నా వయసు 60. ఉద్యోగాలు చేస్తూ దేశమంతా తిరిగి ప్రస్తుతం గుంటూరులో స్థిరపడ్డాను (బాంక్ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యి). ప్రకృతితో ఇలా సహజీవనం చెయ్యాలంటే ముందుగా రాసిపెట్టి ఉండాలి. తరువాత, ఇబ్బడి ముబ్బడిగా డబ్బుండాలి. ఒకప్పుడు పేదరికం అనుకున్నవి ఇప్పుడు లగ్జరీ. పట్టణ రణగొణ ధ్వనులకు దూరంగా ఊరు చివర్న రెండు ఎకరాలలో ఒక చిన్నిల్లు కట్టుకుని పూలు, పండ్లు, కూరగాయలు మొక్కలతో ఇలా ప్రశాంత జీవనం గడపాలనే కోరిక అడుగంటింది. దీన్ని కోరిక అనేకంటే ఆశ అంటే సరిపోతుందేమో. అదీ కాదు. ఈ రోజుల్లో అది దురాశ, పేరాశ. ఈ భూమిపై అత్యద్భుతమైనవి రెండే రెండు. అవి వర్షం, మొక్కలు. జై శ్రీరాం.🌿
@bindhupriya94256 ай бұрын
Mam, అలా ఊరికి వెళ్లి ఇలా వచ్చినట్టు ఉంది 🙂,,మీ videos చూడటం ప్రకృతినీ ఆస్వాదించటం చాలా ఇష్టం,,
@laxmikanthi59225 ай бұрын
మిమ్మల్ని ఆ ప్రకృతి మాత దత్తత కు తీసుకోని తన దగ్గర పెట్టు కొన్నట్లు ఉంది శ్రావణి గారు అదృష్టవంతులు మీరు 😊
@Nagarathnamma-ne1yy24 күн бұрын
Vatavaran am anta bagundi shravani garu mere punyavantulu Andi
@kmani10573 ай бұрын
నాకు కూడా ఇలాంటి జీవితం అంటే చాలా చాలా ఇష్టం, మా నాన్నగారు కూడా పల్లెటూరు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేవాడు, నేను కూడా టెన్త్ క్లాస్ వరకు ఇవన్నీ అనుభవించాను, మీ వీడియోలు చూస్తుంటే నా గతమంతా గుర్తొస్తుంటుంది, ఇంటి ముందు పాదులు చేసి కూరగాయలన్నీ పండించే వాళ్ళం, మా అమ్మ కట్టెల పొయ్యి మీద తప్పకుండా జొన్న రొట్టెలు వంట మొత్తం చేసేది,, అలాగే దోసె పిండి ఇడ్లీ పిండి అన్ని రోటిలోని రుబ్బే వాళ్ళు, ఎక్కువగా కుంపటి కూడా అమ్మ బాగా వాడిది, రోజు తప్పనిసరిగా జొన్న రొట్టెలు తినేవాళ్ళం, అందుకే దాదాపు ఇప్పుడు కూడా మేము చాలా హెల్దీగానే ఉన్నాం, నిజంగా చెప్తున్న నాక్కూడా మీలాగా అలాంటి ప్రశాంతమైన జీవితం చాలా ఇష్టం, కానీ మాకు అలాంటి అవకాశం లేదు, ఉన్నంతలో నేను కూడా అలా బ్రతకడానికే ప్రయత్నిస్తూ ఉంటాను, మాకు ఉన్న స్థలంలోనే చాలా రకాల పూల మొక్కలు పెంచుకుంటాను, రోలు కూడా ఎక్కువగా వాడుతుంటాను, కానీ మేమున్న ఇళ్లల్లో కట్టెలు పొయ్యి వాడే అవకాశం లేదు, నేను కూడా నెమ్మదిగా మట్టి పాత్రలు అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను, నిజంగా చెప్తున్న మీ జీవన శైలి, పిల్లల పెంపకం నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది, 🙏🙏
@dhanusmileyvlogs17686 ай бұрын
మా వారితో నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను ఇలాంటి ప్రశాంతమైన జీవితం గడపాలని, పిల్లల గురించి మీరు చాలా బాగా ఆలోచిస్తారు, కట్టెల పొయ్యి మీద దోశలు వేస్తుంటే నానమ్మ గుర్తొచ్చింది❤
@vashavi520527 күн бұрын
Sravani garu ....your lifestyle is very aesthetic.... please don't think about anybody commenting....your lifestyle encourages us to ancient roots .... keep up the good work.... peaceful everyone deserves....❤❤❤❤❤
