CM Revanth Reddy Apology To Hero Nagarjuna | RED TV TELUGU

  Рет қаралды 2,092,928

RED TV TELUGU

RED TV TELUGU

Күн бұрын

CM Revanth Reddy Apology To Hero Nagarjuna | RED TV TELUGU
#revanthreddy #nagarjuna #nconvention #redtvtelugu
Watch:For More Latest Political/Movie Updates:
RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our KZbin Channel RED TV Telugu.
Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...

Пікірлер: 2 400
@AkhilaS-f4b
@AkhilaS-f4b 18 күн бұрын
సిఎం గారు మీరు భగవద్గీత గురించి చెప్పిన విధానం చాలా బాగుంది..
@Yadagir
@Yadagir 18 күн бұрын
Correct 💯 percent 👍🏻✨
@SailuDyaakam
@SailuDyaakam 16 күн бұрын
నిజం అన్న 👌🚩✊
@arjunasaradhi9919
@arjunasaradhi9919 13 күн бұрын
Farm house lu demolition start cheyandi vallu vedchina waste prajalu tagadam amiti rotha pani kakapothey. Immediately clear the farm houses.
@neelakantap7104
@neelakantap7104 18 күн бұрын
1000%కరెక్ట్.. ఎవరైనా వదలవద్దు... మీరు చాలా చాలా మంచి పని... ప్రజలందరి మద్దతు ఉంది...🎉🎉🎉🎉🎉
@NagS-p1w
@NagS-p1w 17 күн бұрын
ఓటుకి నోటు కేసు లో కూడా ఎవ్వర్నీ వదలకూడదు emantavu
@arjunasaradhi9919
@arjunasaradhi9919 13 күн бұрын
Farm house lu demolition start cheyandi vallu vedchina waste prajalu tagadam amiti rotha pani kakapothey. Immediately clear the farm houses.
@ravinderpapani1801
@ravinderpapani1801 18 күн бұрын
పార్టీలకి అతీతంగా అందరి మీద చర్యలు తీసుకోవాలి అప్పుడు అందరికీ నమ్మకం కలుగుతది,
@gyarasanjeeva5594
@gyarasanjeeva5594 18 күн бұрын
Good sir
@sudhanallan3124
@sudhanallan3124 18 күн бұрын
కరెక్ట్ గా chepparandi
@ramukurma4407
@ramukurma4407 18 күн бұрын
❤❤❤❤❤
@temper-9999
@temper-9999 18 күн бұрын
Congress vallavi kuda koolustunnaru bro
@user-rv7fb1or1g
@user-rv7fb1or1g 18 күн бұрын
Correct
@slvuma3362
@slvuma3362 17 күн бұрын
రేవంతన్న మీ నిర్ణయాన్ని ప్రజలు మనః పూర్వకంగా ఆమోదిస్తున్నారు. ఇటువంటి ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఆ పరమాత్మ మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నా.
@PBNR259
@PBNR259 13 күн бұрын
అవునా మన ఇంటి దాకా నోటీస్ వస్తే తెలుస్తుండే....
@user-wq7ld8bz1p
@user-wq7ld8bz1p 17 күн бұрын
సూపర్ మీరు చేసేది 10000%కరక్ట్ నీతి నిజాతి తో దైర్యంతో చేస్తున్నారు ఈ విషయంలో రాజకీయలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చెయ్యాలి
@arjunasaradhi9919
@arjunasaradhi9919 13 күн бұрын
Farm house lu demolition start cheyandi vallu vedchina waste prajalu tagadam amiti rotha pani kakapothey. Immediately clear the farm houses.
@subbubhogireddy-p4g
@subbubhogireddy-p4g 18 күн бұрын
He explained...Not given any apology..and no Need to give also....Hats off CM 👌
@valt9948
@valt9948 15 күн бұрын
Velli vadu modda kuduv me caste ana ra erripuka
@LOKESHTHIMMANA
@LOKESHTHIMMANA 13 күн бұрын
Owaisi buildings Bro
@ramarao-wq8yj
@ramarao-wq8yj 18 күн бұрын
చాలా చక్కగా చెప్పారు సార్. ఈ కూల్చివేత చర్యలు ఎవత్ తెలంగాణ ప్రజలు మీవెంట వున్నారు. అందరు హర్షిస్తున్నారు
@subhashinimortha2032
@subhashinimortha2032 18 күн бұрын
రామోజీ వీ కూడా చేయాలి
@harinath.voleti2719
@harinath.voleti2719 18 күн бұрын
ఇదే కరెక్ట్. చాలా చాలా త్వరగా చేపట్టాలని నా మనవి. ​@@subhashinimortha2032
@chirupower3648
@chirupower3648 18 күн бұрын
​​@@subhashinimortha2032Jagan gadula kaadhu ramoji Rao kastam ligal ra babu
@NagS-p1w
@NagS-p1w 17 күн бұрын
ఓటుకు నోటు కేసు లో కూడా ఎవ్వరిని వదలగూడదు ఏమంటావు
@ramarao8032
@ramarao8032 18 күн бұрын
చెరువులను కాపాడాలి అనే ఆలోచన చాలా మంచిది......నిజాయితీ గా చేస్తే అందరూ మెచ్చుకుంటారు....
@SailuDyaakam
@SailuDyaakam 16 күн бұрын
సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట పొల్లు పోకుండా చేయాలని చెప్పిన ప్రతి మాటపై కట్టుబడి ఉండాలని కోరుకుంటున్న 🙏
@anupojusuryanarayana1394
@anupojusuryanarayana1394 14 күн бұрын
సార్ మీరు చెప్పింది 100% నిజం సార్. మీలాంటి నాయకులు తెలంగాణ కు సీఎంగా ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. తెలుగుదేశం అభిమానిని ఆంధ్ర ప్రదేశ్.
@kunalagangadhar4444
@kunalagangadhar4444 18 күн бұрын
ఇవి నిజమైన దేశ భక్తి మాటలు ,ఇటువంటి ఆలోచనలు వుంటే దేశం భాగూ పడుతుంది
@shirishchanderraju3532
@shirishchanderraju3532 18 күн бұрын
RSS matalu...
@dpr2523
@dpr2523 18 күн бұрын
​@@shirishchanderraju3532Yesave kavali dharmam nilabadali ante
@fayazahmed1637
@fayazahmed1637 18 күн бұрын
RSS MATALU KEVALAM OKA VARGANIKE ANUKOOLAM. ILA BHEDA BAVALU LEKUNDA.. ANDARIKI OKE NYAYAM ANE VIDHANGA CM GARU CHESTUNNA VIDHANAM... NIJAMAINA PRAJASWAMYAM 🙏🙏​@@shirishchanderraju3532
@instareelsfans
@instareelsfans 18 күн бұрын
Desa bhakti , street bhakti, illu bhakti yedukundali. Ninnu nuvvu kaapadkovali, yekkada nu brataggalavo akkadiki veltu vindali anthe.idi process
@shaikabdul095
@shaikabdul095 18 күн бұрын
ఇలాంటి ముఖ్యమంత్రులె కదా మనకు కావాల్సింది. ప్రొసీడ్... రేవంతన్న 👌👌👌👌
@bharadwajramana4167
@bharadwajramana4167 17 күн бұрын
Iddaru vi kulchi vanda mandi builders ne bayapetti commission adugutunnaru!!
@mynameisdon6460
@mynameisdon6460 15 күн бұрын
​@@bharadwajramana4167మంచి చేసినా నీ లాంటి వేస్ట్ గాళ్ళు ఇలా అంటారు లే
@siripuramramachandram1253
@siripuramramachandram1253 18 күн бұрын
ధర్మం కోసం విజయమో వీర స్వర్గమో అన్నట్టు పోరాడుతున్న సీఎం గారికి ధన్యవాదములు
@madhucreations7602
@madhucreations7602 18 күн бұрын
ఉన్నాయ్ ఉడపికడం తప్ప కొత్తగా చేసింది ఎం వుంది ఈయన గారు.. చి
@mahankali15
@mahankali15 18 күн бұрын
వీర స్వర్గమేంటి రా అప్పుడే? వెర్రి ముండా కొడకా..😂 అతిగా వాగడము మానండి కుష్టు హస్త బానిసలారా.।😊
@mathaiahthirupathi7935
@mathaiahthirupathi7935 18 күн бұрын
jai revanthanna.. Ap nunchi
@Lucky_Rupavath316
@Lucky_Rupavath316 18 күн бұрын
​@@madhucreations7602 ante inka kattamanala😂
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 18 күн бұрын
ABBHOO😅
@akulaprashanthap143
@akulaprashanthap143 17 күн бұрын
సూపర్ సీఎం సార్, చెరువులను కాపాడడం చాలా మంచి కార్యక్రమం, ఇందుకు అందరూ సహకరించాలని అందర్నీ కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏
@subbaraogv4368
@subbaraogv4368 16 күн бұрын
నిజంగా మీరు చెప్పినట్లుగా యాక్షన్ తీసుకుంటే తీసుకోగలిగితే మీరు యోగి కంటే పెద్ద వాళ్ళు అవుతారు మీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది . కానీ మీరు ఆ ఒత్తిడిని తట్టుకోగలిగే ధైర్యము దమ్ము ఇవ్వాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను .
@Saidanna_politician
@Saidanna_politician 18 күн бұрын
❤ నాకు తెలిసీ ఈ పని ఎవ్వరు చేసేవారు కాదు cm గారు మికు ముందు మీ తరువాత hyderabad అనే మార్కు మీకు సోతం కాభోతుంతి సార్ ....తిరుమల కు వెల్లి రండి cm గారు స్వామి వారు మీకు తోడుగా వుంటాడు ❤ జై రేవంత్ అన్న జైజై hydra
@katikenapellyravikumar
@katikenapellyravikumar 18 күн бұрын
నిర్మల్ లో కూడా చెరువులు చాలా కబ్జా అయినాయి రేవంత్ రెడ్డి అన్న నిర్మల్ లో కూడా ఇలా చేస్తే బాగుంటుంది
@sahasracreativityandvlogsc4626
@sahasracreativityandvlogsc4626 18 күн бұрын
నిజంగా రేవంత్ రెడ్డి అన్న నిర్మల్ లో చాలా చెరువులు కబ్జాలు జరిగాయి.మీ దృష్టి నిర్మల్ వైపు మల్లించండి
@vigyanforyou5045
@vigyanforyou5045 18 күн бұрын
వర్షాలు ఎక్కువగా కురిస్తే ఏదొ ఒక రోజు ఆ ప్రకృతి ద్వారానే న్యాయం జరుగుతుంది బ్రో
@PremSagar-ee5fb
@PremSagar-ee5fb 18 күн бұрын
నిర్మల్ లో కూడా చెరువులు చాలా అక్రమంగా కబ్జా లు అయ్యాయి సార్
@Worldbeautiful9
@Worldbeautiful9 18 күн бұрын
Kanakapur నిర్మల్ కొండాపూర్ ఇలా చాలా చెరువులు కబ్జా అయ్యాయి వాటికీ పట్టాలు కూడా ఇచ్చారు నిర్మల్ అధికారులు ప్లాట్ లు చేసి అమ్మారు
@santhoshreddy640
@santhoshreddy640 18 күн бұрын
Yes Nirmal lo kuda cheyyandi
@sankararaopaila8472
@sankararaopaila8472 18 күн бұрын
మంచి పనిచేస్తున్న మీకు శుభాకాంక్షలు సార్ ❤🎉🎉
@MrRanjithgoud
@MrRanjithgoud 17 күн бұрын
i am inspired by you so much sir..... Go head.... We are with you.... government is taking good decisions..... Finally your leadership is fantastic, marvellous, excellent 🎉🎉
@ramaraocheepi7847
@ramaraocheepi7847 15 күн бұрын
Revant garu, cm , your approach is right and right, kindly go ahead consciously, non stop. May God bestow you with strength and resolve in this HYDRA project. Hats off to you sir.
@mdmahaboobbhai4022
@mdmahaboobbhai4022 18 күн бұрын
చాలా మంచిగా మాట్లాడారు
@thirupathieppa5453
@thirupathieppa5453 18 күн бұрын
మీరు చేపట్టిన hydra ప్రోగ్రాం చాలా గొప్పది కానీ తన మన బేధం లేకుండా ఎవరు తప్పుచేసిన వాళ్ళ అక్రమ నిర్మాణాలని వదలకండి ప్రభుత్వ ఆస్తులని చెరువులని పర్యావరణన్ని కాపాడండి
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal 18 күн бұрын
టీడీపీ వాళ్ళవి మాత్రం ముట్టుకోడు ఎందుకంటే వీడు బాబు బానిస కాబట్టి
@bahujana.
@bahujana. 18 күн бұрын
కాంగ్రెస్ వాళ్ల వి వదిలేయండి
@shaikaways1524
@shaikaways1524 15 күн бұрын
After soo long true leader😊. Good job sir . Heartly full support ❤
@suremaddireddi-qi8rb
@suremaddireddi-qi8rb 18 күн бұрын
విధ్వంసం సృష్టిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి మీద కూడా ఉక్కుపాదం మోపాలని మనసారా కోరుకుంటున్నా రేవంతన్న
@vaggukucheludu3963
@vaggukucheludu3963 18 күн бұрын
🙏🙏🙏రేవంతన్న ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ వాళ్లు చెరువుల భూములు కబ్జా చేసినారు మీ చూపు ఒకసారి ఓల్డ్ సిటీకి మళ్ళించండి అన్న జై రేవంత్ అన్న
@narsingkukutla2702
@narsingkukutla2702 17 күн бұрын
Uchaa padtadi old city lo ki vellaali antey first akkada electricity bill water bill property tax collect cheya manu
@manthasivaprasad2034
@manthasivaprasad2034 17 күн бұрын
కింద కారిపోతది😂😂😂
@mohammadgafoor1073
@mohammadgafoor1073 17 күн бұрын
Yenduku ra miku tellarite mim valla mida mi yedupu kullubotuga
@balaramsheru6219
@balaramsheru6219 17 күн бұрын
కాంగ్రెస్ నాయకులకు అంత దమ్ము లేదు... ఎందుకంటే వాళ్ళు ఒక వర్గపు సెక్యులర్ నాయకులు... హిందువుల ఆస్తుల మీద దాడులు అంటే ఎగేసుకొని పోతారు
@VSR_888
@VSR_888 17 күн бұрын
​@@mohammadgafoor1073 ఏడుపు అని ఎలా అంటున్నారు, కబ్జా చేసి లేకుంటే ఎందుకు భయం. #mim అంటేనే నిజాం రజాకర్. హిందువులను ద్వేషించే మూర్ఖులు.
@radhakrishnakalva7717
@radhakrishnakalva7717 18 күн бұрын
Reventh రెడ్డి సిఎం గారూ మీ మంచి పనుల కు మా హృదయపూర్వక జోహారు లు
@b.e.reddy8910
@b.e.reddy8910 18 күн бұрын
భగవద్గీత గురించి చెప్పిన విధానం సూపర్ సార్ మీరు గ్రేట్ సి ఎమ్
@venkatramana5525
@venkatramana5525 17 күн бұрын
Respected CM Sir, appreciate your decision. Govt must act accordingly. Thanks for framing
@prasanthn5111
@prasanthn5111 12 күн бұрын
Chala baga chesaru sir thanku
@srinivasulumidde3330
@srinivasulumidde3330 18 күн бұрын
ఈ hydra ద్వారా పూర్వము1947 లొ hyd చుట్టు ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులకు పూర్వ వైభవం తీసురవాలని ఒక్క రాయలసీమ వాసిగా కోరుతున్నాను cm రేవంత్ రెడ్డి అన్నా మీరాంటే నాకు చాలా ఇష్టం ❤జై హింద్ అన్నా మీరు వచ్చే ఆగస్టు 15,2025 ఈ మంచి కార్యక్రమం పూర్తి చెయ్యాలని కోరుకుంటున్నాను
@gouthamnidigonda2917
@gouthamnidigonda2917 17 күн бұрын
😂😂
@user-mt5pi9vg2c
@user-mt5pi9vg2c 18 күн бұрын
పేదలకు ఉండడానికి ఇల్లు లేదు కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక కొంతమంది దొరలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కెసిఆర్ ప్రభుత్వం వచ్చినంక ని ఈ ఫామ్ హౌస్ లు పుట్టినా యీ. అందుకోసమే ఈ ఫామ్ హౌస్లు మొత్తం కూల్చేయండి సీఎం గారు మీరు మంచి పని చేస్తున్నారు
@csrinivasreddy506
@csrinivasreddy506 18 күн бұрын
మీ కమిట్మెంట్ సూపర్ Sir
@ramachunduru7556
@ramachunduru7556 17 күн бұрын
Sir hats off to your daring decision.pl be impartial and take same action against any person however influencial they are.Good going sir.
@sarat2035
@sarat2035 16 күн бұрын
మీరు చాలా చాలా చాలా చాలా చాలా great sir మీ నిజాయితీకి హ్యాట్సాఫ్ sir ఇందుకే మీరంటే ఇష్టం sir ❤❤❤❤❤❤❤❤❤
@sreemuthyalammaammavaru
@sreemuthyalammaammavaru 18 күн бұрын
మంచి పనికి, ముందు తరాల భవితవ్యం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పనులకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కబ్జాకు గురైన ప్రతి నాలా పాత రూపం లో కి తీసుకునిరావాలి . మన భాగ్యనగరం కాపాడాలని కోరుకుంటున్నాము.
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 18 күн бұрын
gud great clarity sir 👍 రేవంత్ రెడ్డి సర్ ❤
@NagS-p1w
@NagS-p1w 17 күн бұрын
ఓటు కి నోట్ కేసు లో కూడా ఎవ్వరిని వదలకూడదు ఏమంటావు
@Maddulety-y4l
@Maddulety-y4l 18 күн бұрын
రేవంత్ రెడ్డి సార్.మాది ఆంధ్రప్రదేశ్. ఎప్పుడో రాజులు ప్రజా క్షేమం కోసం త్రవించిన చెరువులను స్వార్థపరులు కబ్జా చేశారు.మీరు భగీరథుడై జలయజ్ఞాన్ని తగలబెట్టారు.విజయీభవ
@harikrishnaamiti5530
@harikrishnaamiti5530 18 күн бұрын
Ap lo cm ne karakatta meeda kabja intilo unnaru ika ap lo kabjalaparvam elaundo telusukondi
@అందరివాడు
@అందరివాడు 18 күн бұрын
తెలంగాణ గురించి నీకేం తెలిసిందో చిప్ప తప్ప ఓటుకు నోటు తప్ప
@dsrinivas3912
@dsrinivas3912 18 күн бұрын
Musukora laffut​@@harikrishnaamiti5530
@Shivakumar-yt8qr
@Shivakumar-yt8qr 18 күн бұрын
ఒవైసీ హాస్పిటల్ కూడా ఆ చెరువు లోనే కట్టాడు అది కూల్చే దమ్ము వుందా మరి.....
@pulakhandamnagasatish6533
@pulakhandamnagasatish6533 18 күн бұрын
Old city godava manaki enduku bro nenu 20 years nundi hyd lo untunnq adhi ekkada undho teliyadhu, akkada vellalsina avasaram kuda raledhu, mundhu migatha area lu clear cheste last lo old city chesukovacchu, mundhe old city start cheste religious issue midhaki divert avuthadhi mottham panulu aagipothayi ​@@Shivakumar-yt8qr
@POTEDARRamesh
@POTEDARRamesh 15 күн бұрын
వానలను ఒడిసి పట్టి తన ఒడిలో దాచుకుని మన కడుపునిండా చల్లని నీళ్లను నింపే ఆ చెరువమ్మను కూడా పూడ్చేసి ఆ అమ్మ సమాధి పై పునాదులు వేసిన ఆ పుణ్యాత్ముల పునాదుల పుడికలు తిస్తు మన చెరువులను కాపాడాలన్న.కాపాడుతున్న మీ గొప్ప సంకల్పానికి జోహార్ రేవంతన్న❤
@ApgbKdp
@ApgbKdp 11 күн бұрын
100% correct , congratulations for your daring decision ❤❤❤
@winvina
@winvina 18 күн бұрын
😮CM Revanth reddy did not apologize to Nagarjuna,in fact he has clearly established Nagarjuna as Public villain in real life. Hats off to CM who is the real hero.
