రేవంత్ రెడ్డి నిర్ణయం సరైనదే ఆంధ్రాలో కూడా అదే వుండాలి
@KrishnaArjuna-v2i14 сағат бұрын
Andhra pradesh nara Chandra babu naidu revanth reddy kananu Tikka madda gadu ami ayina antey buildup ki 1995 cm nu chustharu antadu chupinchindi ledu bokka ledu, Ncbn cinema vallanu ap ki ranivadu, ranisthey ncbn benami filmstudio ayina ramoji film city close avuthadi, so ncbn benami ramoji film city hyderabad lo successful gaa undali antey ap heros antha telangana loney undali apudey ramoji film city baguntadi.
@prabudas99028 сағат бұрын
సూపర్ సూపర్ 👌
@BhaskaramurthyPeravali23 сағат бұрын
నిజంగా ఈ బెనిఫిట్ షోస్ కి వచ్చిన డబ్బు కి నిర్మొహమాటంగా ఇన్కమ్ tax కట్టవలసిందే. Income tax dept సరైన యాక్షన్ తీసుకోవాలి.
@nagaraju62517Күн бұрын
ఉన్నది ఉన్నట్టు చెప్పారు సార్
@maleswararaovanarasi5340Күн бұрын
AP లో కూడా బెనిఫిట్ షోలు వేయవద్దు. టికెట్స్ రేట్స్ పెంచవద్దు. పేద ప్రజలందరూ తక్కువరేట్స్ కు సినిమా చూసేలా ప్రభుత్వం ఆర్డర్ ధియేటర్లు యాజమాన్యానికి వేయాలి.
@KrishnaArjuna-v2i14 сағат бұрын
Andhra pradesh nara Chandra babu naidu revanth reddy kananu Tikka madda gadu ami ayina antey buildup ki 1995 cm nu chustharu antadu chupinchindi ledu bokka ledu, Ncbn cinema vallanu ap ki ranivadu, ranisthey ncbn benami filmstudio ayina ramoji film city close avuthadi, so ncbn benami ramoji film city hyderabad lo successful gaa undali antey ap heros antha telangana loney undali apudey ramoji film city baguntadi.
@KrishnaArjuna-v2i14 сағат бұрын
Ap lo benefit shows ki permissions evvapothey ncbn benami ayina ramoji film city lo shootings cheyamu antaru ncbn ki lose vasthadi. Aa lose antha nev kadthava
Andhra pradesh nara Chandra babu naidu revanth reddy kananu Tikka madda gadu ami ayina antey buildup ki 1995 cm nu chustharu antadu chupinchindi ledu bokka ledu, Ncbn cinema vallanu ap ki ranivadu, ranisthey ncbn benami filmstudio ayina ramoji film city close avuthadi, so ncbn benami ramoji film city hyderabad lo successful gaa undali antey ap heros antha telangana loney undali apudey ramoji film city baguntadi.
@bsr618417 сағат бұрын
సూపర్ గా చెప్పారు సార్
@chaituff361619 сағат бұрын
అవును ఇవ్వకూడదు.వాళ్ళు మాత్రం వందల కోట్లు దోచుకోవాలి.పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలు ఇంకా ఇంకా కిందకి వెళ్ళాలి.
@naveena989014 сағат бұрын
ఎవరికోసం బెనిపిట్ షోలు ఏపీ లో కూడా అవరం లేదు
@madupukaruna377510 сағат бұрын
Exalent sathyanarayana garu me analsis
@ravirajagopal910718 сағат бұрын
Correct
@Neekendhukuraa_.200.18 сағат бұрын
Jai Revanth sir.❤
@pylaappalaraju89816 сағат бұрын
Super sir ఇది నిజం అయన చెప్పింది 100,,%రైట్
@Neekendhukuraa_.200.18 сағат бұрын
Asalu థియేటర్ లోనే మూవీస్ చూడొద్దు అప్పుడు కానీ వీళ్ళ బలుపు తగ్గదు. Same day online lo వచ్చేస్తున్నాయి అన్ని సినిమాలు
@sambasivarao421 сағат бұрын
Good decision 👍
@s-quberealestate3718 сағат бұрын
బండారు సత్యనారాయణ గారు చాలా బాగా చెప్పారు. అందరూ పెద్దలు అలా ఆలోచిస్తే మంచిది.ఇది ప్రజలకి ఉపయోగంగా ఉండాలి.ఈరోజు సామాన్య అభిమాని సినిమా చూడలేక ఆగిపోల్సి వస్తుంది.
@tiruveedhulavenkatesh6730Күн бұрын
Ap కూడా బెనిఫిట్ షో /టికెట్ పెంపు...లు రద్దు చేయాలి
@KrishnaArjuna-v2i14 сағат бұрын
Already ticket rates bageunnai 20rs 50rs 70rs vi 110 150 200 250 chesaru😀😀😀😀, inka kavalisindi benefit shows okatey avvi kuda slow ga vasthai le
ఎర్రి పప్ప ఒక్క రెమ్యూనరేషన్ ఏనా, సినిమా లాభం లో చాలామందికి వాటర్ ఉంటది అందరికీ టాక్స్ ఉండాలి ఎర్రి పప్ప
@NPrasad-t8u14 сағат бұрын
Em pikadu ani antha money evvali
@NPrasad-t8u14 сағат бұрын
Oka hero ki
@NPrasad-t8u14 сағат бұрын
@@kisanisai7496 rai pedda veerri pushpam oka hero ki 300 CR evvalisina avasram emi undi Dani valla state use emi undi entha mandiki villu help chesaru e industry ebbadi lo unnapudu mana janalu hero chesthy hero ayyaru kani villantha. Vallu emaina paina nunchi udi padala
@muralikrishna-cu9ueКүн бұрын
సామాజిక బాధ్యత లేని సినిమా వాళ్ళకి ఈ అదనపు వసతులు కల్పించ కూడదు బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళకి బెనిఫిట్ షోలు వేసుకునే వాళ్ళకి, తేడా ఏమిటి?
@vinaychowdary9690Күн бұрын
Super bro decesion
@SrinivasraoKonagandla16 сағат бұрын
Super speech sir
@SUBBAREDDYNALLAMILLI14 сағат бұрын
రేవంత్ రెడ్డి పెట్టిన పద్ధతి YSR cm కాక ముందు వరకు వున్నదే. ఒక వేళ రేవంత్ పెట్టిన పద్ధతి తప్పు అయితే ఈ బడా నిర్మాత లు High కోర్ట్ కెల్లి పర్మిషన్ తెచ్చుకుని కోర్ట్ ఒప్పుకుంటే మీ ఇష్టం వచ్చినట్లు పెంచుకొండి. మురళీమోహన్ మా సినిమా లు మా ఇష్టం. మధ్య లో govt ఎందుకు వేలు పెట్టాలి అంటున్నాడు కదా
@balamani923017 сағат бұрын
Great manchi nirnayam👏👍✊🏻
@srinivasaraonallamotu660819 сағат бұрын
Revanth reddy garu andaru cm laki aadarsam
@SUBBAREDDYNALLAMILLI14 сағат бұрын
సినీ నటుడు NTR హయం లో కాని CBN పాలన లో కాని కొత్త సినిమా లకు టికెట్ రేట్స్ పెంచే పద్ధతి లేదు. 2005 లో YSR CM గా ఉండగా ఈ వెధవ పద్ధతి పెట్టాడు. దరిద్రుడు. ఏ నటుడి సినిమా కు అయినా ఏ రోజు అయినా దేశవ్యాప్తం గా ఓకే రేట్ ఉంటుంది. సినిమా సినిమా కు టికెట్ రేట్స్ పెంచడం అంటే govt మే బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సాహించడం అన్న మాట. సినిమా బాగుంటే ఒక వారం లో వచ్చే కలెక్షన్ 2వారాల్లో వస్తుంది. ఇప్పుడు కొందరు కొత్త సినిమాలు 3..4 థియేటర్లు లో విడుదల చేస్తున్నారు. కావాలంటే ఇంకో 2..3.థియేటర్లు లో విడుదల చేసుకో వచ్చు. TG లో సినిమా రేట్స్ ఇప్పటికే చాలా ఎక్కువ గా వున్నాయి. రేవంత్ రెడ్డి నిర్ణయం సరైనదే. చంద్రబాబు గారు కూడ AP లో ఈ పద్ధతి పెట్టాలి. దీని వల్ల సినిమా ల్లో క్వాలిటీ పెరుగు తుంది. నెల లో డబ్బు లు అన్ని అధిక రేట్స్ వల్ల కొత్త సినిమా లకే ఖర్చు అయిపోవడం తో తరువాత వచ్చే చిన్న సినిమా లకు జనం రావడం లేదు. ఈ పద్ధతి వల్ల చిన్న సినిమా లు బతుకు తాయి
@indiramothukuri295012 сағат бұрын
కచ్చితంగా క్యాన్సల్ చేయాలి బెనిఫిట్ షోలు
@suryanarayanareddygudimetl52678 сағат бұрын
తెలంగాణ ప్రభుత్వం మాద్రిగా ఆంధ్రప్రదేశ్ కూడా నిర్ణయం తీసుకోవాలి
@DegaRajesh-gf3blКүн бұрын
Jay yadav TDP 🚩🔥💪
@chandrasekhararaopobba489Күн бұрын
Sir, please control fertilizers prices also . Farmers are taking black prices some dealers. Please save farmers also. Thank you jaiho bharat jaiho modiji
@MrSrikanth00795Күн бұрын
Good point raised 🎉
@k.4513 сағат бұрын
సూపర్ ఎం ల్ ఏ గారు బాగా చెప్పారు. మీరు అడిగిన ప్రశ్నలకి సినీ పెద్దలు సమాధానం చెప్పాక బెన్ఫిట్ షోకి పర్మిషన్ అడగాలి.
@narayanamurthynyayapati254214 сағат бұрын
పెద్ద పెద్ద మసాల లేని, సందేశాలు లేని సినిమాలు ఎవరికోసం తీస్తున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసమే అయితే బెనిఫిట్ షోలు, టికెట్స్ పెంచడం అవసరం లేదు. పెద్ద సినిమాలు ఆగాలంటే బెనిఫిట్ షోలు రద్దు చేయాలి. టికెట్ రేట్స్ కూడా పెంచకూడదు. మంచి సందేశాత్మంగా సినిమాలు తీయాలి.
@shaikmunna92318 сағат бұрын
బెనిఫిట్ షోలు ఎవరికీ లాభ హీరోకి నిర్మాతకి లాభాలు 10 కోట్లు కూడా ఎక్కువ అనుకున్న హీరో గోడ ఒక్క సినిమా హిట్ కాగానే 300 కోట్లు డిమాండ్ చేసే రోజులు చేస్తుండు జనాలు దృష్టిలో పెట్టుకొని టిక్కెట్ రేటు తగ్గిస్తే ఒక కుటుంబం ఈ రోజు ఒక్క సినిమా పోతే ఖర్చు ఎంత ఎంతయింది మీకు కూడా తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని టికెట్ రేట్లు ప్రభుత్వాలు కంట్రోల్లో పెట్టాలా దానికి ముందడుగు మన రేవంత్ రెడ్డి గారు వేశారు రేవంత్ రెడ్డి గారి బాటలోనే ఏపీ గవర్నమెంట్ కూడా ముందడుగు వేయాలని మేము కోరుకుంటున్నాం సినీ రంగం విపరీతంగా ఆ సినిమాకు పబ్లిసిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని జనాలు దగ్గర దొంగల దోపిడి లాగా చేస్తుండ్రు సినీ రంగం సినిమా హిట్ అయితే నిర్మాత హీరో డైరెక్టర్ ప్రపంచాన్ని మేము ఉత్తర ఇచ్చాము అన్నట్టుగా ఫీల్ అయిపోతుందో ఈమధ్య కొన్ని పెద్ద హీరోలు సినిమాలు వచ్చినయి ఆ సినిమాలో కథలో దమ్ము లేదు పాటలు చండాలం పెద్ద హీరో అడ్డం పెట్టుకొని నిర్మాతలు డైరెక్టర్లు ఈ పేరయ్య సంగం పబ్లిసిటీ ఇచ్చి ఆ సినిమాలు చండాలంగా ఉన్న youtube లో మీడియాలో ఈ పర్యటన పబ్లిసిటీ ఇచ్చి జనాలని వాళ్ళ అమాయకత్వాన్ని ఇవాళ ఉన్న ఫ్యాన్స్ ని దొంగలు దోపిడి మొదలైంది ప్రభుత్వాలు బెనిఫిట్ స్కూలు పర్మిషన్ ఇచ్చే ముందల ప్రజలు గురించి ఆలోచించి టికెట్లు రేట్లు కంట్రోలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలది దాన్ని మర్చిపోయి హీరోలకి నిర్మాతలకు డైరెక్టర్లకు ప్రభుత్వాలు సపోర్ట్ ఇస్తున్నాయి ఒక సినిమా విడుదల చేసే మందులు గాని విడుదల చేసిన తర్వాత గాని వాళ్ల ఫంక్షన్లకు జనాలు వస్తే ఆ జనాలకి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే టు గా బాధ్యతలు ఆ సినిమా తీసిన నిర్మాత డైరెక్టర్ హీరోది బాధితులకు డబ్బులు ఇప్పి అలాంటిది గవర్నమెంట్ జీవో తీసుకుని రావాలా శని రంగం పెరగాల జనాలు దొంగలు దోపిడీ కాకుండా చూసుకోవాలా ఈ బాధ్యత ప్రభుత్వాలది
@rameshgorge678713 сағат бұрын
100% correct. Extra shows are also to be cancelled.
@harikrishna566621 сағат бұрын
All hero fans are happy with this decision
@srinimba765618 сағат бұрын
Asalu heroki antha remuneration why ?
@k.4513 сағат бұрын
సూపర్ ఎం ల్ ఏ గారు సూపర్ గా చెప్పారు.
@kolliravi583011 сағат бұрын
Good suggestions
@kisanisai749614 сағат бұрын
లంచగొండి తనాలు, ఖర్చు సాధింపులు లేకుండా నిర్ణయం తీసుకుంటే నిజంగా మంచిది
@k.4513 сағат бұрын
ఒక మనిషేలా ప్రజల కోసం ఆలోచించారు కాబట్టి ఇంత సీరియస్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు.
@SURESHLAKAVATH-d4j16 сағат бұрын
Nice ga chepparu 👌 mla garu
@tilakv23 сағат бұрын
Taxes anni తెలంగాణ కి కడుతున్నప్పుడు, ఎందుకు ఆంధ్రా ప్రభుత్వం ఇవ్వాలి?
@raghavrr50317 сағат бұрын
Fire కాదు... భీభత్సమైన Back Fire😂 పుష్ప కాదు.... కొండెర్రి పుష్ప. 🤣 వీణ్ణి కాదు అసలు ఆ character కి National Award ఇచ్చినోన్ని నాలుగు రోడ్ల సెంటర్లో నిలబెట్టి చెప్పుతో కొట్టాలి.
@venkateswaranputhucode62315 сағат бұрын
Shoot cheyyaali Sir
@ramaiahm782916 сағат бұрын
Correct decision
@rudraprasadyerramsetty45175 сағат бұрын
సినిమా యాక్టర్ స్ వల్ల గవర్నమెంట్ కి రెవెన్యూ vastundi✌️ పొలిటిషన్ వల్ల గవర్నమెంట్ కి ఖర్చు తప్ప 1 rs బెనిఫిట్ లేదు గవర్నమెంట్ సరైన నిర్ణయం చేయాలి
@madhaviravuri771918 сағат бұрын
I agree with revanth sir
@jaganmohan973921 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సినిమా ఇండ్రెస్ట్ వాళ్ళ లాభం ఎక్కడ ఉంది
@sunilkumarreddyvelagacherl148819 сағат бұрын
If govt stops benfit shows and fix prices for poor and middle-class is a welcome move from govt
@balajidigitalstudio656516 сағат бұрын
బెనిఫిట్ షోలు కు అనుమతించి ఆ షోలు కి వచ్చిన అమౌంట్ ని ప్రభుత్వానికి అప్పగించాలి అల్లు అర్జున్ ని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలి
@venkateswaranputhucode62317 сағат бұрын
Correct.
@k.4513 сағат бұрын
మన AP లో కూడా బెన్ఫిట్ షో లు రద్దు చెయ్యాలి.
