CM Revanth రెడ్డా .? Riyaz సారా .? ఈ టీచర్ అభ్యర్థి ఆవేదన వినండి .! DSC Aspirant Fire On CM | PMR TV

  Рет қаралды 30,591

PMR TV

PMR TV

7 күн бұрын

#pmrtv #cmrevanthreddy #riyaz #dscaspirants #tgpsc
CM Revanth రెడ్డా .? Riyaz సారా .? ఈ టీచర్ అభ్యర్థి ఆవేదన వినండి .! DSC Aspirant Fire On CM | PMR TV
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 642
@truthofvoice5391
@truthofvoice5391 5 күн бұрын
మహిపాల్‌ యాదవ్‌ అన్న మీకు దండం పెడుతున్నాము మీరు రంగంలోకి దిగితే మా డీయస్సీ అభ్యర్థులకి న్యాయం చేయండి..🙏🙏🙏🙏
@lavudyababiram179
@lavudyababiram179 4 күн бұрын
Next mega dsc malli raskondi ani chepthunnaru age factors matters... Riyaz sr meeru selfish.... Meeru cm la feel avvakandi..
@lavudyababiram179
@lavudyababiram179 4 күн бұрын
Maku revanth sr nyam chestharu ani nammakam undi...Intintiki thiritigi Congress ni eri kori thechukunna ...maku ivala nyayam jaragakunte...manaku ivala Rahul gandi nyayam cheyali... Next chalo Delhi
@MadagoniVenkataramana-l4c
@MadagoniVenkataramana-l4c 5 күн бұрын
టెట్ పెట్టకపోతే DSC కి మంచిగా చదువుకునే వాళ్ళము
@darishettisrinivas5489
@darishettisrinivas5489 5 күн бұрын
Syllabus lo change em undi same syllabus kada
@vaishnavimalkagiri8963
@vaishnavimalkagiri8963 5 күн бұрын
Tet vesi confusion Loki nettindu
@vaishnavimalkagiri8963
@vaishnavimalkagiri8963 5 күн бұрын
DSC postpone cheyandi please
@truthofvoice5391
@truthofvoice5391 5 күн бұрын
రిప్‌.... రియాజ్‌😢
@user-wn1fb9hl6m
@user-wn1fb9hl6m 5 күн бұрын
రియాజ్ గాన్ని ఏదోకటి చేయాలి ఆన్న
@aradhyaananya8315
@aradhyaananya8315 5 күн бұрын
Postpone DSC
@mdtaj5367
@mdtaj5367 5 күн бұрын
DSC postpone చేయాలి సార్
@prathibhapothula
@prathibhapothula 5 күн бұрын
postpone the DSC plsssssssssssssssssssss
@pebbetisivashanker9107
@pebbetisivashanker9107 5 күн бұрын
టెట్ పెట్టకుంటే లక్ష మంది ఎలిజిబుల్ కాకుండే
@itsalwayskamameena.urmyworld
@itsalwayskamameena.urmyworld 5 күн бұрын
Yesss
@veerappollasangameshwer2079
@veerappollasangameshwer2079 5 күн бұрын
DSc postpone cheyali
@Sandhya-cl4js
@Sandhya-cl4js 5 күн бұрын
Dsc పోస్ట్ ఫోన్ ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭
@karnenaresh4725
@karnenaresh4725 5 күн бұрын
అన్న రియజ్ సార్ చాలా తప్పు చేస్తున్నాడు..... గ్రూప్ 2 పోస్ట్లు పెంచపంటే పోస్టుపోన్ చేస్తున్నారు
@YadammaRompally
@YadammaRompally 5 күн бұрын
DSC postpone plz anna
@riyazriya843
@riyazriya843 5 күн бұрын
DSc ని పోస్టుపోన్ చెయ్యాండి
@sathisathish9747
@sathisathish9747 5 күн бұрын
We went postpone dsc exam
@truthofvoice5391
@truthofvoice5391 5 күн бұрын
ఖాసీం రజ్వి..... రియాజ్‌...
@pradeepkumar-hz8ln
@pradeepkumar-hz8ln 5 күн бұрын
కోదండరాం సార్. దయచేసి మీరు బయటికి వచ్చి DSC వాళ్ళకు న్యాయం చేయండి 🙏🙏🙏🙏🙏
@RAVULAVENKATESWARLU-oy4fc
@RAVULAVENKATESWARLU-oy4fc 5 күн бұрын
vadu amudu poyundu
@DhanalaxmiDhatrika
@DhanalaxmiDhatrika 5 күн бұрын
Riyaz sir kuda ammudu poyindu​@@RAVULAVENKATESWARLU-oy4fc
@savithanarige8498
@savithanarige8498 5 күн бұрын
😂a sir sachipoyadu ga
@user-fw3iv1vx2x
@user-fw3iv1vx2x 5 күн бұрын
Anna dsc post pone చేయాలి...plz అన్న..mental టార్చర్ పడ్తున్నం అన్న...
@karnenaresh4725
@karnenaresh4725 5 күн бұрын
Rip రియాజ్
@gsvreddyreddy5408
@gsvreddyreddy5408 5 күн бұрын
DSC postpone cheyali
@munawarkhan249
@munawarkhan249 5 күн бұрын
One month DSC postpone cheste government ki vachina ibbandi enti
@Thelangananirudhyogi
@Thelangananirudhyogi 5 күн бұрын
వీడిని ఏం చేద్దాం మైపాల్ అన్న రియాజ్ గాడిని
@kavya2146
@kavya2146 5 күн бұрын
Narakali vadini
@ChigirivasanthaChirigi
@ChigirivasanthaChirigi 5 күн бұрын
D.S.C postpone cheyali .
@vijayalaxmi2947
@vijayalaxmi2947 5 күн бұрын
Rip riyaz
@suligiridhargaswami5747
@suligiridhargaswami5747 5 күн бұрын
Dsc postpone ప్ల్జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్. టైం తక్కువ ఉంది. సిలుబు ఎక్కువ ఉంది.30-40 డేస్ ఇవ్వ్వండి.ma బతుకులు మారుతాయి.
@user-rx4og9fl2b
@user-rx4og9fl2b 5 күн бұрын
Pls sir dsc postponed cheyandi 🙏🙏
@Lee1729-rb9bx
@Lee1729-rb9bx 5 күн бұрын
Please postpone the DSC schedule
@nareshbonagiri5646
@nareshbonagiri5646 5 күн бұрын
Rip Riyaz🎉
@MAHESHGOUDDUBBAKA
@MAHESHGOUDDUBBAKA 5 күн бұрын
రియాజ్ గాన్ని బట్టలు చింప్పి ashoknagar lo తిప్పాలి
@SravaniMalipeddi
@SravaniMalipeddi 5 күн бұрын
Plz DSC postpone chayandi
@rakesha9671
@rakesha9671 5 күн бұрын
Postpone Dsc
@mallugarisrinidhi8855
@mallugarisrinidhi8855 5 күн бұрын
Correct cheparu sodhi cheppthadu Riyaz sir
@sunitharamakrishna3337
@sunitharamakrishna3337 5 күн бұрын
Seniors kuda aduguthun naru Post pone cheyamani
@kkkitchen7567
@kkkitchen7567 5 күн бұрын
రియాజ్ rip
@Varshirishi12
@Varshirishi12 5 күн бұрын
Please postpone dsc
@rajkumarmla777
@rajkumarmla777 5 күн бұрын
One month DSC POSTPONE CHEYYALI
@user-wn1fb9hl6m
@user-wn1fb9hl6m 5 күн бұрын
రియాజ్, బలుమూరి గానీ సంగతి చెప్పాలి ఆన్న
@rajibi7863
@rajibi7863 5 күн бұрын
Post pone DSC sir
@elephant1300
@elephant1300 5 күн бұрын
Post pone cheyali dsc
@user-rx4og9fl2b
@user-rx4og9fl2b 5 күн бұрын
Anna postponed cheyandi 🙏🙏 pls ma badani ardmchesukondi
@naveenarasaputra7579
@naveenarasaputra7579 5 күн бұрын
Dsc exam postpone 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 Cheyyyandi plzzzzz Mental gaaa Chachhhipothunnnamu
@rahamM.A
@rahamM.A 5 күн бұрын
DSC postpond immediately
@user-tk9dq8yo4s
@user-tk9dq8yo4s 5 күн бұрын
Tet పెట్టకుండా undalsindhi DSC preparation proper ga undedhi
@munawarkhan249
@munawarkhan249 5 күн бұрын
Avakashavadi riyaz
@vaddeveeranarayana4781
@vaddeveeranarayana4781 4 күн бұрын
రియాజ్ గాని మాటలు విని ఈ కాంగ్రెస్ నాయకులు నిరోద్యోగుల జీవితాలకు న్యాయం చేయడం చేత కాదు వీళ్ళందరూ చేతకాని దద్దమ్మలు వీళ్ళునంత కాలం మనకు న్యాయం జరుగుతుందా అన్న..
