చిటికెడు కుంకుమ చేతిలోకి తీసుకొని ఇలా చేయగలిగితే...| Abhirami stuti | Nanduri Srinivas

  Рет қаралды 524,692

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 635
@vyshu2576
@vyshu2576 9 ай бұрын
నమస్కారం గురువుగారు... మాలాంటి లలితా సహస్రనామం చదవలేని వాళ్ళ కోసం.. మీరు ఇది చేశారా .... అండి.. అమ్మే మీ చేత చేయించింది ... చాలా సంతోషం గురువుగారు ... శ్రీమాత్రే నమః
@meghanareddy07
@meghanareddy07 9 ай бұрын
మాకోసం మీరు చాలా బాగాచెప్తున్నారు. అందరూ భాగుండాలని సుఖసంతోషాలతో ఉండాలని ప్రయత్నిస్తున్నారు మీకు ఏమి ఇవ్వగలం🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ధన్యులమండి నాన్న అందరికి తండ్రిలాగ ఇంటి పెద్ద అయినారు
@bleelavathi4939
@bleelavathi4939 9 ай бұрын
మణిద్వీప వర్ణన 283 శ్లోకములు కూడా మీ కంఠస్వరంతో మాకు వినిపించండి గురువుగారు
@rajeshwerch1572
@rajeshwerch1572 9 ай бұрын
ఇదివరకు చంద్రశేఖరాష్టకం గురించి చెప్తూ తీరుక్కడయురు ఆలయం ప్రస్తావించారు. గత డిసెంబరులో అక్కడికి వెళ్లి అమృతఘటేశ్వర స్వామిని, అభిరామి అమ్మను దర్శించి తన్మయులమయ్యాము. అక్కడే చంద్రశేఖరాష్టకం పఠించాము. అభిరామభట్టు విగ్రహం కూడా దర్శించాము. ఈ స్తోత్రం తెలిసి ఉంటే అది కూడా చదివేవాళ్ళము. కృతజ్ఞతలు.
@starsudhakar8880
@starsudhakar8880 9 ай бұрын
గురువు గారికి నమస్కారములు దక్షిణామూర్తి స్తోత్రం గురించి కూడా ఒక వీడియో చేయండి
@alliswell964
@alliswell964 9 ай бұрын
స్వామీ నేను చాలా అయోమయ స్థితిలో ఉన్నాను, దేవుడు నిజమైన శివుడు, కృష్ణుడు, దుర్గామాత, దయచేసి ఒక చక్కని దిశను ఇవ్వండి, నేను గందరగోళంలో ఉన్నాను
@pasupularajeshwari4346
@pasupularajeshwari4346 9 ай бұрын
నిజంగా మీరు అమ్మవారిని పొగుడుతూ చెప్తూ ఉంటే ,నాకు ఎనలేని. ఆనందం కలుగుతుంది. నేను కూడా ఆవిదని అంతే భక్తితో సేవించుకోవలని ఆశీర్వదించండి గురువూ గారు.
@xyz-uk5wp
@xyz-uk5wp 9 ай бұрын
ఈ కథ ఇంతకుముందు చంద్రశేఖరాష్టకం చెప్పినప్పుడు చెప్పారు. ఈ గుడికి వెళ్లి పూజ చేయించు కున్నపుడు అక్కడ ఒకాయన మాకు అభిరామి అమ్మ photo ఒకటి ఇచ్చారు. ఇంట్లో పూజలో పెట్టుకున్నాము. కానీ ఇన్నిరోజులు అమ్మకి అంటూ శ్లోకాలు తెలియవు. ఇప్పుడు చూడగానే అమ్మ దగ్గరకు పోయి ఇది చదివి అమ్మను చూసి సంతోషం గా వచ్చి ఈ reply పెడ్తున్నాను. Thank you అండీ.🙏🙏🙏🙏
@manorathmadhav300
@manorathmadhav300 9 ай бұрын
Please do a video on dakshinamurthy stotram Swami
@archakamlohitha1258
@archakamlohitha1258 9 ай бұрын
లలిత దేవి నా పంచ ప్రాణాలు..అమ్మ లేని నేను లేనే లేను❤😢
@jayasree9212
@jayasree9212 9 ай бұрын
శ్రీ మాత్రే నమః..మీ ద్వారా ఆ లలితా దేవి మాకు ఈ శ్లోకం నేర్చుకునే అదృష్టం కలిగించింది...గురువు గారికి వందనాలు...
