"Christmas Special Chicken Dum Biryani Recipe | Authentic & Flavorful Festive Delight!" in Telugu

  Рет қаралды 16,480

My Rich Recipes

My Rich Recipes

Күн бұрын

Пікірлер: 16
@NikithaVangala
@NikithaVangala 9 күн бұрын
Nice chala kliyarga explanation chesarandi
@MyRichRecipes
@MyRichRecipes 9 күн бұрын
@@NikithaVangala tq so much andi
@Iswaryamathstricks
@Iswaryamathstricks 7 сағат бұрын
I have doubt about dum biryani rice cooking iean taravata layer ga peti chicken vesthey madi poadha
@RajDave12
@RajDave12 7 күн бұрын
మీరు first చేసినా masala Power veg and non veg anni curries lo use చేయొచ్చా?
@Karthik_telugu_gamer_10
@Karthik_telugu_gamer_10 6 күн бұрын
ఎందులో అయినా వెసుకోవచు
@RajDave12
@RajDave12 6 күн бұрын
@Karthik_telugu_gamer_10 K Thanks for Reply
@MyRichRecipes
@MyRichRecipes 6 күн бұрын
use చేయచ్చు కానీ నాన్ వేజ్ కి బాగుంటుంది వెజ్ కి సెపరేట్ వీడియోలో చూపిస్తాను అండి.
@AnushaTantepudi
@AnushaTantepudi 4 күн бұрын
Asalu chicken dum lo karivepaku vesthara
@GGM.9675
@GGM.9675 4 күн бұрын
కరివేపాకు వెయ్యరు అండి నాకు ఒక డౌట్ ఈవిడ చెఫ్ కాదు అని చాలా మంది ఇలా చెఫ్ డ్రెస్ వేసుకొని వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వంటలు చేసి జనాలను మోసం చేస్తున్నారు అసలు ఇది దమ్ బిర్యానినే కాదు ఇది తెలియని కొంతమంది సేమ్ ఇలాగే చేసి నాలుక కరుచుకుంటున్నారు
@RajithaChittari
@RajithaChittari 6 күн бұрын
కొంచెం పెద్ద genney తీసుకుంటే కలపడానికి ఈజీగా ఉండేది
@Deepthi-f8w
@Deepthi-f8w 4 күн бұрын
Okakari ki okaka style unthudi adi flavour kosam kavachu ani okala undavuu kada kani meru ala judge chastraru even nenu rose petal nu add chastanu adi mana estam meda depend avuthundhi ok no problem kichidi anadi meru try chasara bagunta like share and subscribe chayadi
@AnushaTantepudi
@AnushaTantepudi 4 күн бұрын
Chicken rice yenni kgs sis
@MyRichRecipes
@MyRichRecipes Күн бұрын
Chicken -1kg ,Basmati rice -1kg andi 😊🤝
@GGM.9675
@GGM.9675 4 күн бұрын
అసలు ఇది దమ్ బిర్యానినే కాదు ఇది కిచిడి బిర్యాని ఎందుకు అంటే దమ్ బిర్యానీలో కరివేపాకు కలపరు ఒక ప్రైపీస్ బిర్యానీ లోనే వేస్తారు మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీనా ఇలా అన్ని వేసి మిక్స్ చేసి కొద్దిసేపటి తరువాత పెరుగు వేసి కలిపి వేడి వాటర్ వేసి లేయర్ లేయర్ గా రైస్ వేస్తారు అది బిర్యాని అంటే మా ఫ్రెండ్ చెఫ్ వాడు చేసినపుడు నేను చూసా అసలు ఇది బిర్యాని ప్రొసస్ నే కాదు ఇది చూసి ఎవరు ఇంట్లో ట్రై చెయ్యకండి కొడతారు
@MyRichRecipes
@MyRichRecipes 4 күн бұрын
మీ ఫ్రెండ్ చెఫ్ చేసిన ప్రాసెస్ బిర్యానీకి ఒక క్లాసిక్ పద్ధతి కావచ్చు. కానీ వంటకాలు ఎప్పుడూ కచ్చితంగా ఒకేలా ఉండవు . కిచిడి బిర్యానీ అన్న మాట కాస్త కొత్తగా ఉంది, అది కూడా ట్రై చేయొచ్చు! 😄 నేను కొంచెం సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కలుపుదామని కరివేపాకు ఆడ్ చేశాను . అందరికీ వండటంలో వారి సొంత స్టైల్ ఉంటుంది. కొత్తది ట్రై చేయకపోతే కొత్త ఫ్లేవర్స్ ఎలా వస్తాయి. ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయం చెప్పండి!,. రొటీన్ ఫ్లేవర్స్ ఎప్పడు చేసుకునేవే ,,అండ్ ఎవ్వరు కొట్టారు హ్యాపీ గా చేసుకుని తినండి ,,ఎలా ఉందో కామెంట్ చేయండి థంక్ యూ..
@vikramkoru4902
@vikramkoru4902 Күн бұрын
బ్రో నిజంగా ఈ వీడియో క్రిస్మస్ రోజు చూశా కానీ ఇప్పుడే జస్ట్ ట్రై చేశా చాలా సూపర్ గా వచ్చింది. మామూలుగా నేనే పెద్ద వంట మాస్టర్. కానీ ఇలా ట్రై చేసి చూశా. చాలా బాగుంది.New year ki ఇదే బిర్యానీ నా ఫ్రెండ్స్ అందరికీ వండి పెడతా.
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН
How to Make Plum Cake At Home ? Christmas Special
15:51
My Rich Recipes
Рет қаралды 4 М.
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН