చిరంజీవి పెళ్లి ఇలా జెరిగిందా😂🙏🏼| Chiranjeevi About His Marriage | Allu Aravind | Movie Blends

  Рет қаралды 4,035,827

Ybrant News

Ybrant News

Жыл бұрын

చిరంజీవి పెళ్లి ఇలా జెరిగిందా😂🙏🏼| Chiranjeevi About His Marriage | Allu Aravind | Movie Blends
#chiranjeevi #movieblends
Thank you for your support to "Movie Blends " channel🙏
For More Updates Subscribe Our Channel
/ @ybrantnews
For branding and promotions contact@ybrantmedia.net
Tollywood Movie Updates, Celebrity Latest News, Promos, Teasers, Trailers, Movie
Promotional Events & for much more Entertainment related Gossips Please Follow 'Movie Blends' KZbin channel..

Пікірлер: 745
@ssi9043
@ssi9043 Жыл бұрын
చిరంజీవి అప్పట్లో చాలావరకు డూప్ లేకుండా చేస్తూ, నాకు తెలిసి, ఇండస్ట్రీలో ఒక క్రొత్త ఒరవడి సృష్టించారు. మనసులోని మాటలు ఇంతలా నిర్భయంగా చెప్పడం, ఆయనలోని నిజాయితీని తెలుపుతుంది.నిజంగా గ్రేట్.
@trinadhrao4342
@trinadhrao4342 Жыл бұрын
1998 కాదు sir
@director5899
@director5899 Жыл бұрын
@@trinadhrao4342 mistake sir
@haribabukoppaka8962
@haribabukoppaka8962 Жыл бұрын
1:29
@haribabukoppaka8962
@haribabukoppaka8962 Жыл бұрын
​@@trinadhrao4342ml
@haribabukoppaka8962
@haribabukoppaka8962 Жыл бұрын
Bu
@madhukarjohnny2230
@madhukarjohnny2230 Жыл бұрын
ఆ టైములో జరిగింది కళ్ళకు కట్టినట్లుగా చాలా బాగా వివరించారు👌🏻👌🏻 ఎన్ని సార్లు చూసిన చిరునవ్వు తెప్పించే వీడియో❤️❤️
@tskgupta3468
@tskgupta3468 Жыл бұрын
Ttþìì7788888 !vvbvolļukiikķ hyy yuuuy
@venkatg1435
@venkatg1435 Жыл бұрын
మీరు చెపింది కరక్ట్. కళ్ళకి కట్టి నట్టు గా ఆయన మాటలో మనకి వివరించారు చిరంజీవి గారు 🙂❤
@balakrishna9288
@balakrishna9288 7 ай бұрын
Ilanti sodhi baga cheptaru
@engwithjayagopal1445
@engwithjayagopal1445 Жыл бұрын
చిరంజీవి లో ఉన్న కామెడికింగ్ బయటకు వచ్చాడు! ఒక సంఘటనను ఎంత హాస్యధోరని తో చెప్పవచ్చో అంత చేసి చూపించారు. సభలో ఉన్న రచయితలు, నటి నటులు కూడా నవ్వు ఆపుకోలేక పోతున్నారు. అంత వినోదాన్ని పంచారు చిరంజీవి! అది ఆయన ప్రత్యేకత! పాపం నోట్లో వేలు పెట్టి కొరక లేదట! అంటూనే చక్కని సెటైర్లు వేశారు. That is Chiranjeevi, the Great!😊☺️☺️
@sriramakrishnaaitha7078
@sriramakrishnaaitha7078 Жыл бұрын
చిరంజీవి గారు మీరు చెప్పిన విధానం,తీరు బలే ఉంది అండి.చాలా వినోదాత్మకంగా చెప్పారు మీ పెళ్లి విషయం ముందు జరిగిన తతంగం గురించి..
@suryyanarrsshk2149
@suryyanarrsshk2149 Жыл бұрын
ఏదైన రియల్ గా చెప్పడం చిరు గారి స్పెషాలిటీ
@KrishnaKumar-vh2nx
@KrishnaKumar-vh2nx Жыл бұрын
1998 kadu sir 1988
@nainikastudio6426
@nainikastudio6426 Жыл бұрын
Avuna nikela thelusu pellimundhu evaritho emchesado udhay Kiran vishamlo em chesado alage chinna chinna actor s vishayallo em chesado jera cheppava
@nainikastudio6426
@nainikastudio6426 Жыл бұрын
Eppudu ala anukoku andharu ila untene paiki vastharu swardham untadhi
@madhardudekula1351
@madhardudekula1351 11 ай бұрын
Donga hero
@shaikshavallialamuru1392
@shaikshavallialamuru1392 Жыл бұрын
మన కుర్రాన్ని మనం కాపాడుకోవాలి...!!!👍👌✨
@manoharaswamy1723
@manoharaswamy1723 Жыл бұрын
తొలినాటి గత స్మృతులు చాలా చక్కగా వర్ణించి వివరించారు.
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
ఆంజనేయస్వామి భక్తుడుని నేను అని చిరంజీవి గారు చెప్తుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది
@msrkmsrk1428
@msrkmsrk1428 8 ай бұрын
విను మరి
@kamesha4497
@kamesha4497 Жыл бұрын
అన్న గారు... ఓపెన్ హార్ట్....సూపర్....that is చిరు
@rajeshalajangi3951
@rajeshalajangi3951 Жыл бұрын
00
@rameshnaikful
@rameshnaikful Жыл бұрын
శుద్ధమైన తెలుగు మీరే మట్లగలరు...గొప్ప అల్లుడు అయ్యారు అల్లు రామలిగయ్య గారికి...
@manisuji6440
@manisuji6440 Жыл бұрын
జై చిరంజీవ 🙏🙏🙏జై జై చిరంజీవ 😍😊
@ganeshramam764
@ganeshramam764 Жыл бұрын
True legend of Indian cinema mega star chiranjeevi garu 😍
@narasimhamurthybalivada2562
@narasimhamurthybalivada2562 Жыл бұрын
తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో, నిజంగా చిరంజీవి గారు మీరు చాలా గొప్ప వ్యక్తి,శభాష్
@ntr4824
@ntr4824 Жыл бұрын
Ha maku telusuley
@mbbccolony7701
@mbbccolony7701 Жыл бұрын
Emantunnav thanemaina english piece dumpala bade kadaa
@khajayoutubechannel9766
@khajayoutubechannel9766 Жыл бұрын
చిరంజీవి గారు తెలుగు వారే కదా ..లెకపోతే తెలుగు వారు కాదా ...🤔🤔
@kraviravi5963
@kraviravi5963 Жыл бұрын
తెలుగు వ్యక్తి తెలుగు మాట్లాడకుంటే ఏమి మాట్లాడుతారు
@poornima.b.v.k2295
@poornima.b.v.k2295 Жыл бұрын
తెలుగువాడు తెలుగు మాట్లాడడంలో గొప్పేముంది మీ ఓవరాక్షన్ తగ్గించుకోండి
@ganeshsingarapu3541
@ganeshsingarapu3541 Жыл бұрын
I am big fan of you chiranjeevi garu... Chinnappati nundi.
@vloggerstylishvicky6733
@vloggerstylishvicky6733 Жыл бұрын
Hilarious 😂 speech Chiranjeevi garu👌Ur sense of humour superb👌👌👌oka full tym comedy cinema cheyandi sir🙏
@LUCKYNISHAL9010
@LUCKYNISHAL9010 8 ай бұрын
Industry's Number one Hero is the CHIRANJEEVI SIR ❤❤❤❤
@skazam828
@skazam828 Жыл бұрын
ఇండస్ట్రీకి నంబర్ వన్ హీరో చిరంజీవి గారు
@balakrishna9288
@balakrishna9288 7 ай бұрын
No 1 actor not hero
@pydichittibabu954
@pydichittibabu954 Жыл бұрын
చిరు గారు great , మీ వినయం, మీ కష్టం మిమ్ములను ఇలా మెగాస్టార్ అయ్యారు
@gajjalachennakesavulu3430
@gajjalachennakesavulu3430 Жыл бұрын
నేను బాలయ్య అభిమానిని కానీ చిరంజీవి డాన్స్ అంటే చాలా ఇష్టం
@manikantareddy3380
@manikantareddy3380 Жыл бұрын
Andharu Mila allochiste fan wars jargav tq 😊 superb sir
@rekatlanarasimha9870
@rekatlanarasimha9870 Жыл бұрын
Nenu kuda
@kondapotu5945
@kondapotu5945 Жыл бұрын
Super bro
@prathapk7316
@prathapk7316 11 ай бұрын
Vàdidi gudu
@venkatarao32
@venkatarao32 10 ай бұрын
Chiru dance bane untadi.. ala ani tough dance kadu.. rythm baguntadi
@vedadrikoppukonda3287
@vedadrikoppukonda3287 Жыл бұрын
No, sir you are really handsome, your are backbone of entair family, without Cherajeevi we can't imagine not only allu family but also entire telugu industry
@nimmalalaxmi8368
@nimmalalaxmi8368 Жыл бұрын
Chiranjeevi garu soo great 👌❤️😍
@malathirayapu4051
@malathirayapu4051 Жыл бұрын
ఇన్నేళ్లకు తన బాధని అంతా బయట పెట్టాడు
@arnakondaserina4600
@arnakondaserina4600 Жыл бұрын
Correct
@gandipetkrishna576
@gandipetkrishna576 Жыл бұрын
మనసు ప్రశాంతమైంది .మనసులో ఉన్న బాధగానే నిబ్బరంగా తగ్గిపోయింది మనసు ఉల్లాసంగా ఉంది
@sreenubabu6294
@sreenubabu6294 Жыл бұрын
Annayya మీరు సూపర్. మీ smile super
@govindujayalakshmi1644
@govindujayalakshmi1644 Жыл бұрын
Legend sir meeru great person❤❤❤
@ludhiyavissampally6930
@ludhiyavissampally6930 Жыл бұрын
Super chiru garu iam huge fan of uh keep rocking sir telugu box office ke babu sir meru god bless uh sir 😎😄😄😄😄😄😄😄😄😄😄😁😁😁😁
@sampath2710
@sampath2710 Жыл бұрын
చిరంజీవి గారు సూపర్ గా చెప్పారు
@injamsrinvasarao955
@injamsrinvasarao955 Жыл бұрын
ఏది ఏమైనా చిరంజీవి గారు స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి....
@whateverinyourmind811
@whateverinyourmind811 Жыл бұрын
కాదు bro దానికి తోడు అల్లు అరవింద్ and వారి నాన్న రామ లింగయ్య కూడా వున్నారు...
@mallepoguyesu3945
@mallepoguyesu3945 Жыл бұрын
​@@whateverinyourmind811
@PadmaPadma-ce6he
@PadmaPadma-ce6he Жыл бұрын
Sir 1978
@karumanchishankar501
@karumanchishankar501 Жыл бұрын
@@whateverinyourmind811 j songs and a
@lovelyluckyDance
@lovelyluckyDance Жыл бұрын
Adem kaadu surekha gari valla edigaaru total family
@bishnuhuikabishnuhuika430
@bishnuhuikabishnuhuika430 Жыл бұрын
Jai ho mega star aannaya 💐💐💐
@bvramana6332
@bvramana6332 Жыл бұрын
ఐనా, ఈవయస్సులో పబ్లిక్ లో మనకి ఇలాంటి మాటలు శోభనీయవుగురూగారూ!
@ssingh7544
@ssingh7544 Жыл бұрын
Well said chirp sir tones of love n respect for u sir
@rajuDunga-hj8ho
@rajuDunga-hj8ho Жыл бұрын
HERO real hero CHIRANJEEVI ante DANCE, FIGHTS HARD work and acting my favourite HERO
@yesupadam8871
@yesupadam8871 Жыл бұрын
Thank you chiru sir namaste super ga cheparu super memories
@kiranch5029
@kiranch5029 9 ай бұрын
చిరంజీవి గారు ఆదర్శమైన వ్యక్తి.
@shravzs9994
@shravzs9994 Жыл бұрын
Chiranjeevi gaariki natane anukunna stories kuda rayocha ...grt artist 😮
@ravindderreddy3637
@ravindderreddy3637 Жыл бұрын
మీరు సూపర్
@subbalaxmi7572
@subbalaxmi7572 Жыл бұрын
Jai cheeranjeeva great human being such a great actor love you chiru sir 🙏
@mahendergoudpadala8725
@mahendergoudpadala8725 Жыл бұрын
Chiranjivi gariki surekha gari thone kala vastundhi..tana smile super
@geethahn2184
@geethahn2184 9 ай бұрын
⭐⭐ Megastar Chiranjeevi ⭐⭐💐💐💐💐💐💐💐💐❤❤❤❤❤❤❤❤❤❤⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐💐💐💐💐💐💐💐💐💐💐
@drdasariparthasarathi647
@drdasariparthasarathi647 Жыл бұрын
No one Can Compete With Chiru Sir Chiru is Chiru Only
@sri..6397
@sri..6397 Жыл бұрын
Bunny smile ❤️💫❤️💫💫
@iplantmytreestravel4746
@iplantmytreestravel4746 Жыл бұрын
Annaiya u and ur transparency it shows ur transparency Megha Star remains always great 👍
@Nani-yz1sc
@Nani-yz1sc Жыл бұрын
మైఖేల్ జాక్సన్ steps ని imitate చేసిన మొనగాడు ఆ కాలంలో చిరంజీవి ఒక్కడే. అన్న సినిమా అంటే పిచ్చి నాకు అప్పుడు 🔥
@balaiahjonnala4412
@balaiahjonnala4412 11 ай бұрын
Good movement chiru garu is humanity personality
@vananageswararao8523
@vananageswararao8523 Жыл бұрын
mega star chiranjeevi sir your also good actor,dancer, inspiration to youth
@pillianil9046
@pillianil9046 10 ай бұрын
సార్ ఈ వీడియో ఇప్పుడు చూసిన నవ్వు అగదు.ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
ఏది ఏమైనా (కొణెదల శివశంకర ప్రసాద్ అనే )చిరంజీవి గారు స్వయం కృషి తో తెలుగు చిత్ర పరిశ్రమ లో మెగా స్టార్ గా ఎదిగారు నేడు "God Father "lo Good Action superrrrrrrr..superrrrrrrr, superrrrrrrr..superrrrrrrr ga chesaru 👌👌👌👌👌👌👌‼‼‼‼‼‼💐💐💐💐💐💐💐💐‼‼‼‼‼
@maruthigr
@maruthigr Жыл бұрын
Manchi vaagmi Chiru gaaru 👌👌
@SVReddy-vw3wb
@SVReddy-vw3wb Жыл бұрын
గొప్ప మనిషి ఇప్పుడున్న వారిలో 🙏🪴
@vijaynylapogula
@vijaynylapogula Жыл бұрын
నేను అమాయకులు అని నిజం ఒప్పుకున్నారు చూడు సార్..... అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు
@venkatkapparao9443
@venkatkapparao9443 Жыл бұрын
ఉన్నది ఉన్నట్టు చెప్పారు 🙏🙏
@konetiveerendra
@konetiveerendra Жыл бұрын
I love you So much Chiranjeevi Sir
@shastry42
@shastry42 Жыл бұрын
meeru rajakeeyalaku rakaunda unte chala chala bagundedi. meeru telugu cimikaki oka nutana oravadi nutana sakam teesukoni vacharu really hats off
@laxminarayana3298
@laxminarayana3298 Жыл бұрын
నా అభిమాన నటుడు చిరంజీవి గారు.
@changlingpong6659
@changlingpong6659 Жыл бұрын
World best father in law Sri Allu ramaligiah garu 🙏🙏🙏🙏
@nareshgaddam1972
@nareshgaddam1972 Жыл бұрын
Jai chiru annaya😍😍😍
@SS-dy8xr
@SS-dy8xr Жыл бұрын
Boss మీరు ఎవరింటికి అల్లుడుగా వెళ్లిన megastar అవుతారు.....మీ capaccity అది... అందుకే మిమల్ని వదలలేదు
@lathaudutha3372
@lathaudutha3372 Жыл бұрын
Kukkoo ikkkkkooookkkmkkokmmmmmmmmmmm in
@garikapatisudheer6239
@garikapatisudheer6239 Жыл бұрын
Correct brother chiru is trapped in allu family Jai mega star ⭐✨💫💫
@luckymuppana2276
@luckymuppana2276 Жыл бұрын
No dat,rag
@luckymuppana2276
@luckymuppana2276 Жыл бұрын
Date wrong Tamil date wrong wrong
@kbbabu2824
@kbbabu2824 Жыл бұрын
Super సెన్సప్ హ్యూమర్.....అన్నయ్య ది...
@rajigummaraju9675
@rajigummaraju9675 10 күн бұрын
చిరంజీవి గారు మీరు చెప్పిన విధానం చాల చాల బాగుంది.అందుకే మీరంటే మాకు ఎనలేని అభిమానం.ఆ కాదు కాదు ప్రేమ మరు జన్మ అనేది ఉంటే మీ ఫ్యామిలీలో ఉండాలని ఆశ.
@rajeeshwariattili3652
@rajeeshwariattili3652 Жыл бұрын
చిరంజీవిగా కంటే, చిరునవ్వు లే🤣🤣🤣🤣🤣👌
@kumargodishala1266
@kumargodishala1266 9 ай бұрын
మెగాస్టార్ ❤
@komalshetty2048
@komalshetty2048 Жыл бұрын
Chiru sir really genuine person
@gurrappadegala6294
@gurrappadegala6294 7 ай бұрын
చాలా బాగా మాట్లాడారు సార్ 🌹🙏
@kashokkumar2201
@kashokkumar2201 Жыл бұрын
Every green hero in India succha great your acting sir
@SingerSriramBalaga
@SingerSriramBalaga Жыл бұрын
మనసున్న మహారాజు.
@saitvrao2708
@saitvrao2708 Жыл бұрын
ది బెస్ట్ స్పీచ్ నేను విన్న జీవితంలో చిరంజీవి గారు విత్ ఫన్ అండ్ జాయ్ ఆల్ ది బెస్ట్ చిరంజీవి గారు ఎప్పటికీ మీ వెంకటేశ్వరరావు తిరుమల శెట్టి
@tip24360
@tip24360 Жыл бұрын
చిరంజీవి అల్లు రామలింగయ్య గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మెగాస్టార్ అయ్యారని వాదిస్తున్న అర్జున్ ఫ్యాన్స్ కి అలాగే అనుకుంటున్న ఇతరులకి తను అల్లు రామలింగయ్య గారి వల్ల స్టార్ కాలేదని తనకి అప్పటికే పలు సినిమాలు ఉన్నాయి అని ఆ సమయానికి తను తారాపదంలో దూసుకు పోతూ ఉన్నానని అది చూసి అల్లుగారు తనని కావాలని అల్లుడిని చేసుకున్నారని కనుక తన ఎదుగుదలకు అల్లు రామలింగయ్య గారిది ఎటువంటి పాత్ర లేదని తేల్చి వేశారు. ఇక అల్లు అర్జున్ కూడా తన స్టార్ ఇమేజ్కు కారణం మెగా స్టార్ చిరంజీవి కారణం కాదని తన సొంత కృషితోనే స్టార్ని అయ్యానని తేల్చి చెప్పవలసిన సమయం వచ్చింది అలా చెప్పలేకపోతే అర్జున్ మెగాస్టార్ ఇమేజ్ తోటే స్టార్ అయ్యారని ఒప్పుకున్నట్టు అవుతుంది. కానీ గతంలోనే అల్లు వారు మెగా వేసిన రహదారిలో మేము అందరము తేలికగా ప్రయాణిస్తున్నాము అని స్పష్టం చేసి ఉన్నారు ఇప్పుడు మాట మార్చి చెప్పబోతారేమో చూడాలి.
@floweer2023
@floweer2023 Жыл бұрын
Yevaru anukunnaru oka comedian valla oka hero no.1.ala ane vaadu ki Thelusu big joke ani.kaani chiru craze chusi kullutho antadu anthe.bunny gurunchi cheppalante Chiru fans baga craze thecharu bunny ki.appatiki charan movies lo Ledu.yevaro yendhuku nenu megastar ki peddha fan ni .first nundi bunny movies chusthunnanate chiru meedha istam tho.intha jaruguthunna pushpa movie ki full Support ga vunnanate megastar valle.
@vanivelpula9411
@vanivelpula9411 Жыл бұрын
C n loo 2 loop
@dileepkumargelam2744
@dileepkumargelam2744 Жыл бұрын
MS Narayana, Brahmanandam pillalu yekkadunnaru? Chiranjeevi alludu ipudu yekkadunnadu? Chiru was already ‘Supreme Hero’ by the time he got married. Geeta arts was not a big production house!! The Allu family benefitted a lot due to Chiru and not the other way
@dileepkumargelam2744
@dileepkumargelam2744 Жыл бұрын
Allu Arjun ni first lo mosindi Mega fans ye!! If Allu does over action, he will soon face karma’s effect. RC will take his father’s position. AA doesn’t have a chance to occupy MEGASTAR position anymore.
@harshasrecipes4885
@harshasrecipes4885 Жыл бұрын
I love you chiru garu meeru ante chalachala istam
@greenpastures479
@greenpastures479 Жыл бұрын
Such a lovely story 🤩
@SIVAPRASAD-wb3rd
@SIVAPRASAD-wb3rd Жыл бұрын
Chiranjeevi always good
@kesavarajkumark9402
@kesavarajkumark9402 Жыл бұрын
Chiranjeevi great person 🙏
@jaibheem7798
@jaibheem7798 Жыл бұрын
గ్రేట్ హీరో
@ajaypinkyammu8328
@ajaypinkyammu8328 Жыл бұрын
I 💘 Allu Ramalingaya comedy 🤣
@sandeepg522
@sandeepg522 Жыл бұрын
Super chiru sir
@munavvarhussain5207
@munavvarhussain5207 10 ай бұрын
Love you sir ❤ you are great.
@saipallavi5764
@saipallavi5764 Жыл бұрын
Iam Balayya fan,,,, But Love You Mega Stat, Chiru Sirrrrrr..
@shankaraiahj328
@shankaraiahj328 10 ай бұрын
Nevvu BALAYYA family kadu naku telusu.......
@Hari-dl5rw
@Hari-dl5rw Жыл бұрын
Boss is Always great Jai Chiranjeeva
@lakavathashok6377
@lakavathashok6377 Жыл бұрын
Maa megastar edhina franga, realga manasulo..unnadhi unnattu matladutharu..jai megastar
@msomu8558
@msomu8558 Жыл бұрын
Super annayya
@parameshramaraju9715
@parameshramaraju9715 Жыл бұрын
చిరంజీవి గారు మన ఊరి పాండవులు సినిమా 1978 లో కధా వచ్చిందిగాని 1998 లో కాదు.
@GaneshHi-dz9ce
@GaneshHi-dz9ce Жыл бұрын
Yes
@thummasuresh4u
@thummasuresh4u Жыл бұрын
Edo chepad andi by mistake lo
@parameshramaraju9715
@parameshramaraju9715 Жыл бұрын
నేను కూడా చిరంజీవి గారి అభిమాని నే నేను మామూలుగా చెప్పాను
@hariprasaddk8272
@hariprasaddk8272 Жыл бұрын
Super sir jai Chiranjeevi
@andhravala5710
@andhravala5710 Жыл бұрын
Annaya meru my 1st hero love you
@prathapreddyboggula583
@prathapreddyboggula583 Жыл бұрын
Anna super 🔯
@rajunetalanetala9672
@rajunetalanetala9672 Жыл бұрын
Super taking annayya
@shaikdawood2659
@shaikdawood2659 Жыл бұрын
True hard work man
@mummidiuma6331
@mummidiuma6331 Жыл бұрын
Darling meru super ❤❤❤❤❤❤
@nkpboyslocal
@nkpboyslocal 10 ай бұрын
Me timing cinimalone kadu reality lo kuda em timing sir ke comedy timing super super super sir
@satishnagaraboyina7527
@satishnagaraboyina7527 Жыл бұрын
Jai Mega Star Chiranjeevi annayya 💞💞💓💓🙏🙏
@navicharan5999
@navicharan5999 Жыл бұрын
Chiru garu meeru super
@prakashdpl9490
@prakashdpl9490 Жыл бұрын
great sir mega star 🙏🙏
@kollurusuryanarayanab.abed1714
@kollurusuryanarayanab.abed1714 5 күн бұрын
Naaku chiranjeevi ante chaalaa istam.
@edigamurali3200
@edigamurali3200 Жыл бұрын
👌👌🤗🤗😊😊👍👍 super sir
@shankargupta5765
@shankargupta5765 Жыл бұрын
👌👌👌
@AnilKumar-yd2eu
@AnilKumar-yd2eu Жыл бұрын
మహానుభావుడు
@raavisivajyothinaidu8970
@raavisivajyothinaidu8970 Жыл бұрын
Mega star ante mega stare, andhuke urike evarni anaru megastar ani 😘
@prathapreddyboggula583
@prathapreddyboggula583 Жыл бұрын
👍👍👌👌 super 🔯 mega
@srinagarjun6666
@srinagarjun6666 Жыл бұрын
వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్
@laxmis7265
@laxmis7265 Жыл бұрын
❤️Chiru💕💕😘💋💋💋💋😘😘😘😘😘
@venudj1893
@venudj1893 Жыл бұрын
First night Ane lopu Allusneha smile killing madammmmm
@alishaik8185
@alishaik8185 Жыл бұрын
Meeru Chalabaga Matladataru, Chala Pdhatiga umtaru
@sudhasurendrababu8499
@sudhasurendrababu8499 Жыл бұрын
Soo Good
@srinivasbuddha3812
@srinivasbuddha3812 Жыл бұрын
మనవూరి పాండవులు సినిమా నేను 1982 లో చూశాను సార్ మీరు 1998 అన్నారు just confessed అంతే ఎన్నని జ్ణాపకం పెట్టుకుంటారు పరవాలేదు సార్ మేం చూసిన సంవత్సరం గుర్తు పెట్టుకున్నాం సార్
@kumarikorlapu4745
@kumarikorlapu4745 Жыл бұрын
1978 sir
@dileepkumargelam2744
@dileepkumargelam2744 Жыл бұрын
By mistake ani untadu.. Aa maatram teluyakunda untada
@veeraleelavathi931
@veeraleelavathi931 Жыл бұрын
1978
@manikantach9850
@manikantach9850 11 ай бұрын
1978sir
@sumathis2167
@sumathis2167 7 ай бұрын
Love u chiru ♥️🥰
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 52 МЛН
FOOTBALL WITH PLAY BUTTONS ▶️❤️ #roadto100million
00:20
Celine Dept
Рет қаралды 35 МЛН
PINK STEERING STEERING CAR
00:31
Levsob
Рет қаралды 23 МЛН
Pawan Kalyan victory✌️ Mega family celebrations
3:31
Siri Sireesha’s Vlogs
Рет қаралды 35 М.
Ақтөре неге студияға келді😳 Бір Болайық! 25.06.24
27:05
Бір болайық / Бир Болайык / Bir Bolayiq
Рет қаралды 238 М.
The joker's house has been invaded by a pseudo-human#joker #shorts
0:39
Untitled Joker
Рет қаралды 5 МЛН
Что произошло в ресторане!
0:16
Victoria Portfolio
Рет қаралды 5 МЛН
🍁 СЭР ДА СЭР
0:11
Ка12 PRODUCTION
Рет қаралды 9 МЛН