@nareshchemudupati569717 сағат бұрын
Well said sir AP should stop benefit show
@chandrasekhar987214 сағат бұрын
good decision
@PotlapatiVijay13 сағат бұрын
Abba sairaam ... edi emainaa ... manchi pani manchi sasti jarigindi😊
@konjetisudheer5217 сағат бұрын
సామాన్య మనిషికి వినోదం కూడా ధురంలోవుండే పరిస్థితి వుండకూడదు
@chinnamvvsatyanarayanareddy5513 сағат бұрын
బెనిఫిట్ షోస్ కి టికెట్స్ పెంచుకోవడానికి పెర్మిషన్స్ ivvakudadu
నాయుడు గారి బలుపు రెడ్డి గారికి నిజమైన హీరోగా మార్చింది 😂😂😂😂
@suryanarayanareddygudimetl52678 сағат бұрын
వాళ్లకి వచ్చిన అమౌంట్ ఏమైనా ప్రజలుకు ఖర్చులు పెట్టుతున్నరా?
@mohanaraopakki923111 сағат бұрын
Benifits Shows vesukonte Amaravathi development ki ivvamanandi
@srinimba765618 сағат бұрын
AP government will not take such decision.
@paladugusrinivaschowdary928218 сағат бұрын
🙏👍🙏
@SivakumarT-x2mКүн бұрын
It is hightime governments stop giving permission for Ticket Price rise and Benifit shows.Ticket Price rise is unfair and a burden on the common man and with so many theaters a movie is released there is no need for Benifit shows.Atleast some theaters can screen a movie in the second week also.
@DaruDaruNaveen19 сағат бұрын
Allwas right
@arevallasreenivasulu21328 сағат бұрын
Correct ga chepparu anna. Prajalani verrivallani chesaru
@bajisyed00313 сағат бұрын
Excatly
@nichenametlalakshminarasim908818 сағат бұрын
వందల కోట్లు సంపాదించుకుని పోయేటప్పుడు tagalesukuntaara
@BheemeswarraoSamudrala16 сағат бұрын
Supar. Suoar. Supar.
@rajasekhar617318 сағат бұрын
Keep benefit show name as SFSC ( show for social cause)
@india0022510 сағат бұрын
కరోనా వచ్చినప్పుడు ఒక్కడు కోడ సహాయం చెయ్యలేదు
@klakshmi294013 сағат бұрын
Why benefit shows we don't want.
@BonthuSivakrishna9 сағат бұрын
దయచేసి బెనిఫిట్స్ షోలు వద్దు
@chaithu-umeshmnr416518 сағат бұрын
Good sir baga chepparu
@mavreddy-f2h6 сағат бұрын
హీరోలు కోట్లు కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు నిర్మాతలు పెంచుతున్నారు... ప్రజల డబ్బుతో హీరోలు కోటీశ్వరులు అవుతున్నారు... సినిమాలు చూడడం మానేయండి దారికొస్తారు
@s.ckrishnaiah69926 сағат бұрын
No enhance tickets rates in the interests of public.
@ArcotSrinivasaprasannaReddy18 сағат бұрын
నేను 1977లో వేటగాడు సినిమాకి మా నెల్లూరు న్యూ టాకీస్ లో ఒక్క రూపాయి పావలా టికెట్ ఐదు రూపాయలు కోల్పోయాను అలా ఆ రోజుల్లో బ్లాక్లో టికెట్లు అమ్ముకునే వాళ్ళు పేదవాళ్లు ఆ టిక్కెట్లు జీవించేవాళ్ళు ఇప్పుడు నిర్మాతలే బ్లాక్ లో అమ్ముకుంటున్నారు టిక్కెట్లు బెన్ఫిట్ అంటే ఎవరికి బెనిఫిట్ నిర్మాతక ట్రస్ట్ గా పేదలకు సహాయం చేసే దానికి చెయ్యాలి కదా
@RTVRammanarao14 сағат бұрын
Alany undali
@k.4513 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు జిందాబాద్
@radhakrishnakowtha223312 сағат бұрын
To be frank thse production costs and earnings are fudged no benefit show
@praveenkumar-di5vx13 сағат бұрын
Come to ap
@srinimba765618 сағат бұрын
Ticket price 100 rs maximum undali.
