No video

Classical Film Rajamakutam..Untold FactsNTR BN

  Рет қаралды 59,893

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

#NTR #BNReddy #Rajamakutam
Classical Film Rajamakutam..Untold Facts
Subscribe our channel for more videos

Пікірлер: 63
@commonman6304
@commonman6304 Жыл бұрын
జయాపజయాలని పట్టించుకోకుండా చూస్తే.. ఓ classic.. చాలా మంచి సినిమా..!! పద్మనాభం, వంగర లాంటి వాళ్ళ హాస్యం చాలా బావుంటుంది..!! ఈ సినిమాని, జయసింహ సినిమాని.. College, University students కి చూపించి.. Comparative Analysis (తులనాత్మక విశ్లేషణ) చేయించాలి.. బుద్ధికి, జ్ఞానానికి పదును పెట్టినట్లు ఉంటుంది..!!
@kssubrahmanyam4886
@kssubrahmanyam4886 Жыл бұрын
Yes Jayasimha and RajaMakutam have similar story ideas but the execution and commercial elements made Jaya Simha to succeed at box office
@user-jz4cg9cj5f
@user-jz4cg9cj5f Жыл бұрын
లెజెండరీ శ్రీ నందమూరి నటించిన రాజ మకుటం నాకు ఎంతో ఇష్టమైన సినిమా నా చిన్న నాటి నుంచి ఇప్పటివరకు వోక వంద సార్లు చూసి వుంటాను. ఇప్పటికీ చూస్తున్నాను. వూరేది పెరేది వో చందమామ అనే పాట న భూతో న భవిష్యత్ అన్నట్లు వుంటుంది. ఈ సినిమా ముందు బాహుబలి వేస్ట్.
@commonman6304
@commonman6304 Жыл бұрын
BN Reddy గారు సున్నిత మనస్కులు..!! సినిమాలు చూడటం చేతకాని.. ఓ వెధవ చేసిన పనికిమాలిన comment కి అంత విలువ ఇవ్వకూడదు..!! ఇటువంటి విషయాల్లో.. నాగిరెడ్డి చక్రపాణి గార్లు.. చాలా Strong..!!
@sudharaniteegala492
@sudharaniteegala492 Жыл бұрын
ఎవరెన్ని విమర్శించినా "రాజమకుటం" సినిమా చాలాబాగుంటుంది. అయినా దర్శకుడు అనేవాడు అన్నిరకాల సినిమాలు తీస్తేనే వాళ్ళ ప్రతిభ అనేది తెలుస్తుంది. మూస పద్ధతిలో ఒకరకానికే పరిమితమవగూడదు.
@rameshanumula4992
@rameshanumula4992 Жыл бұрын
Correct, ga chepparamma. Songs chaalu, ee film baagundhanadaaniki. Elanunnado ekkadunnaado song ee song ni ntr pai gitaar tho pallavi paadinchaaru excellent, idhi chaalu . Inka sadi seyako gaali we song leelamma paadina paatallo idhi okati super super, 🙏🌹👍
@paturulakshmi2601
@paturulakshmi2601 Жыл бұрын
Class.film
@hussainappaporumamilla8661
@hussainappaporumamilla8661 Ай бұрын
Chala Bagundi ee cinema
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 Жыл бұрын
రాజమకుటము మంచి సినిమా. కథ, నటనలు అన్ని అద్భుతమే. ఇప్పుడు కూడా చూడవచ్చు. బోర్ కొట్టదు.గుమ్మడి విలన్ గా జీవించాడు.కన్నంబా నటన అద్భుతం
@kukkalamanipalreddy2028
@kukkalamanipalreddy2028 Жыл бұрын
This is one of my favourite movies. I have seen this movie several times.
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 Жыл бұрын
"రాజమకుటం" ఒక చలన చిత్ర అద్బుతం. కాని ఎందుకు పెయిల్ అయిందో ఇప్పటికి అర్థం కాదు.
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Жыл бұрын
సినిమా చాలా బాగుంటుంది. NTR getup చాలా specialga అందంగా ఉంటుంది.
@prasadkbr9330
@prasadkbr9330 Жыл бұрын
One of my favorite cinema ,seen this movie at least 15 times.
@rameshchetty4716
@rameshchetty4716 Жыл бұрын
సడి cheyakoyi పాట చాలా చక్కగా ఉంటుంది.
@kscharan9027
@kscharan9027 Жыл бұрын
Kk
@uramudu1598
@uramudu1598 Жыл бұрын
The story of Rajamakutam +Jayasimha =Bahubali
@mynepallisubramanyam3834
@mynepallisubramanyam3834 Жыл бұрын
ఆహా..రాజమకుటం సూపర్
@kilarusrikrishnaprasad8740
@kilarusrikrishnaprasad8740 Жыл бұрын
Beautiful movie salute B N Reddy garu
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 Жыл бұрын
సడి చేయబోకే... పాట పెద్ద హిట్ పాట.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
So melodious 🙏🏼🙏🏼🙏🏼🍀
@vijayalakshmikonathala9119
@vijayalakshmikonathala9119 Жыл бұрын
Rojoo vintanu ee pata. Ever green jana pada movie.
@prkankipati181
@prkankipati181 Жыл бұрын
NTR సినిమా ఫెయిల్ అంటే ఎక్కువ రోజులు ఆడక పోవటమే .. సొమ్ము మాత్రం మొదటి రెండువారాల్లోనే వచ్చేస్తుంది .. అందుకే ఆయనను ఓపెనింగ్ కలెక్షన్ల కింగ్ అనేవారు .. అలా వసూళ్ళ పరంగా పరాజయం పొందినవి బహు అరుదు .. అందులోనూ రిపీట్ రన్‌లో నిలదొక్కుకున్నవి .. నిర్మాతలకూ థియేటర్లకూ కాసులు కురిపించినవీ ఎన్నో వున్నాయి .. ఆయనకు చెందిన సినిమాలు కొన్ని వర్షానికొకసారి వచ్చేవి .. ఆయన అభిమానులు సినిమా వచ్చిన ప్రతిసారీ చూడటమే పండుగలాంటి సంప్రదాయం అన్నట్లు భావించి చూసే వారిని నేనెరుగుదును .. ఆకోవలో తరువాతి విడుదలలో సొమ్ములు బాగారాబట్టిన చిత్రాల్లో రాజమకుటం తో పాటు రాజనందిని .. మర్మయోగి .. రేచుక్క పగటిచుక్క లాంటివి మచ్చుకు కొన్ని మాత్రమే .. 25/01/2023
@vasudevarao24
@vasudevarao24 Жыл бұрын
పామరజన ప్రేక్షకులు జానపదం అనగానే మాయలు, మంత్రాలు మాత్రమే అనుకుంటారు. ఈ చిత్రం అందుకు భిన్నంగా ఉండటం, స్త్రీ పాత్రలు (కన్నాంబ, రాజసులోచన) ఏడ్చి శోకాలు తీసి కడివెళ్ల కొద్ది కాన్నీరు కార్చకుండా ధైర్యంగా ఉండటం వంటివి ఆ స్థాయి ప్రేక్షకులకి నచ్చలేదు కానీ ఇది ఒక అద్భుతమైన చిత్రం. లెక్కలేనన్ని సార్లు రిపీట్ రన్ అయి కాసులు కురిపించిన చిత్రం. సంగీతం, సాహిత్యం, యాక్షన్ సన్నివేశాలు అన్నీ గొప్పగా అమరిన చిత్రం. నటీనటులు శృతిమించకుండా తగుమోతాదులో నటన కనబర్చడం కూడా అప్పటి ప్రేక్షకులకి నచ్చకపోవడానికి ఒక కారణం కావచ్చు.
@meduriravindranath2023
@meduriravindranath2023 Жыл бұрын
This movie is very nice one. Some classical movies, don't reach/ live upto the expectations of mass audience, especially NTR mass fans. Johaar to Late BN Reddy garu.
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 Жыл бұрын
RAJA MAKUTAM IS A CLASSIC MOVIE AND IT IS EQUAL TO PATHALA BAIRAVI, MALLESHWARI , JAYA SINHA, BAGYA CHAKRAM , KANCHU KOTA AND BANDHIPOTU etc.
@chandrashekher7225
@chandrashekher7225 Жыл бұрын
It is one of the best telugu movies..
@khajavali2971
@khajavali2971 Жыл бұрын
Thanks for the video. Your report is excellent.
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Raja makutam Tamil lo Rajamagudam ga vacchindi. Rechukka pagatichukka Rajasevai ga vacchindi.
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
ఈ చిత్రం గురించి మీ వీడియో చాలా బాగుంది సర్.
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
మిత్రునికి ధన్యవాదాలు.
@sarmachandra8287
@sarmachandra8287 Жыл бұрын
రాజ మకుటం సినిమా చాలా గొప్ప చిత్రం.ఆ సినిమా బాగాలేదు అన్న వారికి సినిమా చూడడం చేత కాదు అని గట్టిగా చెప్పగలను.
@mokshajenus1993
@mokshajenus1993 Жыл бұрын
Picture is very nice Sir.
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 Жыл бұрын
Anni classical theesthey Darsakuni praathiba yeyllateylustundhi Anni rakala mooviees theyyali. Ayina yeemooviee shakessspear drama Hamlet Nunchhi kadhha teesukkunnnnnaru Cineema chalabaguntundhi Patalu super gavuntayi Chalamannchi mooviee
@umamaheswararao5808
@umamaheswararao5808 Жыл бұрын
"రాజమకుటం" చాలా గొప్ప తెలుగు సినిమా...
@bandarunarsimhareddy8050
@bandarunarsimhareddy8050 Жыл бұрын
RAJAMAKUTAM BEST FILM .N.T.R ACTION SUPER.27-1-23. MY NAME IS ALSO B.N.REDDY .
@prameelaranieeranki2354
@prameelaranieeranki2354 10 ай бұрын
రాజమకుట౦ మ౦చిసినిమా. చక్కటి పాటలు. నటీనటుల దుస్తులు కూడా కొత్త గావు౦టాయి.ఆఖరి సన్నివేశ౦ లో కన్నా ౦బ, గుమ్మ డి ఇద్దరికి, ఇద్దరు పోటిపడి నటిస్తారు. తల్లి గా కన్నా ౦బ ఎన్. టి. ఆర్ కుమ౦చిసలహాలు ఇస్తుంది. వ౦గర గారు న లల తారచును పట్టుకొోవడానికి కవచ౦ వేసుకు బయలుదేరడ౦ నవ్వు తెప్పి సుతు౦ది.
@dhanu700
@dhanu700 3 ай бұрын
Nijame... రాజ్యంలొ ప్రజలు చిత్ర హింసలకి గురికాబుడుతుంటే తల్లి ఇంకా శాంతం.. శాంతం అనడం ఏమీ బాలేదు... పాట మాత్రం హైలెట్
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
This movie was relesed on February 24 th all over andhra with matnee show. Actually is a good movie. Becuase this movie was not running successfully to he was acting srivenkateswera mahthyam. And ANR he was acting both. Movies naminabhntu. And santhinivasam.. Those movies are dominated to this movie. 2nd attraction Eluru. Venktraama theter opening this movie
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Very good movie. 👍👍🌿☘️
@geethakumarirokkam1098
@geethakumarirokkam1098 11 ай бұрын
Wonderful movie..vaadevado panikimalina vaadi comment pattinchukovaalsina avasaram ledu. Anna gaari natan prati bit lo choodandi. Yenta afbhutamo....
@straightfacts
@straightfacts Жыл бұрын
I am a big fan of your videos. Your research into many old and unknown artists is truly commendable. Is there a chance that all these actors, directors, producers, musicians, etc, into a book with all the posters and stills? I am also a big fan of your commemtary and sometimes voiceovers. Keep up the good and unique work.
