Chitapata Chinukulu Songs | Mokkajonna Thotalo Video Song | Adrushtavanthalu Telugu Movie | ANR

  Рет қаралды 10,639,150

Mango Music

Mango Music

Күн бұрын

Mokkajonna Thotalo Video Song from Adrushtavanthalu Telugu Movie exclusively on Mango Music, ft. ANR, Jayalalitha, Jaggaiah, Relangi, Gummadi among others. Adrushtavanthalu Movie is directed by V.Madhusudan Rao. Music composed by KV Mahadevan.
For more latest Telugu songs, Subscribe - goo.gl/a0HxCa
Song : Mokkjonna Thotalo
Singer : P Susheela
Movie : Adrushtavanthalu
Star Cast : ANR, Jayalalitha, Jaggaiah, Gummadi, Relangi, Padmanabham
Directed by : V Madhusudhan Rao
Produced by : VB Rajendra Prasad
Music by : KV Mahadevan
Click Here for More:
Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
Mango Music Originals - bit.ly/3SJM5y4
Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
Fresh Arrivals - bit.ly/3ES71Ny
Best Telugu Video Songs - bit.ly/3y84lYE
Evergreen Hit Songs - bit.ly/3KSlxst
Best Love Songs - bit.ly/3JaTbsq
Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
For more hit Songs and Video Songs -
Subscribe - / @mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow - / mangomusiclabel
For any copyright queries, please reach out to claims@whackedout.in

Пікірлер: 627
@ThirdEyeHyd
@ThirdEyeHyd 3 жыл бұрын
ఈ పాట రాసింది కొనకళ్ల వెంకట రత్నం ఓ జానపద గేయ రచయత , ఆత్రేయ గారు సినిమా కోసం చిన్న చిన్న మార్పులు చేసి ఉండవచ్చు ఏది ఏమైనా రచయత,ఆత్రేయ,మహదేవన్,సుశీలమ్మ జయలలిత నృత్య దర్శకుడు అద్భుత సృష్టి రామ భాస్కర్ దేవరకొండ
@muniyappamuniyappa1653
@muniyappamuniyappa1653 2 жыл бұрын
;
@muniyappamuniyappa1653
@muniyappamuniyappa1653 2 жыл бұрын
. ....
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 жыл бұрын
Super🌷🌷🌷🌷🌷
@chavadamvenkateswarlu4810
@chavadamvenkateswarlu4810 Жыл бұрын
@@kalyanraoandukuri2554 aaa
@t.ganeshkumarganeshtg1096
@t.ganeshkumarganeshtg1096 Ай бұрын
Good song ❤
@crickethighlights9637
@crickethighlights9637 8 ай бұрын
2024 లో ఎవరైనా చూస్తున్నారా....... ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ 💗💗💗
@chanikyayadavkakuluru8436
@chanikyayadavkakuluru8436 7 ай бұрын
My 8:16pm vintunna
@narasimhamurthybalivada2562
@narasimhamurthybalivada2562 2 жыл бұрын
ఆ రోజు ల్లో itom సాంగ్స్ కూడా ఎంతో చక్కగా తీసేవారు ,జయలలిత గారు ఎంతో చక్కగా డాన్స్ చేసేవారు,ఈ సాంగ్ కో సం సినిమా కి వెళ్ళేవారు ఉండేవారు
@manmathan1194
@manmathan1194 2 жыл бұрын
கவர்ச்சி கன்னி ஜெயலலிதாவின் ஆட்டம் செம்மையாக இருக்கிறது. அவளது பருத்த மாங்கனிகள் என்ன ஆட்டம் போடுகின்றன. அவளது குண்டி வெறியை தூண்டுகிறது
@mallikarjunamalli8788
@mallikarjunamalli8788 2 жыл бұрын
Aaunu
@smanjali5756
@smanjali5756 4 жыл бұрын
జయలలిత గారి అందానికి ఫిదా అయిన వాళ్ళు ఒక లైక్
@mashllahaseena763
@mashllahaseena763 3 жыл бұрын
Draw your
@aquans1751
@aquans1751 3 жыл бұрын
@@mashllahaseena763 Hiiii ur from
@tataraogamini7185
@tataraogamini7185 3 жыл бұрын
L
@suryasatya3229
@suryasatya3229 3 жыл бұрын
@@mashllahaseena763 ďsdsu
@ajayakumar7384
@ajayakumar7384 2 жыл бұрын
ఇలాంటి పాటలు ఎపుడు మరిచిపోరు మన తెలుగువారు అవునా కాద అవును అన్నవారు లైకు కొట్టండి 2022
@srinivasulukalluri1239
@srinivasulukalluri1239 3 күн бұрын
@kodamramesh9973
@kodamramesh9973 3 жыл бұрын
అబ్బ ఎంత హాయైన సాహిత్యం సంగీతం గానం నాట్యం క్లబ్బు పాట కూడా ఇంత సంస్కారoగా తీశారు
@janardhandl3828
@janardhandl3828 3 жыл бұрын
Fvfvxdxddx dddc" gccవ పవల ల ల ర ప
@kanjeripraveen1930
@kanjeripraveen1930 2 жыл бұрын
That is the old songs always 🙏🙏🙏
@mallikarjunamalli8788
@mallikarjunamalli8788 2 жыл бұрын
Aaunu
@tathireddymaheswarreddy8713
@tathireddymaheswarreddy8713 9 ай бұрын
😂
@srinivasd5838
@srinivasd5838 3 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ పాట బాగా పాడుకొనేవారు. ఇలాంటి పాటలు హుషారునిచ్చేవి. పొలంపనులు చేసుకొని గట్టులపై నడుస్తూ కొందరు, పచ్చగడ్డి మోపు మోసుకొంటూ కొందరు పాడుకొనేవారు. కాలం మారింది ఇలాంటి పాటలు లేవు. పాడే ఆ మనుషులూ లేరు. అప్పటి జ్ఞాపకాలు తప్ప. ఇలాంటి కధలు చెబుతాయి ఆ ప్రాంతానికి వెలితే అక్కడున్న ప్రదేశాలు.
@crazygoy2003
@crazygoy2003 6 жыл бұрын
మొక్కజొన్న తోటలో... ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా వేళ దాటి వస్తినా వెన్నక్కి తిరిగి పోతివా తంటా మన ఇద్దరికి తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా.. గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా అయినవాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాను అయినవాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాను గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తినా తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా Movie : Adrushtavanthulu Lyrics : K Venkataramana Rao Music : K V Mahadevan Singer : P Susheela
@shafilsha7233
@shafilsha7233 5 жыл бұрын
Manchi saahithym abhinandanalu
@baburaosathram691
@baburaosathram691 5 жыл бұрын
Mynerbabusongs
@kalasourabha8104
@kalasourabha8104 4 жыл бұрын
V nice
@chandrachandra5341
@chandrachandra5341 4 жыл бұрын
@@shafilsha7233.ilove..sog.
@ramalingeswararaoa3533
@ramalingeswararaoa3533 4 жыл бұрын
Nice folk dance in Adrusta vanthulu Movie
@perivani2851
@perivani2851 2 жыл бұрын
యేమీ composition by kvm, గారు!! nd jayalalitha గారూ dance, నిజంగా గా evergreen ఈ song
@venkateshammashetty3173
@venkateshammashetty3173 5 жыл бұрын
ఇంత మంచి పాత పాటలు డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నాం కొన్ని కొన్ని
@perumallasyam7071
@perumallasyam7071 4 жыл бұрын
venkatesham mashetty 100%
@satyasatyana946
@satyasatyana946 4 жыл бұрын
Takay
@gootyramesh5891
@gootyramesh5891 4 жыл бұрын
Yes me alsoo
@Teja-1446
@Teja-1446 4 жыл бұрын
Super
@lalithaorsulalithaorsu9686
@lalithaorsulalithaorsu9686 2 жыл бұрын
🥺
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 6 жыл бұрын
చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట అంత అద్భుతమైన పాట అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ. కలియుగం చివరి వరకు నిలిచిపోయే పాట ..గాన సరస్వతిసుశీలమ్మ.... గానకోకిల " పి. సుశీలమ్మ గళం నుండి ఏ పాట విన్నా " అమృతం జాలువారినట్టే వుంటుంది. సుశీలమ్మ పాడేతీరులోని " ఆ స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని పంచుతాయి.సుశీలమ్మ గానానికి ఆంధ్రదేశం పులకించింది .. అర్జునరెడ్డి.. మాచవరం. .9949938146...
@bhsatyasrinivas
@bhsatyasrinivas 6 жыл бұрын
ఇది జానపదగేయం. రేడియోలో బాగా ప్రజాదరణ పొందింది. బళ్ళారి రాఘవ గారి stage showsలో ఈ పాట తప్పక వుండేదట.
@meenaprakash2226
@meenaprakash2226 3 жыл бұрын
సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా విసుగు పుట్టదు
@ashokreddydevagiri2551
@ashokreddydevagiri2551 3 ай бұрын
ఈ పాటల్ని చూసి present directors కొంచెం ఐటెం సాంగ్స్ ప్లాన్ చెయ్యండి చూడాలి అనిపించాలి
@payakulajatinchandra9983
@payakulajatinchandra9983 Ай бұрын
Evarandi meeru
@gsulthangoud4948
@gsulthangoud4948 Жыл бұрын
గడియారం మన జీవనంబు నెపుడున్, కాలంబు దెల్పన్ గటీ గడియల్ దెల్పుచు గుండ్రమున్ దిరుగున్, నేడీ లోక సంచారినీ అడగన్ చెప్పును కాల మింతయనినా, ఆశంసు కాద్యంతమున్ విడిపోడెప్పుడు వెంటనుండి నడుచున్, వాగ్భషణం భూషణం.
@prabhasprince2273
@prabhasprince2273 5 жыл бұрын
Suppperbb song.... Idhi ippudu teesina big hit autundi..
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 5 жыл бұрын
ఏవి నేడు ఆనాటి మధురానుభూతిని కలిగించే పాటలు
@bassakamesh6615
@bassakamesh6615 3 жыл бұрын
Iiii
@bassakamesh6615
@bassakamesh6615 3 жыл бұрын
10q
@godavarisrimannarayana1208
@godavarisrimannarayana1208 3 жыл бұрын
ఘంటసాల,బాలు,సుశీల,జానకి మొదలగు వారు పాడిన పాత పాటలు తెలుగు ప్రేక్షకులు మరిచిపోరు.
@krishanmurthy3197
@krishanmurthy3197 3 жыл бұрын
Etuvayte. Pataakhe. Johar
@BaluMusicLover2
@BaluMusicLover2 Жыл бұрын
Chithra Amma kuda
@kumariguttula7112
@kumariguttula7112 3 жыл бұрын
Elaanti songs vinadam health ki chaalaa manchidi ❤️
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 жыл бұрын
Friend GOOD song EXCELLENT happy 🌹💕✌ Nice days 💋💝🍇🍇 GOOD morning ✌✌💜💜💜
@ThirdEyeHyd
@ThirdEyeHyd 3 жыл бұрын
యు ట్యూబ్ ప్రీమియం ఒక్క నెల కట్టండి మీకు కావలసిన పాటలు అన్నీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు
@Manijakki
@Manijakki 4 жыл бұрын
E song aa performance ki navi oka 100 likes veyagalara please
@indhuraziya4740
@indhuraziya4740 4 жыл бұрын
😘☺️😘😘😘nike
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@indhuraziya4740 hii gud evng R u interested chat with me plZ reply ❤️
@sasivenkatamallika2526
@sasivenkatamallika2526 3 жыл бұрын
E song ki naku school lo fock dance competition lo first prize vachindi. Nenu appatiki marchipolenu ... I love this song
@shaikimam7867
@shaikimam7867 Жыл бұрын
అభినయం అద్భుతం... జయలలిత గారు 🙏🙏🙏.... మీ లాంటి నటులు ఇంక రారు మేము చూడలేము.... Ever green Song
@pmadhu428
@pmadhu428 3 жыл бұрын
జయలలిత గారికి సాంగ్ అద్భుతమైన సూపర్ సాంగ్ ఒక లైక్👌👌👌
@vallisrimente9482
@vallisrimente9482 Жыл бұрын
❤👌👌👌👌👌❤
@naresht132
@naresht132 Жыл бұрын
@@vallisrimente9482 ......
@gcbiary
@gcbiary 5 жыл бұрын
K v mahadevan gari gurinchi enta cheppina takkuve...one and only music director to compose the song after writting...
@gondesisolapuri5691
@gondesisolapuri5691 Жыл бұрын
మంచి పాట సూపర్ డాన్సు ముమ్మాటికీ కొత్తగానే నేటికి
@satyanarayanach3038
@satyanarayanach3038 4 ай бұрын
ఎలాంటి పాట ఇచ్చిన పాడతారు. సుశీల గారు😊.
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
పాతపాటల మధురం చిలిపితనమైనను చిద్విలాసమే... Old is Gold 🎶🎵🎶🎵🎶❤️💙💜
@manapragadamadhu45
@manapragadamadhu45 2 жыл бұрын
Wbjdocjbdcwoojbdwocwjbdcojbdwcowbjcdobwcojdobwojcdbcdojwjbdocwbcwdojbwjodc
@durgarani-nq4mx
@durgarani-nq4mx Жыл бұрын
Idly❤12
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 Жыл бұрын
o reply of today is that oka maunamelanoee oka raksasudu .idi tragiñi premaku sreekaram.manasuku Ahladam unnna tlu nadi intha manchi paatalu vinipinchina meeku vandanam abinandanam. thank you.
@venkateswarlupagilla1866
@venkateswarlupagilla1866 2 жыл бұрын
చుక్కలన్నీ కొండమీద సోకుచేసు కునే వేళ.... ఆ టైమింగ్ లో లవర్స్ కలుసుకునే టైమ్... ఎంత బాగా చెప్పారు...
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 2 жыл бұрын
జయలలిత మంచి అభినయం సూపర్ 👌
@manmathan1194
@manmathan1194 2 жыл бұрын
கவர்ச்சி கன்னி ஜெயலலிதா செம ஆட்டம் போடுகிறாள். மாங்கனிகள் குலுங்குகின்றன
@padmavathysriramulu3031
@padmavathysriramulu3031 6 жыл бұрын
நம் சுசீலா அம்மாவின் முத்தாரத்தில் ஒன்று இனிமை இனிமை இனிமை இனிமை ஜெயலலிதா அவர்கள் நடனம் ஆடுகிறார் அருமையான பதிவு நன்றி
@kittykrishna19
@kittykrishna19 6 жыл бұрын
Padmavathy Sriramulu Yes Classy
@mastanishik552
@mastanishik552 3 жыл бұрын
Jayalalithaa natana chala bagundi
@hardhardhary2323
@hardhardhary2323 2 жыл бұрын
What a tune great song
@mahendranathvankeswaram9177
@mahendranathvankeswaram9177 3 жыл бұрын
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు
@gootyramesh5891
@gootyramesh5891 4 жыл бұрын
Hi ...to all lock down music loverss ,excellent song kadaa veskondi like song ku
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Very nice song 🙏🙏🙏🙏🙏 Very good music 👌👌👌👌 Very nice super cute lyric 👍 Superstar Krishna fan's mori 🔧
@vaniutti7037
@vaniutti7037 2 жыл бұрын
Jayalalitha dance performance chaala bagundi
@manmathan1194
@manmathan1194 2 жыл бұрын
கவர்ச்சிக்கன்னி செம செமயா ஆட்டம் ஆடுகிறாள்
@J.GowriPrasad1970
@J.GowriPrasad1970 2 жыл бұрын
పల్లవి: మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్య చరణం: 1 చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ చల్లగాలి తోటసంత చక్కలిగిలి పెట్టువేళ చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ చల్లగాలి తోటసంత చక్కలిగిలి పెట్టువేళ పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా వేళదాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య తప్పదు తప్పదు మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్య చరణం: 2 మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు ఆ... ఆ...ఊ.. మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్న బోయి నవ్వుల పాలైతివా తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య తప్పదు తప్పదు మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్య చరణం: 3 గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య తప్పదు తప్పదు మావయ్య
@prahalladapking7309
@prahalladapking7309 2 жыл бұрын
Heart touching Madhur Mahini songs
@Kethana_Vlogs
@Kethana_Vlogs 2 жыл бұрын
Excellent lyrics, and Andi
@J.GowriPrasad1970
@J.GowriPrasad1970 2 жыл бұрын
@@Kethana_Vlogs thank u sir
@kishorekumardarisi4277
@kishorekumardarisi4277 Жыл бұрын
Amma Jayalalithaa andam emani varnichagalam?
@shalinikrishnacreations1515
@shalinikrishnacreations1515 2 жыл бұрын
Pata patadi kadu mava evergreen songs 🥰
@pssubramanyam484
@pssubramanyam484 5 жыл бұрын
మొక్కజొన్న తోటలో ముదిరిన చీకట్లో 👌👌👌👌👌👌❤❤❤❤❤ పాతపాటలు వినాలని పిస్తున్నాయి
@prasadraokankati4928
@prasadraokankati4928 4 жыл бұрын
Super lyrics without any vulgarity in club song..great japathi rajendraprasad producer father of jagapathibabu
@singunagi1807
@singunagi1807 4 жыл бұрын
Good song
@stunner233
@stunner233 3 жыл бұрын
She excelled in everything she laid her hand. A brilliant student in school, a very talented actress, a beautiful actress, an astute politician, fell into bad company and lost her life.
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 3 жыл бұрын
Beauty gween Jaya super 👌👌 Very beautiful dance 💕💕💕💕❤Very nice music Good acter 💜💓 Superstar Mahesh Babu fan's mori Pandu 🤸‍♂
@Koteswararao-y2d
@Koteswararao-y2d 3 ай бұрын
😊😊😊😅 super
@kothakondasrinath886
@kothakondasrinath886 2 жыл бұрын
2022లో చూస్తున్న వారు లైక్ కోటండి
@luckybandaru3443
@luckybandaru3443 5 жыл бұрын
jayalalita dance superrr she is great dancer
@TgSunny-i8u
@TgSunny-i8u 5 ай бұрын
Golden voice from smt. Susheela 👍
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice songs. Beautiful jayalalita.
@DuraiyesdesolveRaj
@DuraiyesdesolveRaj 3 жыл бұрын
Thalaive. பூரchh. டான்ஸ். சூப்பர்
@badrinathbadrinath6617
@badrinathbadrinath6617 5 жыл бұрын
చాల.ఇష్టమైన.సాంగ్
@manoharana7364
@manoharana7364 3 жыл бұрын
இந்த பாடல் L R ஈஸ்வரி பாடியிருந்தால் இன்னும் சூப்பராக இருக்கும். L R. ஈஸ்வரி குரலுக்கு ஏற்ற பாடல் பாடல்.
@RaviAreti
@RaviAreti 8 ай бұрын
No way. Suseelamma mathrame ee sahithyanni adbhutham ga padagalaru.
@maheahk115
@maheahk115 3 жыл бұрын
jaya madam is jaya madam
@jayanthjarugulla738
@jayanthjarugulla738 3 жыл бұрын
THOSE SONGS ARE FEEL GOOD ;WITH EXTRA MASALA DESI EXPOSING IS OSUME ........
@chaituramana7896
@chaituramana7896 10 ай бұрын
సూపర్ సూపర్
@ramananaik8406
@ramananaik8406 4 жыл бұрын
క్లబ్ సాంగ్లో చిన్న అశ్లీలం పదం కూడా లేకుండా సాహిత్యం రాయడం ఆ తరం వారికీ మాత్రమే సాధ్యం
@balajiphysicsclasses4211
@balajiphysicsclasses4211 4 жыл бұрын
What u said is exactly right sir
@madhurimadiki744
@madhurimadiki744 4 жыл бұрын
Yes
@rajkoner
@rajkoner 4 жыл бұрын
Appati vallaki idi asleelam. Kongu lagatam is bad word. You know there was a time when censor board deleted a dialogue where a man says "my owner is taking bath". The reason was that people will get bad thoughts it seems..
@divyasai490
@divyasai490 4 жыл бұрын
Super nice song🥰🥰🥰OLD IS GOLD
@ramjinthkvm1293
@ramjinthkvm1293 2 жыл бұрын
Pp peeoeo for eoe03epppeorepl07 by
@smanjali5756
@smanjali5756 4 жыл бұрын
ఇట్లాంటి క్లబ్ పాటలు ఈ రోజుల్లో క్లబ్ పాటలు పాత సినిమా పాటలు క్లబ్ డాన్సర్స్ పైన బట్టలు చూడండి లంగా జాకెట్ కి ఎంత అందంగా ఉందో చూసేవాళ్ళకి ముద్దుగా ఈ రోజుల్లో క్లబ్ డాన్స్ లాంటి చండాలం బట్టలు బట్టలు
@SK.nageer
@SK.nageer Жыл бұрын
Super ❤
@benarjeegarapati3240
@benarjeegarapati3240 2 жыл бұрын
అలా నాటి సాహిత్యం వే రు. జయలలిత కూడా చాలా చక్కగా ఉంది. బాగా చే శారు
@subbarayuduvv4625
@subbarayuduvv4625 4 жыл бұрын
Old is diamond.
@IssakCh_25
@IssakCh_25 2 жыл бұрын
Madam, what a dance and how flexible dancing awesome 👏👏
@manmathan1194
@manmathan1194 2 жыл бұрын
செம கும்மாளம் போடுகிறாள் கட்டழகி ஜெயலலிதா. அவளது இரண்டு மாங்கனிகளும் எண்ணமாய் குலுங்குகின்றன
@SaveAndhraSaveDemocracy
@SaveAndhraSaveDemocracy 2 жыл бұрын
Jayalalita super... always
@manmathan1194
@manmathan1194 2 жыл бұрын
கவர்ச்சி கன்னி ஜெயலலிதா செம்மையாக இருக்கிறாள் ..அவள் மட்டுமா ஆடுகிறாள். அவளது இரண்டு மல்கோவா மாம்பழங்களும் துல்லாட்டம் போடுகின்றன.
@hemanthdogga4767
@hemanthdogga4767 4 жыл бұрын
Very beautiful lady.. daring and dashing lady...
@maheahk115
@maheahk115 3 жыл бұрын
that is jayalalitha madam
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
LOVE YOU jayalalitha ma'am LOVE YOU
@koilakondasanjay8871
@koilakondasanjay8871 2 жыл бұрын
Ever green song
@bkalyani9655
@bkalyani9655 Жыл бұрын
Evergreen hit songs telugu estmun colour
@ahmedshaik2876
@ahmedshaik2876 Жыл бұрын
Master piece in voice of P. Suseela garu...a musical memory of childhood of 1960s....
@kannelurunagarajunagaraju1881
@kannelurunagarajunagaraju1881 Жыл бұрын
Yyyyytyyyy
@sarveshm2161
@sarveshm2161 11 ай бұрын
Aqqqqaaqs​@@kannelurunagarajunagaraju1881
@subbarayuduvv4625
@subbarayuduvv4625 4 жыл бұрын
What a wonderful music.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 жыл бұрын
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@mythilibasani9976
@mythilibasani9976 6 жыл бұрын
Old is gold
@RameshRamesh-yw3yx
@RameshRamesh-yw3yx 3 жыл бұрын
P.Suseela voice & Jayalalitha's performance is excellent
@ushan1149
@ushan1149 2 жыл бұрын
Very nice evergreen song though it is a club song but no vulgarity great
@angadikesari9054
@angadikesari9054 2 жыл бұрын
Super 👌👌👌
@nenavathchaitanyabai5194
@nenavathchaitanyabai5194 6 жыл бұрын
Super song really old is gold yaaaaa
@chandrasekharreddykanumuru233
@chandrasekharreddykanumuru233 3 жыл бұрын
Excellent dance
@subbarayuduvv4625
@subbarayuduvv4625 3 жыл бұрын
Beautiful song
@subbarayuduvv4625
@subbarayuduvv4625 4 жыл бұрын
What a action of Jayalalitha.
@SaiSai-yu2gz
@SaiSai-yu2gz 6 жыл бұрын
సుపర్ పాటలు
@maheshm.malleah8669
@maheshm.malleah8669 5 жыл бұрын
love song
@Adi29714
@Adi29714 Ай бұрын
What a great dancer she is !
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 4 жыл бұрын
KVM Sir's music, Jayalalitha amma's dance and Suseelamma's singing made this song ever green.
@rebelprabas2194
@rebelprabas2194 3 жыл бұрын
P
@narasimharawt8945
@narasimharawt8945 4 жыл бұрын
Super super very super
@csr5496
@csr5496 Жыл бұрын
Emi song ❤ ultimate song evergreen
@turakanarendra9533
@turakanarendra9533 5 жыл бұрын
2019 lo kuda elanti beautiful song chustunnara,,,,,,,,
@kesavarao7991
@kesavarao7991 5 жыл бұрын
Enni samvastaralina patha patallo maaduryam eppatiki taggadu thammudu
@chinnasangeetha5637
@chinnasangeetha5637 3 жыл бұрын
Yes
@prasadp4517
@prasadp4517 3 жыл бұрын
2022
@chandudaya9985
@chandudaya9985 2 жыл бұрын
Ey village bro meedhi
@bogasrisailam6407
@bogasrisailam6407 2 жыл бұрын
Nin
@ashokraju944
@ashokraju944 3 жыл бұрын
Great song we used to watch in Recording dance with color lights and whistles.
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 6 жыл бұрын
Excellent folk song
@subhashinidonkasubhashini9468
@subhashinidonkasubhashini9468 6 жыл бұрын
Old is gold jayalalitha ammagaru Super song keka
@sivadeviprasad2996
@sivadeviprasad2996 3 жыл бұрын
Excellent,super,singer,song
@abhimallavishnumurthy5906
@abhimallavishnumurthy5906 5 жыл бұрын
A nice and ever green song by Jayalalita
@vallisrimente9482
@vallisrimente9482 Жыл бұрын
❤👌👌❤👌👌❤👌👌❤
@srikanthemidisetty5423
@srikanthemidisetty5423 3 жыл бұрын
What a performance amma 🙏🙏🙏
@gsulthangoud4948
@gsulthangoud4948 2 жыл бұрын
Madilo neenaamamu
@badrinathbadrinath6617
@badrinathbadrinath6617 5 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన సాంగ్
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 жыл бұрын
❤️❤️❤️❤️
@chandrachandra7017
@chandrachandra7017 3 жыл бұрын
2022 lo chusthunna😁😜
@RaviShankar-zy4xj
@RaviShankar-zy4xj 6 жыл бұрын
సూపర్
@vechalapumahesh6755
@vechalapumahesh6755 2 жыл бұрын
In 2022 who are listening 🎧 such an awesome 😘😇
@ganilucky1439
@ganilucky1439 3 жыл бұрын
Very nice
@lakadapurambhavani354
@lakadapurambhavani354 6 жыл бұрын
Marvelles song
@shivanshnegi9838
@shivanshnegi9838 4 жыл бұрын
Seems like a Himalayan song. I am from the Himalayas.
@narayanapodalakuru2607
@narayanapodalakuru2607 2 жыл бұрын
Na old song supur supur
@suribabuvelaga855
@suribabuvelaga855 21 күн бұрын
Very super. Annasupermsong I love.
@k.charlespaul9995
@k.charlespaul9995 4 жыл бұрын
Very beautiful song dance Jayalalithaa.
@mallikarjunamalli8788
@mallikarjunamalli8788 2 жыл бұрын
Aaunu AADI Dances super naakuda
@kunapareddyramya7546
@kunapareddyramya7546 Жыл бұрын
Ok
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН