CM Revanth Reddy Distributes Indiramma Houses Documents | Chandravancha | Narayanpet | V6 News

  Рет қаралды 59,313

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

CM Revanth Reddy Distributes Indiramma Houses Documents | Chandravancha | Narayanpet | V6 News
Watch Teenmaar Full Episode
• CM Revanth 4 New Sche...
నేటి నుండి పథకాల పండుగ
• Telangana Govt To Laun...
కడుపు మంట VS ఈపులు సాఫ్
• War Of Words Between B...
సన్యాసంలోకి హీరోయిన్
• Actress Mamta Kulkarni...
కూటమికి సీటు త్యాగం
• YSRCP Leader Vijayasai...
అప్లికేషన్ల మీద చెరో మాట
• BRS Leaders Criticizes...
కబ్జా గోడ మీదికి బుల్డోజర్
• HYDRA Demolishes Illeg...
బంగారమైన బంగారం
• Gold Price Hits All Ti...
అరెస్టులతో ఆట షురూ
• Donald Trump Begins Cr...
జెండా వందనానికి రెడీ
• All Arrangements Set F...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#cmrevanthreddypublicmeeting #revanthreddy #cmrevanthreddy
#narayanpet #indirammahouses
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 28
@PraveenKumar-g1z3j
@PraveenKumar-g1z3j 15 күн бұрын
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మళ్లీ అది రావడానికి మల్లి ఒక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది రేపు పూర్తయ్యేసరికి ఈ ప్రభుత్వ మారిపోతుంది పేదవాడి కళ అలానే మిగిలిపోతుంది ఇది సత్యం మనిషికి స్వార్థం ఉంటుంది కానీ అది అత్యాశకుపోతుంది ఇల్లు ఉన్నవాళ్లు పెట్టుకోవడం వల్ల ఈ బాధంతా వాళ్లు కరెక్ట్ గా ఉంటే మనలాంటి పేద వాళ్ళందరికీ ఇల్లు తప్పక వస్తుంది కానీ నాకు నమ్మకం లేదు
@SangeethaGajula-b7g
@SangeethaGajula-b7g 15 күн бұрын
Makuu raledhu
@m.sanjay10tha3
@m.sanjay10tha3 15 күн бұрын
మాకు ఇల్లు లేదు మాకు రావాలి అని ఆ దేవుని కోరుకుంటున్న మాకు ఇచ్చిన వారే దేవుడు
@shekar9836
@shekar9836 13 күн бұрын
JAi congress jai revanth anna✋✋✋✋ i
@PraveenKumar-g1z3j
@PraveenKumar-g1z3j 15 күн бұрын
ఇంటింటికీ ఫొటోస్ తీస్తున్నారు లోపల బయట కూడా తీస్తున్నారు పెంకుటిల్ల టేకు చెడ్డ మట్టి గోడల స్లాబా అని అడుగుతున్నారు అవి కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు రెంటుకు ఉండేటోళ్ళకి ఇవన్నీ అవసరమా ఇంటి ఓనర్స్ వరకు నచ్చినట్టు కట్టుకుంటున్నారు అందులో మనం రెంట్ కుంటున్నాం అలాంటప్పుడు ఇవన్నీ చూడకూడదు అదే ఉంటే ఎలా అప్లై ఎందుకు చేసుకుంటాం ప్రేక్షట్ వాళ్ళకే ఇస్తాం పాకలో ఉన్న వాళ్ళకి ఇస్తాను గుడిసెలో ఉన్న వాళ్ళకి ఇస్తాం మట్టి కోడలు ఉన్నవాళ్లకే ఇస్తాం అంటే ఎలా కుదురుతుంది అంటే మీరు ఇచ్చే ఇళ్ల కోసం ఏం రేట్ షెడ్ లోకి గుడిసెల్లోకి మారాలంటారా ఇదెక్కడి న్యాయం సార్ మీరు
@PraveenKumar-g1z3j
@PraveenKumar-g1z3j 15 күн бұрын
సొంతింటి కల అనేది పేదవాళ్ళకి ఒక కల లాంటిది అది నిజం అవుతుంది అనే ఆశతోనే మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపిస్తాం కానీ మీరు ఇలా మా జీవితాలతో ఆడుకుంటున్నారు మాలోని ఆశల్ని చిగురింప చేస్తున్నారు మీరు ఉండేది ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేస్తారు కానీ మేము ఒకే ఇంట్లో ఒక ఐదు సంవత్సరాలు ఉన్నాం కదా ఇంటి ఓనర్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మేము రూమ్ చేంజ్ చేస్తాం అప్పుడు మా పరిస్థితి ఏంటి మీ ప్రజాపాలనలో మేం పెట్టుకున్న అప్లికేషన్ లో ఒక అడ్రస్ ఉంటుంది మేము వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వేరే అడ్రస్ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి
@sadhanandhamdmyfavoriteser3860
@sadhanandhamdmyfavoriteser3860 15 күн бұрын
Same problem maku vacchindi
@sonukanna4184
@sonukanna4184 15 күн бұрын
Maku raledhu annayya😭 chinnapati nundi ma Amma nannu kastam PADI penchindhi ma Amma ontari mahila ayena vallaki koncham kuda dhayaledhu 😭
@PraveenKumar-g1z3j
@PraveenKumar-g1z3j 15 күн бұрын
ప్రజా పాలన పెట్టుకున్న అడ్రస్ నేను ఇప్పుడు రూమ్ చేంజ్ చేసిన అడ్రస్ వేరు అప్పుడు ఏం చేయాలి సర్వే చేసేటప్పటికి అక్కడ లేకపోతే లేరు అనేసి ఒకటి వెళ్ళిపోతున్నారు కానీ మనం అదే ఏరియాలో గత 40 ఏళ్లుగా ఉంటున్న ఎవరు ఎవరూ పట్టించుకోరు కానీ అడిగితే మళ్లీ అప్లికేషన్
@srikanthchary3968
@srikanthchary3968 14 күн бұрын
మాకు కూడా ఇల్లు ఇవ్వండి సార్ మాకు ఏమీ లేదు కావాలంటే ఎంక్వయిరీ చేసుకోండి..😢😢😢
@anushaqueen6231
@anushaqueen6231 15 күн бұрын
కొడంగల్ నుంచి 10కేఎం తాండూరు లో కూడా కాంగ్రెస్ ఏ గెలిచే కదా అన్న . కొంచం తాండూరు కూడా అభివృద్ధి చేయు అన్న 6 గారెంటీలు.
@BabuBabu-lm4vt
@BabuBabu-lm4vt 14 күн бұрын
🎉 Jai Ganesh
@rkchannel9038
@rkchannel9038 15 күн бұрын
జై రేవంత్❤
@Sheikamina-x3g
@Sheikamina-x3g 15 күн бұрын
Makuuu illlu ledhu 😢😢😢😢😢
@arunasreegone3002
@arunasreegone3002 15 күн бұрын
❤❤👋👋
@UtipallyGangadhar
@UtipallyGangadhar 15 күн бұрын
Jai Telangana Jai KCR
@lovasekhar8545
@lovasekhar8545 14 күн бұрын
Rcm garu me medha nammakam undhi meeru pedalaku illulu estarani apply chesina valla andharuku illulu ravali Jai cm garu
@kranthi7575
@kranthi7575 15 күн бұрын
గ్రామ సభ లో పేరు వచ్చిన వారికి పథకాలు వచ్చినట్ట లేక 🤔
@btvtelugu644
@btvtelugu644 15 күн бұрын
Fst current evamandi sir...Antha ganam pogdakandi aia....
@nagaranituniki110
@nagaranituniki110 15 күн бұрын
Karimnagar lo yeppudu istharu.saar 🙏🙏🙏🙏🙏
@PraveenKumar-g1z3j
@PraveenKumar-g1z3j 15 күн бұрын
ఇవన్నీ జరిగే ముచ్చట్లేనా పేదోడి ఇంటి కల అనేది నిజం మీరు ఇచ్చేది అబద్ధం ఇంటింటి సర్వే చేస్తున్నారు దేనికి చేస్తున్నారు ప్రతి ఇంటి దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంటి లోపల కూడా తీస్తున్నారు
@manusrijangala4046
@manusrijangala4046 14 күн бұрын
Maku ellu ledu ellu kattadaniki place ledu sir anduke maku ellu katti evvandi sir
@rohiniketavarapu1616
@rohiniketavarapu1616 15 күн бұрын
Cm garu suryapet lo apudu estaaru indiramma indlu
@SAMPATHMADHAVI
@SAMPATHMADHAVI 15 күн бұрын
Thanks revanth anna pedolaku house evandi
@balajijatoth973
@balajijatoth973 14 күн бұрын
Evadi yankar, sodi ekkuva ardam thakkuva.
@NagaLaximi-c5z
@NagaLaximi-c5z 15 күн бұрын
Indirammailla not come
@SangeethaGajula-b7g
@SangeethaGajula-b7g 15 күн бұрын
Makuu raledhuu
9 PM | ETV Telugu News | 10th February "2025
22:11
ETV Andhra Pradesh
Рет қаралды 4,7 М.
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
CM Revanth Reddy Serious On Priest Rangarajan Incident | V6 Teenmaar
3:57
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН