christiantunesofficial.wordpress.com/2018/12/14/innellu-ilalo ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము - చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలము - స్మరించు యేసు నామం సంతోషించు ఈ నవోదయం |2| 1. లోకమే నటనాలయం - జీవితమే రంగులవలయం /2/ పరలోకమే మనకు శాశ్వతం - పరలోక దేవుడే నిత్యజీవమ్ ప్రేమామయుడే - ఆ పరమాత్ముడే - పదిలపరచెలే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| 2. మారుమనస్సు మనిషికి మార్గం - పశ్చాత్తాపం మనసుకు మోక్షం |2| నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా - నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా పరిపూర్ణుడే పరిశుధ్హాత్ముడే - కరుణించులే నిన్ను కలకాలం ||ఇన్నేళ్లు||
@SatishKumar-de6wj6 жыл бұрын
Thank you
@jyothisarella26535 жыл бұрын
1970 super keertanalu god bless shusilamma gaaru
@rajinichitipothu55145 жыл бұрын
Super super super super ss
@thewill9684 жыл бұрын
Christian Tunes can you please tell who composed music to this song?
@supriyasupriya68904 жыл бұрын
Christian tunes
@mokshithreddy23753 жыл бұрын
నేను హిందు. కానీ ఓల్డ్ క్రిస్టియన్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఆదివారం ఉదయం రేడియో లో వచ్చే ఈ పాటల కోసం ఎదురు చూసే వాడిని.
@JESUSCHRIST-jw3tb3 жыл бұрын
🤝
@sharam8930 Жыл бұрын
యేసయ్య ను అర్దం చేసుకో మా.నీకోసం కూడా ప్రాణం పెట్టారు కదా.
@Allrounder-ze1rv10 ай бұрын
Dear Reddy garu, vandanalu. Veeluntey yesayyanu nammukondi.. Matham maradam kau, just mee hrudayam. Also, Christians meeda dadulu chestunaru.. Mee relatives ni educate cheyyandi. christianity is a peace loving religion. Kindly share Love. God bless you
నా చిన్నప్పుడు ఈ పాట rcm చర్చ్ లో డిశంబర్ నేల నుంచి జనవరి 10 కు ఈలాంటి పాత పాటలు వేసేవారు కానీ ఈ పాట ఎప్పుడు వింటే అప్పుడే క్రిస్టమస్ లాగా అనిపిస్తుంది... దేవునికే మహిమ
@alliswellssr50743 жыл бұрын
మీది పులివెందుల కదా! మా పులివెందులలో కూడా సేమ్ మీరు చెప్పినట్లు అలాగే జరిగేది.
@venakateshvenkatesh52023 жыл бұрын
@@alliswellssr5074 కాదండి నెల్లూరు ఉదయగిరి మండలం
@josebabunimmagadda21883 жыл бұрын
Rcm అయినందుకు సంతోషం
@mithrakasagani65302 жыл бұрын
@@alliswellssr5074 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@anandkilladi66482 жыл бұрын
Yes
@duggiralanirmala70223 жыл бұрын
నా చిన్ననాటి 40 సంవత్సరాల క్రింద పాట విని చాలా సంతోషంగా ఉన్నాను. దేవునికి వేలాది వందనములు స్తోత్రములు.
@bharathiKalyan-d7z Жыл бұрын
❤❤❤😢😢
@RamkrishnaKaruturi Жыл бұрын
Same feeling on this songe
@rohancherry8 ай бұрын
Ever gospel song
@dhananjayakumari52236 ай бұрын
నా చిన్ననాటి పాట ఒలివ అక్క నేర్పించేది.
@korramutlavijayakumari58363 жыл бұрын
నేను చిన్నగా ఉన్నప్పుడు విన్నాను ఇప్పుడు ఇలా వింటున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది 🙏
@wilsonrajukorukollu88623 жыл бұрын
40ఏళ్ళ క్రితం పాటలు వినిచాలా ఆనందమైంది.పోస్ట్ చేసిన వారికి వందనాలు.
@balaaiyr8884 Жыл бұрын
మాచర్చ్ ల్లో కూడా ఇపాట పతి రోజు ఇదే పాట బ్రదర్ మాఊరు పశమగోదావరి జిల్లా పెనుగూడ మండలం దేవా చివరి వంకటాళ్లచెర్వు మాచర్చ్ బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼⛪⛪⛪🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️🤲🤲🤲🤲ఆమెన్ బ్రదర్స్ జీసస్ బ్లెస్స్ యు
@P.VijayakumariP.Vijayakumari157 ай бұрын
35 years back song tq sis
@raveendraamarlapudi80923 жыл бұрын
అవును పరలోకమే మనకు శాశ్వతం. దేవుని కి స్తోత్రం
@kamadulanageswarao93953 жыл бұрын
నా చిన్ననాటి పాట పాడి వినిపించిన అందు కు చాలా సంతోషంగా ఉంది దేవుని నామానికి వందనాలు స్తోత్రములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@prathipaduprathipadu34943 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ పాట మైక్ లో వింటూ పందిరి గుంజలు పట్టుకుని చుట్టూ తీరుగుతూ సంతోషం గా గంతులు వేసేవారము మళ్ళీ ఇప్పుడు వింటున్నాము
@rajkumarkondaparthi1294 Жыл бұрын
😂😂😂❤❤🎉🎉 i like this song this is song my 1st class memory❤❤
@satishkumarm27426 ай бұрын
yes me too bro , same feeling here ✋
@nagendrababukavvuri3946 ай бұрын
❤
@santhigaddam65054 ай бұрын
Iam also same feeling
@balakishore63823 жыл бұрын
ఇది నా చిన్ననాటి క్రిస్టియన్ భక్తి పాట. ఈ పాటను అప్‌లోడ్ చేసినందుకు ధన్యవాదాలు.
@hanumahanu36395 жыл бұрын
నా బాల్య జీవితాన్ని గుర్తు చేసి న మంచి పాటలు
@pushpavathi48683 жыл бұрын
Chala chala manchipata
@pushpavathi48683 жыл бұрын
Devuniki mahema kalugunu gaka
@mandirajusrinivasaraju53415 жыл бұрын
నా బాల్యంలో బాగా గుర్తున్న పాటలో ఇది ఒకటి. అలాగే "నడిపించు నా నావా...నడి సంద్రమున దేవా", "శాశ్వతమా ఈదేహం...త్వరపడకే ఓ మనసా" ఇంకా మరికొన్ని . ఆనాటి చిన్న హ్రుదయ స్పందనని మళ్లీ కల్పించారు. మీకు హ్రుదయ పూర్వక ధన్యవాదాలు . క్రిస్మస్ శుభాకాంక్షలు .
@anjaneyulud93513 жыл бұрын
Saswtama needeham
@gbr1331 Жыл бұрын
Truly sir
@Veronica-bt7gu8 ай бұрын
Avunu saswathama super song❤
@mukundaraoisrael33165 ай бұрын
Once again hearing the melodiessong.thanks
@thekaniganti3 жыл бұрын
చిన్నప్పటి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసారు కృతజ్ఞతలు....👌👌
@jamesnallamothu76994 жыл бұрын
సుశీలమ్మ నీకు శతకోటి వందనాలు , లేరు నీకు సాటి sweet voice.
@timmapurammariyadas54595 жыл бұрын
నా చిన్నప్పటి నుండి ఈ పాట వింటూనే ఉన్నాను ఎంతో మధురానుభూతిని పంచింది. దేవునికి స్తోత్రం హల్లెలూయ
@alladibabu41404 жыл бұрын
సుమారు 45 సం" క్రితం నుండి వింటున్నట్లు మహా ఆనందం..