@nagireddysumalatha72636 ай бұрын
మీరు, మీ పిల్లలు చాల అదృష్టవంతులు ఇలాంటి వాతావరణం లో జీవిస్తున్నారు మేము హైదరాబాద్ లో ఉంటాము మేము ఇలాంటి వాతావరణం లో ఉంటే బావుండు అనిపిస్తుంది కానీ ఆ అవకాశం లేదు
@Lobster167636 ай бұрын
నేను ఎవర్నీ ఏవీ అనలేదు, అనను, అనకూడదు. ముందే చెప్పినట్టు దేనికైనా రాసిపెట్టి ఉండాలి. ఇది ఒక విధంగా అసూయ మాత్రమే, అంతే. అంతకన్నా ఏవీ లేదు. మంచి మనుషులు. చక్కటి వాతావరణం. నన్ను తప్పుగా అర్ధం చేసుకోవద్దు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. మేడం గారికి నమస్తే. జై శ్రీరాం. 🌿
@jayasri69426 ай бұрын
Mi videos chuste chala relaxed. Ga untundi
@43_gowthamchowdary856 ай бұрын
దీనిలో తప్పేం లేదు దీని వల్ల ఎవరికి నష్టం లేదు అంతకామెంట్ పెట్టి భాధ పెట్టవలసిన అవసరంలేదు పనీ పాటా లేని పనికిమాలిన వాళ్ళతో మీ కెందుకు మీరు కాని చేయండి❤❤
@syamalareddy32186 ай бұрын
❤
@darkside23126 ай бұрын
li chustanu naku chala ajhladakaram ga vuntundi
@geethamaturi64956 ай бұрын
😅me videos chala ishtam sister.
@challapushpalatha7c.8166 ай бұрын
అడిగిన వాళ్ళకి చాలా చక్కగా సమాధానం చెప్పారు
@vasusri63196 ай бұрын
శుభోదయం కుమార్తె గారి కి, ఒక సంవత్సరం నుండి మీ వీడియోలు చూస్తున్నాను, మాట్లాడాడినపుడు, స్థితప్రజ్ఞత కనిపిస్తుంది, గురుకులం లో విద్యార్థులు గా. మీ పిల్లలు మంచి అనుభవాన్ని పొందుతున్నారు ,
@vijayalaxmisutapalli38702 ай бұрын
Correct andi.
@sailusailu5526 ай бұрын
మీ videos మీకెంతో ఇష్టం. ఇలా జీవించాలని నా చిరకాల వాంఛ. మా చిన్నప్పుడు ఇలానే ఉండేది life. మట్టి పాత్రలతో సహ. ఈ life ఒక వరం. ఇటువంటి life కోసం మీరు ఇష్టంగ నే అయిన ఎంత శ్రమ పడుతున్నారో అర్ధం చేసుకో గలము. నేను మా చెల్లి మీకు అభిమానులం.
@mallikameneddi6 ай бұрын
Ammaki godugu pattukunna vadiki 😘😘😘👌
@srinivasarao2476 ай бұрын
Video super GA undi sravanigaru.
@p.sunithapavani34316 ай бұрын
Medam cow gurinchi chala baga chepparu me mechurity sooper 🙏❤️
@eeswariimmidi4076 ай бұрын
Meela vundevallu chala arudu, so sweet of u.....mee pillalu chala adrustavanthulu😊
@vanisreevutpala37416 ай бұрын
సూపర్ శ్రావణి మిమ్మల్ని చూస్తు వుంటే చాల సంతోషంగా వుంది తల్లి ఒక పల్లె జీవితం అది అందిరి కి దొరకదు నీకు దొరికిన అదృష్టం అసలు నిన్ని చూస్తు వుంటే చాల సంతోషంగా ఉంది ఎవరు ఎమ్మన అనుకొని నీవు మాత్రం భాదపడవద్దు కాని నిన్ను నేను ఒకసారి కలవాలని అనిపింస్తుంది నిన్ను ని జీవన విధానం ఒక సారి దగ్గర నుంచి చూడలని ఉంది తల్లి నీవు నీ పిల్లలు మీ వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ అంటీ❤❤🙌🙌🙌💐
@vijayalaxmisutapalli38702 ай бұрын
S.naku kuda swargam chudalani vundhi.
@sunitapatnaik926 ай бұрын
Thank you so much for video akka.... Nenu me video kosam daily wait chestu untanu.... Me videos lo yevarikaina negativity yem kanipistundo naku ardham kavadam ledu.... Miru maku teliyani chala vishayalu cheptaru...nachite patinchali ledante ignore cheyali Kani Ila notiki vachindi anta comment cheyadam correct kadu.... Villaki fancy home tour lu, goppalu cheppukune fake youtubers ee correct.... Miru ilanti valla matalani pattinchukovaddu...Irojullo busy and artificial life lo me calm, beautiful,genuine and nature ki daggara ga unde me lifestyle chudadaniki rendu kallu chalavu.... Me videos chustunte aa peace of mind explain cheyalenu...lots of love to kids ❤❤❤❤❤❤god bless you and your family always 🙏🙏🙏🙏🙏
@ilua3686 ай бұрын
నాకు మీ జీవన విధానం చాలా నచ్చింది. అందుకే చూస్తాము కష్టము, కానీ ఆనందంగా చేసుకుంటాన్నారు. మాకు చూసి అనందిస్తున్నం
@శ్రీమాత్రేనమః-డ5య6 ай бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️ ఇంత మంచి జీవన విధానంలో జీవిస్తూ కూడా మీరు మంచి చెడులను సమానంగా తీసుకోకుండా ఎందుకండీ కాలుష్యం వద్దు అనుకొనే కదా కాలుష్యానికి దూరంగా ఉన్నారు మళ్ళీ ఎందుకు కలుషితం అవుతున్నారు... 🤦♀️🤦♀️ వద్దు వద్దు పట్టించుకోకండి... మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి 👍👍
@sammidisuvarna93746 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు పిల్లలు కూడా చాలా బాగా ఉన్నవారు మీ చంటిలు చాలా బాగున్నాయి ఎక్కడ దొరుకుతాయి శ్రవణి గారు చెప్పారు 👌❤
@KrishnaveniBathula6 ай бұрын
మీరు వీడియోస్ పెట్టి ఎంతో ఆనందం గా ఉంటుందొ మి వీడియోలు చూస్తే మాకు అంతే happy గా ఉంటుంది మాకు అవకాశము లేదు అందుకు నేను మి వీడియోలో మీప్లేసు లోనను చూసుకొంటాను మి వీడియో కోసం ఎదురు చూస్తాము
@KrishanaVeni-t7o4 ай бұрын
Hi
@sunilsagardanikonda6 ай бұрын
మన సాంబని, వారహిని మిగిలిన గోవులను చూపించండి అక్క చూసి చాలా రోజులు అయింది 🙏🏻
@lakshmilakkaraju56436 ай бұрын
ప్రకృతితో మమేకమై జీవించాలంటే అదృష్టం వుండాలి. మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వీలుంటే ఇదివరకులాగ తులసమ్మ చుట్టూ తెల్లరంగుతో ముగ్గులు వేయండి. అందులోనూ శ్రావణం రాబోతున్నది.
