Praise the lord brothers, pray for my family to get salvation 🙏
@aaronsingaraju5101 Жыл бұрын
Good to see you all... Praise the Lord
@Get_inspired07 Жыл бұрын
S we need adress Social responsibility through Bible studies in colleges. EBS can be done effectively though these topic
@svenkat8514 Жыл бұрын
Evarnaina IAS ni pilistie baavundedi
@espeke6623 Жыл бұрын
ఆర్ టి ఎఫ్ టీమ్ కు ప్రభువు నామమున వందనాలు. మీరు వినూత్నమైన అంశాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇవి క్రెస్తవ సమాజంలో ప్రత్యేకించి ఓక వర్గానికి చెందిన ప్రజలకు మాత్రమే(వృద్దులు) అంటే ఒక వయసు వారికి మాత్రమే ఉపయోగపడతాయి. అధిక శాతం ఉన్న యువత వీటి పట్ల ఆకర్షితులు కాలేరు. ఎందుకంటే ఇందులో పాల్గొనేవారు 50 నుండి 60 కి పై పడినవారు. వీళ్ళు యువతను ఆకర్షించలేరు. మరియు ప్రారంభం నుండి వీరినే చూడాలన్న మరీ బోర్ కొడుతోంది. భవిష్యత్తు ఎవరిదో వారిని ఉద్దేశించి కార్యక్రమంలో కొత్త వారికి (యువత) ఆహ్వానం పలకండి.
@sarahjames1914 Жыл бұрын
Miku bore kodutundemo kani andi.. ee forum lo cheppe vishyalu ivalti generation ki chala helpful ga untayi. Cheppe vallu old people aite cheppe vishyam bore kodutunda? Ee generation Young people ki guidance kosame kada ilanti topics tera paiki teskostunnaru.. ante universities and colleges lo chadive students young aite cheppe professors and teachers kuda young ayi undala? General ga vallandaru seniors ai untaru kadandi.