Find me on Instagram: ajayfromayejude What do you think about this issue. Let me know. Im reading all your comments. Love, Aj
@AVPsPTechАй бұрын
అక్కడ జరిగింది ఎంటో క్లియర్ గా చెప్తున్నా! ఒక ముస్లిం కమ్యూనిటీ పర్సన్ వడ్డీ వ్యాపారం చేసే వాడు అలా ఒక ముస్లిం అమ్మాయి వాళ్ళ పర్సనల్ అవసరాలకు అడిగితే 5lakhs ఇచ్చాడు.2-3yrs నుండి వడ్డి కడుతుంది. ఆ వడ్డీ అసలు కంటే పెరిగినా ఆ అసలు డబ్బులు ఇంకా కట్టలేక పోయింది. అయితే ఆ డబ్బులిచ్చిన పర్సన్ ఈమెను శారీరకంగా వాడుకోవడం మొదలెట్టాడు. కానీ, వడ్డీ తగ్గించలేదు. అసలు తగ్గించలేదు. పైపెచ్చు కోపంతో ఈయనకు డబ్బులు అవసర పడడంతో ఆవిడను తిట్టాడు. ఆవిడ కోపంతో బుర్క వేసుకొని వీళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చిన్న పాపని తీసుకెళ్లారు. ఫోన్ చేసి కిడ్నాప్ పేరు మీద డబ్బులు అడుగుదామని కానీ భయంతో, కోపంతో చంపేసింది. కోపం ఎందుకంటే పర్సనల్ గా ఆయన్ని ఏమి చేయలేక. ఇందులో YCP వాళ్ళు రాజకీయంగా ఎదుగుదామని ఈ ఇష్యూ పెద్దది చేసారు.TDP వాళ్ళు ఎదగనివ్వద్దని తొందరగా SOLVE చేసారు. మధ్యలో చిన్న బలి. అందుకే అప్పు అడగద్దు.తీసుకోవద్దు
@dakarajareddymadhukarreddy1767Ай бұрын
Anna andaru incident jariginappudu react ayyi justice jarige varaku evaru support cheyaru .aa victims maakosam inthamandi nilabaddaru anukunelope three days tharvatha daanni andaru marchipotharu inko incident gurinchi matladutharu adi chala thappu nilabadithe chuvaridhaka nilabadali
@buntysale8582Ай бұрын
Annaya mail ki reply evuu anna
@1ne7evNАй бұрын
anna video to video gap ivu anna
@sanjaysonu9284Ай бұрын
#ayejude❤
@siddiqhussain4429Ай бұрын
ఆ పాప మా అన్న కుతురు బ్రొ మన society లో నిజంగా మన ఆందరికి unity vundali అది నేను punganur లో చుసాను
@lonewolf-mt4bkАй бұрын
Crimes against children is Crime against humanity man. Hope your family find peace.
@Evilpie-o4eАй бұрын
@@maheshkolla5689manishivi ey na nuvu??
@bharathsajja5021Ай бұрын
ఆయన ఖురాన్ లో ఉన్న నియమాలను సరిగ్గా పాటించలేదు, ఈయనే కాదు చాలామంది ముస్లిం సోదరులు సరిగ్గా పాటించరు. అజ్మతుల్లా గారు వడ్డీకి డబ్బులు ఇవ్వకుండా ఉండాల్సింది, రేష్మ మరియు ఆమె తల్లి హసీనా ఇలాంటి కి దుశ్చర్య చేసి ఆడవాళ్ళ పరువు తీశారు. పెద్ద లోని షఫీ గారు మీ కమ్యూనిటీలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు బయటకు వచ్చి ఇవి తప్పు ఇలా చేయకూడదు అని ఎందుకు చెప్పట్లేదు. షఫీ గారు మీరు మీ పీస్ కమ్యూనిటీ వాళ్లకి కొంచెం మానవత్వం నేర్పించండి. కనీసం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారిని అయినా కొంచెం మార్చండి. తండ్రి చేసిన పనికి/ వ్యాఖ్యలకు, పసిపాపను బలి తీసుకున్న ఉన్మాదులు హసీనా మరియు రేష్మ కి కోర్టు తక్షణమే మరణ శిక్ష విధించాలి.
