM ni kalisi unte oka rakamga undedi. Veelu allu family ni samardistunnaru ippatiki
@anandbetala322011 сағат бұрын
Super CM . కేక
@Sharada-eye15 сағат бұрын
Deshaniki kaani prajaluku kaani pushpa nunchi manchi sandesham kuda ledu
@sathyabhavani776612 сағат бұрын
Hero li kadu. Actors ante
@SA-hs1vh16 сағат бұрын
Ade pspk ni arrest chesunte andhra ,telangana lo rashtra pati palana pettalsi vachedi
@prasadmittha48215 сағат бұрын
Ma Pawan Kalyan garu. Anta alochona chesi vastaru. Poorti ga evariki emi kakunda chestaru. Every mida comments chestunnam. Emi antunnamu. Alochona leda. Pspk. Eppudu. Evarni emi anadu. Emi cheyyadu. Pawan Anna ku eppudu evvaru poti ra raleru. Enndukante. Anyanuku ayane poti.
NTR కి సినిమాల గురించి ఎంతో అనుబంధం వుంది ఆయన పరిపాలన లో ఇలాంటివి లేవు. ఈ వెధవ పద్ధతి వైస్సార్ పెట్టాడు
@SUBBAREDDYNALLAMILLI7 сағат бұрын
టాలీవుడ్ కి రేవంత్ ఏమి అపకారం చేయలేదు జగన్ లా టికెట్ రేట్స్ తగ్గించలేదు కదా. గతం లో KCR పెట్టిన రేట్లే కదా. AP కంటే ఎక్కువే. జగన్ లా Pawan తిట్టేడనే కోపం తో జగన్ తగ్గించినట్లు రేవంత్ బొత్తిగా గా 5 రు.. లు పెట్టలేదు కదా.. No ప్రోబ్లెమ్
@srikanthraina0315 сағат бұрын
Dhintlo Allu Arjun thappu em ledhu kavalane thananu target chesaru revathi incident lo police & government thappukuda undhi
@girikrishna357815 сағат бұрын
Yedhaithae yem Bali aindhi industry aega
@BuggamNagababu3 сағат бұрын
అసలు ఈ ఘటన మీద ఇన్ని వీడియోలు చేయాల్సిన అవసరం ఎమ్ ఉంది మీరు కుడా ఇంత అతి చేయవలసిన పనిలేదు వ్యూస్ కోసం యూట్యూబ్ మొత్తం రచ్చ చేస్తున్నారు
@kprashathi327713 сағат бұрын
Jagan vadda ku vellina reason veru,Revanth vadda ki vellina reason veru ,netthilo gujju undho ledho neeku.
@Hi-us9wd13 сағат бұрын
Allu arjun ni jail lo vesthe gani buddi radu😮
@Kishorepuri2914 сағат бұрын
Orey nagarjuna name marchipoyava ra
@kishorekumar-hw1sg16 сағат бұрын
తమ్మారెడ్డి video మేము చూసాము నువ్వు emi చెప్పాలో అది చెప్పవచ్చు kada
@veerabhadraraoseelam90035 сағат бұрын
Inkaa pencithe cinema pataashe
@ritantareprises796712 сағат бұрын
అల్లు అర్జున్ వెంటనే హైదరాబాద్ లో బిచాణాా ఎత్తేసి ఏ చెన్నై కో ముంబయి కో పోతే మంచిది ఇక్కడ ఉంటే సినిమా వాళ్ళు వీడి ముఖంమీదే ఊసేస్తారు
@srinivasamurthy976512 сағат бұрын
Vadiki a feeling undadu
@rajabapuoddi576117 сағат бұрын
Pushpa 2 collection cheppu
@mahimaheshreddy761517 сағат бұрын
Eppudu a pedda pedda hero lu pettaledaa 🙏🙏🙏🙏🙏 bayya😂😂😂😂😂
@gmchanal189916 сағат бұрын
శియ్యం ని మార్చేద్దాం
@sivasivanada29014 сағат бұрын
Frist na atulu giku
@mahimaheshreddy761517 сағат бұрын
Eppudu a pedda pedda hero lu pettaledaa 🙏🙏🙏🙏🙏 bayya😂😂😂😂😂