@sivanagarajuvutukuri991317 сағат бұрын
Benfit show ticket cost 1000+car parking 100+pop corn,cool drink 200. Per head atleast 1200rs,... Benfit only for movie producures and cine heros
@p.poleboina4617 сағат бұрын
సినిమా వాళ్ళు మీద ఉన్న ప్రేమ కూటమి ప్రభుత్వనికి వాలంటీర్స్ మీద లేదు కదా బ్రో
@shivashankar354514 сағат бұрын
Iti లూటి చేయండి ఒక్క ఒక్కడి తాట తీయాలి
@sssaripuri20 сағат бұрын
వీల్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ రారు, కానీ మన డబ్బులు మాత్రం వీళ్ళకి కావాలి.
@nagireddy81918 сағат бұрын
ఏది మా పావలగాని సినిమాలకు కూడా నా.. మమ్మల నేవాడురా ఆపేది...
@ArcotSrinivasaprasannaReddy18 сағат бұрын
తుఫాన్ వచ్చినప్పుడు అమర్ దీపం కృష్ణంరాజు సినిమా ఒక్క వారం కలెక్షన్స్ డొనేట్ చేశాడు
@cswarajyabharathi245818 сағат бұрын
E ఉపద్రవం వచ్చిన సినిమా వాళ్ళూ గుప్చిప్. పదరరు. బెదరరూ.పట్టనట్టు వుంటారు.మాకేన్టని 4:11 .కానీ వాళ్ళకోసం.ప్రజలు చావాలి.
@RamaraoDegala-w9j13 сағат бұрын
అల్లు అర్జున్ తిరుతో కాదు, సీఎం రేవంత్ రెడ్డి తీరుతో అనుకోవచ్చుగా
@ReddyGopal-mn3gg10 сағат бұрын
అనాడు జగన్ సినిమా టికెట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని చేపారు.ఏమైనా సరే బెనిఫిట్ సోలు,టికెట్లు రేట్లు పెంచడం సరికాదు.ఒక్కొక హీరో కొన్ని కోట్లు సినిమాకు తీసుకుంటున్నారు.ప్రజల కోసం తక్కువ రేటు పెట్టి సినిమా టికెట్లు ఇవ్వచ్చు కదా?.
@mohanaraopakki923111 сағат бұрын
AP lo kuda avakasam ivvakudadu Telangana lo alochinchi decisions teesukunnaru
@bajisyed00313 сағат бұрын
Benfit shows kindly ban all cenimas
@pawanhawk245218 сағат бұрын
Ticket prices tagginchali benefit shows undali
@shaikjeelanibaig273014 сағат бұрын
దీనిని బట్టి చూస్తే అనవసరంగా తొందర పడ్డారు ఏపీ ప్రజలు నాకు తెలిసినంతవరకు జగన్ కరెక్ట్ అనిపిస్తుంది
@SandeepKolanupaka12 сағат бұрын
సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా డొనేషన్స్ ఇచ్చినరు. పొలిటిషన్స్ ఎవ్వరైనా ఎప్పుడైనా డొనేషన్స్ ఇచ్చినరా?
@sureshgoudsureshgoud2427Күн бұрын
Neralu Goralu La Vundhi ni Voice😊
@cswarajyabharathi245818 сағат бұрын
సరైన స్ట్రోక్ ఇచ్చాడు అల్లు అర్జున్.వాడి స్వార్థం కోసం సినిమా ప్రపంచాన్ని సంకటంలో పదవేశాడు
@SubramanyamAlapati21 сағат бұрын
Agri gold gurinchi cheppandi
@vijaya744819 сағат бұрын
AP లోకూడా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకూడదు
@harikrishna566621 сағат бұрын
Good decision by ap govt if its true Lot of families not going to theater due to High ticket rates.now families would go to theater with kids
@B.srinivasuluBysaniКүн бұрын
GD evening sir.A.P. state financial ga ibbandilo undicabatti benfitshowlu permission icchi Aa vachina amount ni vidyardula fees lu ku kattavalasindiga na vinnpam
@raaa860013 сағат бұрын
Students ki ivvalaa PALERU gadu cheppadu gaa kashtam chesi sampadistam Mee politicians gall bathukulu ammesi ivvandraa....