@rameshbabukativarapu97785 жыл бұрын
ఈ పాటలు వినటానికి మళ్ళీ పుట్టాలనిపిస్తుంది
@padmarao66402 жыл бұрын
Na chinnapu vina pata chala madhuranubuti kalgindi
@vinayraj.a26882 жыл бұрын
Great disire
@bokinalasridhar52474 ай бұрын
Excellent opinion brother
@rathanmatthewmerylin3693 жыл бұрын
సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన 🙏🏾యేసుక్రీస్తు 🙏🏾 నామమున వందనాలు చాలా ఆనందంగా ఉంది నా చిన్నప్పుడు విన్న పాట మనందరం మళ్ళీ ఈ పాట వింటుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక 🙏🏾ఆమేన్✝ఆమేన్🙏🏾
@mallepogupullaiah56215 жыл бұрын
మధురమైన పాట. చిన్న నాటి రోజులను జ్ఞప్తికి తెచ్చే అద్భుతమైన పాట.
@CANDY-we7zn5 жыл бұрын
Sssss brother
@jayakumari77225 жыл бұрын
S
@annavarapukishore7742 жыл бұрын
Yes
@premsagar899710 ай бұрын
ఈ పాటలు వింటుంటే బాల్యంలో చర్చిలో విన్న జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి😊
@koyyavaraprasadrao28103 жыл бұрын
నా చిన్నప్పుడు రాజమండ్రి లో sunday morning 7am church నుండి వచ్చేది ఈ పాట, చాలా సంతోషంగా ఉంది విని.
@spinternetworld45859 ай бұрын
నా బాల్యంలో (1995 To 2000) మా ఊరి చర్చి మీద ఈ పాటలు వినేవాళ్ళం చాలా రోజుల తర్వాత వింటున్న దేవాది దేవునికి మాహిమ కల్గును గాక 🙏🏻
@dkh239Ай бұрын
బ్రదర్ మీ వూరు ఏ వూరు
@ramuthandrisannidhi7122Ай бұрын
Yes brother
@spinternetworld4585Ай бұрын
@@dkh239 జయంతి కంచికచర్ల దగ్గర బ్రదర్
@jakarayyatalluri45183 жыл бұрын
నాకు చిన్న నాటి నుండి ' ఈ పాట వింటు ఉన్నాను . God bless You all of You
@yacobchitikela17402 ай бұрын
ఈ పాట Radio లో ప్రసారమయ్యే నాటికి నా వయస్సు 20 సంవత్సరాలు నేను ఈ పాటను Radio లో విని నేర్చుకొని పాడేవా డిని దేవునికి స్తోత్రము ఆమెన్
@anandakumari28903 жыл бұрын
పల్లవి: ఇన్నేళ్లు ఇలలో వున్నావు మనము చల్లని దేవుని నీడలో గతించిబోయె కాలము స్మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం 1,) లోకమే నటనాలయం- జీవితమే రంగుల వలయం= పరలోకమే మనకు శాశ్వతం - పరలోకదేవుడే నిత్య జీవం = ప్రేమామయుడే ఆ పరమాత్ముడే- పదిలపరచే ఈ రక్షణ భాగ్యం. 2.) మారుమనస్సు మనిషికి మార్గం- పశ్చాత్తాపం మనకు మోక్షం = నీ పూర్ణ హృదయముతో సేవించుమూ నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా, పరిపూర్ణుడే- పరిశుద్ధాత్ముడే కరుణించునులే నిన్ను కలకాలం...
@bulajoseph91622 жыл бұрын
🙏🙏🙏
@prasadpallavolu98933 жыл бұрын
ఈ పాటలు వినాలి అంటే అదృష్టం వుండాలి
@vijayakumarpillithatisgatt65824 жыл бұрын
మా గ్రామంలో పెళ్లిళ్లకి పండుగలకు మైకు పెట్టేవారు ఆ రోజుల్లో రికార్డ్స్ ఉండేవి.మైక్ రాగానే పిల్లలందరం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం ముందుగా ఈ పాటలే పెట్టేవారు ఈ పాటవినగానే ఒక్కసారిగా నా బాల్యం గుర్తొచ్చింది happy Ga ఉంది
@prabhuthota98285 жыл бұрын
నా చిన్నప్పుడు విన్న పాట మళ్ళీ ఇప్పుడు విన్నాను.praise the lord
@mvkanna3 жыл бұрын
Same feeling brother
@ShivaKumar-zn8rl3 жыл бұрын
Same feeling bro
@ShivaKumar-zn8rl3 жыл бұрын
Same feeling
@pakalapatijyothi54643 жыл бұрын
Avunu
@ramadevipaluri95113 жыл бұрын
I heard this song many times especially on Christmas and during DECEMBER MONTH . I felt very happy today this song and Nene margamu song also
@ratnampeddipaga85303 жыл бұрын
ఈ పాట వింటూ ఉంటే చిన్న నాటి క్రిస్మస్ దినాలు సాక్షాత్కరించాయి..Ever Green Christian Song...