@sammidisuvarna93746 ай бұрын
వర్ష తల్లి ఎంతో ముద్దుగా కూర్చుది 👌😅😊
@AnushaBollu246 ай бұрын
Aavu gurinchi chala baga cheppaaru akka, old time lo kukkalu bayate undevi & aavu intlo undedhi but ippudu kukka intlo untundhi & aavu asalu inti bayata kuda penchadam ledhu. Chaala happyga undhi Mee maatalu vintunte❤. Ok suggestion akka, social media lo unnaru ante positive tho paatu negative kuda untadhi. Negative comments ni pattinchukokandi, positive ga maa kosam videos pettandi❤
@JasrithaKethri6 ай бұрын
Nenu.me.video.kosam.chala.eduruchustunnanu.andi
@krishnapriyadasari29556 ай бұрын
నమస్తే అమ్మ. నిజంగా మీ జీవన విధానం చేస్తుంటే చాలా అసూయగా ఉంది. ఎందుకు అంటే ప్రకృతి లో హాయిగా జీవిస్తున్నారు. నిజంగా మీరు చాలా హాయిగా జీవిస్తున్నారు. ఇలాంటి జీవన విధానం లో వాళ్లు గడప లేనందుకు అసూయతో కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ల గురించి మీరు పట్టించుకోవద్దు అమ్మ. మీరు బాధ పడుతున్నారు అంటే ఇంకా బాధ పెట్టేవాళ్లు మీ వెనక వుంటూనే వుంటారు. ప్లీజ్ ఇగ్నోర్ అలాంటి కామెంట్స్ ని. అలా సంతోషంగా జీవించండి 💐👍👍👍👍👍👍👍
@kuwaitq78422 ай бұрын
Weather super గా ఉంది sister........ మీరు ఉండే ఈ ఇల్లు.... స్థలం అంతా మీ సొంతమేనా.... తెలియక అడిగాను. ఏమనుకోకండి.... చాలా బాగుంది ఈ ప్రదేశం అంతా.....
@chinarichinari38976 ай бұрын
Sravanigaru naku mee videos ante chala ishtam.yee roju Inkaa nachhindi.meeru meelane undalanukuntunnnaru.jesus always bless your family.
@SarcasticLohith-76 ай бұрын
Memu cheyaleka poyevanni meeru chestunnaru.intha natural ga brathike avakasham ravadam Mee adrustam adi chudam ma adrustam. VAne vallu antune vuntaru pattinchu kokandi.please carry on madam.You are doing great job.😊
@appaopeche27906 ай бұрын
చాలా మంచి పని చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా మంచి విషయాలు చెప్పారు
@KishtaDara6 ай бұрын
Super pillala gurinchi adigee vaallaki chempa chellumanpimchee samaadaanam.tq soo much.
@Addankianish6 ай бұрын
Mee videos chusthe mind chala peace untundhi
@ChalamarlaAnusha6 ай бұрын
Namaskaram sravani garu me videos chustey chala santhosham ga untundi nenu perigina nature ni malli chupistunnaduku thank you so much vedansh Vedic Varsha so sweet god bless you
@kmadhulathaachary41666 ай бұрын
Pillala kosam Mee jevanan sylene marchesaru . Meru chala great sister 👍🤗
@Vijayadurga_timmaraju6 ай бұрын
మీ vedios ఈ మధ్యనే చూస్తున్నాము. చాలా బాగున్నాయి. Meru ఎక్కడ వుంటారు. ఒక్కసారి వచ్చి మీ ఇల్లు లోపల కాదు, బయట మీ మొక్కలు, పెంపుడు జీవులు చూడాలని వుంది. నాకూ అలా ప్రకృతి లో జీవితం చాలా ఇష్టం
@designbydhana17416 ай бұрын
Avunu Naku anipistundi
@PakalaNarasimhaRdo6 ай бұрын
అబ్బ ఎంత బాగుందో ఈ వాతావరణం
@rachanasharmarvrachanashar31696 ай бұрын
Srravani gaaru mee life chaala beautiful..itlanti life andhariki korukunna raadhu.so meeru avaremanna comments lo read chesi leave cheseyandi.Mee life style,patience, knowledge mundhu aa comments waste..Wish u to reach soon one lakh subscribers❤❤❤
@deepikavinay96495 ай бұрын
Orey ammulu ninu chusthuntae maa inti ammai laga anipisthav ra....yepudu elagae aduthu paduthu undali ra nana nuvu mee kutumbam❤❤
@arunabollapinni78676 ай бұрын
Hello Sravani garu…. You are living a very beautiful life. Nowadays no one even can dare to dream. You made your dream come true. So don’t bother about any negative comments . Be happy as always and live your/our dream life. We are all enjoying your videos n loving them a lot 🎉❤👍
@darshansony62496 ай бұрын
Mi video chustuu unte chala hpy ga anpistundi mdm, mi life style super ❤❤❤❤❤❤ golden days andi avi mi videos chuste pata days gurtu vstunnai
@soniyasoniya79446 ай бұрын
Namaste Sravani Garu, Me life style & Ur Total HardWork i like it Very Much, Evaru Emanna Pattinchukovaddhandi, Me videos ki always Nenu Sada Me Abhimani🙏🙏🙏🙏
@Chandrika-176 ай бұрын
Sravani garu super unaru meru avari matalu pattinchu ko vaddu me videos sssssuper untai patalu pattukuni enjoy chastunaru ❤❤❤❤❤❤❤❤🙌🙌🙌🙌👌👌👌🤝🤝🤝
@srideviprakashpalla27106 ай бұрын
Vennela rathrilo arubayata mancham vesukoni kurchunte aa feel movies lo matrame chusam kani meeru vatini anubhavisthunnaru sister soo happy❤ mee videos almost chustha i like ur life style maa
@ajayvarma52396 ай бұрын
18:13 😂😂😂 bale chepparu akka Chaala happy ga oka 2 nimishalu navvukunna…. 😂😂😂😂
@vijayalaxmisutapalli38702 ай бұрын
Suuuuuperrrrrr sravanigaru.❤ur way of life
@Chintaangel-nq7dj6 ай бұрын
Akka me vedious chusta manasaku chala prastam ga vuntadi akka .... Chala chaala estam ga adurucusta ❤❤❤❤😊😊
@umamaheshwarich73886 ай бұрын
Ha super amma me life❤ e roju llo me varila saport cheyyatam chala arudu.mere anne chesukovatamu kooda great. Korikalu andariki untai.ఈ stai ki teccharu kunnaru anukute dani venuka me danpatula srama chala undi untadi.me video's tappakunda chustanu nenu.cheyyaleni vallamu chala antamu amma.asalu vatiki spandinchakandi
@divyameenakshi_12605 ай бұрын
Great andi ee rojullo kuda pillalu atla kaaleega phone lekunda undadam aadukovadam mee dhaggare choostunna
@ramatummala98786 ай бұрын
Hello andi Meru chala lucky nature lo untu enjoy chesthu , cooking healthy food and in healthy way meru chala blessed , memu abroad lo untamu 7 months snow lo untamu , but me videos chusi bhaga enjoy chesthanu . Me pilalu kuda chala cute ga untaru . Me papa ante naku chala istamu.
@amma-a-z5 ай бұрын
పకృతి మాత మీరు కొబ్బరి పచ్చడి చేసిన నపుడు చిన్న తల్లి ఎంతముద్ధుగా ఉంది ❤
@rajavardhanreddymodugu19486 ай бұрын
Mee vedios chusi inspire avuthunnam nenu kuda matti patrallo vanta start chesanu thank you sravani garu..
@SivaParvathiReddy-tz2df3 ай бұрын
Me videos chusekodhi chudala isthundhi very inspiring
@kuttipapa.......23406 ай бұрын
Mee video chala pleasant ga untai ..chustunte happy ga untadi ❤❤
@bhavanipasupula19566 ай бұрын
Hi sravani garu evaro edo annaru ani feel avvaddu endukante mee lifestyle chala baguntundi andi prasthutha samajam jarige goralu chustunnam mee pillalanu samajani ki hani cheyakunda penchutunnaru and ee lifestyle vallu pillala lifetime penchutunnaru great andi meeru
Background song superb so sweet of you we love your channel
@RambabuRambabu-ro1yn6 ай бұрын
Namaste ji nenu maheswari Meeru govu gurinchi cheppindi 💯 percent correct Pillalu lavuga kanipichakkarledu Active ga unte chalu andi Mee life style chala bavuntundi Maa puttiniti daggara mee inti daggaralane untundi .eppatinundo coment pettali anukuntunnanu ee roju pettagaliga .maa life style kuda meeku daggaraga untundi kani aa chetlu ,govulu ,kollu levu.vantalu meelane chesukuntam.meeku best of luck andi .
@madhavilatha53496 ай бұрын
Ammadu nuvvu antha pedhha video pettina chusthanu bcz chusthu vundalanipisthundhi rFidst nee video's naku plesent n peace ni isthai god bless you n your family ma
@Sena-zf7ij6 ай бұрын
శ్రావణి గారు, పెంపుడు జంతువుల విషయంలో మీరు చెప్పింది అక్షరాలా నిజం అండి.. ఇదే మాటని గరికిపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, సంతోష్ ఘనాపాటి గారు వివిధ సందర్భాలలో చెప్పారు అండి.. కుక్కలు, కోళ్లు, పిల్లులు తదితర జంతువులు మన ఇంటి లోపల ఉండకూడదు, ఒక వేళ అవి లోపలి వస్తే అశుభం అని.. మనం చేసే పూజల ఫలాన్ని పితృలోకాలలోని మన బంధువులకు చేర్చటం కోసం పితృ దేవతలు మన ఇంటికి వస్తారు అని, పెంపుడు జంతువులు ఇంటిలో ఉన్నా, లోపలి వచ్చినా వారు వెళ్ళిపోతారు అని మన శాస్త్రాల్లో ఉంది అని పైన నేను చెప్పిన పెద్దలందరూ వివిధ సందర్భాలలో చాలా కాలం క్రితమే చెప్పారు.. అంతే కాదు.. మనం మన ఇతిహాసాలలో(చరిత్రలో) కానీ, పురాణాలలో కానీ, ఇంకా మరేదైనా పురాతన గ్రంధాలలో మన దేవుళ్ళు కానీ, ఋషులు కానీ, చక్రవర్తులు కానీ, రాజులు కానీ, సామాన్యులు కానీ ఏదైనా పెంపుడు జంతువుని తమ ఇంటిలోపల ఉంచుకున్నారు అని మనం ఎక్కడైనా చదివామా? లేదుకదా..!? మరి ఎందుకు మనకు ఈ తలతిక్క మాటలు మాట్లాడుతారో తెలియదు 'జంతువులు కూడా మనుషుల లాంటివే, వాటిని కూడా మనం ఇంటిలో ఉంచుకోవాలి' అని.. జంతువులను ప్రేమించటం, గౌరవించటం అందరూ చెయ్యవచ్చు కానీ ఇంటిలోకి కూడా తెచ్చుకోవాలి అని చెప్పటం భావ్యం కాదు. వాటిని బయట ఉంచటం అంటే మనం వాటిని అగౌరవించటం అంటే ఎలా? మనం ఇంటి నుంచి అడుగు బయటికి పెడితే మనం కాళ్లకు వేసుకునే చెప్పులు కూడా మనకు మంచే చేస్తున్నాయి.. అలా అని మనం రహదారుల మీద నానా అశుద్ధాలను, ఉమ్ములను తొక్కి వాటినే వేసుకుని ఇంటిలోకి వస్తామా? వాటిని బయటే కదా వదిలి పెడుతున్నాం..!! ఇవీ అంతే..
@mounika77506 ай бұрын
Me pillalu chala healthy ga unnaru. I am also trying to include millets in my daughter's diet
@LAKSHMI-sw6wf6 ай бұрын
Avunura nenu oka chota chaduvanu . Aavuni hug cheskunte mana lo vunna lopam grahinchi daniki thaga akulni mesi vastundata. Appudu ah palu tiskovadam manaki manchidata. Ni panulu mata haiga vuntundi. Kani mila naduchukovadam chala kashtam Maku anni vastuvulu (fridge) alavatucheseskunnam avilekunda Vuhakuda kashtame. 😢nuvvu super thalli chakkaga follow avtunnav healthy habits. 🤗
@Moka.sailakshmi6 ай бұрын
Thank you akka , nuvvu chaalaa opikagaa , positive ga vuntavu 😊
@elixirmgvc6 ай бұрын
What a lovely video andi...❤me varsha talli oka smile isthe chaalu... Ala flat avvalsinde❤... Babies are boon for mankind ... Please treasure them... Don't comment unnecessary things towards them ...for those who mistake.
@gatesofparadise78546 ай бұрын
You are having so much knowledge, you are highly qualified
@malathiyerva33112 ай бұрын
అలాంటి వాళ్ళని నువ్వు పట్టించుకోవద్దు శ్రావణి😊😊😊
@pravallikachandu6 ай бұрын
Varsha bangaram inti mahalaxmi ❤❤❤❤ god bless you thalli
@JanuJanu-uy2hk5 ай бұрын
❤❤hi sis first time chustunna mi video chala bagundi
@suneethak.g.3466 ай бұрын
Memu kuda prakruthi lo unnattundi. Mi pillalu cute.❤
@suneethak.g.3466 ай бұрын
Nenu kuda millets use chestamu. Fatty body taggu tundi. Energy untundi.
@bujjibujji92996 ай бұрын
Antha buddi ga kurchundho chinthalli cute baby🥰🥰🥰
@Keerrthi1596 ай бұрын
Mee video s chala baguntaei andi nenu fost nunchi chustunna evari matalu patinchukookandi
@Lakshmilucky-1236 ай бұрын
Sravani garu meeru em feel avvadi andi.. Me videos chala bavuntay like ma chinnanati memories chusinattu vundi andi 😍
@bhagyak11843 ай бұрын
Sandhya you are very great Sandhya you nature God I like you my dear sister Sandhya
@GeethaKumar-t9n6 ай бұрын
Neenu varsha talli kosame chusthunna Mee videos..
@SamapraLalitha6 ай бұрын
Peatti pottali elanti life kosam meeru super❤❤❤❤
@veeraprabha23556 ай бұрын
Prashantam ga vuntundi mee videos mam namaste 🙏 ❤
@arunadatla60596 ай бұрын
Ma co_sister valla intlo function ki velithe ma wife and husband ni ilane annaru , pilla thindi meere thinestara vallu ala pullala unnaru meeru drumula unnarani , antha mandhi madya , em matladalo theliyani manushylu anukovala , manalni chusi edo ani badhapadela cheddamane valla badha, , u r living with nature, happy to see you keep it up sravani
@sindhushapydisetty2656 ай бұрын
No need to give explaination to unnecessary comments. Please do continue with your good work. Always love you❤
@davidsaidakshin6154 ай бұрын
Please sravanigaru bad comments ki react avvoddu,oka positive vibe lo prakruthi kapaduthu next healthy generation create cheyataniki meeru modati adugu vesaru mee venakala mee soul mets trying to do the same,but bad comments orguments vachetappudu little bit disturbance avuthundi bhayam vestundi.we are sravani warriors only positive wibe no any negative wibe keep rock mam
చెంబేళి తీగ వెయ్యండి. పువ్వు బాగుంటుంది మంచి సువాసన వస్తుంది.
@RaviPrakash-gl5zy6 ай бұрын
VERY NICE MAM leave bad comments. cabbage and califlower naaru better koncham duram duram ga each one transplant cheyandi baaga grow avtay. mee vidoes chala mandi korika indirect ga help chestunnay.peacefull ga untay dont worry
@PoojaPooja-bd9oz6 ай бұрын
Sravani me videos kosam wetting sravani me life 👌👌👌👌👌👌👌👌👌
@ashwinivikas84626 ай бұрын
Hi akka, Ashwini here, your fan. Your my inspiration akka. Please don't bother about any negative comments. You know what a great work your doing. It takes a lot of time effort and patience to live like you. Infact it's my dream to live like you.
@chandrikanair23456 ай бұрын
Today varsh is looking very cute . Thank you for your lovely vlog and waiting eagerly for your next vlog.
@Pvadhu6 ай бұрын
Sister oil jadi akada tesukunnaru chala bagundhi
@mantravadikavitha25176 ай бұрын
మీకు అవకాశం వుండడం అదృష్టం. దాన్ని మీరు ఉపయోగించు కుంటున్నారు. అవకాశం లేని వాళ్ళు లేని వాళ్ళు బాధ పడాలి. ఇప్పటి ఆరోగ్యాలతో చూస్తే మీరు adrushtavantulu