CM Revanth Reddy Assurance To Farmers On Rythu Runa Mafi | CM Revanth Reddy Speech | News Buzz

  Рет қаралды 177,632

News Buzz

News Buzz

Күн бұрын

Пікірлер: 814
@benjaminreddybeereddy708
@benjaminreddybeereddy708 2 ай бұрын
ఒక మోసపు ప్రభుత్వానికి ఓటు వేసి మోసపోయాము ఇక జీవితకాలంలో కాంగ్రెస్ అనేది తెలంగాణలో ఉండదు
@KStudio-Shorts
@KStudio-Shorts 2 ай бұрын
Kcr vunapudu okasarana chesinda
@SandhyaranimekalaMekala
@SandhyaranimekalaMekala 2 ай бұрын
Thappu reddy sab kadu manadi .. mosam cheyadam thappu kadu mosapodam povadam thappu
@user-pv4ww7xo4q
@user-pv4ww7xo4q 23 күн бұрын
🎉
@pamulamahesh1418
@pamulamahesh1418 2 ай бұрын
రెండు లక్షల పైనున్న వారిది కూడా సార్ రెండు లక్షలు మాఫీ చేయండి మిగిలిన అమౌంట్ రైతులు కట్టుకుంటారు. అప్పుడే సంపూర్ణ రుణమాఫీ అయినట్టు
@danamgangamohan8225
@danamgangamohan8225 2 ай бұрын
అవును అన్నా.. ఆలా చేయకపోతే రుణమాఫీ fail
@kasanipraveen6678
@kasanipraveen6678 2 ай бұрын
Avnu
@balarajuyadav7225
@balarajuyadav7225 2 ай бұрын
Avunu
@lingaswamymukkamla5221
@lingaswamymukkamla5221 2 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు
@DattaGurnule-cb1xt
@DattaGurnule-cb1xt 2 ай бұрын
Two lack upar wale ab kya karennge
@ismartshankar8048
@ismartshankar8048 2 ай бұрын
2 లక్షల రూపాయలు పైన ఉన్న అప్పు కట్టుకున్నాము అయినా రుణమాఫీ కాలేదు ఎందుకు
@surenderreddy397
@surenderreddy397 2 ай бұрын
Kadu kuda
@surenderreddy397
@surenderreddy397 2 ай бұрын
20 percent chesadu anthe
@vishwanathreddyn1242
@vishwanathreddyn1242 2 ай бұрын
అక్కడ పైసలు గతి లేవు ఏం చేయమంటారు
@nageswaraokandula9553
@nageswaraokandula9553 2 ай бұрын
మేము కూడా 2 లక్షల పైన 56వెలు ఉంటే కట్టము మాకు కూడా మాఫీ కలేదు
@kanthalapadma5758
@kanthalapadma5758 2 ай бұрын
Meru cheppina date lo apputheesukoni rationcard undi only crop loan matrame undhi ina endhuku kaaledhu kaneesam reason ina cheppandi.
@sudhakarreddycheerla1794
@sudhakarreddycheerla1794 2 ай бұрын
చాల మంది రైతులకు రుణమాఫీ కాలేదు మీరు చెప్పేటివి అబద్దాలు
@SandhyaranimekalaMekala
@SandhyaranimekalaMekala 2 ай бұрын
Sollu evaniki kaledu uriki eddariki mugguru matrame chesadu anthe andariki chesa annadu sod
@srinivasgoud7937
@srinivasgoud7937 2 ай бұрын
రైతులకు రెండు లక్షల పైన ఉన్న వారి సంగతేంటి
@rajashekarreddymalgari2109
@rajashekarreddymalgari2109 2 ай бұрын
రేషన్ కార్డు గొళ్ళెం ఎందుకు పెట్టినారు రేవంత్ రెడ్డి మీరు.ఓట్లు కూడా రేషన్ కార్డు కి ఒక ఓటు అని అడగాలి.