@homecooking7527
@homecooking7527 9 ай бұрын
గురువు గారు మీ పాదపద్మములకు నమస్కారములు.నా మాంగల్యం కోసం ఈ అభిరామి స్తోత్రం చదువు కుంటాను. అమ్మ దయ,కరుణ నాపైన వుండాలని దీవించండి.
@madhavik6799
@madhavik6799 9 ай бұрын
Guruvugaru chalabaga chepparu Meeru ఈ శ్లోకాలు cheputhunnapudu పక్కన వున్న photo s చాలా బాగున్నాయి పిడిఎఫ్ lo కూడా వుంటే బాగుంటుంది
@ashagupta7293
@ashagupta7293 9 ай бұрын
స్వామీ ఏమిచ్చి.మీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు మీకు కోటి కోటి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏
@njpramyapavani2562
@njpramyapavani2562 9 ай бұрын
గురుగారు ధన్యులం మేము లలితాసహస్ర నామం చదవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక కాని తప్పు చదువుతానేమో ననే భయం యిలా పది శ్లోకాల్లో చెప్పారు ధన్యవాదాలు మీకు
@kvijayp2785
@kvijayp2785 9 ай бұрын
ఆహా అద్భుతం మీరు వివరంగా చెప్పారు. ❤❤❤❤ అయినా మన భారతదేశంలో మనుషులు ఇంకా ఈర్ష్య అసూయ ద్వేషాలతో కొట్టుకు చస్తున్నారు. శ్రీ మాత్రే నమః
@anitharamesh7896
@anitharamesh7896 8 ай бұрын
మీకు శతకోటి పాదాభివందనాలు మరియు ధన్యవాదాలు గురువు గారు అమ్మవారి అనుగ్రహం పొందడానికి మీరు సూచించిన మార్గం మాలాంటి వారికి ఎంతో మేలు చేస్తుంది
@hemamalini2815
@hemamalini2815 9 ай бұрын
ఎంతో చక్కగా భావం చెప్పారు వింటుంటే కళ్లెమ్మట కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి Thank you స్వామి 🙏
@ramyaajay2280
@ramyaajay2280 8 ай бұрын
It has has became one of my favourite stotram which is I am chanting which we had learned through you. Today we are doing and learning pooja in our that's all from you, even we learnt and doing many poojas from anna. Thank you so much.jai Shri Ram.
@DeviSannidhi
@DeviSannidhi 9 ай бұрын
నమస్కారం గురువు గారు అమ్మ గురుంచి ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏🙏
@balimiseshuseshu4101
@balimiseshuseshu4101 4 ай бұрын
సరళంగా, సూటిగా, అర్థమయ్యే విదంగా, వీడియో చేసి, చెప్పుతువున్న మీకుశతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏
@raoba4109
@raoba4109 9 ай бұрын
నండూరి గారు క్షమించండి....మీ మాటల కన్నా పక్కన వస్తున్న చిత్రాలు పైనే నా దృష్టి వుండిపోయింది...అద్బుతం...
@arunakothuriv3437
@arunakothuriv3437 3 ай бұрын
మీరు చెప్పే విధానం లోనే ఆ జగజ్జనని దర్శనమిస్తుంది... శ్రీ మాత్రే నమః 🌹🙏🌹
@sreekrishna1905
@sreekrishna1905 6 күн бұрын
నమస్తే గురువుగారు ఇలాంటి వీడియో అందించినందుకు మీ పాదాలకు అనంత కోటి నమస్కారాలు మా కోసం అమ్మవారు మీ నోటితో పలికించారు.... 🙏🏻🙏🏻🙏🏻
@keerthiaishwarya
@keerthiaishwarya 9 ай бұрын
Namaskaram andi, please make a series of videos about Vedic lifestyle and how to live life the right way.
@gubbaVeena
@gubbaVeena 3 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః. ఓం లలితా దేవియే నమః అమ్మ నాకు ఆరోగ్యాన్ని ఆయుష్షుని ప్రసాదించు తల్లి
@roopa.rampally1
@roopa.rampally1 9 ай бұрын
ఇంత మంచి స్తోత్రాలను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు 🙏 అంతే అద్భుతంగా ప్రతి శ్లోకానికీ చూపించే బొమ్మలు చూస్తూనే ఉండాలనే అంత బాగున్నాయి.. అందించిన వారికి ధన్యవాదాలు 🙏
@rohiniuttarwar275
@rohiniuttarwar275 9 ай бұрын
మంచి మార్పు రావాలని ఆ లలితాత్రిపుర సుందరి మాత శ్రీ చరణముల దగ్గర ప్రార్థన 🌺🙏🌺🌝
@SiriSiri-cw2he
@SiriSiri-cw2he Ай бұрын
నమస్కారం గురువు గారు. మీరు, చాగంటి గురువు గారు, గరికపాటి గారు...కలియుగం లో మాకు ఆదిశంకరాచార్యులు శిష్యులు లా అన్ని విషయాలు బోధిస్తున్నారు. ముఖ్య o గా ఈ రోజుల్లో దేవుడు కోసం ఎవరు ఏమి చెప్పినా విన లి అనిపించదు. కానీ మీ ముగ్గురు గొంతులో మాత్రం సాక్ష్యాత్తు ఆ సరస్వతి అమ్మ వారే ఉన్నట్లు మీరు చెప్పినవి ఎంత సేపు అయిన వినాలి అనిపిస్తుంది. మొదట్లో నాకు ఒక్కదానికే అలా అనిపిస్తుంది. కానీ నిజం ను ఎక్కువ రోజులు దాచాలెం అన్నట్లు మీరు నిరూపించారు చాలా మంది మీ వల్ల మంచి మార్గం లో వెళ్తున్నారు.
@RajiGajula-he9xu
@RajiGajula-he9xu 9 ай бұрын
Om sri లలిత దేవియే నమః ,ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ parvatiswaraydnamaha,ఓం శ్రీ వినాయక స్వామినే నమః,ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమహాం శ్రీ అయ్యప్ప స్వామియే నమః
@lavanyachilukuri3181
@lavanyachilukuri3181 4 ай бұрын
🙏 గురువు గారు మీరు రాజమండ్రి లో ఉన్న మార్కండేయ స్వామి గుడి మహత్యం గురించి తెలియచేయాలని. కోరుకుంటున్నాను.🙏
@sathwikadiaries885
@sathwikadiaries885 9 ай бұрын
చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏 ఆ అమ్మవారి మహత్యం గురించి మీరు ఎంతో చక్కగా వివరించిన విధానం కి నాకు చాలా సంతోషంగా ఉంది. మనం భక్తి గా ఆ అమ్మవారు నీ కొలవటం ఎంత ముక్యమో అనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పారు.
@ammakitelusu
@ammakitelusu 9 ай бұрын
నమస్కారం గురువు గారు, అద్భుతమైన స్తుతిని మాకు అర్ధం ఇంకా దాని చరిత్రతో సహా వివరించినందుకు ధన్యవాదాలు 🙏🙏
@srinivas8175
@srinivas8175 9 ай бұрын
శ్రీమాత్రేనమః⚘⚘🙏🙏 శ్రీ గురుభ్యో నమః⚘⚘🙏🙏 చాల బాగ వివరించారు స్వామి , యిలాగే విష్ణుసహస్రనామం అర్ధం వివరిచగలరు..🙏🙏
@sahithimanapragada8863
@sahithimanapragada8863 3 ай бұрын
అభిరామినిని మనోజ్ఞంగా ఆవిష్కరించారు
@girijasankar8794
@girijasankar8794 9 ай бұрын
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి లఘు పూజా విధానం pdf లో తెలుగు లో తేలుపగలందులకు మా ప్రార్థన గురువు గారూ నమస్కారం గురువు గారు
@palururanjithkumar4824
@palururanjithkumar4824 9 ай бұрын
🙏శ్రీ గురుభ్యోనమః 🙏 గురువుగారు నాకు నవగ్రహ దేవతల వృత్తాంతం తెలుసుకోవాలని ఉంది వారి జన్మరహస్యం మానవ జీవనశైలికి వీరి ప్రభావం ఉండటం వారి విధి విధానాలు తెలుసుకోవాలని వుంది దయచేసి తెలుపగలరు 🙏🙏🙏 శ్రీ మాత్రేనమః
@SrinivasaChary-xe9fm
@SrinivasaChary-xe9fm 7 ай бұрын
నమస్కారం గురువుగారు మీరు చేసే ప్రతీ విషయం మాకు చాలా బాగా ఉపయేగపడతానాయ్ అండి నా పేరూ సరస్వతి మా ఊరు కలూరూ
@haneeshreddygeetha5251
@haneeshreddygeetha5251 21 күн бұрын
మీ పాదాలకు శతకోటి వందనాలు తండ్రి
@ChevitiJyothi-q7n
@ChevitiJyothi-q7n 9 ай бұрын
తండ్రీ మీకు కోఠి కోఠి వందనాలు మీరు ఇలాంటి వీడియో చేస్తూ మమలను మీరు తరింప చేస్తున్నారు స్వామి 🙏
@ravilalitha2109
@ravilalitha2109 9 ай бұрын
గురువుగారు , అద్భుతమైన అభిరామి స్తోత్రాన్ని మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.. సిద్ధ కుంజికా స్తోత్రం గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుంది.. సిద్ధ కుంజిక స్తోత్రం రోజు చదవచ్చా ఏమైనా నియమాలు కలవా?? దయచేసి తెలియజేయండి
@soujanyadudde1787
@soujanyadudde1787 9 ай бұрын
చాలా సంతోషం గురువుగారు🙏🙏 ఎన్నో రోజుల నుంచి అభిరామి వినాలి, చదవాలి అనుకుంటున్నాను. నేను ఏది అనుకున్న, అమ్మ ఏది చదివించాలి అనుకున్న మీద్వారా తెలుపు తుంది అమ్మ 🙏🙏 100 శ్లోకాలు ఉంటే పంపగలరు పిడిఎఫ్ యూట్యూబ్ లో వెతికాను కానీ దొరకలేదు గురువుగారు 🙏🙏🙏
@gayathrisetty9596
@gayathrisetty9596 9 ай бұрын
ಗುರುಗಳೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ ವಂದನೆಗಳು ಮಾಹಿತಿಗೆ ಧನ್ಯವಾದಗಳು
@SrinivasaChary-xe9fm
@SrinivasaChary-xe9fm 7 ай бұрын
నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా చూసుకున్నాను శ్రీ మాత్రే నమః
@bodramonisindhu5338
@bodramonisindhu5338 8 ай бұрын
Nanduri garu hair loss problem tho chala mandhi ammaielu badhaaduthunaru bayatiki poleka intlony undi narakayathana paduthunaru andhulo nenu okkadhanni hair regrowth ravadaniki solution chepandi please edhi oka problemyna anochu but anubavinchyvalaki telustgundhi ha pain hair loss solution chepandi hospital lo Baga dabbulu gunchuthunaru but no use. Devidy dhikku anukuntunam please
@vasudaelectrical7646
@vasudaelectrical7646 9 ай бұрын
శ్రీమాత్రే నమః గురువుగారి పాద పద్మములకు మా యొక్క నమస్కారాలు
@veda5555
@veda5555 2 ай бұрын
Thank you guruji నేను పూర్వ సుహాసినిని...నాకు కూడా తృప్తి అనిపించింది మీరన్నమాట
@aruna5973
@aruna5973 8 ай бұрын
చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు కృతజ్ఞతలు🙏🌷🙏🌷🙏🌷
@ushagundimeda591
@ushagundimeda591 2 ай бұрын
Excellent explanation. We appreciate your team's efforts in digital photography, perfection will touch our hearts. Thank you
@nirmalamadhu4620
@nirmalamadhu4620 9 ай бұрын
ಗುರುಗಳೇ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡಾ lyrics ಹಾಕಿದ್ದಕ್ಕಾಗಿ ಭಕ್ತಿಪೂರ್ಣವಾದ ವೀಡಿಯೋ 🙏🙏🙏🙏
@VasantaLakshmi
@VasantaLakshmi Ай бұрын
Quality of the slokam text shown in the video and the pictures depicting the explanation are so good. Hearty compliments to your creative team and tech team that make your valuable discourse such a delight to view also. Many thanks for teaching us this Abhirami Stotram and the way it should be done. Namo Namaha!
@prasannalakshmimenta4607
@prasannalakshmimenta4607 9 ай бұрын
గురువు గారు మీకు శతకోటి వందనాలు ఎంతో మంచి మంచి విషయాలు మీ నుంచి తెలుసుకుంటున్నాము మీ ఋణం ఎలా తీర్చు కోవాలి తెలియడం లేదు
@venkateshc1324
@venkateshc1324 6 ай бұрын
Guruji I listen ing to your speech many videos .it's beautiful. .even though I couldn't under not understand Telugu fully.please like this put in English.
@deviejhansirao4077
@deviejhansirao4077 9 ай бұрын
మనిద్విప వర్ణనం 283 శ్లోకాలు వ్యాస విరచితం 🙏🙏🙏పూర్తిగా చెప్పండి sir... సొంత ఇంటి కల నెరవేర్చండి 🙏🙏🙏పారాయణం చేసుకోడానికి అలవాటు అయ్యేలా చెప్పండి 🙏🙏
@srishanaidu8383
@srishanaidu8383 9 ай бұрын
thank you guru ji I'm from karnataka Bangalore for Kannada translation I was previously so disappointed because of I couldn't read telugu transcript of mantras and even in English also so many mantras I'm thankful to admin team please this is my humble request please do translation of every mantras sthotram in Kannada lyrics PDF that will be so much helpful us so many Kannada subscribers are there so it will be helpful once again thank you guru ji and admin team❤
@gkdurga9422
@gkdurga9422 2 ай бұрын
Guruvugareki Danyavadalu mee videos chustuna naku mataluravatam ladu chala andamuga vundi naku anni echadu damudu mansati ladu Daniela consantration vundatam ladu guruvugaru anta ayomayam ga vundi
@savithrimadha7576
@savithrimadha7576 9 ай бұрын
అమ్మ వారి నవరత్న మాలికా స్తోత్రము చెయ్యండి గురువుగారు.
@JAI_SRI_RAM3429
@JAI_SRI_RAM3429 4 ай бұрын
Gurugaru namaskaram, meeru nijanga ee kaliyugam lo kaarana janmulu,meedwara memu dyvaniki degarah avtunnam malanti vallanu meeru udharinchadniki vacharu meeru ma annayya la teliyani vishayalu telipi mammalni bhakthi margam lo nadipi ma jeevitalanu moksha margam lo ki nadipitunnaru meeru chaala great thankyou for everything mi family challaga undalli ani oka sodari shubhakanshalu ,intha research cheyadam meevalle sadhyam me sankalpam goppadi 🎉
@lotusfeetofSwamy
@lotusfeetofSwamy 8 ай бұрын
Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwara Guru Sakshat parabrahma parabrahma tasmaisree Gurvey Namaha 🙏 Thank you for Divine Stotram n story🙏Requesting you to please check PRINTING MISTAKES IN ENGLISH PDF ,alphabets N and M in Shlokas
@ramyaajay2280
@ramyaajay2280 9 ай бұрын
Even I don't know full of Lalitha sahasranamam but through u I started chating durgamma 32 namas every day thank you
@manjulaus
@manjulaus 9 ай бұрын
Aya ekanundi vachavu khani devudu pampina dhutha lagha...maa doubts ani clear ayayi mee vodeoes vala
@the_suryan
@the_suryan 7 ай бұрын
Srinivas uncle garu🙏 namaskarm andi ... Meru meanings chepputhunte tears vasthunnai andi idhi na Frist comment andi meku entha thanks cheppina saripodhu andi 🙏
@manjushaarunvrln4283
@manjushaarunvrln4283 9 ай бұрын
Guruvugaru correct ga e roju Puja cheskuntu anukunnanu roju Lalitha Sahasranamam chdavadaniki time kudaradam ledu Ani samavedam vari bhashayam lo 111 namala daggara apachu ante badha paduthu apesanu Nijamga aa amme me notitho e video rupamlo na badha pogottindi Meku satakoti namaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sujatha20aug
@sujatha20aug 5 ай бұрын
Guruvugariki vandhanamuku.. Mee chepthunte chala bagundhi...100slokalu Ila ge cheppandi... 🙏🙏🙏
@sudhaiviramesh842
@sudhaiviramesh842 8 ай бұрын
🙏🙏🙏😇🌹blessed to know about Abhiraami...thank u very much for your beautiful rendition 🙏🙏🙏😇🌹 Always be blessed by the Divine🙌🙌😊🌹
@sandhyanadiminti1680
@sandhyanadiminti1680 3 ай бұрын
Adbhutam guruvugaru..... Ma adrustam valla elantivi vinagalugutunam
@ala6861
@ala6861 9 ай бұрын
శ్రీనివాస అన్నయ్య కు, సుశీల గారికి నమస్కారాలు, మాస్టర్ నమస్కారాలు, గంగాభవాని గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి, రాజరాజేశ్వరి బాల శ్యామల లలితదశ
@mahipalmahi7326
@mahipalmahi7326 9 ай бұрын
శ్రీ గురూజీ చాలా ధన్యవాదాలు
@durgaprasadh6860
@durgaprasadh6860 9 ай бұрын
శ్రీ మాత్రే నమః దక్షిణామూర్తి స్తోత్రము గురించి చెప్పండి గురువు గారు
@sravanthimusunuru3250
@sravanthimusunuru3250 9 ай бұрын
Edi anta Nijam nanduri Garu nenu prati sukravaaram ammavaariki bhakti tho puja chesukuni ammaki kumkuma petadanu.aite okaroju naaku aarogyam bagoleka puja cheyaledu aite Amma kalalo kanipinchi naaku kumkuma pettavaa. Ani adigaaru ante appatinundi nenu prati sukravaaram ammavaariki bhakti tho puja chesukunntunnanu.guruvu Garu ee video chusi chala aanandam kaligindi dhanyavaadalu guruvu garu 😊😊
@SwethaPastham
@SwethaPastham 8 ай бұрын
Thankyou Guruvar mere bete ka video Puja
@purnimaiyer6033
@purnimaiyer6033 3 ай бұрын
God bless yr family with good health and wealth Supero super 🙏🙏very simple u tell people to perform puja. That's the reason we like yr videos Guruji ♥️♥️
@Mahaswami2323
@Mahaswami2323 8 ай бұрын
మహునుభావ చాలా సంతోషంగా ఉంది 🙏🙏🙏🙏🙏
@kin4077
@kin4077 9 ай бұрын
Mesmerizing voice the way you narrate makes goose bumps and Enni pujalu enni vrathalu enni sthothralu inka inka chesthune undali ani untundi 🙏🏻
@NakkaIndrani
@NakkaIndrani 9 ай бұрын
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,శ్రీ మత్రేనమః 🙏
@KannakrishnaTulasi-f3q
@KannakrishnaTulasi-f3q 2 ай бұрын
గురువు గారు నా లాగా లలిత సహస్తా నామం చదవడం రాని వారి కోసం మీరు వీడియో చేయండి గురువు గారూ మీరు లలిత సహస్ర నామ పారాయణం 99% మంది వచ్చు అనుకుంటూ నారు కానీ నాకు తెలిసి 50% మంది కుడా రాదే మొనని నేను అనుకుంటున్నాను కనుక మీరు దయవుంచి లలితరహస్యనామా పారాయణం ఏ విదంగా చేయాలి నియమ నిబంధనలు తెలియ చేయండి సార్
@anucare5195
@anucare5195 9 ай бұрын
Thank u so Mach Guruji giving to us PDF Hindi also thank u so so much 🙏🙏
@NagamaniRavula-ng5jq
@NagamaniRavula-ng5jq 2 ай бұрын
Guruvu garu 🙏🙏amma gurinchi enta Baga chepparu meru cheputunte enkavinali anipistundi Jai bhavani matha 🙏
@seethammamaringanti2616
@seethammamaringanti2616 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏మంచి సంగతులు తెలియజేస్తున్నారు
@SwapnaDandanayaka
@SwapnaDandanayaka 9 ай бұрын
Srinivas gaaru widows gurinchi oka vedio cheyyandi emem cheskovachu pujalu vrathalu
@ThirupathaiahThirupathaiah-i6k
@ThirupathaiahThirupathaiah-i6k 9 ай бұрын
గురువుగారి పాదములకు నమస్కరములు 🙏🙏🙏🙏🙏🙏
@sarasuatreya8315
@sarasuatreya8315 7 ай бұрын
This Lalith stotram is vernice peacful yo read.our heartfelt thanks to u I am reading regularley
@dhana1659
@dhana1659 9 ай бұрын
Sri matrenamaha ayya manchi stotram cheparu ayya cheputhunna prati pictures ni entha baga disign chesaro me addmin Rishi gariki kuda danyavadalu chala baga chupisthunaru good job 👍 sri matrenamaha ayya thandei garu
@arunakulkarni1363
@arunakulkarni1363 9 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు చాలా మంచి విషయాలు చెప్పారు
@chamanthulalatha4170
@chamanthulalatha4170 9 ай бұрын
Nenu e video chudagane eroju chesanu guruvu garu chethilo kunkum chethilo patukoni chesanu chethu motham vaibrate aithundhi naku chala baga anipichindhi mi video okkati kuda vodhili petankunda chustha, ala chudakunte edo miss aithunanu anipisthadhi guruvu garu chala dhanyavadhalu
@iamSaiADITYA
@iamSaiADITYA 9 ай бұрын
అమ్మవారి చిత్రాలు వీడియోలో చూపించారు Ai arts అనుకుంటున్నాను తయారుచేసిన వారికి ధన్యవాదాలు మహాద్భుతంగా ఉన్నాయండీ.. 🙏 శ్రీమాతా శ్రీమహారాఙీ శ్రీమత్సింహాసనేశ్వరీ.. 🙏
@jayasri4431
@jayasri4431 9 ай бұрын
Namaste Andi. Mee lanti unnatamaina bhavaalu unnavaallu ee rojulalo chala koddi Mandi matrame untaaru. Andarr bagundaalane Mee prayatnaniki dhanyavaad aalu. Meeru, Mee family eppudu santoshamga undaalani korukuntunnamu.
@arunakondaaruna7895
@arunakondaaruna7895 8 ай бұрын
Guruvugaru na comment thappakunda meeru ammavari leelalo cheptaru Ani chinna request na la andaru bavundalanedi me sankalpam kada anduke meeru e stotram ichina ventane nenu start chesanu 10slokalu 10sarlu 10rojulu ala anukoni parayanam chesanu niyamalu kuda follow ayanu aite Amma varitho okate korukunna Amma amvasyani pournami ga marchina thallivi thithimandala pujithavi kalanni marchina na thalliki ma jeevithamlo vacche samsyalu oka lekkaneeku Ani arthi tho cheasanu sarigga ma variki oka pedda company lo interview select ayyavani call vachindi
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 8 ай бұрын
Congratulations 🎉
@arunakondaaruna7895
@arunakondaaruna7895 8 ай бұрын
Tq andi guruvgariki mundhuga tq cheppukovali
@saradacherukupalli3630
@saradacherukupalli3630 9 ай бұрын
శ్రీ మాత్రే నమః మాత: ! దర్శన భాగ్యం దేహి మే l
@KPLP5770
@KPLP5770 3 ай бұрын
Thank you for sending in kannada also
@nagamani9572
@nagamani9572 9 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gubbaVeena
@gubbaVeena 3 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః ఓం లలితా దేవియే నమః నాకు ఆరోగ్యం ఆయుష్షు ప్రసాదించు తల్లి 😢🙏🙏🙏
@mamathajakkani9197
@mamathajakkani9197 9 ай бұрын
Chala chala baaga cheppinaru memu 2018 lo vellamu maavariki shashtipurthi cheyinchamu appatiki evemi telidu meeru chepthunte mallivelli ammavaarini drshinchukovalani undi🙏
@swapnasairamsairam6249
@swapnasairamsairam6249 9 ай бұрын
Namaskaram guruvugaru e roju shivarathri 6day early morning still ma dweepam alane undi guruvugaru great mahadev thank you soo much andi
@hasinireddymachannagari4085
@hasinireddymachannagari4085 Ай бұрын
Nanduri srinivasugariki Shatakoti vandanalu swamy Meeru dorakadam ma adrustam swamy E jonmolo chesukunna punya palamo
@vasanthakinthali7542
@vasanthakinthali7542 3 ай бұрын
Guruvugaru meeku namaskaram , Sumangali strilu lord Venkateshwara mokku , thala neelalu theerchukovaccha
@anitham2922
@anitham2922 9 ай бұрын
గురువుగారికి నమస్కారం🙏 kailasagouri నోము gurinchi cheppandi గురువుగారు
@govindrani5208
@govindrani5208 5 ай бұрын
Guruvu garu dhakshina moorthy strotram gurinchi cheppandi
@bharathip8449
@bharathip8449 7 ай бұрын
Late marriage ki shlokam unte chepandi Guru garu please 🎉
@sadhanaalekhya8485
@sadhanaalekhya8485 9 ай бұрын
Chala thanks guruvugaaru 🙏 ee Stuti maaku nerpinanduku… meaning ento chakkaga explain chesinaduku 🙏🙏🌺🌸
Pitru Stotram
5:33
Sanatana Devotional
Рет қаралды 80 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 32 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 13 МЛН
Devi Kavacha | Durga Saptashati | Argala Stothra | Durga Kavacha | Chandi Kavacha | Sindhu Smitha |
20:47