@omshantibaba5895Ай бұрын
Badhalo unna vallato ila matladakudadu,6 years chinnari anyayanga champabadite talli tandri paristiti elauntundo artam chesuko.@@maheshkolla5689
@pavanichowdary9906Ай бұрын
నేను కూడ facebook లో ఆ పాప photo share చేశాను దొరకాలి అని దేవుడ్ని కోరుకున్న తరువాతా చనిపోయింది అని చెప్పారు 😢😢
@sudheerkumar-ss3seАй бұрын
చివరలో చాల బా చెప్పావు అన్నయ్య. ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లలని గమనించుకుంటూ ఉండండి. 🙏
@sweetamman3357Ай бұрын
మేము పుంగనూరు వాళ్ళము చాలా బాధ పడుతున్నాము.మీరు చెప్పింది అంతా నిజంగా వుంది.అలాంటి వారికి తగిన శిక్ష వేయాలని కోరుతూ వున్నాము
@sowmyabondele5850Ай бұрын
Journalism died long ago, appreciate you for putting it in a right way keeping their sensitivities in mind.
@hidayathshaik7424Ай бұрын
Many haven’t even spoken about this, but you did a video on it. Never expected it, huge respect for you!
@MyOppo-i8eАй бұрын
చాలా బాధాకరం అన్న😮 నువ్వు చెప్తుంటే కన్నీళ్లు ఆగలేదు😢 అన్యం పుణ్యం తెలియని పిల్లలు మేధా ప్రతీకారం చేసిన వాళ్ళు ఎవరైనా😢 వారికి తగిన శిక్ష పడాలి😢😢
@lifeofram7014Ай бұрын
నిన్ననే మహరాజ సినిమా చూసా, ఏడుపు వచ్చేసింది. ప్లీజ్ సేవ్ గర్ల్స్ అండ్ ఉమెన. మన తల్లి, అక్క, చెల్లి, అమ్మ, భార్య, మన కడుపు లకి అన్నం వాళ్లే కదా పెట్టేది 🙏
@v.varnalatha8438Ай бұрын
Mee too..
@MastMast-v9iАй бұрын
చాలా బాగా చెప్పారు సోదర వీడియో మొత్తం చూసాను నేను పుంగనూరు పట్టణానికి చెందిన వాడిని మరీ ముఖ్యంగా ఎవరైతే ఆ పాప మిస్సయిందో ఆ పాప వాళ్ళ ఇంటి నుంచి మా ఇల్లు కేవలం 300 మీటర్స్......!!!!! ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ పాప తండ్రి చాలా దుర్మార్గుడు ఒక రకంగా ఎందుకంటే విపరీతమైన వడ్డీతో డబ్బులు ఇచ్చి ప్రజలను విపరీతంగా రాబందుల పిక్కు తింటాడు....😢 ఆ పాప వాళ్ళ తండ్రికి దాదాపు ముగ్గురు నలుగురితో అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయి ఈ పాపకి ఎవరైతే హత్య చేశారో ఆమెతో కూడా ఆ పాప తండ్రితో అక్రమ సంబంధం ఉంది ఇంతకుముందు కూడా ఎవరైతే అంతకురాలు ఉందో వాళ్ళ ఇంటికి తాళం వేయడం ఆమెను రోడ్లో లాగడం ఆమెను ఎగతాళిగా మాట్లాడడం ఆమెను పలుసార్లు శారీరకంగా హింసించడం ఇలా చాలా చేశాడు ఆ దుర్మార్గుడు అందుకని ఆ ఆమె హంతకురాలుగా మారింది ఇది వాస్తవం ఎందుకంటే నేను అక్కడ ఉండేవాడిని ఎక్కువగా చాలాసార్లు గమనించాను ఒక ఆడది బరితెగించింది అంటే దాని మీద ఎంత దౌర్జన్యం జరిగిందో మనం ఒక్కసారి ఆలోచించాలి....!!!!!
@@gulzarbellary2012avunu rules chala baguntay islam lo but theevravadam kuda andulone ekkuvundi
@manoharchowdary5222Ай бұрын
ఎవడు ఇక్కడ చచ్చిన ఎంత కష్టాల్లో ఉన్న ఎవడికి సంబంధం లేదు అప్పు లు మాత్రం పొరపాటున కూడా ఇవ్వద్దు . నేను ఒకడికి అప్పు ఇచ్చి ఆ అప్పు రిటర్న్ తీసుకోడానికి పోలీసు స్టేషన్ చుట్టూ కూడా తిరిగాను కానీ సాదించలేకపోయాను ఇంకా వదిలేసాను . ఎవడికి ఎవడి కష్టం తినే హక్కు లేదు అప్పు లు మాత్రం పొరపాటున కూడా ఇవ్వద్దూ
Ajay please do video on below issues: 1. Muchumarri child incident 2. Gudlavalleru college 3. Vizag steel plant
@nagamani297Ай бұрын
Iam from punganur Thank you for reacting for this issue.
@HafizShaik-wt2xz24 күн бұрын
Idhi mi place lone jarginda?
@yogas413Ай бұрын
Youth కి బైక్ ఆక్సిడెంట్ మీద ఒక వీడియో చేయండి అన్నా గారు ❤.. కొంచం అవేర్నెస్ కోసం.. జై హింద్ ❤❤
@laxminaag3311Ай бұрын
ఎందుకన్నా... మీ అమ్మా నాన్న , ఇంకా పోలీసు వాళ్ళు చెబితే మీకు చెవులకు ఎక్కడా.... ఎవడో ఒకడు వచ్చి చెప్తేనే అర్థం అవుతుందా... ఏం సొసైటీరా బాబు
@bprabhakar4657Ай бұрын
Mana.yuvakula Oka chetho phonetho.matlafuthu.driv.seshthunnaru 90/alage driseshthunnaru
@BengaluroduАй бұрын
Hey bro, I watched your video completely, and I must say I have full confidence in it because what you said is 100% accurate. I am from Punganuru, and I was present during the incident you’re referring to. I’ve seen a lot of misleading and false information spreading across social and digital media, but your video captured the exact reality of what happened. I want to point out that the community where this occurred is not a gated one, as you mentioned. That’s why it happened in this area. And yes, you’re correct-there is no CCTV footage available. Not just here, but many areas in Punganuru lack proper CCTV facilities. If something happens, it’s almost impossible to catch the culprit. For example, a friend of mine was in a hit-and-run accident in the middle of town. A lorry hit him and sped away. We weren’t able to identify the lorry, and even when we searched 200 km away, only one tollgate managed to capture an unclear image of it. This is the reality we’re dealing with. I really appreciate you for giving a voice to this incident and showing the facts. While nothing can truly bring comfort to the families affected, your efforts to uncover the truth mean a lot. Thank you.
@avinashedits76Ай бұрын
anna ee diploma ..... b tech engineering colleges ........main ga ee politicians naduputhunna colleges lo em jaruguthundo video cheyy anna .......... WHY STUDENTS ARE HAVING NUMBER OF BACKLOGS ...... WHY THEY CANT FOCUS ......... RELATION B/W FACULTY AND STUDENT ......... COLLEGE ATTEND KABUDHI KADHU DHANI VALLA DETAIN AVTHAMM ........ INTLO NUNDI PRESSURE ,....... LIFE LO EMI CHEYALEM ANE BHAYAM ....... AAH TYM LO MANANI MOTIVATE CHEYALSINA FACULTIES EYY BHAYAPEDTHARU .........
@HaripriyaPatnaikАй бұрын
Ee topic meeda nijam ga video cheyyali
@SoulxSIDАй бұрын
❤
@YourShorts079Ай бұрын
@ayejude
@nireeshavaranasiАй бұрын
Idhe time lo students smoking , drinking , drugs ani alavatu padutunnaru...bangaru bhavushyath ni kolpotunnaru
@yaswanthkabaddi1778Ай бұрын
I am from punganur ❤ you anna
@junnulucky280Ай бұрын
Nenu adiganu anna meeku ee video chey mani ,thanks for reacting & making aware of the incident
@kameswararao2813Ай бұрын
చాలా దారుణం ముక్కుపచ్చలారని ఆ పాపను చంపటానికి వాళ్లకు మనసు ఎలా వచ్చిందో కేసుని ఎక్కువ కాలం సాగ తీయ కుండా వాళ్లకి కఠినాతి కఠినమైన శిక్షను విధించాలి ఆ చిన్నారి తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను విధించారు
Iam from punganur and papa home is my street 😢we all very sad about this issue all familyes in punganur is very painful bro
@Tara__20233Ай бұрын
I became a huge fan of yours the way you analyze the things and the way you narrate it and they way you showcase your self and the creativity. I see that you leave ur trademark of fashion in the background . Wow what a work out boss. Appreciative; Huge kudos 🎉😊
@nwasimraja1971Ай бұрын
Thanks 4 being so responsible and raising out ur voice anna…love from Punganur ❤
We want justice 😢😢 🤲thanks for responding & raising 👌 don't forget about this 🥺 remember it😢😢
@SisTar-g1b7 күн бұрын
Praise the lord babu wonderfully message andharu alochenchalli thank you so much babu ❤
@AmeenakousarShaikАй бұрын
I am from punganur.tq for advising and raising voice about this issue 🙌🏻
@blackdevil9458Ай бұрын
Anna chala kirathakam anna papam chinna pilla hanthakulaku shiksha padali 😢😢
@TheStrangerchotuАй бұрын
Thank you Anna for making video on this incident. Love from punganur ❤
@shashikiran00Ай бұрын
Really Nice Researching .. Bro 🎉 Obviously We will not reveal details and everything...