@thappetaalex92236 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది
@ChristianTunes6 жыл бұрын
glory to god alone ..praise the lord bro... share it with your friends... and subscribe us for more... god bless you 💛
@rajinichitipothu55145 жыл бұрын
Ssssssssss
@jacobjessicabond93864 жыл бұрын
మారుమనస్సు మనిషికి మార్గం పచ్చాత్తాపం మనిషికి మోక్షం.. గుడ్ లిరిక్స్.. 🙏 గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙌
@venkateswaraokv4964Күн бұрын
Na chinnappudu e song church lo vintu unte chala chala santoshanga undedi Tq anna intha manchi song vinipinchi nanduku devunike mahima ghanatha prabhavamulu chellunu gaka amen 🙏
@adicoolboybewithnature95633 жыл бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డెన్ సాంగ్👏👏🤝🤝🎉🎉👑👑👑🙏🙏🙏💐💐💐
@SwathiPragna7 ай бұрын
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించి బోయె కాలము స్మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం లోకమే నటనాలయం - జీవితమే రంగుల వలయం పరలోకమే మనకు శాశ్వతం - పరలోక దేవుడే నిత్యజీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిల పరిచే ఈ రక్షణ భాగ్యం మారు మనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనకు మోక్షం నీ పూర్ణ హృదయముతో సేవించుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా , పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించును లే నిన్ను కలకాలం
@mb.ashkenazdth69253 жыл бұрын
హృదయాలను కదిలించే పాట దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్
@HemalathaSattala-sg6sp Жыл бұрын
Amen 🙏
@PantrangiSam4 ай бұрын
Amen
@arogyadass95544 жыл бұрын
I used to hear this song 1977, remind of my teenage prayerfully
@sgershom56234 жыл бұрын
Harsha,chagadona,TS. V.g.hyman.
@jvms20094 күн бұрын
దేవుడు yavarini eppudu sevakosam vadukuntado yavariki teliyadu ee amma garini ee vayasu lo vaduthunnaru❤
@prabhakarb47332 жыл бұрын
నా చిన్నతనంలో విన్న పాట చాలా ఆనందనీయం. దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్. ఇలాంటి పాటలు విన్నప్పుడల్లా ఎంతో నెమ్మదిగా ఉంటుంది. ఇవి మరలా ఈ రూపంలో వినిపించారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్
@laxmanmalladi30782 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ పాట వచ్చినప్పుడు. మేమందరం పరుగేట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం అది 1994.95. అప్పుడు ఉన్న నా స్నేహితులు ఎంతో మంది ఈ నాడు లేరు. కానీ నేను సజీవంగా ఉన్నానంటే అది నా దేవుని ఆనాది ప్రేమై ఉన్నది.
@dkh239Ай бұрын
మీ వూరు బ్రదర్
@badugurajuraju53092 жыл бұрын
అవును దేవుని కృపా కటాక్షములు ఇన్ని యేళ్ళు నా మీద వున్నాయి.
@purshothamchitty50813 жыл бұрын
40ఏళ్ళ క్రితం విన్న సుమధుర గీతం ఈ గానం. అయితే ఈ మధ్య కాలంలో డిసెంబర్ నెలలో క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా వినే భాగ్యం కలిగేది ,అది కూడా ఎప్పుడైనా... కాగా మీ ద్వారా ఈ సుమధుర గీతం వినగలిగే భాగ్యం కలిగింది...మీకు వందనం...
