మన గొర్రె తలకాయలలో కొందరు అమ్మలక్కలు ఇలానే ఉంటారు చంద్రమ్మ లాగా ఇప్పటికీ ఉన్నారు అనుకుంటా!!!
@natural681 Жыл бұрын
అన్న జగదీష్ అన్న ఉన్నాడు అంటే అది ఏడిచే వాళ్ళు కూడా కడుపు పగిలే తట్టు నగుతారు.అంత మంచిగానే ఉంది.కానీ ఈ యూట్యూబ్ ఛానళ్ల వారు మొదట్లో తెలంగాణ యాస ,భాషకు ప్రాధాన్యత ఇచ్చి మెల్లగా మెల్లగా కొన్ని పదాలు వేరే పదాలు వాడుతుండ్రు. పోషవ్వా, లచ్చవ్వ, కొరవ్వ పోయి గుడాల లచ్చమ్మ, చంద్రమ్మ, అమ్మ అన్న పదం వాడితుండ్రూ. దీన్ని అన్ని చానల్స్ వాళ్ళు గమనించి అవ్వ,అయ్య, బాపు , ఇంకా ఇలా వాడాలి అని కోరుకుంటున్నాను
@manapallematalu Жыл бұрын
తప్పకుండా
@aparnagunda1645 Жыл бұрын
Jegadeesh gaaru miru same ma peddamma laage matladuthunaru miru matladuthunte aame gurthosthundi same mi laage untadi kuda
@dvinayak6948 Жыл бұрын
Namaskar sathish Anna
@satyapriya94932 жыл бұрын
స్వప్నా నువ్వు అమ్మా అంటే ఎంతబాగుందో...చక్కగా చేసావు అభినందనలు