ఈ లోకం మాయరా పరలోకం శాశ్వతమురా "2" నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా "2" " ఈ లోకం " 1.పాపపు ఊబిలో మునగక నరకానికి పోకురా లోకాశలతో తిరగకా దేవుని వైపు సాగర దుష్టుని స్నేహం చెయక పాడైపోవురా దేవుని స్నేహం పొందర చిరకాలము నిలుచురా దేవుని రాకడ దగ్గర అవుతుందిరా రాకడకై నీవు సిద్ధిమవ్వాలిరా "2" "నరుడా" 2.మనిషి ప్రేమను నమ్మక నిలువునా ముంచేనురా దేవుని ప్రేమ నిజమైందిరా కడవరకు నిలిచేనురా అందమున్నదని పొంగక అది కొంతకాలమేరా ధనాపేక్షతో ఉండక అది నీ వెంట రాదురా నీకై మరణించిన దేవుణ్ణి వెతకరా దొరికిన క్షణమే రక్షింపబడతావురా "2" "నరుడా"
@srikanth_chintu2 ай бұрын
❤
@upendersampangi2236Ай бұрын
This is a wonderful song
@RaviRayallaАй бұрын
😮😮😮
@PandrakaRajeshАй бұрын
🙏🎉👍
@GeddamPavithraАй бұрын
❤
@balakrishna20914 жыл бұрын
ఈపాట వింటుంటే మనసుకు అంతో హాయిగా ఉంది ఎందుకంటే ఈపాటలో ప్రతీ అక్షరం సత్యం కాబట్టి మన దేవునికే మహిమ కలుగు గాక ఆమెన్ 👍👍👍
@bysurajini13943 жыл бұрын
Amen
@vishistprakash62143 жыл бұрын
God love you dear brother in Christ Jesus 👍
@prasanthip12493 жыл бұрын
👌👌👌😭😭😭😭😭😭😭🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤💞💞💞💞💞💞🤩🤩🤩🤩💕💕💕💕💕👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@PadalaSureshBabuOfficial3 жыл бұрын
Thq bro song nene rasanu
@PadalaSureshBabuOfficial3 жыл бұрын
@@prasanthip1249 praise the Lord
@PremKumar-gx2iv3 жыл бұрын
జీవితం మొత్తం ఈ ఒక్క పాటలో అర్ధం ఉంది దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
@jitoshbhuyan44333 жыл бұрын
Yes brother
@srihaansrihaas70413 жыл бұрын
Yes brother
@chidipipriyadarsini58522 жыл бұрын
Super ga padaru bro
@swapnasai35532 жыл бұрын
Yes🙏
@sasikumargodavarthi1904 Жыл бұрын
Realy brother
@nageswararaopillanagaeswar41733 жыл бұрын
ఈ పాటను రాయటానికి జ్ఞానము ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక.
@ramana.k79162 жыл бұрын
Supsr
@ramana.k79162 жыл бұрын
Supar.
@supriyasudhasupriyasudha50663 жыл бұрын
ఈ పాట ఎవరు పాడినా రో కానీ చాలా అద్భుతంగా పాడారు ఈ పాట పాడిన అన్న కు నా వందనాలు ఈ పాటలో ఉన్న వన్ని నిజాలే మనము దేవుని వెతకాలి చాలా థ్యాంక్స్ అన్నయ్య చాలా బాగా పాడారు
@lachigaribhanuchandar40463 жыл бұрын
Praise the Lord anna super song
@bhuthapillianusha91672 жыл бұрын
Avnu andi
@Karunakar-qay Жыл бұрын
🙏👌👌
@mydadismyhero34589 ай бұрын
Same feeling here
@SatishKumar-de6wj4 жыл бұрын
ఈ పాట కోసం ఎంత చెప్పిన ఎన్ని చెప్పిన తక్కువే మాటలు సరిపోవు అద్బుతం
@rajinikanka13394 жыл бұрын
Yes brother
@danag12704 жыл бұрын
వందనాలు తమ్ముడు 🙏🙏🙏
@munnamani72744 жыл бұрын
నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొం దురు కీర్తనల 91:12
@poornapoorna59994 жыл бұрын
Amen
@manikumarmangalapudi913 жыл бұрын
Yes
@gaddemukkanti781111 ай бұрын
LoVE
@gaddemukkanti781111 ай бұрын
❤🎉
@bdivya31474 жыл бұрын
నరుడా ఓ నరుడా బైబిల్ చేత పట్టరా నరుడా ఓ నరుడా దేవుని నమ్మరా ఈ లోకం మాయ రా పరలోకం శాశ్వతమురా......... 🙏చాలా బాగుంది.
@authorityofchristofficial4 жыл бұрын
Hi brother kzbin.info/www/bejne/rKetqH1pZpp7ors
@vamsiswarna2465 жыл бұрын
చాలా చాలా మంచిమాట అన్నా పరలోకమందున్న నా యేసయ్య కే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక షాలోమ్ మీకు సమాధానం కలుగునుగాక
@lingannahsupry96445 жыл бұрын
👏👌🙏😄😍🌲🌼🌼💐🎵
@peddirajuch74835 жыл бұрын
దేవునికే యుగయుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక చాలా మంచి పాట అందించారు బ్రదర్ 👏👏👏👏
@naveench48565 жыл бұрын
Super song
@newwayshine5 жыл бұрын
Super song 👌 Anna
@kdurgadurga47694 жыл бұрын
Very nice voice
@poornapoorna59994 жыл бұрын
Amen
@rajinikanka13394 жыл бұрын
Amen,Amen, Amen.....
@indraindrasena87344 жыл бұрын
ఈ లోకం మాయారా పరలోకం శాశ్వతమురా నరుడా ఓ నరుడా బైబిలు చేత పట్టారా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా "2" 1 పాపపు ఊబిలో మునగకా నరకానికి పోకూరు లోకాశాలతో తిరుగక దేవుని వైపు సాగర దుష్టుని స్నేహం చెయ్యక పాడైపోవురా దేవుని స్నేహం పొందారా చిరకాలం నిలుచురా దేవుని రాకడ దగ్గర అవుతుందిరా రాకడకై నీవు సిద్ధమవ్వాలిరా "2" నరుడా ఓ నరుడా బైబిలు చేత పట్టారా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా "2" ఈ లోకం మాయారా పరలోకం శాశ్వతమురా 2 మనిషి ప్రేమను నమ్మక నిలువును ముంచురా దేవుని ప్రేమ నిజమైదిరా కడవరకు నిలిచేనురా అందమున్నదని పొంగక అది కొంత కాలమేర ధనాపేక్షతో ఉండక అది ని వెంట రాదురా నీకై మరణించిన దేవుణ్ణి వెతకరా దొరికిన క్షణమే రాక్షయింపబడతావురా "2" నరుడా ఓ నరుడా బైబిలు చేత పట్టారా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా "2" ఈ లోకం మాయారా పరలోకం శాశ్వతమురా నరుడా ఓ నరుడా బైబిలు చేత పట్టారా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా "2" ఈ లోకం మాయారా పరలోకం శాశ్వతమురా.
@maheshgoggilla63454 жыл бұрын
Pata type chesi pettinadhuku thanks bro vandhanalu
@yesepoguraju93494 жыл бұрын
కీర్తనలు 16: 4 యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపను వారి పేళ్లు నా పెదవులనెత్తను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక
@yesepoguraju93494 жыл бұрын
ఇలాంటి కీర్తనలు పాడే దేవుని వైపు నడిపించాలని ఆశిస్తున్నా
@akhilrajuff26413 жыл бұрын
Super song 👌👌🥰🥰🤩🤩
@rishikatholapu55693 жыл бұрын
Tq
@BenuguAmosu2 жыл бұрын
క్రీ స్తుపేరట🙏🙏🙏 బ్రదర్👮👮👮 అద్భుతమైన👍👍👍 సందేశం 📚📚📚పాట🎤🎤🎤 రూపములో✍️✍️✍️ సమాజానికి👨👩👧👧👨👩👧👧👨👩👧👧 ఇచ్చారు🎤🎤🎤 దేవునికి🤴🤴🤴 మహిమ🕊🕊🕊 కలుగును గాక 💯💯💯CHRIST CHURCH⛪⛪⛪ KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@RAMBABU-ox8vp4 жыл бұрын
సత్యం తెలిపిన పాట... దేవునికి స్తోత్రం
@tbcnamburu1894 Жыл бұрын
ఈ పాట అద్భుతంగా వ్రాసారు, అద్భుతంగాపాడి పాటకు ప్రాణం పోశారు దేవుడు మిమ్ములను దీవించును గాక 🙏🙏
@danag12704 жыл бұрын
దేవుని మాహా కృప మీకు తోడుగా వుండును గాక బ్రదర్ ఆమెన్ 🙏✝️
@praveenkaram10163 жыл бұрын
Amen amen amen
@praveennandru82542 жыл бұрын
❤️
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@ilovejesus44752 жыл бұрын
ఈ పటపడిన అన్నయ్య గారు కి హృదయ పూర్వక వందనములు నిజంగానే ఈ లోకం మయలోకం అన్నయ్య గారు ఇంత అద్భుతంగా పడినందుకు వందనములు అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏
@shopmobile17473 жыл бұрын
అన్నయ్య సుపర్ గా పాడారు యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు అందరిని ఆశీర్వాదం కృపతో ఉంచును గాక . వందనాలు అన్నా..
@pshivapshiva25002 жыл бұрын
Amen
@SrinuSrinu-zy4vp Жыл бұрын
ఈ పాట వింటే మనసు ఎంతొ సంతోషంగా ఉంది
@kotapremkumar68183 жыл бұрын
E పాట రాసిన వారికి వందనాలు ఈ సాంగ్ పాడిన వారికి వందనాలు సూపర్ ఉంది అన్న 👌👌👌👌
@mcj.teluguchanel21965 жыл бұрын
ఇలాంటి పాటలు కావాలి
@srinuvasuguda14964 жыл бұрын
చాలా బాగుంది ఈ పాట గాడ్ బ్లెస్స యు అన్నయ్య👍👌👍👌👍👌👍👌👍👌👍👌👍
@puppalajakayyapuppalajakay48293 жыл бұрын
😷😷😷😷😷😷😷😷😷😷😷
@nelimak25443 жыл бұрын
👨👩👧👦🙏👋✝🛐👌👌👌👌👌⛪
@PremKumar-ht5xx4 жыл бұрын
Yes brother 👍 ఈ లోకము అంత మాయా సంతనే.
@TJyoshana-e5p Жыл бұрын
ఈ పాట ద్వారా అనేకమంది మారును, గాక
@ChristianMusicNetwork Жыл бұрын
Amen
@Christ.Church.g.medapadu88384 жыл бұрын
Super brother enka elanti song's enkaravali Miku దేవుని కృప ఇంకా వుండాలి అని కోరుకుంటున్నాను god bless you
@venkatasubbaiah77665 жыл бұрын
పాటచాలబాగునుంది దేవునికి మహిమ కలుగును గాక
@poornapoorna59994 жыл бұрын
Amen
@nagendranagendra67374 жыл бұрын
NAGEDRAN
@moses66683 жыл бұрын
చాలా అర్ధవంతమైన పాట, ఇలాంటి పాటలు అనేకం పాడాలని కోరుకుంటూ, మీ ఆత్మీయ సహోదరుడు
@kumarioman46123 жыл бұрын
సుపర్ గా ఉంది పాట అన్నయ్య గారు యేసయ్యా కృప తొడు ఉండాలి . మీకు
@GopiGopi-cf6gq5 жыл бұрын
దేవునికీ మహిమ కలుగును గాక చాలా బాగుంది ఈమాయలోకం నుండి అందరు పాట ద్వారా గ్రహిస్తారు
@authorityofchristofficial4 жыл бұрын
kzbin.info/www/bejne/rKetqH1pZpp7ors
@pulugubhagavan10083 жыл бұрын
జీవిత సత్యం ఈ పాటలో దాగిఉన్నది ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా ధన్యవాదాలు
@nagarjunanagarjuna96242 жыл бұрын
ఈ పాట పాడిన సహోదరుడికి ప్రభువు నామములో వందనములు పాట రాసిన సహోదరులకు కూడా ప్రభువు నామములో వందనములు పాట చాలా బాగుంది కానీ దేవుని రాకడ అనే దగ్గర క్రీస్తు రాకడ అంటే బాగుంటుందని నా ఉద్దేశం పాట రాసిన వారికి పాట పాడిన వారికి అందరికీ మా వందనములు 🙏🙏
@nayaknagaraju20805 жыл бұрын
దేవుడే మన నిత్య జీవితం
@maniprasad21794 жыл бұрын
Yes bri
@venkannavenkanna47244 жыл бұрын
Hii
@poornapoorna59994 жыл бұрын
Amen
@authorityofchristofficial4 жыл бұрын
kzbin.info/www/bejne/rKetqH1pZpp7ors
@ramudujalapur74153 жыл бұрын
నిజమైన దేవుడు యేసు క్రీస్తు
@kamaltejkamaltej48683 жыл бұрын
ఈ లోకం మాయరా పరలోకం శాశ్వతమురా } 2 నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా } 2|| ఈ లోకం || పాపపు ఊబిలో మునగక నరకానికి పోకురా లోకాశలతో తిరుగకా దేవుని వైపు సాగర దుష్టుని స్నేహం చెయ్యక పాడైపోవురా దేవుని స్నేహం పొందర చిరకాలం నిలుచురా దేవుని రాకడ దగ్గర అవుతుందిరా రాకడకై నీవు సిద్ధిమవ్వాలిరా } 2 నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా } 2|| ఈ లోకం || మనిషి ప్రేమను నమ్మక నిలువునా ముంచేనురా దేవుని ప్రేమ నిజమైందిరా కడవరకు నిలిచేనురా అందమున్నదని పొంగక అది కొంతకాలమేరా ధనాపేక్షతో ఉండక అది నీ వెంట రాదురా నీకై మరణించిన దేవుణ్ణి వెతకరా దొరికిన క్షణమే రక్షింపబడతావురా } 2 నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా } 2
@jesustelugu44673 жыл бұрын
దేవుని ప్రేమ ఎంతో గొప్పది
@kalebuv50033 жыл бұрын
ఈ లోకము లో ఎంతో మాయ వున్నది ఈ పాట చాలా బాగుంది దేవుని మహిమ కలుగును గాక
@holisperitiloveworld42994 жыл бұрын
Super song teliyani varu kuda yesuni telusukuntaru love you jesus
@Jesus-bz9wi Жыл бұрын
ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది అన్నయ్య ఈ పాట దేవుడు కృప జ్ఞానముతో నీవు దీవించు బడును గాక
@divyakrupa27644 жыл бұрын
Super song chala bagundii priase the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@malavathanveshnayak88163 жыл бұрын
Aahaa am chakkaga padaru brother beautiful song brother.....devudu mimmalni bhahuga divinchunu gaka....
@brochantidavid2515 жыл бұрын
Praise the Lord. Wonderful gospel song.Glory to God
@snavyasnavya42634 жыл бұрын
Devuni suvaartha song Ee song vinnavarantha yesayyanu cherali amen
@victorpaul44314 жыл бұрын
Nijam brother I like the song
@madikimojeshdivinecallministri2 жыл бұрын
వాక్యం పాట రూపంలో రాసి పాడిన మి అందరికీ వందనాలు లోకాన్ని లోక రీతిని వర్ణించి మంచి వివరంగా పాడిన పాటలు బట్టి దేవునికి వందనాలు అన్న
@Harikrishna-im8he Жыл бұрын
ఈ పాట మనిషి హృదయాలను కొల్లగొట్టి వారిని స్వస్తపరుస్తుంది గాక .🙏🙏🙏🙇🙇🙇🚶🚶☄️☄️☄️⛪⛪⛪🧑🎄🧑🎄🧑🎄🤝🤝
@GhantasalaMovva26 күн бұрын
Amen praise the lord
@seshumanukonda71983 жыл бұрын
Super song brother 💯💯💯💯💯💯💯💯 దేవునికి మహిమ కలుగునుగాక 🙏🙏🙏🙏 heart touching love it song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰
@sipelisumalatha49423 жыл бұрын
Oka patalo Mana jivitham ante ento thelusthundi devuniki mahima 🙏🙏
@ramakrishnaalajangi94434 жыл бұрын
వాయిస్ సూపర్ brother... సాంగ్ soooo good
@authorityofchristofficial4 жыл бұрын
kzbin.info/www/bejne/rKetqH1pZpp7ors
@rajubhaigaming88014 жыл бұрын
💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰హాయ్. Vary good సాంగ్ ఇట్, సరే. ట్యూరు సాంగ్ vary గుడ్
@dondapatinageswararao62273 жыл бұрын
ఈ పాట ఎవరు పాడారు కానీ వాళ్లకు నా వందనాలు ఈ పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో మనసు
@marthagadagalla6613 жыл бұрын
మనసు మారే మంచి song tq Jesus tq brother🙏🙏🙏🙏
@nageswararaopillanagaeswar41733 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఈ పాటను రాయటానికి జ్ఞానము ఇచ్చిన
@sonyprince93885 жыл бұрын
చాలా బాగుంది.
