ఆధ్రప్రదేశ్ కు రాష్ట్రా , కేం ద్రప్రభుత్వ విధానాల, నిర్ణయాల మూలంగా రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైపోతుంటే తెలంగాణాకు సంబందించిన విశ్లేషకులు, యూట్యూబర్లు వివరాలతో వాస్తవాలను బయటపెడుతుంటే , రాష్ట్ర మీడియా, విశ్లేషకులు, మేధావులు, యూట్యూబర్లు ఆయా అంశాలపట్ల ఏ విధంగాను స్పందిచక పోవడం ఆశ్చర్యకరం, శోచనీయం .