చిత్రపురికాలనీ కుంభకోణంపై హైకోర్ట్ సంచలనం!KTR,తలసాని కనుసన్నల్లో దొంగల ముఠా! |Chitrapuri Colony Scam

  Рет қаралды 84,575

Tolivelugu

Tolivelugu

Күн бұрын

చిత్రపురి కాలనీ కుంభకోణంపై హైకోర్ట్ సంచలనం!! KTR,తలసాని కనుసన్నల్లో దొంగల ముఠా!! | Chitrapuri Colony Scam | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 119
@hayagrivachary2943
@hayagrivachary2943 Жыл бұрын
శభాష్ రఘు గారు పేద ప్రజల పక్షాన నిలబడి వాళ్లకు జరుగుతున్న అరాచకాన్ని అన్యాయాన్ని ప్రజలు దృష్టికి తీసుకు వస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను జైహింద్ జై భారత్
@kantlamahesh275
@kantlamahesh275 Жыл бұрын
రఘు గారు మీరు చాలా బాగా చెప్పారు చిత్రపురి కాలనీలో సినీ కార్మికులకు ఇల్లు ఇచ్చినప్పుడు బయటి వాళ్లు వచ్చి ఎలా ఉంటున్నారు ఎంత దోపిడీ జరుగుతుందో చూడండి
@RameshBabu-me6rm
@RameshBabu-me6rm Жыл бұрын
రఘుగారు మీ లాంటి వారే జర్నలిజం మునగకుండా కాపాడుతున్నారు మీకు దేవుడు వంద సంవత్సరాల ఆయుష్షు ను దుష్టుల నెదుర్కొనే శక్తిని యివ్వాలని కోరుతున్నాను
@THE_REVANTH_COMIC
@THE_REVANTH_COMIC Жыл бұрын
Ye
@THE_REVANTH_COMIC
@THE_REVANTH_COMIC Жыл бұрын
5 6
@ramagollapalli7495
@ramagollapalli7495 Жыл бұрын
రఘు garu super andi. మీకు న్యాయం జరుగుతుంది
@kechi_kechi
@kechi_kechi Жыл бұрын
బంగారు తెలంగాణా లో అంతే
@hayagrivachary2943
@hayagrivachary2943 Жыл бұрын
సినిమాలను చూడడం మానేయండి హీరోలకు అభిమానులుగా కాకండి సమాజాన్ని బాగుచేసే సినిమాలు చూడండి సినిమాలో హీరోలు నిజ జీవితంలో విలన్లు వీళ్ళ మీద ప్రేమ మోజు పెంచుకోకండి మీ కుటుంబాల ను ప్రేమించెయ్
@filmnagarsrinivasofficial4910
@filmnagarsrinivasofficial4910 Жыл бұрын
బద్ర, గారు, పడ తపన, డైరెక్టర్, గారు, యేపటినున్చో, కోట్లాడుతునరు
@rpm7293
@rpm7293 Жыл бұрын
Thanks Raghu garu to highlight the issue
@ramarajubandi7898
@ramarajubandi7898 Жыл бұрын
Raghu Garu your Great Job sir 👍👍
@vijayalakshmichitturu5929
@vijayalakshmichitturu5929 Ай бұрын
హైకోర్టును ఎదిరించి నిలబడ్డ నిర్బాగ్యదామోదరులారా మీపాపాలకు తప్పక అనుభవిస్తారు.తలసాని పాపాల పుట్టపగిలి వానిసర్వస్వంభ్రష్టు పట్టాలి.పేదలకు సత్వరన్యాయం జరిగితీరుతుంది.-జైశ్రీరాం,జై హనుమాన్.ఎవర్రా ఆ కేటియార్ బేడీలు వేసిసాగనంపుదాం
@vidyatimothy4621
@vidyatimothy4621 Ай бұрын
Mr. Raghu I appreciate fr ur intrest nd active participation about poor people welfare...
@kantlamahesh275
@kantlamahesh275 Жыл бұрын
చిత్రపురి కాలనీలో షూటింగ్లకు పని చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అందరూ బయటి వాళ్లు వచ్చి ఉంటున్నారు
@vijayalakshmichitturu5929
@vijayalakshmichitturu5929 Ай бұрын
సంఘీభావంతో చేసే మీ శ్రమ తప్పకఫలిస్తుంది.తలసాని కెటియార్ సర్వనాశనం అవ్వాలి.పేదలకన్యాయం చేసినవాళ్ళు పరువుమాలి పాడైపోతారు .జైశ్రీరాం,జైహనుమాన్
@raheemmd1021
@raheemmd1021 Жыл бұрын
చిరంజీవి కి ఇండస్ట్రీ పెద్దలకు సిగ్గూ లేదా
@gnanysardar8900
@gnanysardar8900 Жыл бұрын
Outer ring road, kokapet,Narsing,Nanakram guda Hyderabad chuttupakkala Anni kabjale
@vmohan8341
@vmohan8341 Жыл бұрын
Anna Raghu u really fighter 🙏🙏🙏🙏
@anandmitikiri715
@anandmitikiri715 Жыл бұрын
KTR... Shamless
@vijayalakshmichitturu5929
@vijayalakshmichitturu5929 Ай бұрын
చిత్రపురి అక్రమాలకు న్యాయం తప్పక జరుగుతుంది.తలసాని తలతన్నేవారు తప్పకవస్తారు.. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రతి వక్కరికీ న్యాయం జరిగి తీరుతుంది.చిరంజీవి కూడా యిందులో వున్నాడా.వుంటే ఫలితం అనుభవిస్తాడు.అభిమానులందరినీ కోల్పోతాడు.పథవిహీనులైన పాపాత్ములంతా ఫలం అనుభవిస్తారు-జై శ్రీరాం,జైహనుమాన్.
@ramagollapalli7495
@ramagollapalli7495 Жыл бұрын
పేద సినిమా కార్మికుల పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసం
@hayagrivachary2943
@hayagrivachary2943 Жыл бұрын
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అరాచకం దోపిడీ ప్రశ్నిస్తే అరెస్టులు కేసులు చాలా అయినాయి దేశంలో ఇలాంటి అరాచకు పాలన ఎక్కడ లేదు వెంటనే ఈ ప్రభుత్వాన్ని భర్తల చేసి వీళ్ళ దోచుకున్న సంపద రికవరీ చేసి వీళ్లను జైల్లో వేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు జైహింద్ జై భారత్
@ramunigarisat
@ramunigarisat Жыл бұрын
We support you sir
@laxmansunka9939
@laxmansunka9939 Жыл бұрын
చిరంజీవి న్యాయం కోసం పని చేయడు వట్టి గుల్ల మాటలు చెప్పుతాడు ఇతని సినిమాలో మాటలు కోటలు దాటేల మాట్లాడుతాడు నిజ జీవితంలో చీపురు పుల్లంత మాటకూడ చెప్పడు
@shankarreddy2357
@shankarreddy2357 Жыл бұрын
Correct ga chepparu sir
@sanjaysiddo6429
@sanjaysiddo6429 Жыл бұрын
Waste gadu
@ramireddykandula9398
@ramireddykandula9398 Жыл бұрын
Langa kodukulu chiru brothers.
@navinchakri6664
@navinchakri6664 Жыл бұрын
How chiranjeevi is responsible for all bad things in tollywood.see his good deeds only
@sandhyakrishnan4373
@sandhyakrishnan4373 Жыл бұрын
Regularly watching Raghu Garu's videos, I feel Journalism is one of the most hazardous profession...Wishing him the Best.
@saimudiraj1414
@saimudiraj1414 Жыл бұрын
అదే కదా అన్నా రారు వాలు , రానీయరు భద్ర అన్నా కొట్లాడండి
@filmnagarsrinivasofficial4910
@filmnagarsrinivasofficial4910 Жыл бұрын
హవినీతీ, హన్తము, కవాలీ
@filmnagarsrinivasofficial4910
@filmnagarsrinivasofficial4910 Жыл бұрын
Supar
@malleshamp4528
@malleshamp4528 Жыл бұрын
Cinematography labours chitralok colony actually labours ku ravalsina plots vallaku ravalasindhe,nerasthulanu ventane arrest cheyali.
@filmnagarsrinivasofficial4910
@filmnagarsrinivasofficial4910 Жыл бұрын
హీ, విజయమే, బద్ర గారిది
@esanjeeva8386
@esanjeeva8386 Жыл бұрын
All the best sister very very bad government of telagana
@srinivasjl2722
@srinivasjl2722 Жыл бұрын
Take Serious action on fake, do needful help immediately .
@mallepatisridhar9879
@mallepatisridhar9879 Ай бұрын
Waste leaders & Governmrnts.
@anandrao9901
@anandrao9901 Жыл бұрын
Shame on Telangana government
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 Жыл бұрын
Raghu gaaru meeru ilaage bhaypadakundaa ilaage panicheyndi...inko jnma untado undado....edi chesinaa eee jnma lo ne
@Lifeisalastchance
@Lifeisalastchance Жыл бұрын
Scam... Scam.... Scam.....?? Oh My God
@laxmansunka9939
@laxmansunka9939 Жыл бұрын
భద్ర గారు నిజమైన మెగాస్టార్ పవర్ స్టార్
@dumpatiupender4606
@dumpatiupender4606 Жыл бұрын
మిత్రులారా వచ్చే ఎన్నికలలో ఈ దొంగలను ఓడించింది
@sharma8421
@sharma8421 Жыл бұрын
Sir nenu artiste ne TMTUA Lo member ni
@guruprasad1624
@guruprasad1624 Жыл бұрын
Raghu excellent Raghu excellent.
@gadasumadhu834
@gadasumadhu834 Жыл бұрын
Chiranjeevi Ane manishi pedda natudu nija jeevitamlo kuda adbutanga natinche manishi
@CaptureCrazePhotography
@CaptureCrazePhotography Жыл бұрын
Talasani BHA......U
@giriartist8759
@giriartist8759 Жыл бұрын
👌👌
@gvpurushottam8119
@gvpurushottam8119 Жыл бұрын
బ్రదర్ చిరంజీవి పార్టీని ఆమెసినాడు.. మీరు ఎమిచాస్తడు..75.YEARS ఫ్రీడం వచ్చినకుడు. ఈ పోరాటాలు తప్పవు...
@saimudiraj1414
@saimudiraj1414 Жыл бұрын
చీరంగివికి డబ్బు కావాలి అంతే
@rajenderreddythummala8190
@rajenderreddythummala8190 Жыл бұрын
ఏందిరా అయ్యా ఇది
@PJ-lm5yb
@PJ-lm5yb Жыл бұрын
వాడు మెగా స్టార్ కాదు దగా స్టార్ 😡
@tedduchandrashekar5807
@tedduchandrashekar5807 Жыл бұрын
ANNA BRS NU BONDHA VETTALA VOTE THO BUDHI CHEPPALI ANTHE
@PJ-lm5yb
@PJ-lm5yb Жыл бұрын
చిరు ఓన్లీ రీల్ హీరో, not రియల్ హీరో
@chakrichakravarthi746
@chakrichakravarthi746 Жыл бұрын
Never greed for others money and property. Satyameva Jayate.!!.
@ramaraovannam4060
@ramaraovannam4060 Жыл бұрын
Annalu. Vunte. Aveneethi. Parula. Atalu. Sagunaa?
@anandmitikiri715
@anandmitikiri715 Жыл бұрын
Talasani ki vigu udipovali next elections ki. Sanathnagar lo neku buddi cheputaru SRT ki vachinapudu cheputam ne pani.
@harshagotla5980
@harshagotla5980 Жыл бұрын
Mega is also self , and KTR ,and yadav public know ,
@ravieshwar317
@ravieshwar317 Жыл бұрын
చిత్ర విచిత్ర తెలంగాణo
@johnmullerkorlapati8568
@johnmullerkorlapati8568 Жыл бұрын
Shame Chiranjevi…like brother pawan like chiru..you both are milk and water….mega stars on reel life n poison stars in real life …stop hypocrisy..people know your true colours …we think you 3 brothers have taken lot of risk to act in daily life rather than on screen ..keep going.. you will get what you deserve
@lakshmann.malepu5822
@lakshmann.malepu5822 Жыл бұрын
Megha Star Piriki vaadu KTR ku Bhayapadi ...
@vijaypalreddy1409
@vijaypalreddy1409 Жыл бұрын
Pavan Kalyan garu anduku react Karu
@s.....j.....6545
@s.....j.....6545 Жыл бұрын
తప్పు చేసేది వాళ్ళ అన్న కదా...మాట రాదు
@vijaykumarkolipak6804
@vijaykumarkolipak6804 Жыл бұрын
E governmen t only ten persent meeda aagivunnadi padi nellallo zero aavutdi good job Raghu Garu shame less to big heroes
@dondewarrenuka176
@dondewarrenuka176 Жыл бұрын
S Naku kuda Annayam jargendi nenu 2010 nunchi cini field lo unanu
@anisettysatyanarayan
@anisettysatyanarayan Жыл бұрын
Where is Pavan Kalyan .always pk said i do not agree unlawful things new fight against లాండ్ గ్రబర్స్ . Paruchuri u r a capitalist .
@Nationlover11
@Nationlover11 Ай бұрын
చంద్ర బాబు చెప్పాడు అని, కమ్మలు అంత ఎగబడి రేవంత్ రెడ్డి కి ఓట్లు వేసి గెలిపించి నందుకు, రేవంత్ కమ్మ వాళ్ళని బాగా కుడి పాడు... చిత్రపూరి కాలనీ ప్రెసిడెంట్ కూడా కమ్మ వాడు అయిన వల్లభనేని అనిల్, ఆయన భార్య మున్సిపల్ కౌన్సిలర్ కూడా నంట..అనిల్ ,అరికపూడి గాంధీ కి సన్నిహితుడు...చంద్రబాబు, గాంధీని, రేవత్ పార్టీ లోకి పంపడం లో కీలకం. మరి ఇప్పుడు వల్లభనేని అనిల్ కూడా రేవంత్ మనిషి అయ్యాడు..అయినా ఈ కూల్చివేత ల వల్ల ముఖ్యం గా పోయిది, కొనుక్కున్న సామాన్యుడు...ముందు సమాచారం ఉండడం తో, కావాలనే,వల్లభనేని, హైదరాబాద్ నుండి జంప్ అయ్యాడు అని, అభిజ్ఞ వర్గాల సమాచారం.
@kandleanjaiah2529
@kandleanjaiah2529 Жыл бұрын
Highcort koduthda annavallu em pattinchukuntaru
@teamkdgamingff2274
@teamkdgamingff2274 Жыл бұрын
Chiranjeevi kooda donge anna veellu only movi lo actions ke kani valla mindi crimina mindas anna
@sandeep-yd6dw
@sandeep-yd6dw Жыл бұрын
Raghu Anna e matter paina Pavan Kalyan ne matladamanadi
@shekhargayarshekhargayar8465
@shekhargayarshekhargayar8465 Жыл бұрын
👍👍👍👍👌
@Rtghjfj
@Rtghjfj Жыл бұрын
Court ki pette money ....talasani yadhav...ki emi cheyalo .....
@ravich5781
@ravich5781 Жыл бұрын
Edi nijame ninu akkada work chesa
@syamasundararao3149
@syamasundararao3149 Жыл бұрын
Wherever the prime land is there, political interference enters first , only then commons get access.
@SAKS369
@SAKS369 Жыл бұрын
Four mountain red flowers jealousy of Telangana progress
@venkateshwarraobheemarthi970
@venkateshwarraobheemarthi970 Жыл бұрын
media ku kuda chamchala permission kavali
@muralidharm3483
@muralidharm3483 Жыл бұрын
MA BRS KcR full movie chor KTR full movie chor cheragi hai chor chor hai chor
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Moddalo TRS 😡😡😡 Moddalo HIMANSHU 🤬🤬🤬🤬...!!!!
@rajbuxbushan6106
@rajbuxbushan6106 Жыл бұрын
Andaru kalisi shooting lu bancheyandy ok varam alpudu digivastaru mega ,ministers adikarulu
@rebellihussain8805
@rebellihussain8805 Жыл бұрын
అనిల్ ఏవరు?👍
@teamkdgamingff2274
@teamkdgamingff2274 Жыл бұрын
Super amma okkodini ktr tho saha ts nunchi urikinchikoditene ts bagupadedi
@rajubaindla6130
@rajubaindla6130 Жыл бұрын
17:14time ఒక పార్టీ ఉంటే యమైన చేస్తారా బైయా అసలైనవాలకు ఎలా మరి పార్టీలను నమ్మకు నువ్వు నువ్వు గ పోరడు నిను రాజ్యాగం కాపాడుతుంది
@mohammadshukur4700
@mohammadshukur4700 Жыл бұрын
DeskiNetha PapularLeeder Rahulghadi JaiSoniyaghandi JaiPriyankaghandi JaiRahulgandhi JaiRevanthanna JaiCongress sssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss I
@padmavathimukkamala2243
@padmavathimukkamala2243 Жыл бұрын
Elanti vedhavalaka vote vesi gelipinchedi ?
