No video

CI Kashiram (Warangal) Exclusive Full Interview | Khullam Khulla With Rohith | Bhala Media

  Рет қаралды 359,689

BHALA MEDIA

BHALA MEDIA

Жыл бұрын

CI Kashiram (Warangal) Exclusive Full Interview | Khullam Khulla With Rohith | Bhala Media
#khullamkhullawithrohith #bhalamedia
Bhala Media is a Brand New Web Channel Which Is Mainly Delivers Exclusive Interviews of Telugu Political Leaders And Tollywood Celebrities etc,....
Follow Us on
Facebook : / bhalamedia
Instagram : / bhala_media
Twitter : / bhalamedia

Пікірлер: 1 100
@anandmudiri9969
@anandmudiri9969 Жыл бұрын
కాశీ రామ్ గారి సంకల్పం గొప్పది. లక్ష రూపాయల జీతం వదిలేసి ప్రజా సేవ లోకి రావలసిన అవసరం లేదు కానీ తను చిన్నప్పటినుండి ఎదుర్కొన్న కష్టాలలో కొన్నింటి నైన రూపు మాపాలని కంకణం కట్టుకున్న వ్యక్తిని మనం తప్పకుండా స్వాగతించాల్సిందే. Kashiram A real man of masses 👍
@vijayjalle7069
@vijayjalle7069 Жыл бұрын
జర్నలిస్టుగా మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటాయి ఎంత పెద్ద వారైనా సూటిగా ప్రశ్నిస్తున్నారు మీరు . దరిద్రం అనే పదం నాకు నచ్చలేదు.. బీద కుటుంబం అంటే బాగుంటుంది
@sandeepharkavath2851
@sandeepharkavath2851 9 ай бұрын
Correct anna koncham jagratha matladithe manchidi bayya athaniki
@tomholland2176
@tomholland2176 Жыл бұрын
ఇంత చిన్న వయసులో నే సమ సమాజం కోసం మీరు పాటుపడే విధానం చూస్తుంటే గర్వంగా ఉంది సార్. మీలాంటి సేవా భావం గలవారు రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. రెండు రాష్ట్రాల్లో మీకున్న ఫాలోయింగ్ చూస్తుంటే గర్వంగా ఉంది సార్.
@ravinderreddymadupu7976
@ravinderreddymadupu7976 Жыл бұрын
Gret sir
@balajinaikm9954
@balajinaikm9954 Жыл бұрын
Give a chance to talk the opposite person too Huge respect to CI Kashiram Anna..... 🙏🙏🙏
@SAIRAMSOMA
@SAIRAMSOMA Жыл бұрын
Yes same thinking..give him a chance
@Dildarbanjara
@Dildarbanjara Жыл бұрын
Great person .... నీ తల్లి నీకు గొప్ప అయినప్పుడు నా తల్లి నాకు గొప్ప తమ్ముడు రోహిత్
@p.lakshmi3987
@p.lakshmi3987 Жыл бұрын
సార్ మీరు ఎపుడూ సంతొషం గా వుండాలి అని కొరుకొంటునాను 👌👍💐🇮🇳⭐🙏
@madhuaarush7525
@madhuaarush7525 Жыл бұрын
రోహిత్ అన్న నీ ఇంటర్వ్యూ చూస్తుంటే ధైర్యం తన్నుకొస్తుందని వస్తున్నాయి అన్న కాంసిరాం సార్ 🤝🏻 సార్ జై భీమ్ ✊✊
@vikasvikki1079
@vikasvikki1079 Жыл бұрын
ఒక చిన్న సందర్భం కాశి సర్ గురించి,ఒక చిన్న ప్రోగ్రాం కి ఇన్వైట్ చేసా,కానీ నాకు ఈ సర్ ఇంత సర్వీస్ ఓరియెంట్ అని తెల్వదు అపుడు,ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే ఆ రోజు చాలా సేపు మాతో స్పెంట్ చేసి ఓపికతో వెయిట్ చేశారు,సర్ మీ లాంటి వారు ఈ సర్వీసులో లాంగ్ ఉంటే కొందరైన ఇన్స్పైర్ అయి మారుతారేమో,గ్రేట్ ఎంత వర్డ్స్ చెప్పిన తక్కువే మీ గురించి👌👍
@venkatdaida4174
@venkatdaida4174 Жыл бұрын
ap lo చాలా మంది యువత మిమ్మలిని inspiration ga తీసుకుంటున్నారు అన్న...great kashiram sir... salute
@srinivaskandem6039
@srinivaskandem6039 Жыл бұрын
Handsome police
@LawstudentAnil1999
@LawstudentAnil1999 Жыл бұрын
😂🤣
@anilpintu7389
@anilpintu7389 Жыл бұрын
😂😂😂😂😂
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt Жыл бұрын
మా తెలంగాణ లో అందరికి తెలియదు ఇంతకు ఇయాన ఇప్పుడే అందరికీ పరిచయం అవుతున్నాడు
@veereshbangaram5931
@veereshbangaram5931 Жыл бұрын
Iam from kurnool kashiram hats off sir🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@Kamakya_vlogs
@Kamakya_vlogs Жыл бұрын
అన్న మీరు పడిన కష్టం కి ప్రతిఫలం రావడం చాలా సంతోషంగా ఉంది అన్న మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీస్కొని మార్పు తెచ్చుకోవాలని కోరుకుంటున్న ఈరోజు నుండి మీకు బిగ్ ఫ్యాన్ అన్న జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏
@golilimbadri5192
@golilimbadri5192 Жыл бұрын
CI kaashiraam garu మీరు నిజాలు చెప్పారు సారు
@sureshcherawala6212
@sureshcherawala6212 Жыл бұрын
After so many day i saw a dynamic police officer interview 🙏🤝👍 With huge respect all the very best for your future endeavours 👏🤝👍
@Yuvashakthi516
@Yuvashakthi516 Жыл бұрын
Expect చేసినంత ఇంటర్వ్యూ లేదు... రోహిత్.... కాశిరామ్ అన్న సమాధానలు చాలా సప్పగా, ఏదో తప్పించుకునేల చెప్పాడు... కాశిరామ్ గారు చెప్పులు లేని పరిస్థితి నుండి వొచ్చిన వ్యక్తి ఫ్యూచర్ లొ ప్రజా ప్రతినిధి అయ్యి ఇంతే పేదరికం లొ వుంటారా అనేది ప్రశ్న.. Any way కింది స్థాయి నుండి ఇక్కడి దాక వొచ్చినందుకు హ్యాపీ... But ఇంకా మెరుగ్గ సమాధానం చెప్పాలని అన్ని కులాలను కలుపుకొని పోవాలని... ఒకే ఒక్క కులంతో పోతే కులసంగం నాయకులు అయితారు తప్పితే ప్రజాప్రతినిధులు కారని నా మనవి....beter luck next time
@akhilamudavath9592
@akhilamudavath9592 Жыл бұрын
Agra kulalu takkuva kulalani entha ganam eqaul ga chustunnaroo... Oka sari realise aite baguntademo... Aa department person tanu enta answer evvalo ante echadu.. Oka interviewer inta harsh qun adugutunte thanu smooth ga answer cheyadam atani dignity adi.. Tappinchukovadam kadu.. Govt ni rule chesedi kasiram kadu.. Kcr.. Ayanni adagali avi.. Tanani adigite tanu chese social services kuda cheyakunda ipotadi miru adige question ki tanu sappaga kakunda spicy ga answer cheppdaniki.. You should think before judging people
@srinu1272
@srinu1272 6 ай бұрын
అందరినీ కలుపుకొని పోవాలంటే ముందు...... మన కులం వారిని మార్చుకొని తరువాత అన్ని కులాలను కలుపుకొని పోవాలని..... కాశీరామ్ sir ఉద్దేశం....
@gugulothurajunayak4716
@gugulothurajunayak4716 Жыл бұрын
ఈ రోజుల్లో ఏదో సాధించాలి అనుకునే యువతకి కసి' తో పాటు కృషి ని రగిల్చేందుకు దొరికిన కాశి' రామ్ ఆణిముత్యం మీరు.... మీలాంటి మార్గదర్శకులు సొసైటీలో యువత కి చాలా అవసరం సార్ జై హింద్..
@nanurathod7711
@nanurathod7711 Жыл бұрын
జై సేవాలాల్ భియా చాలా మందికి మీరు ఆదర్శం. గోర్ బంజారా సమాజం లో Dynamic officer From వికారాబాద్, దారూర్
@banothvinodkumar1712
@banothvinodkumar1712 Жыл бұрын
రోహిత్ అన్న చెప్పినట్టుగా పోలీస్ అలాగే ఉన్నారు సార్ 100% లో 75% పోలీసులు అలాగే ఉన్నారు
@govindnaidubotsa6154
@govindnaidubotsa6154 Жыл бұрын
సొల్లు
@srinudadi5345
@srinudadi5345 Жыл бұрын
Not 75% Brother, According to my opinion 95% correpted in the department.
@varushcrazeyvideos9888
@varushcrazeyvideos9888 Жыл бұрын
90% licence unna gundalu
@ashokreddyyenugula2499
@ashokreddyyenugula2499 Жыл бұрын
90 percent ani nammuthunna 10 percent good is there
@abhisarika190
@abhisarika190 10 ай бұрын
75% kadu 90 to 95% alane unnaru
@sathyamus6050
@sathyamus6050 Жыл бұрын
ప్రజా సేవ చేయాలంటే రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అన్నా..మనసుంటే మార్గం ఉంటుంది. పోలీసులు గా ఉండి కూడా సేవలు అందిస్తున్నారు. అదే సేవలను కొనసాగించాలని కాన్షీరాం సార్ గారికి నా మనవి. గుడ్ జాబ్ సార్...జైభీం...✊✊✊
@sheshikumarenugala2533
@sheshikumarenugala2533 Жыл бұрын
పోలీస్ అంటే మీలాగా ఉండాలి సార్ చాలా గ్రేట్ సింపుల్ గా ఉన్నారు 👍👍👍
@LawstudentAnil1999
@LawstudentAnil1999 Жыл бұрын
🤣
@Manapilagadu1637
@Manapilagadu1637 Жыл бұрын
Sir మీ లంటి వాళ్లు ఎక్కడ ఉంటారో అక్కడ అబివృది 💯% జరుగుతుంది జై హింద్ 🇮🇳
@maheshrasamalla752
@maheshrasamalla752 Жыл бұрын
సర్......మీరు చాలా active గా చాలా టాలెంటెడ్ హార్డ్ వర్క్ తో ఒక్క సామాన్య కుటుంబ లో పుట్టి అనుకున్నది సాధించి న నీ లాంటి వాలు మా లాంటి ఎంతో మంది యువకులకు ఇన్సఫ్రీషన్ అన్న
@apremaraju2620
@apremaraju2620 Жыл бұрын
అన్న ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా SP. విశాల్ గున్ని అని ఒక ఆఫీసర్ ఉంటాడు... అయ్యన దగర ఒక ఇంటర్వివి చేయి అన్న... One of the most hileght parson ... IPS officer.... Vishal gunni sir 🥰❤️💝💝👑. Plz
@RajeshYadav-ew7rk
@RajeshYadav-ew7rk Жыл бұрын
Can't wait to watch 👑👑👑👑👑👑
@ramavathsrinu8259
@ramavathsrinu8259 Жыл бұрын
కాశీ రామ్ నాయక్ గారు మీరు అలగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను
@pullaramesh7833
@pullaramesh7833 Жыл бұрын
అన్న మీరు నడిచిన బాట ఎంతో మంది యువతకు ఆదర్శం కావాలి "అడవి తల్లి కన్నా పేద తల్లి బిడ్డ" కాషీ అన్న
@upparivenkataramana8708
@upparivenkataramana8708 Жыл бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగా అడిగిన రు.పోలీస్ ల దృక్పదం మారాలి పోలీసు లు ప్రజలకు అండగా ఉండాలి.
@sunnyellandula2192
@sunnyellandula2192 Жыл бұрын
Rohit anna Dr. Praveen Kumar IPS ni kuda interview cheyandi. if possible
@Pa1_Creations
@Pa1_Creations Жыл бұрын
Yaaa💥💥💥🐘🐘🐘
@tarak7089
@tarak7089 Жыл бұрын
జై భీమ్ 🙏🙏🙏
@venkataswamy804
@venkataswamy804 Жыл бұрын
Ci గారు తమ్మిఅని పిలువడం చాలా చాలా బాగుంది
@anunshtv8640
@anunshtv8640 Жыл бұрын
మీలాంటి వాళ్ళు నిజమైన జర్నలిస్టు.. మొన్న హైదరాబాద్ లో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో‌మా‌ అన్న కొడుకుకి రోడ్డు ప్రమాదం జరిగితే పెట్టాము. కొడుకులు నార్మల్ పోసిసన్ అని చెప్పి ప్రాణాలు తీసారన్న. ఆ ఆసుపత్రి యజమాని ఒక పార్లమెంటు సభ్యుడి అల్లుడంట వారి పవర్ తో పెద్ద ఫోర్స్ దిగి గుండెలు పగిలిన మమ్మల్ని మరింత దిగజార్చరన్న.. మీరు చెప్పినట్లే ఉన్నారు ఆ కొడుకులు అన్న
@thirupathireddyysrtp1939
@thirupathireddyysrtp1939 Жыл бұрын
మీ ఇంటర్వ్యూ సూపర్ అన్న & నేను ఆటో డ్రైవర్ నుంచి మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధరోహించడం జరిగింది. నాది వికారాబాద్ జిల్లా & నా పేరు గుంతల తిరుపతి రెడ్డి
@nikeshreddy9903
@nikeshreddy9903 Жыл бұрын
Wonderful interview for Young Stars Thank you Rohit Anna for Doing this interview 👏😍
@KavithaSsnghi.
@KavithaSsnghi. 9 ай бұрын
Very good 👍👍 super hero sir meru challaga undali 🙏🙏🙏🙏💐
@itsyoursudaychintu
@itsyoursudaychintu Жыл бұрын
JAI BHEEM KASHIRAM ANNA " YOUR WORDS ARE INSPIRATION"
@venky_therocks
@venky_therocks Жыл бұрын
అన్న ఇంటర్వ్యూ చేసే నువ్వు మొగోనివి అన్న భయపడకుండా ఓపెన్ గ పోలిసొల్లా గురుంచి వాళ్ల అరాచకాల గురుంచి.... బాగా అడిగావు సెల్యూట్ భైయ్యా ❤️❤️👌👌
@manunaik7549
@manunaik7549 Жыл бұрын
Super extraordinary words 👏 👌 bava.. U r truly inspiration for young generation ✨️
@tvamsi6875
@tvamsi6875 Жыл бұрын
Please help me to try to meet kashim ram anna
@maheshofficial5226
@maheshofficial5226 Жыл бұрын
సార్ మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం Jai Bheem sir
@naikjvnaik3109
@naikjvnaik3109 Жыл бұрын
We salute Kashiram Anna, you're the great inspiration to youth 🙏👌👍
@dbr9923
@dbr9923 Жыл бұрын
ని గట్స్ కు నా హ్యాట్సాఫ్ అన్న రోహిత్ అన్న 👌🤝🤗
@krishnakanuku157
@krishnakanuku157 Жыл бұрын
Okasari nagarkurnool Excise C.I. THE MISSION founder EDUKONDALU sir ni interview cheyandi.... Thana jeetham, jeevitham mottam samajaniki istunnadu.... Recent ga TV9 nava nakshatra award ichharu
@itstejaofficial3205
@itstejaofficial3205 Жыл бұрын
Kashiram Sir..... my inspiration... jai hind
@lmvt9769
@lmvt9769 Жыл бұрын
You're great sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lmvt9769
@lmvt9769 Жыл бұрын
బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుడు ✌️
@informationadda2321
@informationadda2321 Жыл бұрын
Your my Inspiration and i can't leave your valuable words sir i will be achieving my dream very soon sir after that i will be meet you with My success🏆💪 sir
@dharavathsuresh1764
@dharavathsuresh1764 Жыл бұрын
The best interview I have seen ever and ever
@pradeepkumar-hz8ln
@pradeepkumar-hz8ln Жыл бұрын
Sir మీలో శ్రీ శ్రీ భావాలు ఉన్నాయి. మీరు యువతకు ఆదర్శం.
@nani-rm4fm
@nani-rm4fm Жыл бұрын
అన్న మీలాంటి కాశీరామ్ ఈ దేశానికి చాలావసరం ఉంది ఆది మీతో మొదలైయిందనుకుంటాను అన్న
@itscrazypp9820
@itscrazypp9820 Жыл бұрын
Society ki chala manchi message echaru kasiram anna🙏🙏
@krishus1903
@krishus1903 Жыл бұрын
CI sir is very down to earth. He is my brother in law friend...
@manimahesh5486
@manimahesh5486 Жыл бұрын
చాల బాగుంది ఇంటర్వ్యూ రోహిత్ భాయ్ అశ్వపురం ci శ్రీనివాస్ సర్ ని కూడా ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి రోహిత్ భాయ్
@pullaramesh7833
@pullaramesh7833 Жыл бұрын
భయం భక్తి గౌరవం అన్నీ కలగలిపి ఇంటర్వ్యూ చేసిన రోహిత్
@FoodFilmed
@FoodFilmed Жыл бұрын
Inspired 🫡 , thanks Rohit anna for bringing kashiram garu to Khullam khulla 🤗
@rajasekharrajasekhar3305
@rajasekharrajasekhar3305 3 ай бұрын
Mr. Kasiram is a great personality He is Inspirational to very many Youngsters in Telugu States. Sincere Police Officer. Do good to society through your different services. All the best Kasigaru....
@mangilalboda657
@mangilalboda657 Жыл бұрын
E full interview kosam wait chesa kashiram sir mataluvinalani👌👌
@NM-rx8yd
@NM-rx8yd Жыл бұрын
Waiting waiting waiting waiting for kashiram sir
@shivapatel5559
@shivapatel5559 Жыл бұрын
Schl lo flag ki salute kotina mali epudu na screen pina mimalni chsui salute kodthuna after ages🙌🙌🙌✊
@etikalaprakashreddy8385
@etikalaprakashreddy8385 Жыл бұрын
పోలీస్ ఉద్యోగం గురించి కాదు గాని రాజకీయాల్లో ఉన్నాను కాశీరామ్ గారి డెడికేషన్ పట్ల పూర్తిగా ఏకీభవిస్తున్నాను వారు చెప్పిన మాటలు నాకు ఇన్స్పిరేషన్ ఆల్ ది బెస్ట్ కాశీరాం గమ్యాన్ని ముద్దాడి వరకు పోరాడమే అంతిమ లక్ష్యం ధన్యవాదాలు
@naveenmankala6776
@naveenmankala6776 Жыл бұрын
మీ ఆలోచన విధానం బాగుంది సార్
@janayadav9251
@janayadav9251 Жыл бұрын
Rohit Bhai ❤️❤️❤️❤️❤️❤️❤️ Khullam khulla 🔥🔥🔥🔥🔥🔥🔥
@sailutothala1236
@sailutothala1236 Жыл бұрын
పోలీస్ వ్యవస్థ ఎలా తయారు అయిందంటే ఉన్నోనికి తొత్తులాగా ,పొలిటీషియన్ బానిస లాగా మారింది. హోంగార్డు నుండి యస్ఐ వరకు లంచం తీసుకొని వాళ్ళు లేరు. మని ముడితేనే మాటర్ ముందుకు వెళ్తాది . సామాన్య మానవుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చే స్థాయి లేదు. కాశిరామ్ లాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో చాలా తక్కువ. ఫ్రెండ్లీ పోలిస్ ఓన్లీ బలిసినోళ్ళకు మాత్రమే.
@media-uc3rz
@media-uc3rz Жыл бұрын
సూపర్..అన్న great ఇంటర్వ్యూ మీరు నిజమైన దమ్మున్న ప్రశ్న అడిగారు...సూపర్ ఛానెల్... మీరు ఎంతో మందికి inspiration...నిజం అన్న మీరు చెప్పింది నిజం ఈ నా కొడుకులు యూనిఫామ్ వేసుకున్న గుండాలు...సూపర్ అన్న దమ్మున్న ప్రశ్నలు అడిగారు...
@metlasagar1330
@metlasagar1330 Жыл бұрын
Good information for youth .every one person ku use aithadi sir e interview thanks sir
@priyankakunsoth5978
@priyankakunsoth5978 Жыл бұрын
Superb interview.. Jai banjara Jai sevalal..
@bloodz4933
@bloodz4933 Жыл бұрын
Ne moham la cheppu indhaka iythey iyna kulam levu ani cheppadu malli nuvvu jai Banjara antunav pichakuntla dhana
@anandsriramoju8176
@anandsriramoju8176 Жыл бұрын
Khullam khulla Rohit 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥Pakka practical matladav anna love u
@arbrothers588
@arbrothers588 Жыл бұрын
Legend 🔥🔥 interview
@chittipandu1860
@chittipandu1860 Жыл бұрын
మీరు చాలా బాగా ఇంటర్వ్యు చేశారు రోహిత్ తమ్మడ్డు ఇలాగే questions అడగండి
@nanduenglish9152
@nanduenglish9152 Жыл бұрын
Inspirational interview Kashiram brother
@santhujan548
@santhujan548 Жыл бұрын
Kashiram sir mi interview super I love forever sir...🥰🥰
@kukidivamshi2089
@kukidivamshi2089 Жыл бұрын
One of the best interview in Bhala media
@vasireddiramakrishna8291
@vasireddiramakrishna8291 Жыл бұрын
Super interview anna needhi
@anilreddy6302
@anilreddy6302 Жыл бұрын
❤ great person kashiram sir…. Salute Jai hind
@devenderS.D.N7192
@devenderS.D.N7192 Жыл бұрын
Good inspired person good interview
@harrisonful
@harrisonful 6 ай бұрын
Hats of Mr. Kashiram! for deriving meaningfulness for your existence in this world.
@Runjas
@Runjas Жыл бұрын
కాశీరాం గారు, ఊహించినంత చక్కగా ఇంటర్వ్యు లేదు. మీరు డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నట్లుగా సమాధానాలు లేవు, ఓ 15 సంవత్సరాల తరవాత భారతదేశం వచ్చిన కొత్త మనిషిలా మాట్లాడారు, ప్రస్తుతం జరిగే విషయాలు తెలియనట్లే మాట్లాడుతున్నారు.. మీగురించి సమాజం అనుకుంటున్నట్లుగా అనేకులకు ప్రయోజనకరమవ్వాలని ఆశిస్తున్నాను
@ganeshkethavath6669
@ganeshkethavath6669 Жыл бұрын
Power Banjara 👑
@brahmamchary9372
@brahmamchary9372 Жыл бұрын
భాష చాలా డెవలప్ అంది కాశీ. " ఫిజికల్ డెవెలప్ మెంట్ మన మనుసుపై ఆధారపడి ఉంటుంది " బ్యూటిఫుల్ కామెంట్! ఇంటర్వూవర్ చాలా ఫెయిర్ గా నిర్మొహమాటంగా, ధైర్యంగా ఉన్నడు! ఇద్దరికీ అభినందనలు!!
@raajnaik6966
@raajnaik6966 Жыл бұрын
You are great kaashiram bhiya... We are form ಕರ್ನಾಟಕ....
@vemulasrinivasachakravarth2002
@vemulasrinivasachakravarth2002 Жыл бұрын
Great interview elanty vyakthula tho students ki motivation class lu eppistay chalaa marpu ravacchu EDI na request brother.
@saichandu4717
@saichandu4717 Жыл бұрын
पता नहीं आपका क्या फायदा था इस महान व्यक्ति का इंटरव्यू लेने में पर बहुत बहुत धन्यवाद क्योंकि ये मात्र एक इंसान या पुलिस officer ही नहीं बल्कि हम youth का मोटिवेशन भी हैं । छत्तीसगढ़ छोटा सा प्यार स्वीकार स्वीकार करे काशी भैय्या 😊🙏
@sarathreddy7190
@sarathreddy7190 Жыл бұрын
Revanth when u r asking one question just give a time to answer from ur oppt person don’t make b2b and do it proper way interview
@narsimhaboddupalli9966
@narsimhaboddupalli9966 Жыл бұрын
Anna meeru devudu 👏👏👏🙏 only 2 kulalu( rich ,poor) super iam fan of you ..manchi kulam anna manadi social service chesthunanduku meeru great..nenu police prepare avuthunna ...vastha neetho join ayyi service cheyadaniki..(poor anna nenu kuda)
@user-ej4sb3hm3x
@user-ej4sb3hm3x 2 ай бұрын
Mee speech real life chala interest ga vundi boss sir okasari mimmalni kalavali sir give chance sir 🙏🙌🙌
@bhukyapraveentrsvstatelead5414
@bhukyapraveentrsvstatelead5414 Жыл бұрын
Kashiram Anna 🔥🔥🔥
@ravikumaraskani9363
@ravikumaraskani9363 Жыл бұрын
I quit SI job because of illegal activities Now I am doing teaching Rohit anna what did you say 100% correct
@venkatesh.p1336
@venkatesh.p1336 Жыл бұрын
Si post enni years chesaru sir place ekkada
@prashanthaloor9512
@prashanthaloor9512 Жыл бұрын
Avna bhayya enno years struggle kada ala vadilesaru
@subhashbose5305
@subhashbose5305 Жыл бұрын
Police department lo vundi peda vaariki help cheyalsindhi brother
@ShankarYadav-uk3ov
@ShankarYadav-uk3ov Жыл бұрын
అన్న మీ ఎంట్రర్వయ్ సూపర్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌 ఎక్సలెంట్
@Sandeepraj_815
@Sandeepraj_815 Жыл бұрын
Great inspiration to us.
@Aaru589
@Aaru589 Жыл бұрын
Super brother... Very inspiring to everyone
@shivakumar-mp6up
@shivakumar-mp6up Жыл бұрын
Ma bava chaal great person......role model for some many youth
@bhukyaakhil1999
@bhukyaakhil1999 Жыл бұрын
i meet kashiram sir he is very cool and genuine person in the society
@makashsubhash1738
@makashsubhash1738 Жыл бұрын
I inspired sir...ur speech...I salute sir.. 👏🏾👏🏾👏🏾👏🏾
@sujeevankumarreddyvitta6114
@sujeevankumarreddyvitta6114 Жыл бұрын
Salute to this type of officers in Telangana.
@sridhasri46
@sridhasri46 Жыл бұрын
We r proud sir 🎉
@khaderbashashaik9811
@khaderbashashaik9811 Жыл бұрын
Good speech 🎤 it’s poor family be came heard working
@dhanujai5287
@dhanujai5287 10 ай бұрын
Super anna nee questions nice .........sir nee gandhara golam chesavuuuu.......I'm also fan of sir khasi ram sir❤ my proper AP GUNTUR dt❤❤❤
@gangadharpatri7580
@gangadharpatri7580 Жыл бұрын
రోహిత్ అన్న అడిగింది చెప్పింది కరెక్ట్ పోలీసులు ప్రవర్తించే తీరు ప్రజలకు నచ్చడం లేదు రను రాను ప్రజలే పోలీసులను బజారులో కొట్టేవరకు తెచ్చుకుంటున్నారు కాశిరమ్ సార్ వల్ల డిపార్ట్మెంట్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప 200% పోలీస్ అంటేనే ప్రజల్లో మంచి పేరు కూడా లేదు ఒకే ఒక fir రాస్తే 1000 ఇవ్వాలి స్టేషన్లో బిచ్చగాడి కంటే అద్వనం ఇంటెరనేషనల్ లెవల్ చూడు మన దేశంలో చుడు అప్డేట్ కారు ఇంకా గరిబొన్ని దోచుకోవడం తప్ప చేసేది ఏమీలేదు
@sudharshansavs4328
@sudharshansavs4328 Жыл бұрын
Waiting for this interview 1 week
@user-yv4hg8mo3r
@user-yv4hg8mo3r Жыл бұрын
Gud job for excellent words ann milanti Valu department lo undadam e kalam lo public ki chala avasaram
@KavithaSsnghi.
@KavithaSsnghi. 9 ай бұрын
Kashiram sir meru chala great sir 🙏🙏🙏🙏🙏💐 thank you so much sir melaga avaru chala varsku udaru sir god bless you both of your family members 🙏🙏🙏🙏🙏🙏💐 meru great sir 🙏🙏🙏🙏🙏💐
@madhumaheshdharavath9010
@madhumaheshdharavath9010 Жыл бұрын
Proud To Be an Banjara#✊🔥
@ntony7477
@ntony7477 Жыл бұрын
Jai Banjara 💞 avari community valakey goppa bro we respect all caste people other caste people won't respect us
@nagarajpenchala5626
@nagarajpenchala5626 Жыл бұрын
వీ ఆర్ సపోర్ట్ యూ
@vishalpathi9656
@vishalpathi9656 Жыл бұрын
Great interview
@Bandamaniyadavms
@Bandamaniyadavms 10 ай бұрын
Police la gurinchi nijamayna questions adugav superb
@madasusrikanth2339
@madasusrikanth2339 Жыл бұрын
కులం కుల సోలో సూపర్ ఎంట్రీ సోలో సూపర్ ఎంట్రీ జై భీమ్ ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి
@jadav4788
@jadav4788 Жыл бұрын
I ever seen my life The great and humble person in the department that is kashiram bava... He is my inspiration to achieve my goal... All the best kashiram bava for your future 👍
@prabhulingammamilla8010
@prabhulingammamilla8010 Жыл бұрын
Thanks.ci.garu.meeru.education.impartens.gurchi.cheppadam.ede.andaru.peda.vidyartulu.telusukovali.
@kvijayakumar3284
@kvijayakumar3284 Жыл бұрын
ధనవంతులు,రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, అఫీసర్ కు మాత్రమే సర్వీస్ చేస్తున్నారు... చేయాల్సింది వాళ్లకు కాదు సార్. సామాన్య ప్రజలకు చేయాలి. ప్రభుత్వ మిమ్మల్ని ప్రజలకు సేవ చేయాలనే చెప్తే ఉద్యోగం ఇస్తే... ఏనాడు సామాన్య ప్రజలకు గౌరవం ఇచ్చారా సార్!? కాని మిమ్మల్ని ఒక పోలీస్ ఆఫీసర్ చూసి గౌరవం ఇచ్చేది , అన్నం పెట్టేది, లంచం ఇచ్చేది ఒక రైతు, సామాన్య ప్రజలు మాత్రమే సార్. పల్లెల్లో ప్రజల దగ్గరకు వచ్చి లంజకొడకా అనేది,తరిమి తరిమి కొట్టేది,బయబ్రంతులకు గురి చేసేది. కొట్టడం... రూల్స్ అడిగితే మాట్లాడితే లంజాకొడుకు జైళ్లో వేసి బొక్కలు ఇర్కొడ్త అని బయపడుట... రక్షభటుడు కాదు రాక్షసుడి గా కొందరు పని చేస్తారు సార్. నేను పల్లెల్లో చూసిన సంఘటనలు సార్. ఒక పల్లే బిడ్డగా చెప్తున్నా సార్.
Алексей Щербаков разнес ВДВшников
00:47
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 11 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
Kashi Ram about his Marriage | #Kashiram #HTMediaTelugu
6:55
HT Media Telugu
Рет қаралды 56 М.
Алексей Щербаков разнес ВДВшников
00:47