హాయ్ మీ వీడియోస్ అన్ని చానా బాగున్నాయి మీరు ఏసు పెయింటింగ్స్ కూడా బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి నాకు చిన్న డౌటు సజెషన్ చేస్తారా అది పాత మంచం ఒకటి ఉంది దానికి మీరు అంటే షైనింగ్ రావాలంటే ఎలాంటి ప్రోడక్ట్ యూస్ చేయాలి లిక్విడ్ ఎలా కలపాలి కొంచెం సజెషన్ చేస్తారా