@sheemafirdosemsc2100
@sheemafirdosemsc2100 5 күн бұрын
Correct ga chepparu madam
@Sonu-e1p
@Sonu-e1p 5 күн бұрын
Dsc postpone kakapothe andru loss avtharu antha mandi chastharo telusa
@mayumanne9633
@mayumanne9633 5 күн бұрын
Aree group _ 2 Anni sarlu postpone chestaru first DSC postpone cheyyandi plzzzz 🙏🙏🙏
@madhukarjohnny2230
@madhukarjohnny2230 3 күн бұрын
Very Innocent...
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 5 күн бұрын
Dsc postphone cheyali 🙏🌞🙏🙏🥺🥺🥺
@ShilparunKommu
@ShilparunKommu 5 күн бұрын
Dsc post phone cheyali
@user-tk9dq8yo4s
@user-tk9dq8yo4s 5 күн бұрын
Assalu CM Revanth Reddy ki bayata aspirant విషయాలు సరిగా information ఇవ్వకపోవడం చేసేది రియాజ్ sir అనుకుంటున్నాము
@sujathakyatham3091
@sujathakyatham3091 5 күн бұрын
Riyaz enti story okkasari chudande Mahipal annaa
@saleemmahammed369
@saleemmahammed369 5 күн бұрын
Super
@user-wz5tl8vt3y
@user-wz5tl8vt3y 5 күн бұрын
Nijam chepparu meeru DSC vallaku assalu Unity ledu chiii.....
@gurumurthytelugu7400
@gurumurthytelugu7400 5 күн бұрын
Dsc postpone
@user-xs2tf1bc2i
@user-xs2tf1bc2i 5 күн бұрын
100 percent correct
@sadiqpasha361
@sadiqpasha361 5 күн бұрын
Mega DSC
@kaverigumpu
@kaverigumpu 5 күн бұрын
Postpone dsc
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 5 күн бұрын
Dsc postphone cheyali 3 months time evvali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahesharkala4916
@mahesharkala4916 5 күн бұрын
yes, miru cheppindhi correct madam
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 5 күн бұрын
Dsc postphone cheyali 🙏🌞🙏🙏🥺🙏🌞
@user-uv9er1uy8k
@user-uv9er1uy8k 5 күн бұрын
DSC post pone cheyalli Sir
@abdulsameer4911
@abdulsameer4911 5 күн бұрын
Ee riyaz ni tadipaar cheyyale.... DSC 2-3 months postpone cheyyale
@bhavani4768
@bhavani4768 5 күн бұрын
We want mega Dsc postlu penchi postpone cheyandi plzz
@srinivasbagolla6156
@srinivasbagolla6156 5 күн бұрын
DSC post pone sir 🙏🙏
@ak_96_21
@ak_96_21 5 күн бұрын
అసలు DSC postpone చేయకూడదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకి చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరు. ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులు.వారి సంఖ్య 22 లక్షలు ఉంది. కొంత మంది aspirants kosam అంత మందికి అన్యాయం జరగకూడదు. రెండు మూడు ఉద్యోగాల కోసం prepare aye valla కోసం అస్సలు postpone చేయద్దు. కేవలం ఉపాధ్యాయ వృత్తి ధ్యేయంగా ఇయర్స్ నుండి చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. They are actually eligible to become government teachers. రెండు మూడు జాబ్స్ కి diffrent sector's జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే a అభ్యర్థికి ఎం కావాలో అతనికే క్లారిటీ లెన్నటు.రేపు అతను స్కూల్ కి వెళ్లి పిల్లలకి ఏం చెప్తాడు. So postopne చేయకపోతే స్కూల్ లో studnets కి justice జరుగుతుంది. సీరియస్ aspirants ki justices జరుగుతుంది. అలాంటి టీచర్లు స్కూల్ కి వెళ్తే విద్య వ్యవస్థ బాగుపడుతుంది. ఒక విషయం గుర్తు ఉంచుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం డీఎస్సీ కానీ డీఎస్సీ అభ్యర్థుల కోసం DSC కాదు.
@chitekeragavareddy2322
@chitekeragavareddy2322 5 күн бұрын
నీకు లేదు ఫస్ట్ క్లారిటీ ఇది రాయడానికి. జాబ్ వచ్చిన వాడికి క్లారిటీగా ఉంటేనే జాబ్ వస్తుంది. అప్పుడు పిల్లలకు క్లారిటీ గా చెప్తాడు. జాబ్ ఊరికే రాదు.
@rajkumarmla777
@rajkumarmla777 5 күн бұрын
ONE MONTH DSC POSTPONE CHEYYALI
@Blblblbl5813
@Blblblbl5813 5 күн бұрын
DSC postpone cheyali plzz
@alpulavennela5391
@alpulavennela5391 5 күн бұрын
Please post pone dsc
@vullampallybhagyalaxmi1049
@vullampallybhagyalaxmi1049 5 күн бұрын
Anna please DSC postpone ki krushi cheyandi anna... Mental stress lo sachhela unnam.. full syllabus. Givt spandinchali.. meeru kuda support cheyyandi please...
@marampellithirupathi7529
@marampellithirupathi7529 5 күн бұрын
డీఎస్సీ నీ పోస్ట్ పోన్ చెయ్యాలి...plz
@chvenkatesh637
@chvenkatesh637 5 күн бұрын
మహిపాల్ అన్న మాకు న్యాయం చేయండి మీ ద్వారా ,,,, d.sc postponed ayyela pressure చేయండి అన్న
@swarnalatha4575
@swarnalatha4575 5 күн бұрын
Dsc exam post pone cheyandi sir 🙏
@pravalikak1268
@pravalikak1268 5 күн бұрын
Meeru correct ga chepparu
@arunkumarmotapothula6225
@arunkumarmotapothula6225 4 күн бұрын
September 2023 లో వచ్చిన DSC కి 10 నెలల సమయం సరిపోవడం లేదు అనడం వారి విజ్ఞత కే వదిలి వేస్తున్నాము .
@rajachanderchiluka4708
@rajachanderchiluka4708 5 күн бұрын
Mana DSC students kondaru post pone vadu ankuntunru
@kanthamadhurimaa809
@kanthamadhurimaa809 5 күн бұрын
One month time ivvandi dsc ki pls
@mujeebphysicaldirector6212
@mujeebphysicaldirector6212 5 күн бұрын
సీనియర్స్ కి నష్టం అంటే సంవత్సరాల నుండి చెబుతారు అమ్మ కుటుంబాన్ని విడిచిపెట్టి పిల్లలతో భార్య తో దూరంగా ఉండి వచ్చారు నుండి ప్రిపేర్ అవుతున్న ఆర్థికంగా మానసికంగా వేదనకు గురవుతున్నారు ఆల్రెడీ పోస్ట్ పోన్ అయ్యింది మళ్లీ పోసుకుంటే ఎట్లా అమ్మ అసలు టెట్ వేయకపోతే మంచిగుండు మీ కోసం సెట్ చేసిండ్రు అప్పుడే టెట్టు విత్ డీఎస్సీ చదివితే అయిపో కదా నాలుగు నెలల టైం ఇచ్చిండ్రు రెండు నెలలు డీఎస్సీ కోసం రెండు నెలలు టెట్ కోసం చదువుతూ అయిపోవు కదా
@GURUKULA2023
@GURUKULA2023 5 күн бұрын
Perfect reason
@YadammaRompally
@YadammaRompally 5 күн бұрын
andari postpone avasaram anna DSC postpone plz anna
@swarna3112
@swarna3112 5 күн бұрын
Riyaz sir yesterday live lo meeru em chesina DSC post pone kadhu annaru
@Md.sam-gt5ql
@Md.sam-gt5ql 5 күн бұрын
Annadu kada he feels like he is cm .
@dynamic_vlogs.
@dynamic_vlogs. 5 күн бұрын
Please sir post pone dsc
@malleshchemistry.4246
@malleshchemistry.4246 5 күн бұрын
Anna post pone dsc
@godavaribhukya8327
@godavaribhukya8327 5 күн бұрын
Post pond chyandiii sir please 🙏
@jyothiashok9943
@jyothiashok9943 5 күн бұрын
గ్రూప్ 2పోస్ట్ ఫోన్ చెయ్యడం కరెక్ట్..... నిర్ణయమే కానీ పోస్ట్టులు పెంచాలి....
@jchandana72
@jchandana72 5 күн бұрын
Normalization ledhu. Tet pettaru vest
@pavankumar-mq2gq
@pavankumar-mq2gq 5 күн бұрын
dsc ki Group2 ki gap ledani postpone chesaru, mari HWO ki DSC ki entha time echaru.. and TET normalization ledu.. we need justice
@bkvinod6774
@bkvinod6774 5 күн бұрын
DSC Postpone cheyandi
@JaiSony2018
@JaiSony2018 5 күн бұрын
Plz dsc postpone chyandi chala mandhiki anyayam aithundhi .memu 2017 last dsc .sir tet petkuntee aipov .dsc kee prepare avdam kadhaa .time ledu anna .1 month plz sir .postpone plz .seniors mii kuda adgthunam .plz 1month time evandi .
@Md.sam-gt5ql
@Md.sam-gt5ql 5 күн бұрын
Riyaz sir seniors dsc ki accept cheysta leru antunnaru ga , manam seniors oka group cheysi seniors letter evali or else voice raise cheyali .
@jahnavineeradi526
@jahnavineeradi526 5 күн бұрын
S plz 1 month
@Ranganayakamma-lx2tx
@Ranganayakamma-lx2tx 5 күн бұрын
Yes
@kyasaaravindkyasaaravind9685
@kyasaaravindkyasaaravind9685 5 күн бұрын
DSC post pone plz
@mahesharkala4916
@mahesharkala4916 5 күн бұрын
postpone cheyali
@rksworld8664
@rksworld8664 5 күн бұрын
Please share cheyyandi yes
@nageshbayya1071
@nageshbayya1071 5 күн бұрын
Nex dsc vistandi chaduvu akka
@saibaba3222
@saibaba3222 5 күн бұрын
DSC postpone cheyyali
@bmr6532
@bmr6532 5 күн бұрын
dsc SA పోస్టులు పెంచాలి పోస్టుపోన్ చేయాలి we want mega dsc 25000 పోస్టులు
@Azeeza-z4q
@Azeeza-z4q 5 күн бұрын
Nice advise sister tnq
@sayeshwarbombai
@sayeshwarbombai 5 күн бұрын
Plssdd post pone dsc
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 4,5 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 64 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 4,5 МЛН