food vishayamulo yevaristam varidi but non-veg maneyadam manchidinonveg tine habby vunte adhi yento narakanni srustistundi teliyakundane karmallo nedutundi jagrattaga gamanistene telustundi e karmalanni nonveg tinadam vallane vachhayani spirtual ga development avvalanna nonveg maneyavalasindenon-veg maneyandi adhi manchidikadu manaku vache anekarogalaku non-veg tinadame main karanamu meditation try&start cheyandi please
@TeluguRuchuluandvlogs3 ай бұрын
మీ ఉద్దేశం నాకు అర్థమైంది అండి కానీ ఎవరి ఇష్టం వారిదే కదా మనం అందులో కలిగించుకోలేము కదా ఇటు వద్దని చెప్పలేము తినమని చెప్పలేము ఎన్నో రకాలు వెజిటేరియన్ ఉన్నాయి . పోషకాహారాలు కూడా చాలా ఉన్నాయి కానీ వాటిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి నాన్ వెజ్ మానేయమంటే అంత త్వరగా ఎవరూ మానేయలేరు కనీసం ఈ మెసేజ్ చూసిన ఎవరైనా మానేయడానికి ట్రై చేస్తారేమో చూద్దాం మా వీడియో చూసి మీరు మెసేజ్ పెట్టినందుకు ధన్యవాదాలు
@rajagollapalli-fo5vn3 ай бұрын
@@TeluguRuchuluandvlogs great attitude madam nenu e comment pedite tittaru nannu miru good ga respond echharu tqu madam
@TeluguRuchuluandvlogs3 ай бұрын
అంటే నేను తిట్టాను అని అంటున్నారా లేకపోతే వేరే వాళ్ళు తిట్టారని అంటున్నారా మీరు? నాకు కొంచెం క్లారిటీ రావాలి ఒకవేళ నేను తిడితే నన్ను క్షమించండి
@rajagollapalli-fo5vn3 ай бұрын
@@TeluguRuchuluandvlogs ledu miru good
@TeluguRuchuluandvlogs3 ай бұрын
Ok sir thank you for your compliment. please tell to your friends and family members to subscribe my channel and please do subscribe you also sir. Thank you 🙏 very much