మీ అందరిని మన తండ్రియైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు బహుగా దీవించును గాక, ఇంకా బహుగా మీ అందరూ దేవుని పనిలో ముందుకు సాగాలని దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలని కోరుకుంటున్నాము ఇట్లు... జబ్బార్ గార్డెన్ క్రీస్తుసంఘము విశాఖపట్నం 530001
@ambedkarganta78092 жыл бұрын
Tammudu Raja.... Vandanalu chala Santhosamu ga undi edi chusi
@Yesubabu002 жыл бұрын
సహోదరులు అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు&శుభములు 👏👏👏👏👏👏👏👏 చాలా కష్టపడి ఇష్టముగా దేవునికి మహిమకరంగా చర్చ్ బిల్డింగ్ నిర్మించుకున్నారు! ఇలానే ఇంకా ఆర్థికంగా,ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటూన్నాము! క్రీస్తుసంఘము నరసరావుపేట(గుంటూరు జిల్లా) సువార్తి:M.ప్రభుదాసు గారు
@gopik49682 жыл бұрын
క్రీస్తు నందు వందనాలు అందరికి
@chuchofchrist2 жыл бұрын
Tammudu Raaja very nice work of the church
@pradeepkumarpulukuri28112 жыл бұрын
Church members are working for cuntruction it's an inspiration to every church . GOD BLESS YOU BROTHER 🙏.
@Sirishaadapa-ov6ot Жыл бұрын
ప్రతి ఒక్కరు కూడా మీ ఐక్యతను ఆదర్శంగా తీసుకోవాలి వందనాలు
@Karishmamd-w3s2 ай бұрын
🙌No words uncle.❣️ Glory to God. 🙌
@youngsoldiers90932 жыл бұрын
వీరు శ్రామికులే కాదు.. క్రీస్తు సైనికులు. దేవుడు మిమ్ములను దీవించును గాక. క్రీస్తు సంఘమునకు, సేవకులకు హృదయపూర్వక వందనములు.
@vamsipodhila78102 жыл бұрын
god bless you annayagaru devudu inka mimmalni suvartha paricharyalo vadabadalani ma family prardhistamu
@chuchofchrist2 жыл бұрын
Excellent work of the Lord
@rohinigsv12382 жыл бұрын
🙏🙏🙏🙏
@ratnakumarkumar12672 жыл бұрын
Vandhanalu
@LathaGuttula-ru2wv Жыл бұрын
Vandamulu sir 🙏🙏🙏🙏 coc konthamuru
@churchofchrista.agraharam39552 жыл бұрын
Vandanamulu brother
@busarapraveenpaul14422 жыл бұрын
Bro. Rajaa గారు మీకు మా ప్రత్యేక ధన్యవాదములు మరియు మా నిండావందనములు దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక
@neelimapalleti8122 жыл бұрын
Amen
@CHURCHOFCHRIST89832 жыл бұрын
Super anna
@Pskvarma-BVPRM3 ай бұрын
Vandanalu ayyagaru church construction mottam entha karchu aindi maa urilo kuda church kattukovali koncham teliyajeyandi