@karunasrigonepalli3824
@karunasrigonepalli3824 5 ай бұрын
Bichchagalla jola gunjukune vaallanu bumi meedha vundaneeya vaddu
@rajbuxbushan6106
@rajbuxbushan6106 Жыл бұрын
Bontu rammohan tandri shuting lo artist lu tinna piatelu kadigindu anduke icharu
@rajbuxbushan6106
@rajbuxbushan6106 Жыл бұрын
Dongalanu ,dongalanu pattukondani cheppite yemi charya teeskuntadu boomi antene vallaku priyam
@shekhargayarshekhargayar8465
@shekhargayarshekhargayar8465 Жыл бұрын
KAVITHA NU DANGUTUNADU YADAV
@teamkdgamingff2274
@teamkdgamingff2274 Жыл бұрын
Antha dongalu tayarayyaru kadara ts vochinaka
@rajbuxbushan6106
@rajbuxbushan6106 Жыл бұрын
Police vodu artist aa yetla teeskuntadu illu comp chesi suspend cheyandy manchu mohan mohan babu yemi pikutunnaru doujanyanga gundagito gelicharu nidrapotunnava manoj
@rajbuxbushan6106
@rajbuxbushan6106 Жыл бұрын
Cbi bjp cheppite tondara ga caryalu teeskuntadi revanth kuda kcr paina kaleshwaram paina comp ichina charyalu levu bjp ki labam ante tondaraga case chepadtaru udaharaanaku mla la case
@kandikondadeva9340
@kandikondadeva9340 Жыл бұрын
Epudu chepandra abayilu chiranjeevi topu turumu kastajeevi antaru ga kasta jeevi tana intikosam janala kosam kadhu piliki bucham petanodu meghastar Ela avutadu
@ravulabalraj9859
@ravulabalraj9859 Жыл бұрын
Inka yenni rojulo e trs palana chi chi daridram padganu
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 Жыл бұрын
Emichesukuntaaru intha dabbu akramama gaa sampaadinchi...jnm mundara draama maatalu...pedavaari potragitti...meeru chaavangaa theeskapotharaaa...?
@rajbuxbushan6106
@rajbuxbushan6106 Жыл бұрын
Viniki job yevadu ichindu security pani chesko media nu ravadanadaniki neevu yendyra
@Praveen-Kumar3040
@Praveen-Kumar3040 Жыл бұрын
Vadan5h
@rajbuxbushan6106
@rajbuxbushan6106 Жыл бұрын
Tg lo ap cinema valle yekkuva labam tg vallu yenta mandi unnattu jagan ap teesukeltadani mega velli kalisindu ga ap cinema parishrama nu saganampali tg nundy
@Praveen-Kumar3040
@Praveen-Kumar3040 Жыл бұрын
Chiru gadantha rou
@manojmax6807
@manojmax6807 Жыл бұрын
Sollu
@ddev4801
@ddev4801 Жыл бұрын
day of yesterday is saidabad Now manikonda tholivelugu is great always compare Stupid others news channels TV9 TV9 awards ect .. Anni cheptarukada ipudu emanidi TV9 ki and ABN KI HMTV ALL STUPID CHANNEL
@sudershanmusthyala8767
@sudershanmusthyala8767 28 күн бұрын
Talasani ki city lo benami properties so many.pls contact me raghu sir
@malkajgirimahi
@malkajgirimahi Жыл бұрын
Malkangiri Mahi... Subscribe this channel
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 13 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 109 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 75 МЛН
7 AM | ETV Telugu News | 7th October "2024
19:38
ETV Andhra Pradesh
Рет қаралды 247 М.
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 13 МЛН