@jagadishmrv
@jagadishmrv 18 күн бұрын
Thumbnail evadra Pettindi Badkhav
@kodithyalasathis8249
@kodithyalasathis8249 18 күн бұрын
ధర్మో రక్షతి రక్షిత అన్నట్టుగా ప్రజలకోసం మీరు ధర్మంగా పోరాడుతున్నారు.అదే మీకు కాపాడుతుంది
@rammohannamala2792
@rammohannamala2792 18 күн бұрын
Vote ki Note Donga Yevaru andi Dharmama maa
@narasimhareddy9931
@narasimhareddy9931 18 күн бұрын
Ne notes emaina tusukunada bro
@SachinKumar-sh1wm
@SachinKumar-sh1wm 18 күн бұрын
@@rammohannamala2792 pora kukka
@ravieshwar317
@ravieshwar317 18 күн бұрын
Hats off CM గారు. మొత్తం భారత దేశానికే ఇదొక నిదర్శనం (MODEL)
@nandikondayadagiri
@nandikondayadagiri 12 күн бұрын
Jai congress is Revantha Reddy Anna very good job sir🎉❤
@shaik.mahaboobbasha7038
@shaik.mahaboobbasha7038 16 күн бұрын
Sir Good decision after long time in the governance.It is saving lives.I feel happy. Thank you so much I pray it's also done in AP.
@roddamshasikala1119
@roddamshasikala1119 18 күн бұрын
సూపర్ రేవంత్ రెడ్డి గుడ్ డిసైడ్ చేశారు ప్రతీ ఒక్కరూ అక్రమ కట్టడాలు కూల్చిడ
@gosalanagarjuna3869
@gosalanagarjuna3869 18 күн бұрын
ప్రజలం మీ ప్రక్కన వున్నాం..... ఏ యదవలకీ భయపడాల్సిన అవసరం లేదు.... జై రేవంత్ రెడ్డి గారు.....
@Jadhav-i5p
@Jadhav-i5p 18 күн бұрын
రేవంత్ అన్న మా భూమిని కూడా అక్రమంగా లాక్కున్నారు అన్న 😔😔😔😔 మాకు కూడా న్యాయం చేయు అన్న నీకు కాలు మొక్కుతా అన్న 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😢😢😢
@karthiksonny
@karthiksonny 17 күн бұрын
Bhoomi evari Peru paina undhi
@Jadhav-i5p
@Jadhav-i5p 17 күн бұрын
@@karthiksonny మా మామయ్య భూమిని వేరే వాళ్ళు తీసుకున్నారు మమ్మని చంపేష్టమని బేధరించారు
@Jadhav-i5p
@Jadhav-i5p 17 күн бұрын
@@karthiksonny మా మామయ్య పేరు మీద వుంది రైతు బందు వసతుంది గవర్నమెంట్ నుంచి అన్ని వసతుంది ఆఫీసర్స్ vachi మా మామయ్య భూమి వేరే వాళ్లకు ఇచ్చారు 😔😔😔మా మామయ్య age 80 మామయ్యకు దిక్కు లేకుండా చేసారు ఈ టాపిక్ రేవంత్ అన్నకి ఎవరు చెప్పాలి ఎట్లా చెప్పాలో మాకు ఏమి తెలియదు 😔🥲🥲🥲🥲
@nareshgoud6947
@nareshgoud6947 18 күн бұрын
అన్నా మీలాంటి గొప్ప వాళ్ళు మన రాష్ట్రానికి అవసరం మీరు మాకు ఎప్పుడు మా రేవంతన్న❤
@srinivasmadhari2730
@srinivasmadhari2730 13 күн бұрын
మీరు చేస్తున్నది చాల మంచి పని కానీ మీ సీటు జాగ్రత్త ... సీఎం జీ మీ పార్టీ లోనే సగం వ్యతిరేకత ఉంది
@Crazy_kids951
@Crazy_kids951 14 күн бұрын
Good speech sir .... first time iam impressed about your speech ❤❤❤❤❤
@m.srinivasansrini7192
@m.srinivasansrini7192 18 күн бұрын
రేవంత్ గారు మీకు భగవంతుని ఆశీస్సులు వుంటాయి ధర్మొరక్షతి రక్షితః
@rajasekharbonthala
@rajasekharbonthala 18 күн бұрын
Thank you for your decisive and courageous leadership in addressing the issue of illegal buildings. Please do not hesitate, even if your friends or party leaders are involved in illegal constructions. They may try to challenge your position due to this bold action, but please remember that the entire state will stand by you when you act in accordance with dharma. We have been waiting for strong leadership since you became Chief Minister, and we see that your efforts, like the progress in the RRR initiative, are truly remarkable, particularly the demolition of encroachments. We urge you to give deep thought to further improving law and order. There are many private land encroachments by previous political leaders.