@olcotttheosophy
@olcotttheosophy Жыл бұрын
☑️ from Andhrapradesh ☄️
@prasadperi9370
@prasadperi9370 Жыл бұрын
Nenu na 76yella vayasulo chusina Patha cinemalalo idi oka adbhutha Janapada chitram. Indulo aa rojullo Gummadi gari natananu konni drushyalli chusi bhayaddanukuda. Ayanapai kopamkuda vachindi. Ee cinemaloni "SADICHEYAKOGALI" patanu ippudukuda rathri Vela nenu proddupoyevaraku vine athikoddi Patallo idi onatikavadam visesham. Anati Sangeetha sahithyalu,gayaks gayanima ullo unde avagahana nibaddhathalu nedu arudyga mathram kanipinchdam vicharakaram.Alanti sugunalavalane Neti balabalikalu " padutha theeyaga" Vanti poti karyakramallo anati patalu CHAKKAGA alapisthunnaru. Examplega: Prakruthi Reddy,arshith raghava( peru correctga theliyadu) iragadeesthu malanti vari manasullaku anandannisthunnaru . Anati chithrallo samajika viluvalu, chakkani samdesali undevi. Ippudu ALANTI conemalu chala chala arudu.anduke "OLD IS GOLD". ENNI PATALU KALAKALAM NILUSTHUNNAYI EROJULLO? RENDI,MUDU SAMVATHSARALAKE MARUGUNA PAFUTHUNNAYI ANATI DEVADASU,GUNDAMMAKATHA ILA CHEPPUKUNTUPOTHE KONDAVEETI CHANTHADANNI AVUTHAYI. A SPIRIT KORAVAFUNDI
@mymastersvoice
@mymastersvoice 5 ай бұрын
తమిళ చిత్రం రాజసేవై - తెలుగులో రేచుక్క-పగటిచుక్క
@BISMARK_2024
@BISMARK_2024 Жыл бұрын
రాజ మకుటం అంటే రాజు కిరీటం అని అర్థం
@sarmagln
@sarmagln 3 ай бұрын
సార్ ఈ సినిమా షేక్స్పియర్ నవల నుంచి తీసుకొన్నట్లు నరసరాజు రాజు చెప్పినట్లు ఉన్నారు.. నిజమేనా ??
@lakshmikanth3078
@lakshmikanth3078 Жыл бұрын
🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
7-30-2023🌿👍🪴🌼
@venkateshyadati8110
@venkateshyadati8110 Жыл бұрын
ఆ.సినిమా king HAMLET ఆధారం.Shakes pere నాటకం.
@venkateshyadati8110
@venkateshyadati8110 Жыл бұрын
SRI BN GREAT .
@sarmachandra8287
@sarmachandra8287 Жыл бұрын
ఆ సినిమానే బాగాలేదు అన్న వె దవికి విలువలేని వాడి మాటలు పట్టించు కో కూడ దు
@simhamss6974
@simhamss6974 Жыл бұрын
Raja makutam thamil lo kooda rajamagudam pere Raja sevai kaadu Raja sevai Telugu version rechukka pagati chukka vaahini vari ekaika Tamil movie rajamagudam
@adi.p8181
@adi.p8181 Жыл бұрын
🙎🏻
@somsolesrinivasarao2346
@somsolesrinivasarao2346 Жыл бұрын
RAJA MAKUTAM TELUGU FILM IN TAMIL NAME IS RAJA MAGUDAM AND NOT RAAJA SEVAI AS TOLD BY YOU. RAJA SEVAI TAMIL FILM NAME WAS RECHUKKA PAGATI CHUKKA IN TELUGI
@user-dx6tm7ii4p
@user-dx6tm7ii4p 7 ай бұрын
Rajasevai tappu,adi rechukka pagatichukka tamil
@chidambarvadlapudi554
@chidambarvadlapudi554 Жыл бұрын
Jai NTR. Bahubali copy
@vsreddy6152
@vsreddy6152 Жыл бұрын
Bhagyarekha is not hit. Please check
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Vijayawada lo 100 days aadindi
@vmr3624
@vmr3624 Жыл бұрын
Film utter flop
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 Жыл бұрын
Ayina goppa folklore chitram
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 Жыл бұрын
Flop film
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 74 МЛН
Raja Makutam Full Movie HD |  N. T. Rama Rao | Rajasulochana
2:45:31
Telugu Classic Cinema
Рет қаралды 73 М.