ఎవడ్రా హీరో.. జన్మనిచ్చిన మా అమ్మ హీరో జీవితాన్నిచ్చిన మా నాన్న హీరో కడుపు నింపే రైతన్న హీరో రక్షణనిచ్చే జవాన్ హీరో పాఠాలు చెప్పే గురువు హీరో బాధ్యతలు మోసే కుటుంబపెద్ద హీరో ధర్మం కోసం పోరాడే వారు హీరోస్🫡 వీళ్ళు నిజమైన హీరోస్ 🫡 ఎటువంటి ప్రతిఫలం ఆలోచించకుండా ప్రాణాలను తెగించి పోరాడే నిస్వార్థ సేవకులు హీరోస్🫡 మేకప్ వేసుకొని డమ్మీ గన్నులు పట్టుకొని ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్లు ఇచ్చే సినిమా హీరోలు హీరోలు కాదు. జస్ట్ యాక్టర్స్(నటులు) అంతే!! మాట వాళ్ళది కాదు, ఫైట్ వాళ్ళది కాదు, జుట్టు వారిది కాదు. పాట వాళ్ళది కాదు. జస్ట్ మూడు గంటలు తెర మీద కనిపించి డబ్బులు సంపాదించుకొనే సాధారణ వ్యక్తులు. వీళ్ళకోసమా మీరు గుడ్డలు చింపుకొనేది!? వీళ్ళకోసమా డబ్బులు ఖర్చుచేసేది!? వీళ్ళకోసమా కొట్టుకు చచ్చేది!? వీళ్ళకోసమా ప్రాణాలు తీసుకొనేది!? దేశం కోసం, ధర్మం కోసం ఛ స్తే హీరోస్ అంటారు! ఇకనైనా మారండి.. సినిమాని సినిమాలాగా చూడండి.......
Meeru okkarey ante saripodu broo meelaga andaru anukovali bro Asalu oka Hero ki oka movie ki kotlu kotlu money istunaru adhantha evari dabbbu broo manadi janala dabbbu Ee pichi janalaki artham kaledu 1000 rs petti movie chudatam avasaram ha broo Manam movie ki vellakunte heros Ki antha money evaristaru Bro
@Truelifer17110 сағат бұрын
Well said Natti kumar garu..
@veerayarakaraju20 сағат бұрын
Excllant message
@kakamadamadhu92904 сағат бұрын
Excellent 🌺🌺🌺🌺🙏🙏🙏
@tharunreddy07214 сағат бұрын
Well said 🎉🎉
@Bharathimadhuvlogs19 сағат бұрын
Well said sir
@satyanewtv895210 сағат бұрын
Natti Kumar is rightly saying. If small people are protected then you can see volumes and people living on industry will increase and so employment. Govt. can also consider this as an employment generation industry
@bathalasuresh52937 сағат бұрын
Superb sppech sir 🎉
@karthikmartin761515 сағат бұрын
మీ వైజాగ్ లో పెట్టుకోండి, film festival
@khajashaik327921 сағат бұрын
Very good Message Sir.
@malleshdasari916920 сағат бұрын
Good msg sir
@nirmalahruday90410 сағат бұрын
Super
@savitripalaparthi705214 сағат бұрын
ఎంత సిఎం ఐనా. ఆయన.పద్ధతి బావుండదన్ తెలిసి రాలేదేమో. నేను తగ్గేది లే అని ముందరే ఊహించి రాలేదు అందరిముందు తలవంచాల్సిన అవసరం లేదు వెళ్ళినవాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అవమానం మూటగట్టుకొని వచ్చారు. చాలా బాధ అనిపించింది.గౌరవం పోయింది .అందరూ కలిసి ఆలోచించుకోండి ఏం చెయ్యాలి అని..
@VundyalaPhaniSheakerReddy195511 сағат бұрын
SORRY & SALAM CM SIR MEETING..... Good day, love watching your channel, very interesting channel, Super Content. Voice of common people.... super .... WELL SAID.....KNOWLEDGE... INFORMATIVE....HYDERABAD .... INDIA...
పెద్ద దిక్కు అన్నారు కదా Chiru okka real life lo kuda actor
@OmkaarayogaFedarationGuntur17 сағат бұрын
హిందీ లో 800 కోట్లు migatha300 నుండి 400 కోట్లు ఆఫ్ట్రాల్ తెలంగాణ కలెక్షన్ ఎంత గోల ఏందిరా ఏ హీరో అయినా రేట్ పెంచమని అడిగాడా. బొచ్చులో తెలంగాణా year కి రెండు లేక 3 సినిమా లేగ అడిగేది. ఇంకా వాళ్ళు కూడా పెంచలమి అడగరు లే అప్పుడు ఎవడి మీద బడి ఏడుస్తారు. జగన్ govt కి చేసింది ప్రజలు రేవంతి రాబోవు అన్ని ఎలక్షన్ లో
@sunilkumar-mk5sf12 сағат бұрын
😂 Chiranjeevi poradedha 😂 vidduram
@kumarbabu517517 сағат бұрын
Perfect title RIP telugu cinema Close down telugu cinema