@ibalaswamigottimukkalabala77185 жыл бұрын
దేవునికి స్తోత్రములు ఏసు క్రీస్తు ప్రభువు నామమున ప్రత్యేక ప్రార్థనలు. అందరికీ శుభాభివందనంలు
@challavijay99393 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ ఎప్పుడు వింటాను 🙏
@AnnapurnaPeedika Жыл бұрын
చిన్నప్పుడు రేడియోలో వినేదానినీ మా చర్చి లో పాడుతారు thank you Jesus amen 🙏🙏🙏
@godsmercy12995 жыл бұрын
Lokme natanaalayam jeevithame rangula valayam Praise God 🙏
@gudabandivijayasimha33604 жыл бұрын
Really my child hood remembered, ever green song
@t.s.r.k79112 жыл бұрын
Nachinna thanamlo vinna malli inni rojulaku vinipincharu thankyou
@chandrasekhardsp59703 жыл бұрын
నేను హిందువు నైనా సుశీల గారు పాడిన ఈ పాటలు అభిమానం గా వినే వాడిని
@vinayraj.a26882 жыл бұрын
God be with you dear
@tummalasrinuvasarao51224 жыл бұрын
చిన నాటి జ్ఞాపకాలను గుర్తుకు వస్తున్నాయి..... గ్లోరి to గాడ్...
@ReemaVedekar Жыл бұрын
Thank you Jesus for everything ❤
@alpham12015 ай бұрын
Very nice our old songs God Bless You for giving my memories old is gold Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@peeterpaulgone83922 жыл бұрын
ఈ పాట ఎప్పుడు విన్న నాకు క్రిస్మస్ పండుగ వచ్చినట్లు ఉంటుంది.. ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది.. మనసు హాయిగా ఉంటుంది...
@RAJU-ps6wn3 ай бұрын
మాఊరు రెంటచింతల రోమన్ కథా్లిక్ చర్చి ప్రసిద్ధి ప్రతిరోజు ఈపాటలు ఇప్పటికి వేస్తూనే ఉంటారు ❤❤
@sekharbodula45625 жыл бұрын
సుశీలమ్మ వాయిస్ సూపర్
@vijayakumar-te2sd4 ай бұрын
చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి మేము విని నప్పుడు ananddam గా వుండేది
@Abhi-fd6ik5 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట నా చిన్నప్పుడు రేడియో లో ఆదివారం ఉదయం ఈ సాంగ్ తప్పకుండా వచ్చేది
@santhabunga24445 жыл бұрын
This is my native place remamber the song
@GT-mv8fg4 жыл бұрын
@@santhabunga2444 avunandi...every Sunday we used eagerly wait to listen christiN songs just for 15 minutes from 7.45 to 8.0am
@AnandaRuthKota6 жыл бұрын
In my childhood days my dad used to play these songs at early in the mornings,thanks for playing the old best songs for us,great nostalgia,God bless you and Happy New Year to all😍😃😄.
@ChristianTunes6 жыл бұрын
happy new year ruth... have a blessed year ahead :)💙
@AnandaRuthKota6 жыл бұрын
@@ChristianTunes Thank u so much and happy new year to u and ur family 😍, God bless you 🤗.
@docsasikumar16855 жыл бұрын
same here
@docsasikumar16855 жыл бұрын
AnandaRuth Kota same here
@pavanijaladi86815 жыл бұрын
my dad also play this songs every day ☺️
@gaddamkasba32117 ай бұрын
అనాటి జ్ఞాపకాలు వర్ణించలేనివి, మా బాల్యం గోల్డెన్ days.
@machagnanaprakash8767 Жыл бұрын
నాకు చాల ఇష్ట మయన పాట చిన్నప్ప్డుడు రేడియోలో విన్నము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్న్
@mallikharjuanaraovedula94665 жыл бұрын
This song reminds of my Childhood Days in the year 1977. P.Suseela sang the song.
