Right time lo Right persons Thagalali ani antaru kadaa...... E song looo kuda adhe jargindemo ani nen ankuntunna.. Music - Maa Indarajithudu... Lyrics - ❤️ Dilip & Indrajitt 💐💐 Dop - care of DOP 🎥🎥 Direction - no words Mohan anna Acting - cheppanakkarledu...😍 Love ❤️ U guys.... Jai Warangal...✊🏻✊🏻
@jokingkids11274 жыл бұрын
Sir...singer ni maricharu meeru
@raagammusic4 жыл бұрын
@@jokingkids1127 I don’t about singer.... but singing alsoo superb
@KillerChannel1234 жыл бұрын
kzbin.info/www/bejne/fn2oiIiff86NaLs
@gouthamigunde58284 жыл бұрын
Spoorthi jithender voice note Chala baga undi... I wish to sing her voice for this song..... hope you consider my wish....Kavya garu kuda Chala baga padaaru.... but waiting for spoorthi mam version...and ready to give hit...it's a promise
@raagammusic4 жыл бұрын
@@gouthamigunde5828 Tq sure... is there any upcoming albums related to her voice... then we will.. Tq..😍
@shivaofficialCHANNel9293 жыл бұрын
నిజాయితీగా ప్రేమించినా వలకె ప్రేమ విలువ తెలుస్తుంది ప్రేమించి ప్రతి ఒక్కరికీ ఆ బాధ తెలుస్తుంది సాంగ్ అదుర్స్
@mokilasuresh87682 жыл бұрын
S correct abada naku telusu
@KeshoKesho-ve1cf8 ай бұрын
Keshv❤❤
@enagandulavenkatesh61483 жыл бұрын
ఈపాట వింటు మరచి పోయిన జ్ఞాపకాలు తలుచుకుంటు బాధ పడేవారెందరో...... అందులో నేను ఒక్కని....... 😥😥😥
@palivelabhanu69683 жыл бұрын
నేను కూడా
@allubhavani97363 жыл бұрын
మిమ్మును మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నేను నా మాట విని తన తండ్రి యైన దావీదు తన తండ్రి యైన
@shivapagadala98173 жыл бұрын
నేను కూడా
@shirishamandra11873 жыл бұрын
Ela evvari ki jaragodhu
@enagandulavenkatesh61483 жыл бұрын
@@shirishamandra1187 yes
@venkannab27704 жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ల లో నీళ్లు వచ్చాయి..నిజంగా ఈ పాట రాసిన మహానుభావుడు ఎవరో కానీ నా దృష్టిలో ఒక గోప్ప కళాకారుడు...తెలుగు రాష్ట్రలలో ప్రేమ విఫలమైన ప్రేమికులకు గుండె బరువెక్కుతోంది కావచ్చు..
@ganitheboyjflx14333 жыл бұрын
Dhfhfgh
@ganitheboyjflx14333 жыл бұрын
Xjxhbjmnczf
@jadivenkatesh.4142 жыл бұрын
వాడుకోవడానికి వస్తారో... జీవితంలో ఆడుకోవడానికి వస్తారో తెలిదు...కానీ మనసుకు భరించలేని బాధని కోలుకోలేని దెబ్బ కొట్టి వెళ్ళిపోతారు.
@stockmcxtraders57892 жыл бұрын
True bro
@majetilakshmipavani3403 Жыл бұрын
Nigam anna 😭😭😭😭
@nandniirasuri9568 Жыл бұрын
Bnagarubabhu,katta
@janusarathjanusarath741211 ай бұрын
Vamoo thatukoleka pothunna nejamga
@madhavim-iv6du10 ай бұрын
Same feeling
@luckyricky53132 жыл бұрын
సముద్రం లోకి దిగితెనే దాని లోతు తెలుస్తుంది.....అలాగే ప్రేమలో ఓడిపోయిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది.....😭😭😭😭 Superb Song ప్రతి అమ్మాయి నిజాయితీగా ప్రేమిస్తుంది....నిజంగానే ప్రేమంటే ప్రాణాల జూదం....👌🏻👌🏻👌🏻👌🏻
@undyalasiriundyala2834 Жыл бұрын
😭😭
@sunriseee64564 жыл бұрын
ఈలాంటి ప్రేమించే అమ్మాయీ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి.. మిస్ చేసుకున్నవారు దుర దృష్ట వంతులు
@rajrrrajrr47854 жыл бұрын
Super
@vlogs25344 жыл бұрын
Ala enduku anukuntav anna personal perblems vuntay anna miss chesukunnaru ante edo oka karanam.vuntadi na love ni kuda vadulukunna ippatiki tane gurthasthundi kani.anna love lo edo maya vundi.