@RamchandrareddyVancha
@RamchandrareddyVancha 2 ай бұрын
Reshan card gollem anduku pettinar c m garu
@rajashekarreddymalgari2109
@rajashekarreddymalgari2109 2 ай бұрын
@RamchandrareddyVancha ration card lo okkariki mathrame mafi chesthunnadu luchha gadu
@Seyansh123
@Seyansh123 2 ай бұрын
Super
@pmallareddy8897
@pmallareddy8897 2 ай бұрын
అందుకే నా మొన్న మహారాష్ట్ర ఈపు వాయించే శారు
@KatmandiPraveenkumar
@KatmandiPraveenkumar 2 ай бұрын
రెండు లక్షల పైన ఉండి మేము కఠినము మా పరిస్థితి ఏంది సీఎం సార్
@venkatreddy5517
@venkatreddy5517 2 ай бұрын
మాకు 2లక్షల వరకు ఉన్నది మాఫీ కావాలి
@ask4661
@ask4661 2 ай бұрын
రైతులందరూ రోడ్డుపైకి వస్తే మీపరిస్థితి ఏంటో
@KailashRathod-wv5me
@KailashRathod-wv5me 2 ай бұрын
అన్న టీవీ రీపోటర్లు అడగచ్చు కదా రెండు లక్షల పై బడిన వాల్లా సంగతి ఏంటి అని
@chandrakanthdinde443
@chandrakanthdinde443 2 ай бұрын
జర్నలిస్టు ల నోట్లో మన్ను పడ్డాదా రెండు లక్షల పైనా అన్నా వారి సంగతి ఎందుకు అడగలేక పోతున్నారు
@nsrinivas4484
@nsrinivas4484 2 ай бұрын
😊
@devendhardande7279
@devendhardande7279 Ай бұрын
చెత్త వెదవలు అమ్ముడు పోయేవాల్లు వాళ్ళు జర్నలిస్టుల
@mallikarjunpanga1604
@mallikarjunpanga1604 2 ай бұрын
2 పైన ఉన్నాయ్ ఇక రామ్ రామ్...😅
@PeetlaSrinivas
@PeetlaSrinivas 2 ай бұрын
రుణమాఫీ కాలేదు
@polusavitha6882
@polusavitha6882 2 ай бұрын
2లక్షల పై ఉన్న అమౌంటు కట్టినాను సారు జూన్ నెలలో కట్టినాను తుమ్మల నాగేశ్వరరావు సారు కట్టమన్నాడు కదా అని కట్టిన మాకు రుణమాఫీ కాలేదు
@lingaswamymukkamla5221
@lingaswamymukkamla5221 2 ай бұрын
నేను 2 లక్ష ల పైన ఉన్న amount కట్టాను. ప్రస్తుతం నాది అప్పు 197000 లు ఉంది అయినా మాఫీ కాలేదు. వీళ్లవి అన్నీ ఉత్త మాటలు
@raviudgiri1307
@raviudgiri1307 2 ай бұрын
2లక్షల పైన ఉన్న రుణాన్ని చాల మంది రైతులు అప్పు చేసి కట్టారు వాళ్ల గురించి కూడా ఆలోచించాలి వాళ్ళకు కూడా మాఫీ చేయాలి
@narainchegowreddy9157
@narainchegowreddy9157 2 ай бұрын
Naadi same story 😢
@narainchegowreddy9157
@narainchegowreddy9157 2 ай бұрын
Naadi same story 😢
@raviudgiri1307
@raviudgiri1307 2 ай бұрын
@@polusavitha6882 నేను కూడా కట్టను
@SrinikhC-g4c
@SrinikhC-g4c 2 ай бұрын
అన్ని జుట మాటలు జుట govenament
@SreenuVijaya_Vlogs
@SreenuVijaya_Vlogs 2 ай бұрын
నాకు 1.6 lakhs ఉంది, అయినా కాలేదు, వేస్ట్ ఫెల్లో... 09-ఆగష్టు -2023లో తీసుకున్న
@lingaswamymukkamla5221
@lingaswamymukkamla5221 2 ай бұрын
ఎంత పని అయిపాయె బ్రో
@linguthumaram7375
@linguthumaram7375 2 ай бұрын
వెస్ట్ సీఎం
@kanneboinavenkateshyadav1345
@kanneboinavenkateshyadav1345 Ай бұрын
Same problem
@NareshBojja-c7b
@NareshBojja-c7b 2 ай бұрын
మాకు రెండు లక్షలు పైన ఉన్నది. మా అమ్మ కు నాకు...మా పరిస్థితి ఎంటి సార్... ఇప్పుడు మా పేరులు లిస్ట్ కూడా రాలేదు... ఎవరికి రుణమాఫి చేసారు సారు మీరు.
@SandhyaranimekalaMekala
@SandhyaranimekalaMekala 2 ай бұрын
Emo thelidu nakem thelidu nenu elane vunta elane Adam chepthamillamni evadu namma manaru anthe
@NareshBojja-c7b
@NareshBojja-c7b 2 ай бұрын
@SandhyaranimekalaMekala మీరు ఎవరు అసలు
@ravindartappeta9127
@ravindartappeta9127 2 ай бұрын
2లక్షల రుణమాఫీ కాలేదు
@linguthumaram7375
@linguthumaram7375 2 ай бұрын
నేను ఒక ఆదివాసీ నా అమ్మ నాన్న ఇద్దరు కాలపి 3 లక్ష లూ ఉన్నాయ్యి ఒక నీరు పేద ఆదివాసీ రుణ మాపి చేయని ఇది ఏం గవర్నమెంట్ మరి మొత్తం మాపి అలాయింది ఆలా అంటారు సీఎం సార్
@linguthumaram7375
@linguthumaram7375 2 ай бұрын
ఒక ఆదివాసీ మిగిలిన ఋణం మాపి కాలేదు లేక
@jagant9194
@jagant9194 2 ай бұрын
రెండు లక్షలు ఉన్నవాళ్ళకి కాలేదు రెండు లక్షల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే అయింది రెండు లక్షలు ఉన్న వారికి ఎవరికీ ఇవ్వలేదు
@PavanKumar-yj8ex
@PavanKumar-yj8ex 2 ай бұрын
1లక్ష లో వల్లకి లేదు.. నాది 90000/- అవలేదు
@kanneboinavenkateshyadav1345
@kanneboinavenkateshyadav1345 Ай бұрын
Nadhi 158000 kaledhu beo
@SayannaThokala-z4s
@SayannaThokala-z4s 2 ай бұрын
2లక్షల పైబడి ఉన్న వాళ్ళ సంగతి ఏంటి మేము మీద అమౌంట్ కట్టమంటే కట్టేసి నాది 2లక్షల 25000 ఉంది 25000 కట్టేశాను మా సంగతి ఏంది
@SureshDommata9
@SureshDommata9 2 ай бұрын
Same problem
@lingaswamymukkamla5221
@lingaswamymukkamla5221 2 ай бұрын
నాది same problem
@mahipalreddyyalla4877
@mahipalreddyyalla4877 2 ай бұрын
Sem brablam
@kodadalaanil7937
@kodadalaanil7937 2 ай бұрын
Arey babu 225000 untey 25000 kaditey malli one1 month nunchi aa 200000 lakh ki vaddi 2000 avuthindhi appudu ne amount 2,0,2000 avuthindhi apuudu neku ela avuthindhi runa mafi oka 10000 intrest ekkuva pay chesi vunchali anna
@SureshDommata9
@SureshDommata9 2 ай бұрын
@@kodadalaanil7937 em cheste manaku runamafi aithadi
@raviboya490
@raviboya490 2 ай бұрын
42 లక్షల మందిలో మీరు 25 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు
@pmallareddy8897
@pmallareddy8897 2 ай бұрын
నీ మాట లు నమ్మశక్యం లేవు నీమాటలు బుటకం మాటలు
@lingaswamymukkamla5221
@lingaswamymukkamla5221 2 ай бұрын
సూపర్ గా చెప్పావ్ బ్రో
@bellamkondasriramulu5737
@bellamkondasriramulu5737 2 ай бұрын
ఓ ఫాల్త్ గా అప్పుడు చంద్ర శేఖర్ గారు ఇచ్చిన మాఫీ అయిన వాళ్ళకు గూడా మళ్ళీ ఇప్పుడు మాఫీ అయ్యాయి గా,
@santhoshreddyjeendru4351
@santhoshreddyjeendru4351 2 ай бұрын
ఒక్కొక్కరికి రెండు సార్లు రుణమాఫీ అయింది మాకు రేషన్ కార్డు ఉన్న మాకు మాత్రం ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు.....
