ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను బ్రో ఇటువంటి ఇల్లు కట్టుకునే వాళ్ళకి వీడియో వస్తుందా అని❤❤❤❤❤
@maheshethakota55394 ай бұрын
నమస్తే బ్రదర్ ఎవురూ అన్న మేము బిల్లింగ్ వెయ్యాలనుకుంటున్నాం మీ వర్క్ బాగుంది 👌👌👌👌
@mahimamahesh35095 ай бұрын
సూపర్. అన్నా. ❤
@PremKumar-ox5tb2 ай бұрын
Hi bro my side suggest plz providing for Needle vibrator for concrete pouring time .
@prasadbabuvadagala7973 ай бұрын
టోటల్ స్తంబాలు ఎన్ని బాతురూమ్ ఏటాచ్ లో పిల్లర్ అక్కర్లేదా కొంచెం క్లారిటీ బ్రో ప్లాన్ బాగుంది
@pavitra32195 ай бұрын
Super
@HarikaDidla5 ай бұрын
నాకూ 4.5సెంట్స్ స్థలం ఉంది దాని లో 2.5సెంట్లలో ఇల్లు కి బేస్మెంట్ వెయ్యాలి అనుకుంటున్న 2 బెడ్రూమ్ లు హాల్ కిచెన్ కి ఎంత ఖర్చు అవుతుంది చెప్పగలరు ❤❤❤
@anandggg5 ай бұрын
16 to 20 lacks
@HarikaDidla5 ай бұрын
@@anandggg ఇళ్లు కాదు బేస్మెంట్
@ChalapakaPandubabu4 ай бұрын
Anna 3 sents lo plasting lekunda bilding mottam enta avutundhi
@kutty.saanvika.26275 ай бұрын
Enni gajalu bro .super plaing
@lakshmireddy90593 ай бұрын
Bro eppatiki compound wall ki bes link avvakudadu antunnaru Mari edi nijama
@sudhakargoud28923 ай бұрын
15×45 G+1 yantha audi North face flan kavali
@satyanarayanaraju65894 ай бұрын
Hi Bro nenu 26*20 rekula house plan chesthunaa, please naaku koncham details provide cheyagalaraa ela chesthee nenu thakuva budget lo construct cheyachu house
@chintu_goud_2202 ай бұрын
Doors ekkada bro🙆🏻♂️antha etukalatho close chesi undhi
@ramkumarkote2755Ай бұрын
60 గజాలు స్థలం ఉంది ఇలాగే2bhk కట్టవచ్చా
@krishnakumar-ub4tc5 ай бұрын
ఏరియా ఎక్కడ చెప్పండి
@AnwarBasha-g7e5 ай бұрын
Putting lekunda house kadite Padipotye
@MudhiiguubbaNaggaraju3 ай бұрын
సిమెంటు 270 అన్నారు కదా సార్ ఏ సిమెంట్ తెలియజేయండి
@SambaKotipalli-un7cd4 ай бұрын
ఎక్కడ వీళ్ళజే అన్నయ్య మీది 🤗
@JDbuildingconstruction4 ай бұрын
kothalanka bro
@karthikcharpa73854 ай бұрын
ఇల్లు పూర్తి అయ్యేసరికి. ఎన్ని ఇటుకలు పట్టాయ్ అన్న
@sadiqshaik52274 ай бұрын
Puttings bro?
@JDbuildingconstruction4 ай бұрын
బ్రో ఇది నల్ల మట్టి ఏరియా ఈ ఏరియాలో ఎక్కువగా బోర్లు వేస్తాము
@SdfhSffjl5 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 ని వాయిస్👌👌👌👌👌👌👌👌👌👌👌 అ నో 👌👌👌👌👌👌👌👌👌
@DasharathamRudraram5 ай бұрын
30*30east plan
@mudavaththirumalnaik83094 ай бұрын
Putting లేదు
@latheefshaik34675 ай бұрын
Comedy na bro Rendu Telugu rashtallo 350rs above vundi per bag .....
@JDbuildingconstruction5 ай бұрын
మీకు ఎన్ని కావాలి బ్రో నేను ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా లో ఇప్పిస్తాను ఎన్ని కావాలంటే అన్ని 270 ఒక బస్తా కాస్ట్ మీకు ఇంకా బిల్లు కావాలంటే instagram లో మెసేజ్ పెట్టండి సెండ్ చేస్తా
@SURYACHANDRAPODUGU2 ай бұрын
ఏ సిమెంట్ బ్రో
@ShreyashBandari5 ай бұрын
మొత్తం ఇల్లు పూర్తి అయ్యేలోపు అంటే (స్లాప్ & మెట్లు & ప్లాష్టరింగ్ లోపల బయట) ఎంత ఖర్చు అవుతాది అన్న చెప్పు . 8లక్షలలో పూర్తి అవుతుందా
@monimunna81235 ай бұрын
గోతులు తీయలేదు ఏంటి బ్రో
@GemmelirohithRohith4 ай бұрын
పొడవు మరియు వెడల్పు ఎంత అన్న
@lbclicks56685 ай бұрын
Bro 270rs Ki A Cement Bag Naku Chepandi Nenu Tisukunta