I think whoever listens to these old songs of Christ(Hymns) are the luckiest person ever😊
@prasunar8118 Жыл бұрын
40 yrs back vellipoyanu..song vintunte manasu kubentho haiga undi..Praise you Lord JESUS🙏song play chesina meeku thanks..
@jaisrirama14433 ай бұрын
Nostalgic song. P. సుశీల గారి గాత్రం అథ్భుతం
@babu_victor3 жыл бұрын
🥰
@venkataramanamurthyvardhan77205 жыл бұрын
Sweet song.. My childhood memories bring back.. thank you
@PantrangiSam4 ай бұрын
నేను క్రిస్టియన్ నీ.... నేను rcm స్కూల్ చదువుకున్న... ఈ ఓల్డ్ సాంగ్స్ మా నాన్న ఎప్పుడు టేప్ రికార్డర్ లో ఈ సాంగ్ పెట్టేవాడు.... ఇప్పుడు కూడా వింటాను.... ఆమేన్
@gopinathsamji4324Ай бұрын
Chala manchipata. Epata Radio Ceylon lo dadapu 30 years back vinnanu🙏🙏🙏
@nagapadhmav84452 жыл бұрын
Na chinnappudu pata edhi. Rcm church lo prathi sunday pettevaru. Nenu na chinnappudu vinna paatalu marala eppudu vintunte na past gurthosthundhi. Chala happy ga anipisthundhi. Chinna pedda ani theda lekunda andhritho kalisi church ki velledhanni. Past chala sweet ga anipisthadgi.
@peterjaiprakashmuchakarla1540 Жыл бұрын
E songs vini nenu 15 yrs avtundhi ituvanti songs anni add chesina brothers& sisters ki. Thank you & God bless you.
@mohansunderms33182 жыл бұрын
Excellent song and very touching and rendering singing 🌹👌🌹...All Glory and Honour to Almighty God 🙏
@enigma45424 жыл бұрын
i can't forget.These great songs are played in church at church compound in 90's every evening.golden and child hood days.
@ramaraoperipogu8463 Жыл бұрын
Song Vintute Manasu prasanthamga untunadii ,Devuni vandanalu
@PrasannaKumar-pl3xm2 жыл бұрын
Praise the Lord,what great lyrics, extraordinary singing n composition...I like this song very much....Idi shubhodayam also a classic...
@anthonidasj62233 жыл бұрын
Naku chala Estam Ee song. Baga paduthanu. Thank Q. Praise the Lord.
@samsonp13075 жыл бұрын
My favorite song praise the Lord
@belagaladavid84075 жыл бұрын
In 1978 I think this album newly gramphne record I get this records in Chennai that time I living skht so nice sung by susheela madam great songs now also newly from prema vani albums
@jagannadhveluvarti5 жыл бұрын
Yes , you correct. Radio srilanka use to play this song in the evening 3 to 3.30 pm
@gadderebecca65283 жыл бұрын
Vandanamulu ayya tq so much
@rhelenrose76845 жыл бұрын
I like this song very meaningful song praise the Lord
@bukkabalu10803 жыл бұрын
Best song from my childhood 🙏praise be to God 🙏
@vinayrohannatta7503 жыл бұрын
I've listened this song after many years ..Now I felt very happy after listening this song .My heart is filled with joy and happiness...Thank you ❤️for uploading this song❤️
@gaddamramesh41812 жыл бұрын
Naa chinna naati gnaapakaalu gurthu vasthaavi ee golden songs vintunte 🙏🙏
@isaiahtunna673 жыл бұрын
Forever melodious devotional song Praise the lord
@serajlavanya60623 жыл бұрын
Old is gold 🙏🏻super song 👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Jawan25124 жыл бұрын
My favorite song. Thanks for uploading. I was born listening to this song and may die listening to the same. These classics of 70s can never replace those sung in the recent years. Music dominates lyrics now and no melody in it.
@vinayraj.a26882 жыл бұрын
Whenever i listen this my inner man will being wakedup Great lessons iam learning through this song