@authorityofchristofficial4 жыл бұрын
Thanks kzbin.info/www/bejne/rKetqH1pZpp7ors
@anuvindkorivi83334 жыл бұрын
Yesayya nee prema entho goppadi matallo cheppalenidi aakasam kante entho unnathaminadi Thank you for all whatever I have today in my life
@rjrubenrobin77204 жыл бұрын
Beautiful song bro. Heart touching song for us..( Matthew 7:7 Jesus said,. im the way am the truth, and am the life... 🎉👏🎉👏🎉
పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏🙏
@rajyalakshmivelagadurthi66565 жыл бұрын
Super song sir thank u sir devudu mimmalini devimchunu gaka
@authorityofchristofficial4 жыл бұрын
kzbin.info/www/bejne/rKetqH1pZpp7ors
@jsivaprasad92523 жыл бұрын
సూపర్ చాలా బాగా పాడారు అన్నయ్యా 🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక
@srikanth078242 жыл бұрын
పాట పాడిన అన్నకు వందనాలు, చాలా ఆత్మీయంగా ఉంది 🙏🙏
@creativityworkssekhar8415 жыл бұрын
చాల బాగుంది బ్రదర్ పాట
@maladeich78604 жыл бұрын
Hi
@maladeich78604 жыл бұрын
Very beautiful song bro
@ritacharlesvolgos46203 жыл бұрын
Song is bettufull
@P.HANOKU46846 Жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@sanvimanikommukuri2689 ай бұрын
wonderfull lyrics ఈ లోకం మాయరా పరలోకం శాశ్వతమురా } 2 నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా } 2|| ఈ లోకం || పాపపు ఊబిలో మునగక నరకానికి పోకురా లోకాశలతో తిరుగకా దేవుని వైపు సాగర దుష్టుని స్నేహం చెయ్యక పాడైపోవురా దేవుని స్నేహం పొందర చిరకాలం నిలుచురా దేవుని రాకడ దగ్గర అవుతుందిరా రాకడకై నీవు సిద్ధిమవ్వాలిరా } 2 నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా } 2|| ఈ లోకం || మనిషి ప్రేమను నమ్మక నిలువునా ముంచేనురా దేవుని ప్రేమ నిజమైందిరా కడవరకు నిలిచేనురా అందమున్నదని పొంగక అది కొంతకాలమేరా ధనాపేక్షతో ఉండక అది నీ వెంట రాదురా నీకై మరణించిన దేవుణ్ణి వెతకరా దొరికిన క్షణమే రక్షింపబడతావురా } 2 నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా } 2|| ఈ లోకం |
Good song. Devuni gurinchi poorthiga explain chesaru. Chala thank you.Anna.
@swathikodali55583 жыл бұрын
I am sorry God 😔😭❤️ E song naku challa help full ga vundii tq
@geddamnagu3194 Жыл бұрын
E song lyrics chala baga rasaru enka chala songs padalani deveni korukuntuna God bless you annaya 🙏🙏
@sudharani-io5xl4 жыл бұрын
Inspirational song, listeners will surely decide to change their lives.. Thank you sir 🙏
@sunitha.k40024 жыл бұрын
Manasu petti vinte thelusthundi devudu manlni enthaga premisthunnado thank u very much brother nice song
@prasanthirokkala22364 жыл бұрын
Hai prasie the loard very nice exellent song your voice is super
@Mamidivinod-oy9yf4 жыл бұрын
బ్రదర్ ఈ పాట బాగుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా
@kankipatiphanikumar5394 жыл бұрын
Very wonderful lyrical song Praise God...
@jyothicolours3 жыл бұрын
Asalem. Cheppalo ardamavatledu e song kosam naku satyam satyam satyam devudu twaraga rabotunnaru andaru rakshana pondandi praise the Lord amen
@sushmavenkat12764 жыл бұрын
Nice song 🤗🤗👌👌👌👌👌
@Jaya111353 жыл бұрын
దేవుని కి మహిమ కలుగును గాక ఆమె న్
@PastorAdeshaJeevamarga4 жыл бұрын
super Hit sang 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 Jesus bless you brother
@vijaynehemiah81213 жыл бұрын
AMEN PRAISE THE LORD 🙏🙏🙏 GOD BLESS YOU BROTHER'S AND SISTER'S 🙏🙏🙏 BEAUTIFUL SONG LOVE YOU JESUS 🙏🙏🙏
@vinodgera76675 жыл бұрын
సూపర్ బ్రదర్ నాకు చాల నచింధి నేర్చుకున్న..ప్రైసె థ లొఎడ్ జీసస్
@authorityofchristofficial4 жыл бұрын
Thanks kzbin.info/www/bejne/rKetqH1pZpp7ors
@nshlsudha18364 жыл бұрын
Super song brother praise the lord God bless you
@solmonrajusettibathina7633 жыл бұрын
అద్భుతమైన పాట 🙏🙏🙏❤❤❤
@lathasankuru1644 жыл бұрын
Praise the Lord Jesus
@anandhisanninti32363 жыл бұрын
ఈ పాట చాల బాగావుంది మనుసుకు చాల. హాయిగాఉంది
@rayapatimoulika25245 жыл бұрын
Praise the lord brother.. Heart Touching song.. Glory to God..
@mullagiribabu1348 Жыл бұрын
Praise the Lord brother... Heart touching song ...glory to God...
@vamsikrishnakrishna2489 Жыл бұрын
Super bro song nice voice amazing
@nagarajuulchala9054 жыл бұрын
Praise the lord brother for this wonderful song
@rambabukoppula38764 жыл бұрын
Wonderful lyrics praise the lord
@rajinikanka13394 жыл бұрын
Wonderful Song All glory to Jesus Christ.Amen
@anjaneyuluunnam4561 Жыл бұрын
సాంగ్ చాలా మంచిగా ఉంది దేవునికి స్తోత్రము కలుగును పాడిన టువంటి వారికి దేవుడు కూడా మంచి వాయిస్ ఇచ్చాడు
@skirankumarskirankumar86825 жыл бұрын
క్రీస్తు మాటలు అయిన పాట💚💚👌
@venkatareddygongati90834 жыл бұрын
Super song
@sumajison36124 жыл бұрын
Super song anna
@newwayshine5 жыл бұрын
Praise The Lord Bro B Davidgaru
@wordoftruth67583 жыл бұрын
చాలా చక్కగా పాడారు బ్రదర్, లిరిక్స్ చాలా బాగా రాశారు వందనాలు
@gudapatisugunaprasad82435 жыл бұрын
Super song . Praise the Lord. ⛪
@kalikirisudheer12253 жыл бұрын
🙌deva yessaiah neke samasta mahima ganatha....chelistunanu tandri....
@ganeshnayini35824 жыл бұрын
Super lyrics and it's really pure spiritual word
@lipsy98072 жыл бұрын
Ee pata avaru creat Chesaro gani vallaki hatsuf sathyanni song chesaru super song
@gotrusubbu54914 жыл бұрын
Super songs🎵🎵🎵🎵
@mydadismyhero34589 ай бұрын
ఈ పాట రాసిన పాడిన వారికి నా హృయపూర్వక వందనములు . చక్కని స్వరం తో దేవున్ని మహిమ పరిచారు దేవుడు మిమ్మును మీ కుట్టుంబా న్ని తరతరము లు దేవువించును గాక అమెన్.❤❤
@teetlavenkateswararao58844 жыл бұрын
Very very nice song and heart touching God bless you brother
@brokenangelsweethotstories68773 жыл бұрын
E lokam mayara...paralokam saswatamu Ra...yes it's true👍👍