@chakalirakesh2635
@chakalirakesh2635 2 ай бұрын
ఒక్కరి ఇద్దరికి చేసి లక్షల మందికి చేసిన అని చెప్పుకుంటున్నాం నీవేం సీఎం చేస్తే అందరికి చేయాలి
@anjaneyulumamilla6045
@anjaneyulumamilla6045 2 ай бұрын
నాకు కాలేదురా బడవే
@BoyiniAnjaiah-qj1qi
@BoyiniAnjaiah-qj1qi 2 ай бұрын
రెండు లక్షల రుణమాఫీ చేయండి రెండు లక్షల పైన ఉన్నది వాళ్ళు కట్టుకుంటారు
@rajusingarapu11
@rajusingarapu11 2 ай бұрын
మాది కేవలం 72000/- లోనూ ఉంది... ఇప్పటి వరకు కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు....
@nageshrao6230
@nageshrao6230 2 ай бұрын
ఎక్కడ అయినది రేవంత్ రెడ్డి గారు మీరు ఒక విల్లెజి కీ కమిటీ వేయండి అక్కడ నిజం తెలుస్తది సారు మీరు చెప్పినది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పివే అని అబద్దాలు అని ఒప్పుకో రేవంతు reddy
@maheshthuppudu
@maheshthuppudu 2 ай бұрын
Next cm very party avuthudi
@jarpulavinodkumar8209
@jarpulavinodkumar8209 2 ай бұрын
మాకు 230000 ఉంది మాకు మాపి లేనట్లేనా
@lalsinghtejavath1916
@lalsinghtejavath1916 2 ай бұрын
Next government bjp
@SVDACRIASHION143
@SVDACRIASHION143 2 ай бұрын
గట్టిగా అర్ర్సుకోవలి గవర్నమెంట్ ని రైతులు టీవీ న్యూస్ మీడియా ప్రతినిధులు 🙏🙏🙏
@gksagar5343
@gksagar5343 2 ай бұрын
మాకు రుణ మాఫీ కాలేదు రేవంత్ రెడ్డి
@raviboya490
@raviboya490 2 ай бұрын
మీరు నెక్స్ట్ టైం 100% ఓడిపోతున్నారు
@amenvictory9584
@amenvictory9584 2 ай бұрын
నాకు లక్ష నా భార్యకు లక్ష 2 లక్షలు ఉన్నది ఇద్దరి రెండు లక్షలు ఉండి ఇంకా కాలేదు సార్
@ammulupotti5871
@ammulupotti5871 2 ай бұрын
రేషన్ కార్డుక్ ఫ్యామిలీకి 2 lakhs ,మాపిజరగాలి కదా
@kotasathyanarayana7759
@kotasathyanarayana7759 Ай бұрын
ఒక మోసపూరిత ప్రభుత్వానికి ఓటు వేసి మోసపోయాం
@venkatreddymanchikanti5127
@venkatreddymanchikanti5127 2 ай бұрын
అన్ని బ్రోకర్ మాటలే! ఇంకా 40% మంది జరగలేదు.
@dondrasrinivas126
@dondrasrinivas126 2 ай бұрын
నాది రెండు లక్షలు ఉన్నది ఇంట్రెస్ట్ కట్టుకున్నాము నువ్వు రెండు లక్షలు చేయి రెండు లక్షలు తీసుకున్న నువ్వు చెప్పినట్టుగానే
@mekapothulasrinu5035
@mekapothulasrinu5035 2 ай бұрын
మనిషిలాగ మాట్లాడు రేవంత్ రెడ్డి గారు
@lakshmaiahteegala3936
@lakshmaiahteegala3936 2 ай бұрын
మాకు రెండు లక్ష ల పదివేలు ఉన్నది..కాలేదు..
@prasadk4774
@prasadk4774 2 ай бұрын
రెండు లక్షలు పైన వున్న రుణాల సంగతి ఏమిటి సార్ వారు 2 లక్షలు పైన వున్న డబ్బులు కట్టుకున్నారు రైతులు . ఇప్పుడు మీరు మొత్తం రుణమాఫీ అయ్యింది అని చెబుతున్నారు మి మాటలు నమ్మశక్యంగా లేవు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన కాకమ్మ కథలు చందమామ కథలు చెబుతున్నారు రైతులకు
@sureshkumar2942
@sureshkumar2942 2 ай бұрын
కేసీఆర్ రుణ మాపి చేసినప్పుడు రేషన్ కార్డు లో ఒకరి కంటే ఎక్కువ మంది లోన్ తీసుకున్న వారు ఉంటే రుణ మాఫీ కలేదు . ఇపుడు రేవంత్ రెడ్డి గారు కూడా రేషన్ కార్డు లో ఒకరి కంటే ఎక్కువ మంది కి ఉంటే రుణమాఫీ చేయలేదు అని కాకి లెక్కలు చెప్పి తప్పించుకు నే దే,ఇలా పజల్ని మోసం ,హామీలు చేస్తే , కచ్చితంగా ప్రభుత్వానికి బుద్ది చెపుతారు
@PavanKumar-yj8ex
@PavanKumar-yj8ex 2 ай бұрын
నాకు 90000/- కాలేదు.. అన్నీ అబద్దాలు
@Warangaltravelsandcabs
@Warangaltravelsandcabs 2 ай бұрын
నాది రుణమాఫీ కాలేదు నేను తీసుకున్నది 70 వేల రూపాయలు మాత్రమే
@viratsreenivasulu6840
@viratsreenivasulu6840 2 ай бұрын
Naku runamafe kaledhu mbnr😊😊
@LuteGny
@LuteGny 2 ай бұрын
సార్ రెండు లక్షల పై ఉంది తండ్రి కి 160000+ కొడుకు క120000 మొత్తం 2, 80000 ఉంది అంటే మీరు రేషన్ కార్డు లింక్ పెట్టడం జరిగింది అయిన సరే 2 లక్షల అయిన మాఫీ కావాలి ఇద్దరి కలిపి
@hanmandluuske793
@hanmandluuske793 2 ай бұрын
35,000 రుణమాఫీ దిక్కు కాలేదు రేవంత్ రెడ్డి
@kirangoud1891
@kirangoud1891 2 ай бұрын
2 లక్షల పైన అమౌంట్ కట్టమన్నారు.. అమౌంట్ కట్టినాము.. మాఫీ ఎక్కడ సార్... మీరు చెప్పిన మాటలు విని ఓటు వేషాము... మోస పోయాము...
@vadguregajanan8088
@vadguregajanan8088 2 ай бұрын
రెండు లక్షల పైన ఎపుడు చేస్తారు సార్
@sriramasrikrishna2785
@sriramasrikrishna2785 2 ай бұрын
అరే బాబు నాకు ఒకలక్ష అరవై వేల ఋణం ఉంది. నాకు రుణమాఫీ రానేలేదు 😠😠
@dattuboyar9637
@dattuboyar9637 2 ай бұрын
మేము ఇప్పటివరకు మూడు సార్లు జరిగిన లిస్టులో కూడా మా పేర్లు ఇచ్చినందుకు కానీ ఇంతవరకు రుణమాఫీ జరగలేదు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గిమ్మ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం
@shivashankarmarpally9350
@shivashankarmarpally9350 2 ай бұрын
రుణమాపీ.. కాలేదు..పచ్చి అబ్బద్దాలు... నువ్వే ఇన్ని అబ్బద్దాలు చెప్తే ఎలా... Cm గారు..
@rajkumarchirra1007
@rajkumarchirra1007 2 ай бұрын
మాకు రేషన్ కార్డ్ లేదు కాబట్టి 152500 రుణమాఫీ చేయలేదు మాది ఫ్యామిలి గ్రూపింగ్ కూడా చేశారు కాని మాకరునమఫి చేయలేరు
@kalisathyanarayana478
@kalisathyanarayana478 2 ай бұрын
ప్రెస్ మీట్ లో రాశారు వాస్తవంలోకి రండి ప్రజల దగ్గరికి వచ్చి అడగండి
@machagangadhargangadhar2431
@machagangadhargangadhar2431 2 ай бұрын
ఒక్క లక్ష 97 వేల రూపాయలు ఉంది సార్ మాకు రాలేదు స్టేట్ బ్యాంకులు 😢
@nagarajub2068
@nagarajub2068 2 ай бұрын
రెండు లక్షల పైన ఉన్న వారికి నువ్వు అన్న 2లక్షలు చేస్తావా లేదా అందరికి మాపి చేస్తా అని అబద్దాలు చెప్పి గద్దెనెక్కినవ్ 😡😡 వేస్ట్ గవర్నమెంట్
@RatnamE-h3b
@RatnamE-h3b 2 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ దారులకు రుణమాఫీ కాలేదు రుణమాఫీ cheyandi
@yallaiah555
@yallaiah555 2 ай бұрын
నాకు ఒక లక్ష 90000 బాకీ ఉంది మరి నాకు ఎందుకు కాలేదు చెప్పగలరు రేవంత్ రెడ్డి గారు మీది ఒక మోసపూరిత కాంగ్రెస్ పార్టీ నేను ఒక కాంగ్రెస్ కార్యకర్త ని నేను 2006లో కాంగ్రెస్ పార్టీ తరఫున mptc గా పోటీ చేసిన అయినా నేనే చెప్తున్నా సంపూర్ణ రుణమాఫీ కాలేదు సంపూర్ణ రుణమాఫీ అయినప్పుడే కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడ్డ టు లేకుంటే జనమే మీకు బుద్ధి చెప్తారు ఇది వాస్తవం
@hanmanthuthejavath
@hanmanthuthejavath 2 ай бұрын
గౌరవ ముఖ్యమంత్రి గారు దొంగ లెక్కలు చెప్పకండి ఏ తప్పు చేసిన అమ్మ అని చెప్పి రెండు లక్షలు పైన ఉన్నటువంటి వాళ్లకు మాకు కాలేదు
@dattuboyar9637
@dattuboyar9637 2 ай бұрын
మా కాలేజ్ సార్ ఇంతవరకు రుణమాఫీ జరగలేదు రేషన్ కార్డ్ సపరేట్ గా ఉంది ఆధార్ కార్డులో పేరు మిస్టేక్స్ లేవు మాకు రెండు లక్షల లోపు రుణాలు ఉన్నాయి ఒక లక్ష 81000 రూపాయలు రుణం ఉంది మా విలేజ్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రుణం ఉంది ఇంతవరకు జరగలేదు సీఎం సార్ అయితే రెండు లక్షల లోపు మొత్తం రుణాలు మాఫీ చేసిన అని చెప్తున్నారు
@anjaniputramallesh3887
@anjaniputramallesh3887 2 ай бұрын
2 లక్షలు పైన ఉన్నవి నేను కట్టాను,అయిన కూడా కాలేదు
@pavankalyan5061
@pavankalyan5061 2 ай бұрын
పైసల్ రైతుల అకౌంట్ లో వేసారా బ్రదర్ నేను కట్టిన. 45000
@anjaniputramallesh3887
@anjaniputramallesh3887 2 ай бұрын
@pavankalyan5061 nenu 43000 కట్టాను,ఫ్యామిలీ వెరిఫికేషన్ కూడా చేశారు, అయిన లిస్టులో పేరు రాలేదు
@vinaykumarshalivahana8304
@vinaykumarshalivahana8304 2 ай бұрын
బొచ్చు చేసినారు.. 2లక్షల లోపు అమౌంట్ కట్టి కూడ 3 నెలలు అవుతోంది... అసలు మాఫీ ఎ కాలేదు.. ముందు ఏమో పాస్ బుక్ ద్వారానే చేస్తాను అన్నారు..(31 వేల కోట్లు అని చెప్పారు) తర్వాత కాంగ్రెస్ లీడర్స్ మొత్తం సప్పుడు లేదు .. మేనిఫెస్టోలో చెప్పిన అన్ని విషయాలలో ఫెయిల్ అయ్యారు కాంగ్రెస్ పనీ ఎ అయిపొంది
