చక్కనైన వ్యాఖ్యానం బంగారు తల్లీ ... సదా సర్వత్ర శుభమస్తు 🎉🎉🙌
@bhamidisatyasai4526Ай бұрын
ఈ అమ్మాయి తల్లి తండ్రులు అభినందనీయులు. తల్లి తండ్రుల అందరూ పిల్లలను ఇలా తీర్చి దిద్దితే భవిష్యత్తులో వాళ్ళ గురించి ఆందోళన పడాల్సిన అవసరం వుండదు. వాళ్ళు ఉత్తమ పౌరులుగా మసలుతారు.. 👌🙏
@santhanamm3303Ай бұрын
Refreshing in the early morning. Keep going Pragnya and Raghavan