నెను నాచిన్నప్పు అంటెపెళ్ళికాకముందు నేర్చుకున్నాను ఇప్పుడు65సంవత్సరాలు నేను వీణకూడనేర్చుకున్నాను కొద్దీగా ఇంకొటీచరుదగ్గర పీల్లలుపెద్దవాళ్ళుఅయ్యాకా కొన్నిరోజులువెళ్ళాను కాని మీలాంటి గురువుగారు నాకు ఇప్పటికి లభించింది మీకుశతకోటిప్రణామాలు ఇంతచక్కగాశ్రథగాచెప్పెగురువులభించటం మాఅదృష్టం
@ssreenivasulu53583 жыл бұрын
సరేళీ స్వరాలు చాలా బాగా వివరించారు!!ధన్యవాదాలు
@blakshmiprasad87692 жыл бұрын
చాలా చాలా బాగున్నాయి మేడం మీరు సంగీతం అందించిన వివరణ
@dr.ramakanthv9071Ай бұрын
Thanks
@mallavarapuramarao77610 ай бұрын
నమస్కారం తల్లీ. మీ తరగతులు మీ బోధనా విధానం చాలా చక్కగా వుంది. సరళంగా. నా వయసు 64 సంవత్సరాలు. మీ వీడియో లో మీతో పాటు పలుకుతూ సాధన చేస్తున్నాను. అదే ఈ వయసుకు సరి అని తృప్తి. బాగుంది చెప్పే విధానం. ధన్యవాదములు తల్లీ.
@ramanireddy9862 Жыл бұрын
Namasthi madam meeru excellent ga chepparu good dannya vadalu medam so beautiful ga chepparu good
@DendukuriSanthi2 ай бұрын
Super medam
@srinivasyaramanedi6311 Жыл бұрын
Ever grateful to you mam. Lots of respect and affection for you .please teach us hanuman dandakam mam
@kalyanidorbala91812 жыл бұрын
చాలా బాగా explain చేస్తున్నారు మేడం ధన్యవాదాలు మీకు
@nirmalatamalampudi3172 жыл бұрын
చాలా బాగా నేర్పించారు మేడం గారు
@sumag7395 Жыл бұрын
Gurugaru namaskarumulu in 🙏🙏🙏🙏chala danya wadalu 🌺🌺🌺🌺
@Suji8733 Жыл бұрын
Thank you medam chala chala baga nerchu kuntanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@munagantichenchaiahchari33663 жыл бұрын
Karthik Pawrnami subhakankshalu
@ssreenivasulu53583 жыл бұрын
Very nice explanation about saraleeswaramulu కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు !!🌷🌷👍👍
@జోగివరలక్ష్మిభక్తిపాటలు2 жыл бұрын
మేడం గారు చాలా చాలా చక్కగా చెప్పుతున్నారండిమాకుదేవుడుమీరూపంలోమాకువరంఇఛ్చారండి🙏🙏🙏👍👍👍 సూపర్ మేడం గారు 🙏
@venkatesulugattu7501 Жыл бұрын
Bhajana pahalu talamuto mariyu vaditalam pahalu ya vidanga padali narpinchagalu.
@thirupathinallagonda76129 ай бұрын
Mee experience ChalabagA opigga cheptunnaru Ela nerpichdam chLAarudu meku bagavanthuni ashissulu untayamma,meku namaskrsmandi 14:52
@vaniimadabathina2132 жыл бұрын
ధన్యవాదాలు మేడం చాలా చక్కగా వివరించారు స్వరాలు
@srinivasyaramanedi63112 жыл бұрын
Thank you mam lots of respect for you .Everyday I practice seeing your videos
Talam to Chalaa baaga chupincharu madam danyavadaalu .....
@kakinadateluguvlogs2 жыл бұрын
గురువు గారికి 🌷🙏🙏🙏🌷
@srinivasavarma3658 Жыл бұрын
Really tq so much Mam 🙏🙏🙏🙏🙏
@nagalakshmimitta34922 жыл бұрын
Chalabaagunndi medam
@gsrinuvasarao81518 ай бұрын
అమ్మా మీకుపాదాబివంధనం🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
@mutukulaabhijith46166 ай бұрын
Chala chala thanks madam,I want to learn janta swaralu also
@ramsaicharan9302 Жыл бұрын
Super class mam everyday iam folowing u r class nice tq mam
@bjstutorials43813 жыл бұрын
All the Best Madam
@ramakrishna35212 ай бұрын
అమ్మ..మీ దయ వల్ల సంగీతం ఇంటి దగ్గర నేర్చుకుంటున్నాను. నా వయస్సు 52. నా చిన్న ప్పటి కోరిక ఇప్పుడు తీరుతోంది. ఇప్పుడు పాట పాదగలనని ధైర్యం వచ్చింది. 16 స్వరాలు సాధన చేస్తున్నాను. మీకు ధన్య వాదాలు.
@SangeethaSadhananjali2 ай бұрын
Thank you 🙏
@sujathamulukala98872 жыл бұрын
Namasthe ma'am Iam learning. thank you so much ma'am 🙏🙏🙏🌹💐
@vijayakommula9326 Жыл бұрын
Thank you very much mam. Its so useful to learn.
@srinivasyaramanedi63112 жыл бұрын
Ever grateful to you mam
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@ankisowjanya95792 жыл бұрын
Good Explanation madam.
@srinivasyaramanedi63112 жыл бұрын
Thank you mam lots of respect for you
@munagantichenchaiahchari33663 жыл бұрын
NAMASKARAM
@kanthipb6513 Жыл бұрын
Thank you so much mam🙏🙏
@abbarajunagatulasi98442 жыл бұрын
Chala bagundhi madam
@vijayalakshmisrinivas986 Жыл бұрын
Super 👌
@sudhadevi966610 ай бұрын
చతురస్ర జాతి త్రిపుట తాళం I00 లఘువు ధృతం ధృతం...
@NiranjanNiranjan-rs9ij Жыл бұрын
Thanks so much mama
@laxmiprasanna83262 жыл бұрын
Thank you ma'am thanks a lot 🙏 ☺️
@vanigooty6532 жыл бұрын
Thankyou madam.
@radhakrishnaparvataneni29482 жыл бұрын
Super voice mam🙏🙏
@ksvdprasad6710 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@deepikasubuddhi521211 ай бұрын
Thank you
@manjup9764 Жыл бұрын
🙏
@shankaraiahpanjala87992 жыл бұрын
Madam you're teaching very nice,,i need literature, how i collect, sruthi which app download
సంగీత సరస్వతి మముందు ఆశీనురాలై నేర్పినట్లుంది అమ్మా....
@subhashinikamuju5852 жыл бұрын
Mam , class 7 video petandi please 😔
@teluguworshipwaves7 ай бұрын
హిమగిరి సొగసులు పాట చెప్పగలరు
@srinivasachari6427 ай бұрын
కేంద్ర ప్రభుత్వాలు పనికిమాలిన వాళ్లకు అవార్డులు ఇచ్చే సన్మానిస్తారు ఆ కంగనా రాయ్ అది ఏం చేసిందని దానికి అవార్డు ఎందుకు ఎన్నో వేల మందికి విద్యార్థినీ విద్యార్థులకు సంగీత సేవలు అందించే మీలాంటి వారికి అవార్డులు ఇవ్వాలి
@lakshmisarojar84475 ай бұрын
Namaste madam, I am your new student .By learning through your channel can I appear certificate course exam? Kindly give me reply .
@SangeethaSadhananjali5 ай бұрын
Yes you can
@lakshmisarojar84475 ай бұрын
Madam, Are you sending the students like me, for the exam? If it's possible, from now onwards I'm ready to learn sincerely. Thanking you madam.
నమస్కారం అండి 🙏 మీరు నేర్పిస్తున్న సంగీత పాఠాలు మాలాంటి వాళ్ళకు చాల ఉపయోగకరంగా ఉన్నాయి. అట్లాగే మేఘసందేశం సినిమాలోని "ముందు తెలిసెనా ప్రభు" పాట స్వరాలతో పాటు పాడటం దయచేసి నేర్పించండి.
@aparnasyam7 ай бұрын
Nneu ippudu nerchukuntunnanu
@vincynag27712 ай бұрын
Plz madam my daughter wants to learn music madam I want online madam how plz help me madam
@padmavathimanda6768 Жыл бұрын
Madam naku sangeetam nerchukovali vundi
@jyothishravan35372 жыл бұрын
Madam when u start jantaswaralu
@srinivasachari6425 ай бұрын
జై శ్రీరామ్
@kamalakumariyallapragada94702 жыл бұрын
చాలా బాగా నేర్చి స్తున్నారు. ధన్య వాద ములు మేడం చాలా చాలా బాగుంది