@santhoshgoud5253
@santhoshgoud5253 2 ай бұрын
Maa కుటుంబం కు ఇప్పటి వరకు ఏ రుణ మాఫీ కాలేదు
@MekalanareshMekala-t4v
@MekalanareshMekala-t4v 2 ай бұрын
నేను కూడ ఓటు వేసిన కానీ 2 లక్స్ చేయి తర్వాత మాట్లాడు
@madhujadav2388
@madhujadav2388 2 ай бұрын
నువ్వు మాకు సిఎం గా ఉండడం మా దరిద్రం
@ayinenivrao9677
@ayinenivrao9677 2 ай бұрын
అంతా అబద్ధం. నాకు కాలేదు. ఈ టైం లో నా loan ఉన్నది
@BSR.CHANNAL
@BSR.CHANNAL 2 ай бұрын
జై రేవంత్ అన్న
@rajkumarrachana2278
@rajkumarrachana2278 2 ай бұрын
రేషన్ కార్డులు ఉన్నొల్లె ఓటు వేయాలి అని చెప్పు అందరి ఓట్లు ఎందుకు
@tsthirumala8948
@tsthirumala8948 2 ай бұрын
బ్రోకర్ మాటలు ఎందుకు 40 %కూడా అమలు కాలేదు
@jalagarivishnu2197
@jalagarivishnu2197 2 ай бұрын
నాకు 1,52,000 వుంది ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ బుక్ లో పేరు వేరుగా వుంటే బ్యాంక్ లో పేరు సవరించాను అయినా రుణమాఫీ కాలేదు 😢😢😢
@chillayadagiri9396
@chillayadagiri9396 2 ай бұрын
రెండు లక్షల పైన వున్నవీ కట్టమనీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అన్నారు పైన వున్నవీ కట్టినాము అయినా రుణమాఫీ చెయలేదు మాట తప్పారు
@prashanthadepu786
@prashanthadepu786 Ай бұрын
2 లక్షల పైన వున్నా రుణాలు మాఫీ కాలేదు
@anthuchary9491
@anthuchary9491 2 ай бұрын
రెండు లక్షల పైన ఉన్న రుణాలకు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయు అప్పుడే నువ్వు చేసినట్టు cm గారు
@BANOTHUPRAVEENKUMAR
@BANOTHUPRAVEENKUMAR 2 ай бұрын
2 లక్షలకు పైగా ఉన్న 9 లక్షలు కట్టినము ఐన మాఫీ రాలేదు కట్టినవల్లకు మాఫీ చేయాలి 😂
@prashanthreddydonapati9865
@prashanthreddydonapati9865 2 ай бұрын
Revanth Reddy sir, meeru telivitetallu chupinchakandi rani vallu chala mandhi unnaru vala sangathi nti sir....
@MaheshJatothu-o4c
@MaheshJatothu-o4c 2 ай бұрын
రెండు లక్షలు పైన ఉన్న వాళ్ళకి రుణ మాఫీ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం మాట మార్చారు
@anjaneyulumamilla6045
@anjaneyulumamilla6045 2 ай бұрын
జుట మాటలతో కాలం గాడపుతున్న వా
@Gopi3816
@Gopi3816 2 ай бұрын
Enti mukya mantri ekkada chesaru nadi 50000 kaleddi
@kummarithirupathi5757
@kummarithirupathi5757 2 ай бұрын
రెండు లక్షలు పై ఉన్నవారి సంగతేంటి cm గారు వాళ్ళు ఓట్లు వేయలేదా
@dhanunjayadav
@dhanunjayadav Ай бұрын
ఒక కుటుంబంలో ఇద్దరికీ రుణం200000 పైన ఉంటే కనీసం ఒక్కరికీ అయిన మాఫీ చేయండి
@gantepoguvenkatesh766
@gantepoguvenkatesh766 2 ай бұрын
Naaku runa maafi kaledhu cm garu
@kyathamgangadhar718
@kyathamgangadhar718 2 ай бұрын
1.99lack loan before cutoff date 9 dec 2023 Kaledu .. If any interest we can pay....
@pandutpanu3050
@pandutpanu3050 2 ай бұрын
అస్సలు భూమి లేని వారి బ్రతుకు ఏంది ఆలోచన చేయండి ప్లీజ్ ఎనీ గవర్నమెంట్ q🙏🙏🙏
@nagabushanjuttu2801
@nagabushanjuttu2801 21 күн бұрын
రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు మీరు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి వ్యవసాయదారులు పాపం మీరు తప్పకుండా చేయాల్సిందే ఒక సీఎం మాట అంటే ఏంది
@banavathajaynaik6762
@banavathajaynaik6762 2 ай бұрын
జూలై 2023 లో మా నాన్న 2 లక్షలు లోన్ తీసుకున్నారు. ఒక 3 years క్రితం నేను మా అమ్మతో 1లక్ష వేరే బ్యాంక్ లో లోన్ తీపించాను. ఇప్పుడు వీళు కనీసం 2 లక్షలు మాఫీ చేయడం లేదు. ఈ మధ్యనే పైన వున్న ఎక్సట్ర డబ్బులు కూడా కట్టేశం. అసలు కారణమేమిటో తెలియదు. మా నాన్నగారు నను తిడుతున్నారు అనవసరంగా లోన్ తీసావు అన్ని. దీని వల్ల మా ఒక కుటుంబం గొడవలు పడవలసిన పరిస్థితి వసుంది. Dear CM సాబ్ రుణమాఫీ కొరకు తగిన చర్యలు చేపట్టాలి. లేదా కుటుంబ గొడవలకు మీరే కారణం.
@Shyamreddy8275
@Shyamreddy8275 2 ай бұрын
సీఎం సార్ మా ఊర్లో ఒక 40 మంది ఇంకా కాలేదు
@kadamgangadherpatelkadamga7192
@kadamgangadherpatelkadamga7192 2 ай бұрын
West ga ni ayya
@ksrblogs
@ksrblogs Ай бұрын
అరే రేవంత్ రెడ్డి కాలేదు రా నాయనా మేము రెండు లక్షల లోపే ఉన్నావ్ కానీ లేదా మాకు
@pinkuenna
@pinkuenna 2 ай бұрын
200000 పైన వున్నా మనీ కట్టుకోమని చెప్పారు కానీ కాలేదు 2023 డిసెంబర్ లోపు వున్నవే అయినాయి
@narsimhadonakonda3325
@narsimhadonakonda3325 2 ай бұрын
అన్ని అబద్ధపు మాటలు నాకు 40000 ఉంది ఇంకా కాలేదు ముందు ఇంకా ఎవరెవరికి రుణమాఫీ కాలేదో ఆ లిస్టు తెప్పించుకో
@MaheshJatothu-o4c
@MaheshJatothu-o4c 2 ай бұрын
రుణ విముక్తి చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం మాట మార్చారు
@kambalapallykrishna3532
@kambalapallykrishna3532 28 күн бұрын
రేషన్ కార్డ్ లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి ( ₹,100000 ఉంది) ,,,మొదటి విడుతగా ,50,000 రునమాఫీ ఐ0ది తరువాత. ,,,రైతు చనిపోయాడు ,డెత్ సర్టిికెట్ తెచ్చి మిగతా పేపర్స్ తెచ్చి రైతు వేదికలో కూడా ఇచినం ,, ఐన ఇప్పటికీ కాలేదు ,,ఆ రైతు పరిస్థితి ఏంటి. చెప్పండి సార్
@godlakrishna9619
@godlakrishna9619 2 ай бұрын
మన్యూవల్ పహాణి మీద క్రాఫ్ లోను తీసుకున్నాం 1.40000 లు మాఫీ కాలేదు మా పరిస్థితి ఏమిటి C మా గారు
@srikanthmudiraj7935
@srikanthmudiraj7935 2 ай бұрын
Maku runamafi kaledhu 😢
@madhudungroth9152
@madhudungroth9152 2 ай бұрын
నాకు 1.54 lack ఉంది కానీ మాఫీ కాలేదు ...సిఎం గారు Indi ఉంటున్నారు మాకు ఎందుకు కాలేదు. అసలు 50 శాతం కూడా కాలేదు
@saiyuvanreddy8338
@saiyuvanreddy8338 2 ай бұрын
176000 ఉన్నది మాఫీ కాలేదు నిన్న రిలీజ్ చేసిన లిస్ట్ లో నమే లేదు
7 AM | ETV Telugu News | 5th February "2025
21:12
ETV Andhra Pradesh
Рет қаралды 97 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН