అరుణ గారు కాపు వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు గొప్ప ఆలోచనలు మీకు రావడం దానిని ఆచరణలో పెట్టడం మీరు చేసే కార్యక్రమంలో అందర్నీ కలుపుకొని కాపు వనిత క్లబ్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చారు మీకు లాగా చేసే ఇంకో ప్రెసిడెంట్ రావాలని కోరుకుంటూ అలాగే కాపు వనిత క్లబ్ చైర్మన్ గా అరుణ గారు మీకు అభినందనలు🎉