@srivass88393 жыл бұрын
Andulo nenu okkadini brooo
@dasaridevaiah33863 жыл бұрын
8897031046
@kuridechinna19143 жыл бұрын
Chinna
@rajeshwarir32252 жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగవు నిజంగా ఇది నా కోసమే రాసినట్టుగా ఉంది ఈ పాట రాసిన వారికి పడిన వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
@godiserammahesh1232Ай бұрын
😂😂
@malleshgoud40462 жыл бұрын
రెండు మనసుల మధ్య ....చిగురించిన ప్రేమ...కుల,మత ,ఆర్థిక అసమానతల మధ్య నలిగి రెండు మనసులను విడదీస్తూ తీరని బాధను మిగిల్చు వెళ్తున్నాయి....ఆ రెండు చిన్ని గుండెల మధ్య అంతులేని దుఃఖం ఎన్ని కోట్లు ఇచ్చిన వర్ణించలేనిది...
@guntalarajanna95083 жыл бұрын
ప్రేమంటె అంతె? ఎందుకో ఏమో కాని నిజాయితీగా ప్రేమించిన వాల్లని ఆ ప్రేమ త్యాగం కోరుతుంది,,,
@maheshkarsha9613 жыл бұрын
Nice ❤️
@bandibhasker77062 жыл бұрын
O
@bandibhasker77062 жыл бұрын
Prasanna
@nageshkandela50933 жыл бұрын
సిస్టర్ పాట సూపర్ , యాక్టింగ్ ఇంకా బాగుంది.iam proud of wgl. ఇంతకు మించి అందరినీ అధరకొట్టే పాట కావాలి.
@shivaofficial95163 жыл бұрын
ప్రాణంగా ప్రేమించిన వారికి ఈ పాట అంకితం..😥😥😥😥
@mamatharajrathod20873 жыл бұрын
నిజాయితీగా ప్రేమిచ్చి మోస పోయిన వాళ్ళకి మాటలు రావు కన్నీళ్లు తప్ప అలాంటింది మీరు మీ భావాలని పాట రూపం లో తెలియజేస్తున్నారు Nenu Love failure ni e song vintunna Prathi roju
@seelamdhanunjayanetha98613 жыл бұрын
Love is pain
@suddalaabhishek15053 жыл бұрын
Recently na love fail aindhi thattukolekapothundhi na manasu, thana marge aug 25
@seelamdhanunjayanetha98613 жыл бұрын
@@suddalaabhishek1505 bro నీ లవ్ ఫెయిల్ అయిందని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు నీకు నీ తల్లిదండ్రులు నీకు చాలా భవిష్యత్తు ఉంది మా అయితే ఒక నెల రోజులు ఈ బాధ ఉంటుంది ఈ ఒత్తిడి తగ్గించుకోవాలంటే రోజు మూడు కిలోమీటర్లు వాకింగ్ చెయ్ కొన్ని రోజులకి ఆ బాధ తట్టుకునేందుకు నీకు శక్తి వస్తుంది నీ జీవితంలోకి మంచి అమ్మాయి వస్తుంది ఆల్ ది బెస్ట్
@srujanagoda29852 жыл бұрын
Yes correct cheppavu nadhi love failure kadhu cheat chesadu 5 year nundhi love intlo andhari ki cheppina tarvatha oopukunnaru inka 10 days lo marriage unnadhi ippudu emaindhi cheppu ante nak marriage chesukovalaniledhu annadhu joke chestunnadu anukunna kani call msg no answer ledhu entha cheppina vinaledhu marriage cancel chesadu nenu lekapothe chacchi pothaannavu nenu chacchi pothanta ante chavupo annadhu vadu martham happy ga unnadu nenu martham yeduchunna 😭😭😭😭😭
@shivani-pl5yh2 жыл бұрын
Nadhi kuda love failure na bava ante pichi naku but ainaki nen ante assayam a devuniki ela manasu vachindo na bava ni dhuram cheyyaniki
@anjiavula36314 жыл бұрын
నిజంగా ఇలాంటి ప్రేమ పొందాలంటే పెట్టి పుట్టాలి......ఫీల్ తో చేశావ్ ....
@aravindsai90043 жыл бұрын
Super
@pilakavenu45003 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💓👏💓💓💓💓💓💓💓
@srinivasgoud45433 жыл бұрын
Super song
@barkamsharathkumar11723 жыл бұрын
నేనున్నా
@mallikarjunamallikarjuna1173 жыл бұрын
Hmm
@kannayyamanu99573 жыл бұрын
ప్రతి అక్షరం కు అర్థం ఉంది ఆడ పిల్ల బాధ చాలా బాగా రాశారు సూపర్
@suramanusha5494 жыл бұрын
Premnate pranala judhammaya Odipoyina minishini neneyya Kalisuna kalam kalaneneyya Thalusukunte gunde agenayya Super assluuu......
@manchemeghanayadav38503 жыл бұрын
Excellent excellent excellent superb
@avutachalam78143 жыл бұрын
ప్రేమంటే ప్రాణాల జుధమయ్య ఓడి పోయిన మనిషి నేనేనయ్య 😘 లైరిక్స్ సూపర్
@khageswararaoichapuram1613 жыл бұрын
ప్రేమంటే ప్రాణాల జూదమమ్మ ఓడిపోయిన మనిషి నేనేనమ్మ.....❤️ అస్సలు ఆ లిరిక్స్ వేరేగా వుంది... కిర్రక్...
@kavyasrikavyas46543 жыл бұрын
S bro
@tnares43883 жыл бұрын
@@kavyasrikavyas4654 q
@tnares43883 жыл бұрын
@@kavyasrikavyas4654 a qQ1 @A
@eslavathravindar37053 жыл бұрын
Hi..my.name.is.E..anjaLi..❤️❤️❤️👍
@hemaraochinta29953 жыл бұрын
Hii Good evening hii
@Kanth7894 жыл бұрын
జీవితములో అనుకున్నవి అన్నీ సాధించా ఒక్క ప్రేమించిన అమ్మాయిని తప్ప .....ఈ పాట తో మళ్ళీ నా గుండెని బరువెక్కించావ్ 💔💔💔
సూపర్ సాంగ్ గుర్తుకు వస్తుంది బ్యాక్ లవ్ స్టోరీ సాంగ్ మధ్యలో ప్రియుడిని చూపించితే ఇంకా సూపర్.. హీరోయిన్ సూపర్ సాంగ్ సూపర్ Every thing సూపర్ టీమ్ అందరికి 💗💗💗💗💗
@RamuluChilpali23 күн бұрын
చెల్లెమ్మ సూపర్ సాంగ్స్ అమ్మ హైలెట్ సాంగ్స్❤❤❤❤❤
@dar65294 жыл бұрын
జీవితంలో ప్రేమించిన అమ్మాయిని కోల్పోయిన అందరికీ అంకితం ఈ పాట
@duvvakaswamy6074 жыл бұрын
Superb bro
@anjithgaming89654 жыл бұрын
Nijam bro
@srinivassingh4 жыл бұрын
ha
@pangibaburao21654 жыл бұрын
నా కోసం... థాంక్స్ నాకు అంకితం ఇచ్చినందుకు......
@lavanyabellapukonda39584 жыл бұрын
Yes 😭😭😭😭
@kondalyadav72103 жыл бұрын
ఎందుకో ఎమె కాని నీజాఇతిగా ప్రేమించే వారికే ఆ బాధ ఉంటుంది😍😥😥😥😥
@shirishakomraju34943 жыл бұрын
S
@manchemeghanayadav38503 жыл бұрын
Nijanga kada aña
@kondalyadav72103 жыл бұрын
@@manchemeghanayadav3850 s
@kovabheemrao49933 жыл бұрын
Nice bro
@mahesh-x1r2z3 жыл бұрын
Avnu 😭😭
@navyasona55933 жыл бұрын
నిజమైనా ప్రేమ కు కన్నీళ్లు మిగులుతయి. దానిని అర్హత లేని వారి కి పంచిన మనకు మనమే ఇక తోడు. మనతో ఎప్పడు కన్నీళ్లు తోడగా. మనిషి భాధకు అవి స్పందించినంత త్వరగా ఎవరు స్పందించారు.
@sunithasunitha07 Жыл бұрын
Avunu nen narakam.chusthuna.brathiki unna shavam laaa
@burrasindhu3 жыл бұрын
ఇడిసియేళ్ళినవ్ ఎందుకయ్యా.. ఎంత భాధనో చూడవయ్యా.... చెల్లచెదురుబతుకు నాదేనయ్య.. ఏడున్న నువ్ పదిలమయ్య.,. Super లిరిక్స్ 👌👌😔
@chandinimani17372 жыл бұрын
Kiraak
@jayarajupamala33942 жыл бұрын
HELLO
@subbaraopasupuleti99992 жыл бұрын
Song good
@SaheshkumarMarapi Жыл бұрын
❤❤❤nice
@komalivallamsetti4033 жыл бұрын
మనసు పూర్తిగా ప్రేమిస్తే బాధ మాత్రమే మిగులుతుంది
@muraligowreddy46533 жыл бұрын
Its true
@saihealthyfoods44093 жыл бұрын
మనసు పూర్తిగా ప్రేమిస్తే బాధ మాత్రమే మిగులుతుంది చెల్లేఅమ్మ అందుకే ప్రేమ అంటే తెలియని వాళ్ళకి నీ మనసు లో అసలు చోటు ఈవోద్ధు నమ్మమొద్దు రా 😭😭😭😭💔💔💔💔
@itsmeuma64423 жыл бұрын
Aunu naku artham avuthondhi aa badha
@saicharanjayarapu52203 жыл бұрын
Super bangaram
@reddaveninarasimha58203 жыл бұрын
Nyc
@manimoney57764 жыл бұрын
ఓడి పోయిన మనసుతో మనం చేసే fight చాలా కష్టంతో కూడినది... అది ఈ పాటలో కనపడింది...suppper
@boinirajuyadav36534 жыл бұрын
పాట గుండె ని పిండేసింది రచయిత కు సింగర్ కు ఈ పాటా క యాక్టింగ్ చెసినా అమ్మాయి కి ధన్యవాదాలు 👌👌👌🎊🎊🎊💐💐🌹🌹❤️❤️❤️🙏
@prakashraj98864 жыл бұрын
🌹🌹🌹💯💯💯💚💚
@chepyalamallesham38863 жыл бұрын
పాట గుండె ని పిండేసింది
@SwamyGujarathi5 ай бұрын
బాధ లేని జీవితం ఉండదు అబ్బా అందరికీ బాధలుంటాయి ,💔❤️🔥🫀🫁🫶🫱🫲🫳🫴🤚🖐️🤝👣💯💯💘💕
@sunilkanaka7504 жыл бұрын
ప్రేమ విలువ నాకు తెలీదు కానీ,ఇలాంటి songs వింటు ఉంటే ప్రేమికుల బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది
@PochamainaSwamy4 жыл бұрын
Pl
@narsimlunarsimlu96724 жыл бұрын
Super bro
@suryiadamosuryia66174 жыл бұрын
ప్రెమ అంటే చావు మనకు మరణించిన
@anandbimidi7354 жыл бұрын
Nijama
@shirishakomraju34943 жыл бұрын
S
@d.mahendard.mahendar58984 жыл бұрын
(పాణంగ💝 (పేమీస్తే.కనీళ్లే వరంగా మీగీలవీ.(పేమ మరుపురనీ ఒక్క జివీతం 😢👍😢😢😢
@Rajuu34663 жыл бұрын
కన్నీళ్ళు వరంలా మిగిలిపోవడం మాత్రం పక్కా.... బ్రో.......
@shirishakomraju34943 жыл бұрын
S
@Rajuu34663 жыл бұрын
@@shirishakomraju3494 hi shirisha garu
@naveenmalige33974 жыл бұрын
ప్రేమ అంటే ప్రాణాలు జూదం అయ్య ఓడిపొయిన మనిషీని నేనే అయ్య కలిసి ఉన్న కాలం కళలు నే అయ్యా తలుచుకుంటే గుండె ఆగెను అయ్యా నిన్ను తలిచిన క్షణం కన్నీలు ఆగవు గా బతికిన శవం అయ్ మిగిలను నీ కోసం కాలినా మంట లో గాయాలు గుండెల్లో నువ్వు లేని ఇ ప్రేమే కథ గా ముగుసినే 🙏🙏🙏🙏🙏దిలీప్ అన్న
@DipakdhawaleDipakdhawale25 күн бұрын
Super super songs akka 🙏🙏🙏🙏🙏🙏👌👌👌
@sureshguguloth48334 жыл бұрын
నా లైఫ్ లో ఇలాంటి సాంగ్స్ వినలేదు 🙏👍❤ Thanks for giving wonderful ,Golden song warangal tunes... Love you so much ❤❤❤
@prashanthharshayadavs47514 жыл бұрын
Song lyrics పల్లవి: చూసి చూసి ఏళ్లి పోతుంది ఆకాశం నా బాధ కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ ఓ ఓ ఓ చూసి చూసి ఏళ్లి పోతుంది ఆకాశం నా బాధ కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ రాయి పైనే రాయలేదు నీ పేరు గుండెలోనే దాచినాను మర్చిపోకు రాయి పైనే రాయలేదు నీ పేరు గుండెలోనే దాచినాను మర్చిపోకు చూసి చూసి ఏళ్లి పోతుంది ఆకాశం నా బాధ కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ చరణం:1 ఓ నిలువెల్లా గాయాలు గుండెల పైన మోసిన అలసిన సిన్నపిల్లోలే తల్ల డిల్లీ పోయిన నేను తల్ల డిల్లీ పోయిన నిప్పోలే రగిలేటి గుండెల్లో ఈ బాధ కళ్ళల్లో దాచుకున్న కళ్ళల్లో దాచుకున్న నాకు నేను సావంచు చేరుకున్న ఇడిసి ఏళ్లినావు ఎందుకయ్య ఎంత బాధనో సూడవయ్యా సెల్ల సేదురు బతుకు నాదేనయ్యా యాడున్న నువ్వు పైలమయ్యా నువ్వు లేని ఈ ఇలలో మిగిలానే ఒంటరిల కదిలే కడలి ఇలా నను చూసి నవ్వేనే మిగిలెను నా ప్రాణం నీ కోసం కడసారి విడిచెను నాకోసం నా ప్రాణం నా లోనే చూసి చూసి ఏళ్లి పోతుంది ఆకాశం నా బాధ కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ చరణం:2 ఓ కంటి రెప్పలా కెళ్ళి కన్నీరు జారంగ కూలిన వాలిన కుమిలి పోయిన బతుకు బారమాయెనా నువ్వు లేక బ్రతుకు బారమాయెనా కురిసేటి వానాల్లో మెరిసేటి పిడుగుల్లో నీ నీడ చూసుకున్న నీ నీడ చూసుకున్న నిలువెల్లా గాయాలు చేసుకున్న ప్రేమంటే ప్రాణాల జూదమయ్య ఓడి పోయిన మనిషి నేనేనయ్య కలిసున్నా కాలం కలనేనయ్య తలుసుకుంటే గుండె ఆగేనయ్య నిను తలచిన క్షణం కన్నీళ్లు ఆగవుగా బతికిన శవమై మిగిలానే నీ కోసం కాలిన మంటల్లో గాయాలు గుండెల్లో నువ్వు లేని ప్రేమే కథగానే ముగిసేనే చూసి చూసి ఏళ్లి పోతుంది ఆకాశం నా బాధ కురిసిపోయే వాన రాసింది నా మరువని గాధ 👇👇 👍👍👍👍😍🤩
@ganeshkoya1564 жыл бұрын
🙏🙏🙏
@prashanthharshayadavs47514 жыл бұрын
@@ganeshkoya156 thanks bro
@kagulamallesh84084 жыл бұрын
🤝🤝👌👌❤️💞💕💞
@SAIKUMAR-sp7fs4 жыл бұрын
Super song
@prashanthharshayadavs47514 жыл бұрын
@@SAIKUMAR-sp7fs thanks you bro
@thirumalyadav23 жыл бұрын
చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ ... కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ.... సూపర్బ్ బ్రో
@naveenkumar.b84512 жыл бұрын
నాకు వరంగల్ ట్యూన్స్ అంటే చాలా ఇష్టం చాలా బాగా ఉంటాయి పాటలు 🙏సూపర్ 😘😘😘 all the very best 💐💐
@SomuSrihan4 жыл бұрын
పాట బాగున్నవాళ్ళు రైటర్ కి ఓక లైక్ ఇవ్వండి.
@pscreatoins.0784 жыл бұрын
Supernatural
@rammaneesh12924 жыл бұрын
Nice👍
@saikavali63264 жыл бұрын
@@rammaneesh1292 super
@saikumarsaikumar52654 жыл бұрын
Super
@Primevarun074 жыл бұрын
@@pscreatoins.078nigce
@nageshbegini36403 жыл бұрын
Naagadhurga అందంగా ఉంది... నాకు చాలా నచ్చింది...❤️❤️u హీరోయిన్ acting super ... నచ్చిన వాళ్ళు like వేసుకోండి
@RamaRama-zl3ek3 жыл бұрын
Bod
@anildarpal50443 жыл бұрын
Ayte,☺️
@sujataduda87973 жыл бұрын
Hi
@sujataduda87973 жыл бұрын
Good morning
@sujataduda87973 жыл бұрын
Google translate
@shankarshankar45534 жыл бұрын
సాంగ్ వింటూ కామెంట్ చదీవెవాళ్ళు ఒక లైక్ చేయండి
@rajithapeeka19823 жыл бұрын
Superr
@bandelaswapna90563 жыл бұрын
Super
@kanagantianitha28803 жыл бұрын
Super song ,😥
@satyavathi34373 жыл бұрын
ఎన్నో సార్లు విననో నాకే తెలియదు ఇ song అన్ని సార్లు విన మళ్ళి మళ్ళి వినాలి అనిపిస్తుధి ఇ song verry very nice song
@naveendjnani17763 жыл бұрын
The best time of reading
@Sasikala-tf9vvАй бұрын
True ga love cheste life long badhapadali 😢😢😢
@manjuthuburu5563 жыл бұрын
ఒక అబ్బాయిని పిచ్చిగా ప్రేమిస్తే ఇలానే ఉంటుంది అక్క 😭😭😭😭😭
@manjuthuburu5563 жыл бұрын
I hate u boys'🙅
@rajubiradar42833 жыл бұрын
Pikinav thiyyy
@browncandy37503 жыл бұрын
@@manjuthuburu556 🐖
@manjuthuburu5563 жыл бұрын
అబ్బాయిలు కూడా కొంత మంది అమ్మాయిల ఫిల్లింగ్స్ నీ అర్ధం చేసుకోరు
@browncandy37503 жыл бұрын
@@manjuthuburu556 nuv love failure aa enti..??🤔
@shankarnaidu25264 жыл бұрын
Background music awesome 💖💛💖 ఇంద్రజిత్ అన్న ప్రతి సాంగ్ లో ప్లూట్ మ్యూజిక్ కంపోజ్ చాలా బాగుంటది...
@ammu_pawar_193 жыл бұрын
Song vintu mi love story thalchukoni edchinavallu oka like cheyandi😭😭😭😭
@sailugravali4922 жыл бұрын
మనం ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళతే ఎలా ఉంటుంది వాళ్ళను మన కళ్ళముందే ఉంటే అపుడు ఆ భాద అలాఉంటుందో తెలుసా
@dj.saikumar..46214 жыл бұрын
E video song vini Kindha comment Chadivina vallu Oka 👍 vesukondi friends
@ravaliroyalambedkar63023 жыл бұрын
Really nice song i was lesson 45times .....When I'm lessen the song i cont control my tears ..... really pain full song lyrics everything is good
@mulkanurimahesh73093 жыл бұрын
8096096208
@obularaju42153 жыл бұрын
Hi
@varikutinagendra51193 жыл бұрын
Meeru beautiful ga vunaru
@degondakumar5383 жыл бұрын
Night time airph pettukoni vinte untadhi sprrr rojuku okkasaranna vinevallu like cheyyandi❤️❤️ mis you rab..
@narsimasagar41643 жыл бұрын
సూపర్
@charantejapathi82333 жыл бұрын
@@narsimasagar4164 8 8ù79ý88 j
@chmahesh2273 жыл бұрын
Every day listening 😭😭😭
@laxmiharijan53903 жыл бұрын
Hiii
@laxmiharijan53903 жыл бұрын
Hiiii
@naveendevershatti43293 жыл бұрын
పాట లో చూపిన విధంగా ఒక అమ్మాయి ఇంత ప్రేమిస్తే చచ్చే వరకు గుండెల్లో పెట్టి కాపాడుకుంటామ్👌👌👌Nice lyric
అది మానని గాయం జీవితం అంతం అయ్యేంత వరకు...ప్రేమ❤️❤️❤️
@santhoshagoud33513 жыл бұрын
S andi 😭
@battubhagyalaxmibattubhagy28133 жыл бұрын
S
@gurumohan68323 жыл бұрын
Avunu
@malelasharathkumargoud44343 жыл бұрын
😔😔😔😔😔😔👌
@snk-s313 жыл бұрын
Oy
@sayedchand67794 жыл бұрын
💗💗💟ఈ పాట వింటే మా లవర్ గుర్తుకొచ్చింది మర్చిపోయి వన్ ఇయర్ అవుతుంది ఐ మిస్ యు రా పొట్టి ఫర్ ఎవర్ అండ్ ఎవర్💗💗💟
@idarajesh82703 жыл бұрын
Marachi pothe adhi love kadhu love ante poye anthavaraku vuntundhi manaki marage ayipoyi pillalu vunna ame stanam alage vuntundhi tappuga vunte skhaminchu
@BaluBalu-hl8um3 жыл бұрын
Ysde
@shirishar69143 жыл бұрын
@@idarajesh8270 ni6 No
@dsenthil05053 жыл бұрын
@@idarajesh8270 yuuu
@lankalavenkataratnam47993 жыл бұрын
Nidi love kadu
@itsiosTechie4 жыл бұрын
OOOhhhhhh Myyyyyyyyy Godddddddddd .... Female actress dedication is peeks Brohhhhhh . Hats off Darlings . #BrokenHearts
@rowdypillaeditz10712 жыл бұрын
Naga Durga ki oka like evvandi plz 🥺🥺
@vijjuvijay20734 жыл бұрын
25 times చూశా 😭😭😭😭వస్తూనే ఉన్నాయ్
@jidduguvenkatesh7333 жыл бұрын
Super song love pain Alla untadho naku thelusu. ,😭😭😭😭
@vinodkumardamera5804 жыл бұрын
ఇడిసి ఎల్లినవ్ ఎందుకయ్యా... ఈ లైన్ విన్నప్పుడు మొన్నా సూర్యపేటలో ఆత్మహత్య చేసుకున్న లావణ్య ఫోన్కల్ మాటలు గుర్తుకొచ్చింది....
@vamshibandari98024 жыл бұрын
Singing, acting, lyrics,music Anni departments evariki vallu 100% nyam chesindru song ki chaaaala baagundi ...
@p.rajeshrajesh.p29612 жыл бұрын
చూడు నాగదూర్గనీ యాక్టింగ్ లో నీ ఏక్స్ ప్రేషన్ లో నీజాంగా ఓక ఆమర ప్రేమికూరాలిలో ఉండే వేదన ఆవేదన మనోవేదన ఇవన్ని చూస్తే నా హర్ట్ కరిగి నా కళ్లలో నుండి నీళ్లోచ్చాయి . నీ యాక్టింగ్ కాని నీ ఏక్స్ ప్రేషన్ కాని చూడాడని కి ఈరెండు కళ్లు సరిపోవేమెూ నాగదూర్గ👌👌👌
@shaikkhader21514 жыл бұрын
Naaku 20 years vunnappudu nenu oka ammai ni love chesinaa......... ippudu naa age 25..... Kuwait vellanu..... ......5 saralu place konna .......home kattukunna ........scorpio konna ......Rtr 160 bike konna...... na kastam tho Kaani ippudu naa love ki pellaipoindhi 😥😥😥😥😥😥😥😥😥😥 5 years lo ivanni sadhinchanu but love failure...... but now I am still loving my parent's and my wife..
@jetavathrajitha91223 жыл бұрын
Nice
@kavikavi41723 жыл бұрын
Super mer
@shaikkhader21513 жыл бұрын
@@kavikavi4172 tq madam
@srinivasputtapaka37714 жыл бұрын
సూపర్ సాంగ్ లవ్ ఫెయిల్యూర్స్ కోసం యాక్టింగ్ కి ధన్యవాదాలు💐 నాగ దుర్గ 🙏😭
@rajashekaramancha50444 жыл бұрын
Supar
@chandalavenkatesh64804 жыл бұрын
supur.anna
@sailuerukala43614 жыл бұрын
Supur
@srinukarre59074 жыл бұрын
🙏🙏🙏
@NaniNani-qt1yn3 жыл бұрын
Swapna
@sudhakarbojja82764 жыл бұрын
సాంగ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@akhilaakhila9174 жыл бұрын
Same akka 😭😭 రైట్ అయితే ఒక లైక్
@saflk6644 жыл бұрын
Hhh
@DeviDevi-nb8nh4 жыл бұрын
@@saflk664 a few years later 🤩🥰😘😍🤣😂😭👸💞💕💔💔💑💑💑💏💏
@babukarrebabu41953 жыл бұрын
చాలా బాగుంది ఈ సాంగ్స్ను విన్నా కొద్దీ వినాలని అనిపిస్తుంది👌👌👌👌💘💘💘💘💘
@mahimaheshwari24523 жыл бұрын
@@DeviDevi-nb8nh hi
@siriannayya65193 жыл бұрын
True ga love chesa vallaki ee bhadha kachitanga untundi 😭😭😭😭
@ajaykumar_vfx4 жыл бұрын
ఈ పాటతో మళ్ళీ మర్చిపోలేని జ్ఞాపకాలను గుర్తొచ్చి 😭😭😭😭😭
@Nagaraju_Vikky4 жыл бұрын
Heart touching 😭😭😭 really I am crying 🙏naa love gurthochindhi
@ramachandrareddy42273 жыл бұрын
ఇలాంటి పాటలు స్వర్గం లో కూడా వినలేం ఇలాంటి పాటలు లో అర్థం తెలుసుకుంటే భారత దేశంలో ప్రతిఒక్కరు ప్రేమ ను పంచుతారు దేవతలు కూడా మనతోనే ఉంటారు ప్రేమ కు శక్తి ఎక్కువ
@nareshlodipallerla88404 жыл бұрын
నాగ దుర్గ గారిని ఈ రోజు మోత్కూర్( యాదాద్రి) లో కలిసాము చాలా అంటే చాలా బాగా మాట్లాడింది చాలా అందంగా ఉంది
@kelothvenkatesh68333 жыл бұрын
Mothukur valla own villege haaa bro
@navatelangana68323 жыл бұрын
నిజమా పక్కన ఏ ఊరో అన్న
@gangamthirupathireddy27933 жыл бұрын
Ammailu kuda premalo nijayithiga vuntaru kaani vaalla proublems tho varu emi cheyaleka potharu anthe kani mosam cheyalani kadhu, premaki antham, chavu anedhi vundadhi, vallki mrg aina kaakapoina love ❤ permanent until they r die,,,,, True love only
@manchemeghanayadav38503 жыл бұрын
Correct ga chepavu ana Epudu situation Ede ana Na family kosam na love sacrifice chesanu
Love failure anthakanna pedhaaaa ........bharam inkokati emundaduu manasukii 😭😭😭
@anilp96973 жыл бұрын
Yes..😭😭😭,,directga nenu naa love marriage ki vellivacha ..but she is realhearted,,vachi Naku yedusthu bojanam vaddinchindhi..😭😭.. only family oppukoledhu..but she is always my angel ,,ekkada vunna chala chala happy ga vundaali
@ksbanjara59964 жыл бұрын
Sensentional music indhrajit Anna❤️ nuvu thop &Best my music Director ❤️🙏
@savaravasanth43643 жыл бұрын
Wammoo. Mind blowing🤯, super👍
@gopalyadav39303 жыл бұрын
Hats off to lyric writer mind blowing lyrics Singer Vineela garu super maa & Naga Durga garu class acting Best tunes & beats Awesome.
@lovelylavakumar90974 жыл бұрын
Female singer voice super👍👍👍
@sukumarabdevilliers80853 жыл бұрын
E song eppatiki 1000 times vinna bro enni sarlu vinna Malli Malli vinakanipisthundhi miss you Ra bangaram
@tejachowdary98273 жыл бұрын
😭😭😭😭 నా ప్రేమ పోయింది 😭😭💔💔💔😭😭 i Miss ra potti❤️❤️😭😭🌹 నివు ఎక్కడ ఉన్న 😂😂😂 నవ్వుతూ ఉండు ra
@PolmuriLohitha-f7d2 ай бұрын
Feel this song sister 😍💓
@MRREDDY.73 жыл бұрын
చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ… కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ.. ఓ ఓ ఓ…చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ… కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ.. రాయిపైనే రాయలేదు నీ పేరు… గుండె పైనే చెక్కినను మర్చిపోకు రాయిపైనే రాయలేదు నీ పేరు… గుండె పైనే చెక్కినను మర్చిపోకు చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ… కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ.. ఓ… నిలువెల్లా గాయాలు గుండెలపైన మోసిననేసిన్న సిన్న పిల్లోలే తల్లడిల్లి పోయిన నేను తల్లడిల్లి పోయిన నిప్పులా రగిలేటి గుండెల్లో ఈ బాధ కళ్ళల్లో దాసుకున్న కళ్ళల్లో దాసుకున్న నాకు నేను సావఅంచు చేరుకున్న ఇడిసి వెళ్లినవ్ ఎందుకమ్మా ఎంత బాధ నో చూడవమ్మ చెల్లాచెదురు బతుకు నాదేనమ్మ యాడ ఉన్నా నువ్వు పదిలలమ్మ ఉ.. నువ్వు లేని ఈ ఇలలో మిగిలానే ఒంటరిలా కదిలే కడలి ఇలా నన్ను చూసి నవ్వెనే మిగిలేను నా ప్రాణం నీకోసం కడసారి విడిచేను నా కోసం నా ప్రాణం నా లోనే చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ… కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ.. ఓ…కంటి రెప్పలకెళ్ళి కన్నీరు జరంగా కూలిన వాలిన కుమిలిపొయిన బ్రతుకు భారమైయేన నువ్వు లేక బ్రతుకు భారమైయేనా… కురిసేటి వానల్లో మెరిసేటి పిడుగు లో నీ నిడ చూసుకున్న… నీ నీడ చూసుకున్న నిలువెల్ల గాయాలు చేసుకున్న…. ప్రేమ అంటే ప్రాణాల జూదంమమ్మ… ఓడిపోయిన మనిషి నేనేనమ్మా… కలిసి ఉన్న కాలం కలనేనమ్మ…. కలుసుకుంటే గుండె ఆగేనమ్మ… ఉ.. నిను తలచిన క్షణము కన్నీళ్లు ఆగవుగా… బ్రతికిన శవమైనే మిగిలానే నీకోసం… కాలిన మంటల్లో గాయాలు గుండెల్లో నువ్వు లేని ఈ ప్రేమే కథగానే ముగిసెనే చూసి చూసి వెళ్ళిపోతుంది ఆకాశం నా బాధ… కురిసి పోయే వాన రాసింది నా మరువని గాధ..
@venkateshbarla46833 жыл бұрын
Bro miku chala thankss song petti nandhuku
@kelothvenkatesh68333 жыл бұрын
Sup
@ravinder40693 жыл бұрын
Hi
@MRREDDY.73 жыл бұрын
@@ravinder4069 hlo
@vikramaditya3693 жыл бұрын
Superrrrrr bro
@nellikantisrinu22634 жыл бұрын
💞ఈ పాట విటే నా మరదలు గుర్తుకు వస్తుంది 💞💞
@asadiprem81004 жыл бұрын
Anna nu kekaaa
@vyshnavisiddam20824 жыл бұрын
Male version lo kana female version lo ne chalabagundhi patta
@ashokgarige61693 жыл бұрын
Hi ...
@nandinikampati48033 жыл бұрын
Premante pranaala judhamayyaa..... Odipoina manishi nenenayyaaa...... Vere level lyrics 😔😔😔😔
@thirupathi143loveyou93 жыл бұрын
Miss u nani😭nnnu odhilesi vere girl tho relation lo unnav nen gurthu ralena okkasare aina😢evartho unna hpy ga unte chalu nani😭😭
@madipallynaveenkumar68114 жыл бұрын
Paata nachchina vallu #vineela singer voice ki oka like kottandi
@dhoni-ysryoutubechanneldho22633 жыл бұрын
ఈ ఒక్కరోజే 50 సార్లు విన్నాను ఈ సాంగును
@jinkadhanamma33993 жыл бұрын
Y brother may i know
@ganeshgundala66213 жыл бұрын
Evaru vina manaru ninu
@ragulanandhini91173 жыл бұрын
Nenu kuda sprrrrrrrrr undi kada
@srilathadesha46423 жыл бұрын
Female voice kante Male voice extraordinary
@degondakumar5383 жыл бұрын
Sem bro 🕺❤️
@shravanthipotti35863 жыл бұрын
I Love my Hubby ❤️ song chusinappudalla na husbnd gurthosthnru...konni problem s valla divide ayipoyam..kani...life long na manasulone untadu...jeevitham isthadani...ashapadda..nku lifelong edvamani..ela ontarinidanni chesadu...nvu..ekkada unna..hpy ga undalani korukunttnna.mis u bava❤️ ni...potti...As❤️
@earunaaruna38433 жыл бұрын
Ayya ni expressions ki first heads-up sister ❤️❤️ so lovable voice and sentences 👍🙏
@దినేష్నారబోయిన4 жыл бұрын
నా ప్రేమా నన్ను విడిచి వేళ్ళి 10 నేలలు అవుతుంది 4 yrs ప్రేమా పది నేలలో మర్చిపోఇంది ఇప్పుడునేను ప్రేమించిన ప్రేమా నేను ఏవరో అంటుంది
@suryiadamosuryia66174 жыл бұрын
నాకు మాత్రం ప్రతి క్షణం అనిపిస్తుంది
@ashwiniqueen71053 жыл бұрын
Suppr chilana🎵🎶🎷🎺🎬📽️🎧📀🌄🌅
@jatavathdevsingh27813 жыл бұрын
మ్యారేజ్ అయ్యిందా బ్రో
@maheshj36493 жыл бұрын
బ్రో మీ నెంబర్ పెట్టండి
@Pakka_Entertainments4 жыл бұрын
3.18 Wah💥 Wt A Voice👏
@LavanyaBhukya-xz2zxАй бұрын
విడిచి వెళ్ళినవ్ ఎందుకయ్య. . ఇంత బాధను చూడవయ్య. .. సెల్ల సెదురు బతుకు నాదేనయ్య ... ఏడున్న నువ్వు పైలమయ్యా. .. ఏమి లరిక్స్ అండి నిజంగ💔🥹🥹 లవ్ చేయనీ వాళ్ళ కూడా ఏడుస్తారు. ప్రేమంటే ప్రాణాల జోదమయ్య. . ఓడిపోయిన మనిషి నేనెయ్యా. కలిసున్నా కాలం కాలేనయ్య.. తెలుసుకుంటే గుండె ఆయినయ్యా. .😅