@2010YASQI11 күн бұрын
So neat and clean explanation anna... Yes everyone has responsibility to keep an eye on kids...always...
@mrpaul6054Ай бұрын
Ayejude channel🖤✅✅ Anna koncham kolkata doctor case paina oka update video chey please
@althafshaik2635Ай бұрын
చాల బాగా చెప్పరు బ్రదర్ సూపర్
@radhagangadhar1126Ай бұрын
Samasyaku spandhinchina vidhanam, mariyu parishkaram meelanti yuvakulu samajaniki entho avusaram. God bless you
@massmanumassmanu8715Ай бұрын
Tq Anna...last lo manchi salahaa icharu..Anna ..
@kanha492Ай бұрын
Love from punganurr❤❤
@ambiy5Ай бұрын
Needs some serious leaders in andhra.... As our elected leaders are busy in others issues 😢
@keshvin123Ай бұрын
Anna I am from punganur Thank you very much for your effort about your words...🎉🎉🎉
@alajangisubhashini1112Ай бұрын
babu meeru maku ardam syinattu chusinattu clear ga chepparu.good tq.aiyte"prathi incident ki political anadam naaku by nataniki chala ibandi prarhidaaniki raajikeeyam ante"tast undadu.msnavsllski Ila alavatu ayipothundi.sny hoo aa paspaki chala chala ghoram jarigindi..ide parististi cgesevariku jaragali..😢😢
@mohammadmadeenabasha1393Ай бұрын
1.Maati maatiki political milage anakandi anna oka political party ga avatali vaalu react avvi matter peddadi cheste ne matter state wide aite ne police action loki digutunnaru anna ledante ekkadi matter akkade untundi adi gamaninchali meeru... 2-Ikada opposition ni mechukovali police matter complete chesaka valu aagaru inka peddadi cheyali anukoledu adi kuda cheppi undte bagundu.... 3.police sir ki ippude telisinda ala ammayila perlu direct ga media lo rakudadu ani..? Perlu raakapote evaro ela telustundi andariki social media lo anta hype avvi antamandi janam vacharu kabatte kada police lalo to dara modalaindi
@tilakkumarkuppala8132Ай бұрын
❤❤tqs for raising your voice
@gowthampgr8452Ай бұрын
Sunday roju PUNGANUR town motham 7 to 7:30 varaku PUNGANUR town lo Current ledhu andhuke nemo bro cc tv camera record kaledhu emo
@mahammadwaseem3176Ай бұрын
Tqs for responding its an small town but u took time and made it tqs❤
@Jagadeesh-zw7wx12 күн бұрын
Hai AJ , I love you so much for your personality with good physical structure. I like your commentary..
@HemavathiVuragayalaАй бұрын
Thanks bro for reacting about this issue You said each word is correct Am also from punganur
@shaikwahid2649Ай бұрын
Thanks anna taking one step forward towards this issue.
@RoyalGamingyt8605Ай бұрын
Hi anna I'm from punganur 🙏🙏thank you for reacting on this issue 🙏🙏😔
@bhargavibharubharu9413Ай бұрын
❤I'm punganur anna ..tq for reacting this issue anna...meru explain cheysindhi exactly correct anna...tq for your helpful words anna....I'm literally shocked..why because meru e issue gurinchi clarity ga explain cheysinaru...
@rushikeshmarka6883Ай бұрын
hi anna ninu instagram snapchat anni avoid chesthuna anna . but i was thinking that how to know the facts around me . i started watching your videos on yt daily one video which covers an important new that happened .thanks anna for posting
@AyejudeАй бұрын
Thank you brother. Glad our videos are able to help.
@sasidharreddychalla4819Ай бұрын
slowly getting addicted to your videos, nice INFO brother
@kashifsarkar1879Ай бұрын
Hai bhaiya, nenu kuda punganur lone unttunnanu memu kuda chala vetikyamu bhaiya.kulam matam ane teda lekunda anni party vallu manavatvam to andaru kalisi chala try chesam but unfortunately 3 days taruvata papa summer tank lo shavamai telindi😢 uru motham sloka sandram lo munigi poyindi meru cheppindi 💯 genuine news bhaiya. cc tv kanuka undi unte papa pranalto undedi yemo 😢 aa hantakulaki uri siksha veyyali ani nenu korukuntunnanu ilantivi malli jaragakunda prabuthvam tagina charyalu tisukovali ani korukuntu meru ee vedio dvara public ki information ichi influence chesinaduku chala thanks bhaiya 🙏 mee kartavyani ilage meru nirvatitharani korukuntu Me kashif
@NithinPasupuАй бұрын
Maavoiest laa gurinchii cheppu anna 😊😊❤
@naveenkrishna6605Ай бұрын
Anna see Tehran web series Apple TV lo undhi. It's regarding this issue Iran vs Israel. Baavuntundhi
@Naveedshaik000Ай бұрын
Anna nuvvu religion medha oka viedo chey anna inka chala places like clg lo ne religion like avoiding Ila chestunnaru okka viedo😢❤
@shaiktaslimvlogsАй бұрын
Anna mana voice entha strengthen chesina roju jarigevi jaruguthune unnai ,emi labam ledu rojuku okati ...
@oplakshmanreddy2646Ай бұрын
I appreciate for your videos 🎉
@abhishekrocky7927Ай бұрын
Anna I'm a loyal subscriber of your channel from Vizag and also a college student . Naakaithe personal ga iythe Mee videos nachuthayi ❤anna and I feel like Naa sontha annaya naatho matladuthunnatlu untadhi and alage anna. Meeru self - development meedha videos chesthe I personally feel very happy because adhi mana andharu avasaram no matter what we are doing in our life and where we stand #ayejudeantemanam #riseabovehate #raisingourvoice
@NityamanikantaSandhiboinaАй бұрын
Anna I really love your reaction videos❤
@jakeerhussain72Ай бұрын
Wonderful explanation... Journey towards truth... Following theory of the universe... There is something in you.... It mskes you different from others... You made with another binary code.... And you are the part of Artificial nural network... You aer rare... Best of luck.... My place Madanapalle and Punganur become famous.
@AmarNadh-lx8ss28 күн бұрын
Well said annaya infact u r awaring us to be alert
@SaifAdnan-u4qАй бұрын
Thanku you AjAY bro for responding
@suheljaan7199Ай бұрын
Thank u annayaa..... support from punganuru .....
@misszinat2412Ай бұрын
Hi iam from punganur 😢 Iam really appreciate your efforts for saying truth about child
@RajaRR7Ай бұрын
Good informative video
@loki-thedogofmischief444812 күн бұрын
Well explained.
@yashuyashwitha3231Ай бұрын
Thankyouuu for responding ayejude gaaruu!lots of love from punganur❤
@shravankumar3387Ай бұрын
Anna tq so much for raising the voice about it anna, literally cheppalante entha claritiga information telusukuni video chesinanduku hats off, E issue lo ayte meeru cheppinattu prathi okkaru chala baga respond ayyi papa kosam vethikamu even town lone kaka surounding lo villages andaru vethikina labam ledu, police department nunchi kuda chala manchi support dorikindi yenta yevaru except cheyananthaga support chesaru and chala struggle paddaru, kaani naaku badaga anipinchina vishayam yentante entha goram jarigina konni pedda pedda news channels nundi yelanti news kaani response kaani ledu kanisam eppatikaina meelaga vallu voice raise cheste aa papa ki thagina justice dorukuthundi, aa durmargulaki vurishiksha ku minchina pedda shiksha padali ani korukuntunna. Yendukante prathi okaa entlo nu chinna pillalu common ga vuntaru e roju jarigina incident malli repeat avvakunda vundali ante prathi okkaru jagrathaga vundali, But me nunchi support dorikinandu chala happy ga vundi anna kanisam me dwara enkontha mandi inspire avtharu ani aashistunna Mee videos chustuntam anna kaani e video ayte expect cheyyaledu thank you sooo much anna.
@pulipakasunderjoshАй бұрын
Bro keen persual and presentation, attentiveness till the last loop ... ❤. .. want to know about Sanathana Dharmam in your voice .. waiting
@bigil1977Ай бұрын
అన్న మీరు ఎందుకు podcast ట్రై చెయ్యకూడదు..
@gurigibellivarahalanaidu8240Ай бұрын
Reaction to the issues raising the voice fact finding is the need.wishing justice
@PMVsrija11 күн бұрын
Annaya nv chapindi nijam annaya aa crime jarigina political party relate chasi aa crime ni vadhilesi aa party pattukoni voice raise chasthunaru
@sbhavani1024Ай бұрын
Thank you bro for taking step forward regarding this matter, I hope your words should change someone minde....The way you described this was awesomee...
@Krishna-fs4xjАй бұрын
Ur videos r more useful these days……. We r with u in raise the voice
@ShaikAbdulla-o5cАй бұрын
Good anna ni laga video's chese youtubers ledu prati video kuda super ga undi bro
@Vishal-g1k5oАй бұрын
Bro day by day your content 📈📈🎚️
@narendragunti5193Ай бұрын
Nice of you Wishing u the best Let us rise above politics Nice narration
@saagartheocean1871Ай бұрын
Hats off to this vedio brother... One day back I saw a vedio of Anchor shyamala and actress Roja misguiding this issue in a political way... But e vedio chusaka... What to say...??
@formore378Ай бұрын
Really good explanation bro.chala baga matter artam ayyetattu chepparu,nenu punganur Vasine .vaddi ,,vyaparalu,valla valla godavalu vallu chusukovali.kaani ikkadunna maaku baadha emitee ante aa papani champina vyaktulu maa nundi chey jaari poyee police under lo unnaru .now its judicial.em cheyyleka poyaam.madhya lo papa chanopovadam badha karam.😢
@ganeshreddy4016Ай бұрын
Sachivalayam and volunteer whatsapp groups lo miss ayina day ne missing ani posts vachai Ila jaragadam baadha Karam but we can give big salute to this system within hours every volunteer know this issue in whole ctr district. If she really missing it will helpfull in ground level But badluck now a days we lost many gems government edhina volunteer system best ani naaku abhiprayam
@santosh_benhur_kidsloverАй бұрын
Who died below 12 years children they would go to 3rd sky " PARADISE ". all spirits taking rest in that place❤️❤️❣️
@bavisettysatyavenkatabhavy54Ай бұрын
I basically don't like videos of this kind .. But I'd like to support this bcoz u r trying to talk about the real incident.
@PhanihardwareАй бұрын
Seriously the way you are presenting the video or the way you are explaining the things was amazing chala neat and clean great job brother .. and aa papa aathma ki santhi chekuralani korukuntunna RIP thalli …chinnapillala medha crimes cheyalani try cheyalanna bhayapadela chattam amaluparachali 😢
@vijayvijay-qy8eoАй бұрын
❤❤❤ super ra anniyia nee narration ❤❤❤ Ajudeeee❤❤❤ 👌
@shyamrajaaroli111328 күн бұрын
Anna u r screen presence is super ❤❤
@Vibes.1434Ай бұрын
Thanks for making video
@shashavalikhan1991Ай бұрын
No news channel showed full matter clearly,you explained everything cut to cut very good job bhayya.still my heart is crying out for that baby😢
@aurorasyt1677Ай бұрын
THANK YOU ANNA FOR COVERING OUR TOWN CASE LOTS OF LOVE AND KUODS TO YOU.
@VIMWORELIFEISAGAMEАй бұрын
I am from punganur and I am ashamed and proud to be a part of this community at the same time 😢
@srinivaskarnam13Ай бұрын
Sugali Preethi case m ayindi anna can u do video for that
@harithuppati5785Ай бұрын
quality education gurinchi matladu anna in Telugu states
@lathamangeshkar4521Ай бұрын
Nice narration.😊
@rakeshrakee1223Ай бұрын
Genuine words ..keep it up bro..rise ur voice for truth..always with u