అస్సైండ్,లావుని పట్టా ఉన్న పేద రైతులకు పూర్తీ హక్కులు కల్పిస్తే,మిమ్మల్ని మిప్రభుత్వాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటసార్, దయచేసి నిజమైన పట్టా దారులని గుర్తుంచి పూర్తీ హక్కులు కల్పించి పేద ప్రజలకు న్యాయం చేయండి సార్ ❤🎉😂
@surendarbitla65392 күн бұрын
మోహంలో కళ నశించింది అయ్య గారికి యేలా చేపాలో తెలియడం లేదు
@kandikondaraju37602 күн бұрын
Cm sir.meru time ki rathi barsa many estha bagunta thi...2024..rathubrasa ekda echaru sir😢😢😢
@SatishKumar-ch5mi3 күн бұрын
రెండు పసల్లవి కలిపి రైతు భరోసా ఇవ్వాలి....
@deemboytv74053 күн бұрын
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే రైతు బంధు పథకాన్ని అందరికీ అందేలా నిర్ణయం తీసుకున్నట్లు సన్నచిన్నకారు రైతులు భావిస్తున్నారు.మీరు ఇలా ప్రకటించడంతో రైతులు మీకు మద్దతు ఇచ్చేలా లేరు, నిబంధనలు పెట్టి రైతుబంధు ఇస్తేనే రైతులు అభినందిస్తారు
@gopi2222 күн бұрын
@@deemboytv7405 em నిబంధనలు కావాలి brother. Application pettala malla poi...
@vishwamalam35172 күн бұрын
Nammochha saaru
@nallollasainath2725Сағат бұрын
అత్యంత ముఖ్యమైన సమస్య నూతన రేషన్ కార్డుల జారీ ముఖ్యమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము నాకు పెళ్లయి 10సం. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు
@vijay-hl9cf2 күн бұрын
భూమి లేని గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి.
@venkateshch8943 күн бұрын
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజల తరుపున నాయొక్క మనవి,అస్సైండ్, లావుని పట్టా ఉన్న వారికి పూర్తి హక్కులు కల్పించి పేద ప్రజలకు న్యాయం చేయండి ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలిసేదాకా అందరూ msg చేయండి 😂
@NareshAlam-s3n13 сағат бұрын
❤❤❤❤ ok tvaragaa cheyyandi sir
@mundegnaneshwar76822 күн бұрын
CM sir di chaala karekt Dishigen
@malikishore39942 күн бұрын
ముఖ్యమంత్రి గారు మాకు ఇంకా 2 లక్షల రుణ మాఫీ కాలేదు అందోల్ కాన్స్టేన్సీ మాది మీరు మాఫీ చేస్తారేమో అని బైట 3 కాడికి అప్పు తెచ్చి 3 లక్షలు అప్పు ఉంటే లక్ష రూపాయలు కట్టేసాము మీరు కట్టమంటేనే కత్యము కానీ ఇంకా 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు కొంచం మా గురించి కూడా ఆలోచించండి సార్ మ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ plz..... 🙏
@sakuranoodle94573 күн бұрын
నమస్తే సర్,రైతు భరోసాలో భాగంగా బీడు భూములను కూడా సాగులోకి తేవడానికి అవసరమైన చర్యలు తీసుకొంటే తెలంగాణలో క్రొత్తగా కొన్ని లక్షల ఎకరాలు సాగుభూమిగా మారుతుంది. సాగు విస్తీర్ణం పెరిగి వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది.
@gopi2222 күн бұрын
@@sakuranoodle9457 correct sir
@chanumolukoteswararao788810 сағат бұрын
Happt new year cm garu
@kanneboinanarsimha41313 күн бұрын
Runamapi cheyandi CM garu.
@prabhakarmetri6371Күн бұрын
Wish you happy new year CM garu😊
@kamtampandu5847Күн бұрын
Enni abadhalu cheppadu e gumpu mestri konchem count cheyadam kastame
2లక్షల పై రుణాలను మిత్తి తో సహా కట్టడం జరిగింది రెండు లక్షల రూపాయలు మాకు ఎప్పుడు మాఫీచేస్తారు. ఒక సందేశాన్ని ఇవ్వండి
@U.srikanth2 күн бұрын
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా 2009 ఇందిరమ్మ ఫేస్ 2 లో భాగంగా ఇచ్చిన్నానాటువంటి ఇందిరామ్మా ఇండ్లు ఎప్పటికి పూర్తి కాకుండా అలానే ఉన్నవి కొత్త రాష్ట్రము ఏర్పాటు అయినా తరువాత తెలంగాణా ప్రభుత్వం ఈ ఇండ్లని పూర్తిగా పక్కన పెట్టేసింది లబ్దిదారులు అప్పులు చేసి నిర్మాణం పూర్తి అవ్వక ఇప్పుడు అ ఇచ్చిన అ ఇండ్లు పూర్తిగా పనికి రాకుండపోయాయి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇండ్ల గురించి అలోచించి అసలైన పేద ప్రజలకి ఇండ్లు కట్టించి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు...
@chanumolukoteswararao788810 сағат бұрын
Congrees raavali raithu bagundaali sir
@VSOLO2932 күн бұрын
👍👍
@k.eshwarkindidodi.eshwar8717Күн бұрын
❤
@rameshnadem64633 күн бұрын
ఈ జనవరి 26 కా నెక్స్ట్ జనవరి కా ? ఎందుకు అంటే మొన్న సంక్రాతి కీ అన్నారు ఇప్పుడు జనవరి 26 అంటున్నారు
@kamtampandu5847Күн бұрын
E gumpu mestri tho anthe Anna
@rajashekar33892 күн бұрын
అబద‌్దాలతో కాలయాపన వద్దు లాటరిలాగా తీసి కొంతమందికి ఇవ్వడం చేయకండి మిమ‌్ములను ఎవడు నమ‌్మడు
@chanumolukoteswararao788810 сағат бұрын
Raithu god revanth sir kaavali
@MadaviramchandarMadaviramchand3 күн бұрын
5year nidrapovali janalu anthe good boy
@maleshketavat7650Күн бұрын
🎉
@UmaPadakanti3 күн бұрын
Sir mundhuga illu mariyu inti స్థలం లెని vallaki ivandi e program lo leykapothey miru kuda kcr la fail avutharu endhukantey prati padhakaniki ration card link chesi online ani petadam valla chala varuku prajalu vythirikincharu kani miru ila prajapalana ద్వార dharakasthulu thisukoni chala varaku prajalaku dhagara vacharu mali miru kevalam bumi onavadiki illu mundhu antey vadu pedavadu kadhu oka sari e vishayam gurichi alochinchandi
@RajRekha-y1v3 күн бұрын
Ration cards evandi sir 8years nundi wait chestunnam
@venkateshch8943 күн бұрын
సర్ cmo గారు మీరు అస్సైండ్ లావుని పట్టా గురుంచి ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వండి సర్😢
@nxtvisionschoolsvsir51303 күн бұрын
Minimum cut of చేయండి
@yalalameghamala473 күн бұрын
ఇ ఉచిత పతకాలు ఇవ్వటానికి డబ్బులు ఉన్నాయి కానీ ఉద్యోగులకు DA లు PRC ఇవ్వటానికి మాత్రమే డబ్బులు లేవు కాద సిఎం సార్
@రాజబాపు.తిపిరి-థ1మКүн бұрын
తెలంగాణ రాష్ట్ర ప్రజలు,పేద ప్రజల వికాసం కోసం పేదల కి న్యాయం చేస్తున్నారు అనిపిస్తుంది ధన్యవాదాలు సార్!🙏🚩🇮🇳జై,హింద్...!
@vishwamalam35172 күн бұрын
Manasu vopputha leda
@surendarreddy5723 күн бұрын
Utter flop election mundu 15k annaru eppudu 12k antunnaru evaru nammaru ega memmalni
@rayarakulanaresh72693 күн бұрын
@@surendarreddy572 true. Ayipoindi veella Pani ika. Next ktr ye ika
@SwathiRamavath-c4r2 күн бұрын
నాగార్జున సాగర్ మండలం peddvoora రుణ మాఫీ చేస్తామని రెండు లక్షల రూపాయలు కార్య కర్తలు kldu
@Krishnarjun.N2 күн бұрын
గిట్లిగా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది..
@komarisuresh2 күн бұрын
Teleangana state agriculture farmers requested to government in pending rythubarosa amount gives shortly not conditions ankaras quickly implemented six guartanteed schemes
@Ravikumar-iq1qi2 күн бұрын
Runa mafi yekkada CM gaaru
@theformer77223 күн бұрын
Election drama idantha kada cm garu evariki istunnav ruty barosa Edo acting.anthe ..
@Videos_Super1Күн бұрын
Sir mi 15000 akkada poyai
@gopi2222 күн бұрын
Raitubandu 12,000 అంటున్నారు, కేసీఆర్ లాగా ఇవ్వండి, కొర్రీలు పెట్టకుండా ఇవ్వండి time కి. మేము రైతులం adjust అవుతాం 12,000 అయినా పర్వాలేదు, టైమ్ కు ఇస్తే కాంగ్రెస్ ను కడుపులో పెట్టుకుంటాం, ఇది నా లాగా రైతులందరూ అనుకుంటున్నారు.
@BaluBalu-i9p2 күн бұрын
Pension sir please New
@vishwamalam35172 күн бұрын
Sankranthiki antiri kada
@ramchandraraokondapalli12753 күн бұрын
జనవరి లో 12000 ఇవ్వాలి
@praveenmekha3 күн бұрын
అన్నా జర అసిఎండ్ లంద మీద నిషేధించబడింది అనే ఎంపికను తీసివేయి అన్న
@shankarkethavat62153 күн бұрын
Jairevathanan jaiconggress kshankar ATB
@rayarakulanaresh72693 күн бұрын
15000 nundi 12000 aindaa???
@sandheep1293 күн бұрын
Yes
@kamtampandu5847Күн бұрын
2 lack above runam unnallu raithulu kara vallaki yeppudu chestharu runamafi cheppandi first? Mothaniki meeru gumpu mestri ani proof chesukuntunnaru miammalni nammina janalu rodduna padatam thappa em ledhu
Cm garu raithuluku raithubarosa amount esthe baguntadhi
@ramchandraraokondapalli12753 күн бұрын
2lakhs పైన డబ్బులు కట్టినo. మాకు రుణ మాఫీ కావాలి
@anushaj76122 күн бұрын
Yes
@shaikmalik30942 күн бұрын
Hi
@jojireddyyeruva32493 күн бұрын
No land in dharani remove and punishment
@chanumolukoteswararao788810 сағат бұрын
Cm garu raithubarosha andariki veyyagalaru
@badri96433 күн бұрын
పేదవాళ్ళకి అండగా నిలిచిన నాయకుడు అన్న నువ్వు ధరణి పోర్టబుల్ తీసేసి భూ భారతి తీసుకొచ్చి మాలాంటి పేద వాళ్ళకి అండగా నిలిచిన నాయకుడు అన్న నువ్వు నీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@md.khadeerali75053 күн бұрын
Bu bharathi lo niku em benefits aindi personal ga?
@omprakash-zn6vy3 күн бұрын
Poyi kallu mokku
@user-vedhasriqueen1002 күн бұрын
Poi mokku bro niku em impretion aindhi
@deepakmanchanpally16823 күн бұрын
Telangana 😮
@hyderabadiz91113 күн бұрын
Very poor people ki ivvandi sir, land rates crores lo unnayi sir... Vallaki iche badulu lower middle class... Vallakichina Miku punyam kalugutadi sir.
@NareshAlam-s3n13 сағат бұрын
Mundu cheppina pani time cheyyandi sir
@ShivaniRaja-h7hСағат бұрын
Savancharaniki Akaraniki 15000 annav anna ippudemo 12000 lu antunaru
@deepakpatil32807 сағат бұрын
2 lakhs runamafi kaledu
@sunalaanjaneyulu69715 сағат бұрын
J.i.kangresu.j.i.ravanthu.ann.
@shinukasarla63713 күн бұрын
Miru enduku 15000.00 ani ippudu mata msrudtunnaru dir idhi thsppu