@mangalparthisrikanth5224
@mangalparthisrikanth5224 18 күн бұрын
చాలా మంచి నిర్ణయం..కలియుగ భగీరథుడు రేవంత్ రెడ్డి గారు👏👏🙏
@user-tr1px4sc7l
@user-tr1px4sc7l 17 күн бұрын
Nee mokham😂. మెచ్చుకుంటే మెచ్చుకో కానీ భాగేరతుడితో పోల్చుకోకు.
@mangalparthisrikanth5224
@mangalparthisrikanth5224 17 күн бұрын
@@user-tr1px4sc7l na mohan kadhu,mundhu ni moham chusko 😀,Mari em analo cheppu..ippati varaku unna cm lu okkadiki kuda ee thought raaledhu,evadu pikindhi em ledhu
@chandrasekhar3209
@chandrasekhar3209 16 күн бұрын
As a CM sir, you're 100% correct God will help you. Your intention was very good.
@murthysreenivasulu501
@murthysreenivasulu501 15 күн бұрын
Very good, best of luck
@JBM59
@JBM59 18 күн бұрын
నాయకులపై కక్షతో కాదు అధికారులపై అవినీతి తోలు తీయాలి
@AkulaGangadhar-l3w
@AkulaGangadhar-l3w 18 күн бұрын
చెరువుల ఆక్రమణ నుండి తెలంగాణను కాపాడండి అందరూ ఒకటే అని అందరి భవనాలు కూల్చవలసిందే మాటలు కాదు నేటి మూటలు కాదు నిజాలు నిరూపించాలి ❤️👌🏻
@gvrguntur5687
@gvrguntur5687 18 күн бұрын
Excellent 👍
@nnr-ew8nn
@nnr-ew8nn 14 күн бұрын
మీరు చరిత్ర లో నిలిచిపోతారు. God bless you always 🙏🙏🙏
@lifeisbeautiful3601
@lifeisbeautiful3601 16 күн бұрын
మీరు మొట్టమొదట కూల్చవలసిన అక్రమ కట్టడం... రామోజీ ఫిలిం సిటీ
@Society-71
@Society-71 18 күн бұрын
రేవంత్ సార్..u r our brother to all Andhra people..daring task..
@muraliDachepalliDachepalli-x9w
@muraliDachepalliDachepalli-x9w 18 күн бұрын
చాలా మంచి పని చేశారు సీఎం రేవంత్ రెడ్డి సార్, నాకు ఎవరిమీద కోపం లేదు, కానీ ప్రజల ఆరోగ్యం మీ దృష్టిలో పెట్టుకొని ఈ సాహసం చేసినందుకు, మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సీఎం సార్❤❤
@karnisrinurmp07
@karnisrinurmp07 18 күн бұрын
మీరు చేస్తున్నది మంచిదే....అయితే నీవు నిజాయితి పరుడివే అనిపించుకోవాలి అంటే ఫాతిమా ఒవైసీ హాస్పిటల్ కూడా చెరువు మధ్యలో ఉంది..... దాని కూడా నీవు కూలా గొడితే నిజాయితీ పరుడవు....
@Srirag233
@Srirag233 18 күн бұрын
వేచి చూడాలి hydra ఏమి చేస్తూ ఉంది
@sampathupasi4146
@sampathupasi4146 18 күн бұрын
Chuddam vechi
@shaikyadul8937
@shaikyadul8937 18 күн бұрын
Aray hawle hospital endhukara bhai adhi mallareddy o leke owasi o free undhi hospital poor people ki use aythai
@Boddedabalaji-xk5sb
@Boddedabalaji-xk5sb 17 күн бұрын
Super sir, మీరు ఎంతో మందికి ఆదర్శం
@SuryaChandraraomorla
@SuryaChandraraomorla 15 күн бұрын
చాలా మంచి పని చేస్తున్నారు. సంతోషం.. అలానే ఓల్డ్ సిటీ లో ఎలక్టసిటీ బిల్స్ కూడా కట్టించండి.
@sv2200
@sv2200 18 күн бұрын
హాయ్ హాయ్ రే సర్, ఎంతో కరెక్ట్ గా చెప్పారు సర్, శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు సర్ అందరికీ👍👍👌👌💐💐
@user-yq4ef7tl9l
@user-yq4ef7tl9l 18 күн бұрын
APOLOGY... ఏడ ఇనిపంచిందిరా బై నీకు.
@shravankmr1
@shravankmr1 18 күн бұрын
😅 😅 avnu bro nenu 2times vinna ekkada apology cheppadani
@mant58oo
@mant58oo 18 күн бұрын
Antha views kosam 🤣🤣🤣
@mm2812
@mm2812 18 күн бұрын
Thanks bro for saving my time, nenu video chudanu inka😂
@user-rj6cv8cn6o
@user-rj6cv8cn6o 18 күн бұрын
Aadi guddalo... Apologies..... Undi.
@OmkarnathO
@OmkarnathO 18 күн бұрын
ఫేక్ thumnails పెట్టి మోసం చేసిండు తొప్పస్
@babudigitalsuresh5004
@babudigitalsuresh5004 18 күн бұрын
సీఎం గారు మీరు చేసే ఈ యాగానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అది ఎప్పుడు అంటే మీరు ప్రజల మాట విన్నప్పుడు మాత్రమే
@kallepalliraju9182
@kallepalliraju9182 Күн бұрын
Super sir god bless you కానీ ముందు రోజులలో కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీగా పనులు చేయాలి ఇలా చేస్తే మిమ్మల్ని పార్టీ నుంచి డిస్మిస్ చేసిన సరే నువ్వు సింగిల్ గా పోటీ చేసిన నా ఓటు నీకే❤💐
@sssvijay
@sssvijay 14 күн бұрын
Good job 👍🎉 Dammu Vunna Vekthi Revanth anna Prajala kosam Cheritra Rasthunnaduku Handsup.🎉
@Kjhfgnk-ht7lw
@Kjhfgnk-ht7lw 18 күн бұрын
Good Revath bhai.. I was opposite to you when you are in tdp … but great to see you did not spare bigger people just to satisfy them
@SVVreddy
@SVVreddy 18 күн бұрын
నా, పర అన్న బేదం లేకుండా అన్నీ అక్రమ కట్టడాలను, కబ్జాలను కూల్చి వేస్తె చాలా మంచిదే. ఆలా కాకుండా తన వాళ్ళవి కూల్చకుండా opposition వాళ్ళవి మాత్రమే కూలిస్తే అది ఎవరూ హార్శించరు.
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal 18 күн бұрын
ఈయన టీడీపీ వాళ్ళవి మాత్రం ముట్టుకోదు ముట్టుకుంటే వీడి యజమాని బాబు ఒప్పుకోదు
@SPTalks-rh1hv
@SPTalks-rh1hv 18 күн бұрын
స్టార్ట్ అయింది కదా bro మిగిలినవి ఉంటే అపోజిషన్ వాళ్ళు తరువాత govt. form చేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఏమైనా సీఎం సార్ మంచి పని మొదలు పెట్టారు.
@sknagulmeera5082
@sknagulmeera5082 18 күн бұрын
Yes​@@SPTalks-rh1hv
@youthiconp.s8477
@youthiconp.s8477 16 күн бұрын
మంచి పనులు చేయనియంది
@VanajaTatineni
@VanajaTatineni 18 күн бұрын
Well said Revanth Anna . Save environment 👏👏👏
@user-bm9by5mc5e
@user-bm9by5mc5e 12 күн бұрын
ముఖ్యమంత్రి అయ్యాక మీరు చేసిన మంచిపని పెద్ద గొప్ప పని ఇదే సార్
@kirankumarsatya
@kirankumarsatya 15 күн бұрын
చాలా బాగా మాట్లాడారు. మేమందరం మీతోనే సార్. మెగా రెస్పెక్ట్, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది
@TGSNEWS2213
@TGSNEWS2213 18 күн бұрын
రేవంత్ రెడ్డి గారు మీరు కూల్చడం మంచి పని చేస్తున్నారు హైడ్రా తో కానీ మీ తమ్ముడు తిరుపతి దుర్గం చెరువు ఐదారు ఎకరాలు ఆక్రమించి పూర్తిగా చెరువులో నిర్మించిండి ఇల్లు ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉంటే మీరు గొప్ప వారు అయ్యే వారు కానీ మీ బంధువులని కాంగ్రెస్ నాయకులని కాంగ్రెస్ మంత్రులని వదిలేసి కేవలం కక్ష సాధి చర్యలతో మీరు చేస్తున్న ఈ హైడ్రా డ్రామా ఏదైతే ఉందో ఎవరు ఆశించరు ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేసి కూర్చుంటా రండి
@aswathn9176
@aswathn9176 18 күн бұрын
Are kcr banisaa byda anedi revanth Reddy chepthencheyaduraa nijaga valla thammu illu unnte velli complete ivvu thapakaunda kulchudi oka manchi Pani chesthunte Dani gouravinchali bhavisht loo rasta prajanikanikaniki machi jargidu
@sankarkumar2788
@sankarkumar2788 18 күн бұрын
ఒకప్పుడు tdp, congress, TRs party లే చెరువుల kabja కి కారణం. ఇప్పుడు మీరు తొలగిస్తున్నది గొప్ప వారి buildings మాత్రమే కాదు సామాన్యుల houses , Apartments కూడ ఉన్నాయి. జీవితం లో ఒక ఇల్లు లేక flat అనేది ఒక కల, వారి flats కి permission ఇచ్చినది , registration చేసినది, ఈ రోజు విధ్వంసం చేస్తున్నది ప్రభుత్వాలే. మీరు గొప్ప వారి భవనాలు తొలగిస్తే నష్టం లేదు, కాని సామాన్యుడి flats , ఇళ్లు తొలగించి వారిని అప్పులపాలు చేయడం మాత్రం ఘోరమయిన తప్పు..
@SrinivasGannoju-m1r
@SrinivasGannoju-m1r 18 күн бұрын
CM Garu super decision Jai cm🔥🔥🚩🚩🙏🙏
@SCHINDAM
@SCHINDAM 15 күн бұрын
Awesome action. Thank you very much for such Action 🙏
@boinividyakar8086
@boinividyakar8086 17 күн бұрын
ఎవరెవరు ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది చెప్పలేదు. వీరికి ఎవరు అవకాశం ఇచ్చారో చెప్పలేదు.. పెద్ద వాళ్లకు ఒక నీతి పేద వాళ్లకు ఒక నీతి అనే విధానాన్ని పాటించకండి. పేదలు ఆక్రమించి కట్టుకున్న భూమిలో ఉంటే లేక కట్టుకుంటారు. వాళ్ల భూములను వదిలేయండి
@mudhireddysrinivas2689
@mudhireddysrinivas2689 18 күн бұрын
Super super మంచి పరిపాలన,జై రేవంత్ రెడ్డి గారు💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@hariprasadreddy4184
@hariprasadreddy4184 18 күн бұрын
Reavanth CM garu, you are great. Please continue HYDRA
@babudigitalsuresh5004
@babudigitalsuresh5004 18 күн бұрын
మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం కాబట్టి మేము మిమ్మల్ని ప్రశ్నించే ధైర్యం ఉంటుంది సార్
@muzaffarhussain9416
@muzaffarhussain9416 14 күн бұрын
Anna your 100% correct god bless you
@klakshman722
@klakshman722 16 күн бұрын
Best thing you did being a CM. You are a Role Model to other CMs. All will appreciate you sir
@prasadgummadi4836
@prasadgummadi4836 18 күн бұрын
Meeru andhari akrama kattdalu kulchiveyandhi👍
@pracads112
@pracads112 18 күн бұрын
ah lekka chusthe gandipet la revant reddy farmhouse undhi kulstada ra guddhala dum undhaa ra lanjakodaka
@bahujana.
@bahujana. 18 күн бұрын
Nag: నీ sorry తీసి..... గుట్లో.. పెట్టుకోర 😂
@sagarch1463
@sagarch1463 18 күн бұрын
😂😂😂
@ravikumarkorra364
@ravikumarkorra364 18 күн бұрын
హాయ్ గా సచ్చిపోరా
@sathyanarayanareddy6671
@sathyanarayanareddy6671 18 күн бұрын
వాటిని ఆమోదించిన అధికారులను కూడా ఇదే పని చెయ్యాలి
@kumarnallabothula2844
@kumarnallabothula2844 17 күн бұрын
Very Good Job CM Sir 👌 Telangana CM Mr.Revanth Reddy Anna . I will give full supporting to Dynanic Legend CM Revanth Reddy Garu . People's Supporting is with u CM Sir 😊😊😊😊😊
@muraleekrishnaadapa9011
@muraleekrishnaadapa9011 15 күн бұрын
The Great decision.. Great justice.... Stright forward. The Great and good powerfull Cm Sri Revanth sir.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@neytintigangarao8118
@neytintigangarao8118 18 күн бұрын
I am a big fan of Nagarjuna but miru chesinadanilo nijanga nyayam vundantey ...... I agree with Revanth garu , yendukantey miru matladina vatilo chala varaku nijalu vunnayi, nature ni disturb chese rights yevariki ledu. Oka Vela Nagarjuna garu tappuchesivuntey daanni accept chesey pedda manashu aayanaku vundi, Nagarjuna garu alochistarani nenu anukuntunna.
@Nagarjuna_Prajapati
@Nagarjuna_Prajapati 18 күн бұрын
King Nag
@SujathaMudindi-hu7js
@SujathaMudindi-hu7js 18 күн бұрын
నిర్మొహమాటంగా చాలా చక్కగా చెప్పారు సిఎం గారు ముందుకు వెళ్ళండి
@tej9763
@tej9763 18 күн бұрын
Good job cm
@KotaSrinu-cw7jt
@KotaSrinu-cw7jt 12 күн бұрын
అద్భుతమైన ప్రసంగం సూపర్ సూపర్ సార్
@chinna6413
@chinna6413 15 күн бұрын
Very Good sir really i am proud of a man from Andhra Prakasam district
@b.venkateshvenkey9757
@b.venkateshvenkey9757 18 күн бұрын
Super cm
@kodavathganesh9895
@kodavathganesh9895 18 күн бұрын
సార్ వ్యవసాయం చేయడానికి పొలానికి వెళ్తే దారి ఇవ్వట్లేదు దానికి కొద్దిగా సరి చేయండి సార్
@user-zb4xr1gq2g
@user-zb4xr1gq2g 18 күн бұрын
నీపక్షపాతంగా ఎవరైనా సరే నీ నా అనే భేదం లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో చాలా చెరువులు కుంటలు కబ్జాకు గురికా పడ్డాయి కాబట్టి సీఎం గారు ఒక్కసారి నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంపై దృష్టి పెట్టగలరని కోరుచున్నాము
@supporttosonuplz7795
@supporttosonuplz7795 16 күн бұрын
Telangana people>>> Nagarjuna family ❤
@haribabue4202
@haribabue4202 15 күн бұрын
GREAT SPEACH, GREAT WORK
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН