మీ ఇంగ్లీష్ బాగుందండి.. సబ్జెక్టు పై మీకు పెద్దగా అవగాహన లేదని తెలుస్తుంది..!!
@MCHome.kavaliАй бұрын
@@Patalathoranalu okay fine కానీ ఇంకా చాలా ఉంది నేను కొత్తగా వచ్చే వాళ్ళకి చెబుతున్నా. కలర్ గ్రెడ్ గురించి 10 నిమిషాల్లో చెప్పలేము. నన్ను నమ్మి సినీమా మొదలు పెట్టేవారికి నేనూ పూర్తిగా సపోర్ట్ ఇస్తాను. థాంక్స్ బ్రో