రాష్ట్రానికి మంచి జరిగే విషయంలో ఎవరు సహాయం చేసిన తీసుకోవాలి ఇలా బెదిరిపోయి వెన్ను చూపించడం కరెక్ట్ కాదు నిన్న అది మోపబడిన వాడంతా నేరస్తుడు కాదు ఒకవేళ నియరెస్ట్ టుడే అయినా సరే సహాయం చేసినప్పుడు కాదన్నా అవసరం లేదు అది మీ అభద్రత భావం వల్ల ఆత్మవిశ్వాసంతో ఉండండి అభద్రతాభావంతో కాదు
@jayanthkumar51083 күн бұрын
జయహో🙏 మాట తప్పని మడమ తిప్పని అలుపెరుగని పోరాట యోధుడు కొడంగల్ కొదమ సింహం డేరింగ్ డాషింగ్ డైనమిక్ నాలుగుకోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాకిరణం అభినవ అర్జునుడు ఆనాడు సృష్టికి ప్రతిసృష్టి చేసింది ఆవిశ్వామిత్రుడు ఈనాడు 24 గంటలు శ్రమిస్తూ ప్రజాక్షేత్రంలో సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలకు అంకిత భావంతో పనిచేస్తూ తన శైలిలో ప్రగతిపథంలో ముందుకు సాగిపోతున్న పురుషోత్తముడు కారణజన్ముడు మనప్రియతమనాయకుడు రైతన్న రాజ్యo రైతన్న పక్షపాతి కార్యదీక్షపరుడు మగధీరుడు స్వంయం కృషి తో ఒకకార్యకర్త స్థాయినుండి ఎవరి దయా దాక్షిన్యాలు మీద ఆధారపడక క్రమ క్రమంగా అభివృద్దిఐ డైరెక్ట్ గా అర్జునుడులా ఏకాగ్రత ఏవిధంగానైతే అర్జునుడుగురి పెట్టిన పరీక్షలో పక్షికన్ను మాత్రమే నాకుకన బడుతుంది ద్రోణ,అనగానే వేసేయ్ బాణం అనిద్రోణుడు అనగానే,వేసి పడేశాడు.అలానే గత అసెంబ్లీ ఎన్నికలలో ఏకంగా కుంభస్థలoనే కొట్టిన జగదేకవీరుడు గౌరవ మనముఖ్య మంత్రివర్యులు శ్రీఎ రేవంత్అన్నగారు🙏మీకు శ్రీశివపార్వతుల ఆశీస్సులుతో పాటు మనోజవం మారుత తుల్యవేగం శ్రీ ఆంజనేయస్వామి వున్నడు,నేను రోజుపూజ చేస్తున్నాను.మీశుభ కార్యాలకు అడ్డువచ్చే దుర్మార్గులు ఒకదెబ్బతో మటాష్🙏🙏
Kondariki mistake lo long distance lo vachindi sangareddy district variki
@LatthaRathod5 күн бұрын
Teachers ki grivenle option echela chudandi
@howindiansdoit49275 күн бұрын
మీకు ఇచ్చిన లంచాలు తిరిగి ఇవ్వండి రాష్ట్రానికి ఇచ్చిన డొనేషన్లు ఎందుకు తిరిగి ఇస్తారు ప్రజల సొమ్ము అయితే చులకన
@LatthaRathod5 күн бұрын
Long distance lo velli ravadaniki chala ebbandi padutunnaru
@kajukaju20295 күн бұрын
రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో హైదరాబాద్ పెట్టడం ఎలానో గ్రామాలకు హైదరాబాద్ గత పాలకులు చేసిన దోపిడి దారులు ఎవరైతే భూమి వాళ్లకు వేడుకుంటున్నాం రిజిస్ట్రేషన్ ఆఫీస్ రెవెన్యూ ఆఫీస్ జిల్లా కలెక్టర్ వారికి మనవి చేయండి