చిన్ననాటి జ్ఞాపకాలు || Episode 14 || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers

  Рет қаралды 13,817

Vijaya Durga

Vijaya Durga

Күн бұрын

#VijayaDurga #VijayaDurgaLifeStory #LifeStory #VijayaDurgaVlogs #Strikers
చిన్ననాటి జ్ఞాపకాలు || Episode 14 || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194

Пікірлер: 35
@sanvisamanvivlogs9488
@sanvisamanvivlogs9488 2 ай бұрын
అమ్మ మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం మీ మాటలు వినేకొద్దీ వినాలనిపిస్తుంటాయి నేను ఇంట్లో పని చేసేటప్పుడు మీ వీడియో పెట్టుకొని వింటూ వంట చేసుకుంటా మీ చిన్ననాటి 😊 జ్ఞాపకాలు చాల బాగున్నాయి ఇంకా టైం పెంచండి వీడియోస్ కూడా ఎక్కువ పెట్టండి ❤మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలి చాల వీడియోలు చెయ్యాలి 😊sandhya 😊
@Radhika0006
@Radhika0006 2 ай бұрын
అమ్మా మీ వీడియో కోసం ఎదురుచూరున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీలయితే రోజు విడిచి రోజు పెట్టండి. మీ జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకం. యూ ఆర్ ఐరన్ లేడీ. లవ్ యు అమ్మ ❤❤❤❤❤❤
@rohits7585
@rohits7585 Ай бұрын
Hai mam nenu jaya meeseacnh very nice chnnai
@Paddu1984
@Paddu1984 2 ай бұрын
Hi amma bagunara Meku pedda fan ipoyamu.nenu ma nanna garu .me vantaalu anni challa challa baguntaye amma .meru eppudu Ellane maku anni vantaalu chesi chupisthu undali.always happy ga undali amma
@Radhika0006
@Radhika0006 2 ай бұрын
అమ్మా మీ వీడియోలు అన్నీ స్టెప్ బై స్టెప్ మీ జీవితం ఇప్పటిదాకా చేయండి. చాలా చాలా బాగున్నాయి. ఒక నవల చదివినట్టుగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ❤❤❤❤❤
@DeviBalusu
@DeviBalusu 2 ай бұрын
మీ మ్యారేజ్ జరిగిన తర్వాత విషయాలు పిల్లలు పుట్టడం తర్వాత జీవితం చెప్పండి ఒక నవల లాగా బాగుంది మీ జీవితం ఎవరిదైనా అంతేనేమో కాకపోతే మీరు ఒక సెలబ్రిటీ అప్పటి విషయాలు కదా బాగున్నాయి
@gvbhaskar1
@gvbhaskar1 2 ай бұрын
Namaskaram amma ala uñaru amma mee chinnanati gnapakalu maaku chupinsthinandhuku chaala happy ga undhi amma, mee chepe vishyalu vintunta chaala happy ga undhi amma stay safe and healthy
@pusphakumari8935
@pusphakumari8935 2 ай бұрын
Me Video super Ammamma Garu (MTU)
@AMARAPALLIPADMAVATHI
@AMARAPALLIPADMAVATHI 2 ай бұрын
Naadi meelanti baalyam kakapothe middle class.mugguru annayyala sisterni State govt employee Resident of Hyd now belongs to West Godavari dist.meeku Baga connect ayyanu.
@NaatiNundiNetiVaraku
@NaatiNundiNetiVaraku 2 ай бұрын
నమస్తే మేడమ్,ఇన్ని చెప్పారు బాగనే ఉంది. మీవారు గురించి గానీ వారి ఫోటో గానీ మీరుచెప్పలేదు ,చూపలేదు . కావున మీ వారి గురించిన విశేషాలు పంచుకోండి
@vrajasrivutukuri-xt7me
@vrajasrivutukuri-xt7me 2 ай бұрын
హాయ్ అక్కా మీ చిన్న నాటి జ్ఞాపకాలు సూపర్ ❤❤🎉2576
@PadmavathiP-f2s
@PadmavathiP-f2s 2 ай бұрын
సూపర్ అమ్మ
@JenigaPadma
@JenigaPadma 2 ай бұрын
Amma 🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AMARAPALLIPADMAVATHI
@AMARAPALLIPADMAVATHI 2 ай бұрын
Every episode oka paata padandi
@RevathiGoud-n1h
@RevathiGoud-n1h 2 ай бұрын
Hi Amma how are u Amma said to me hi Amma 😂😂😂
@priyaa9105
@priyaa9105 Ай бұрын
Amma meru ante chalestam . me family
@priyaa9105
@priyaa9105 Ай бұрын
Amma na nene priya .amma okkasari na message chavandhi amma naku happy ga vunattundhi amma
@priyaa9105
@priyaa9105 Ай бұрын
Amma madhi rajahmundry amma okka sari hai cheppandi amma
@Bala-g3u
@Bala-g3u 2 ай бұрын
Please, tell us, what are "Nava Dhanyalu".
@KolaganiNagalakshmi-kz2de
@KolaganiNagalakshmi-kz2de 2 ай бұрын
👍👌
@kutumbaraomandapati8226
@kutumbaraomandapati8226 2 ай бұрын
🙏🙏🙏
@ruthammagandluru8069
@ruthammagandluru8069 2 ай бұрын
👍🏻
@SrilaksmiKaku
@SrilaksmiKaku 2 ай бұрын
Hiamma❤❤🎉
@skgowada2107
@skgowada2107 2 ай бұрын
Hai Amma namaste bagunnara chinnanati gnapaakalu bagunnayi
@sudharavi7889
@sudharavi7889 2 ай бұрын
Hi అమ్మా బాగున్నారా నేను మీ వీడియో లు అన్నీ చూస్తాను అమ్మా నా పిల్లలతో పాటు కలసి చూస్తాను అమ్మా మీరు చీరలు కట్టుకోండి ప్లీజ్
@thodetiswapna1203
@thodetiswapna1203 2 ай бұрын
Hi amma
@kandulaganeshbabu982
@kandulaganeshbabu982 2 ай бұрын
హాయ్ అక్క సూపర్ గా చెప్పారు నా పేరు పద్మ
@Lekshana369
@Lekshana369 2 ай бұрын
Hi amma ariselu chesi chupiyandi amma
@ruthammagandluru8069
@ruthammagandluru8069 2 ай бұрын
నా కామెంట్ చదివి నందుకు థాంక్స్ నేను గవర్నమెంట్ టీచర్ గా చెసి 5,మంత్స్ కంద రిటయర్ అయినను ఒక్క దాన్ని ఎక్కడికి వెళ్ళలేను మీ లా జీవితం గడపాలని వుంది 🙏🏻
@prasannapalanki1495
@prasannapalanki1495 2 ай бұрын
Nenu help chesthanu
@ruthammagandluru8069
@ruthammagandluru8069 2 ай бұрын
@@prasannapalanki1495 పిల్లలు వున్నారు వారి ఫై ఎక్కువగా డిఫెన్స్ అవుతాను
@vasanthavijay8873
@vasanthavijay8873 2 ай бұрын
Amma meeku bp sugar undha ma
@prasannapalanki1495
@prasannapalanki1495 2 ай бұрын
Hi amma chalabhaginnaru okha sari Hamsaladivi Randi nenu memmalin ok sari kalusthanu
@thotahimabindu6526
@thotahimabindu6526 Ай бұрын
Hii amma
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Vijaya Durga Gari Exclusive Interview || Vijaya Durga || Misan Tv
1:09:19
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН