రుణమాఫీ మొత్తం చేశాను అంటావ్.... మళ్ళీ 2 లక్షల లోపల ఉన్న వాళ్ళ లోన్స్ కూడా చెయ్యలేదు... ఒక కుటుంబం ల భార్య పేరు మీద 70 వేల LOAN ఉంది, 99వేల LOAN ఉంది అవి మిత్తి తో 201000/- అయ్యింది.... ఇలా కొన్ని లక్షల మంది లక్ష లోపల ఉన్న వాళ్లే కానీ నువ్వు 2లక్షలు పైన ఉన్నాయి అంటావ్.... అయినా సరే నువ్వు ఇస్తా అన్న 2లక్షలు వారి లోన్ అకౌంట్ లో వేసి అప్పుడు చెప్పు రైతులందరికి రుణమాఫీ చేశాను అని..... లేదంటే కనీసం గొప్పలు అయినా చెప్పకండి sir PLEASE...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ddurgaiah80202 ай бұрын
Yes రుణ మాఫీ అయింది
@SamaraSimha-uj3xv2 ай бұрын
Panilo padi marchipoyaaru 🤞✊🫣
@TELANGANAPRAJAPARTY_KS2 ай бұрын
*❤ YES.. ఇది ఖచ్చితంగా ప్రజా పాలన ప్రభుత్వమే.. జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జీ, రాహుల్ గాంధీ జీ జై భీమ్ జై మాల.. జై సిఎం రేవంత్ రెడ్డి గారు.. జై భీమ్ జై మాల.. డీసీఎం బట్టి విక్రమార్క గారు.. సూపర్ CABINET OF TELANGANA STATE of INDIA 🇮🇳 జై తెలంగాణ జై భారత్*
@PasulaKranthiKumar2 ай бұрын
Jai KCR
@srikanthgampa40452 ай бұрын
కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు??? కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు????? 6 గ్యారంటీలు సరిగా అమలు అవతలి మాటల మందమే ఉన్నవి.. గమనించగలరు.. పైవన్నీ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో డిపాజిట్ కూడా దక్కదు కాంగ్రెస్ కి..
@rajupothana13372 ай бұрын
అన్నగారు కొద్ది ట్రైన్ కూడా ఇవ్వాలి కదా ఒకటేనా ఒకటి చేస్తున్నాడు కదా
@santoshkumar-mg4zg2 ай бұрын
Inka 4 years lo istaru wait chayndi
@madhujadav23882 ай бұрын
జై కేసీఆర్ మళ్ళీ సిఎం కేసీఆర్ సార్ వుంటారు అప్పుడు మేము సంతోషంగా వుంటాం Jai BRS
@prasadyerragunta7510Ай бұрын
రాబోయే ఎన్నికల్లో వరల్డ్ ఫేమస్ లీడర్ కేసీఆర్ గారు ప్రధాని అవుతారు.
@Rkvision9992 ай бұрын
ఎవరైనా పిత్తింది కూడా రౌండప్ చేసి చూపెట్టకపోయినవ్ గ్రేట్ న్యూస్ channel🤦♂️
@VillageStarVenkat9992 ай бұрын
రుణమాఫీ రైతు బంధు మహిళ 2500 నిరుద్యోగి భృతి 🤔🤔🤫🤫
@SSaibabu-vj8rq2 ай бұрын
😂😂😂😂😂😂
@SSaibabu-vj8rq2 ай бұрын
😮
@SamaraSimha-uj3xv2 ай бұрын
Panilo padi marchipoyaaru🤞✊🫣
@PraveenkumarKoraboyinaАй бұрын
Great leader kcr 🙏🙏
@sailajavemula2422Ай бұрын
Best CM sir
@BVSNAYAK2 ай бұрын
ఇందిరమ్మ ఇళ్లు సంవత్సరా కాలంలో అందరికి ఇస్తా అన్నారు ఎమైంది సియం గారు.. దయచేసి ఇందిరమ్మ ఇళ్లు తోందరాగా మంజూరు చేయండి..
@dilipreddykolanu2252 ай бұрын
బలి దేవత అయ్యంది ఏమో
@SSaibabu-vj8rq2 ай бұрын
🎉ngfr😂😂😂🎉😮😢
@SamaraSimha-uj3xv2 ай бұрын
Panilo padi marchipoyaaru 🤞✊🫣
@ddurgaiah80202 ай бұрын
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడేది నిలబడుతుంది
@senuyadavoggukatha92612 ай бұрын
జై రేవంత్ రెడ్డి బి ఆర్ ఎస్ గవర్నమెంట్ లో అసలైన కళాకారులకు నిరుద్యోగ కళాకారులు మరిచి పోయినారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాలి జై వెన్నెల అక్క
@tdgvillageshow9709Ай бұрын
ప్రజలను ముంచని కి వచ్చిన సీఎం
@satyamarraАй бұрын
Sir focus only on governance not on kcr ..he already lost and taking rest ..don't call him..people gave you the majority so please focus on governance 🎉
@surenderreddy5206Ай бұрын
జై రేవంత్ అన్న ✊
@dhanpalrajurajesh58482 ай бұрын
We support C M revanth Reddy
@UurukutiBalakrishna2 ай бұрын
Sir grate leadear i am from gajuwaka visiakapatmam andhra pradesh india👍👍👍👍q👍
@krishanab12642 ай бұрын
SUPER SIR🙏🙏🙏
@ravikarnabasawapathri95702 ай бұрын
Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress
@arshahoney30872 ай бұрын
హ్యాపీ రా రేవంత్. నువ్వు మళ్ళీ గెలవాలే. రెడ్డి బిడ్డవు యాదుంచు. ❤️❤️
@Bimbisara-xc4gw2 ай бұрын
రేవంత్ రెడ్డి కెసిఆర్ అనే ఒక అవినీతి వృక్షాన్ని పెకలించి తెలంగాణ తల్లి ఋణాన్ని తీర్చుకుంటున్నారు మీకు మా ధన్యవాదాలు ఇట్లు బెంగళూరు బుడ్డోడు
@karunakarmuthoju82672 ай бұрын
Super sir🎉🎉🎉
@andharuammailatho2 ай бұрын
Jai యేసయ్య jai revanth అన్న
@koushikreddyramasahayam70282 ай бұрын
Iddaru panikimalina chekkagaalle😂.maatalu yekkuva pani thakkuva.
@SaiduluMaddi2 ай бұрын
నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తలు
@chinthakindisjsanil63202 ай бұрын
Jai congerss ✊✊✊✊✊✊✊
@ArjunSarasani-h7k2 ай бұрын
ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి కావాలి అంటే అందరు గుప్పు మేస్త్రీ అయితే లేబర్ సీఎం సార్ 😂
@phaneendrachowdarykoduri3999Ай бұрын
You are great Chief Minister Sir. So Active Leader in India. We proud of you sir
@Pimaheshwar-q3lАй бұрын
ఆడంబరం మనకు తెల్వద్. ఫ్రీగా ప్రజా డబ్బుతో కారులో తీర్గడం తెసలు. ఫ్రీగా రోజు అన్నిసౌకర్యలు ప్రజల సొమ్ముతో అనుభవించడం తెల్సు.
@democracy23922 ай бұрын
జై రేవంత్ అన్న 🙏జై కాంగ్రెస్
@praveenkallem9452 ай бұрын
Super...Revanth reddy garu
@mohankrishnaramavath90932 ай бұрын
Denikh super siru?
@Sanven638K2 ай бұрын
Nuvu chepina development malli continue avalantey KCR ravali....
@VarunSunny-j3w2 ай бұрын
Avnu malla Telangana lo undhi antha douchukovali ante kcr yee best !
@makanivas65002 ай бұрын
మీ డబ్బ కొట్టుడు ఆపండి సార్, చూడలేక సస్తున్నాం
@muralichilukuri10422 ай бұрын
చూడకు సోదరా
@yougandherreddy83712 ай бұрын
😂😂
@yougandherreddy83712 ай бұрын
t's 100%r nro
@PraveenkumarKoraboyinaАй бұрын
Cm సార్ నువ్వు ఏవిదంగా కష్టపడుతున్నావో ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు మీమంత్రులు దోచుకునేది. Very bad cm 😂😂😂
@DhuKP-Beds2 ай бұрын
పింఛన్ పైసల్ యాడ్రా పెంచింది 😂😂
@marypriya7572 ай бұрын
😂
@Nallanisathya2 ай бұрын
Supr
@ss-ue5lg2 ай бұрын
😂😂😂😂 ఎట్లైన గెలవాలని అన్నీ పేకలేని హామీలిచ్చి వాటిని అమలు చేయలేక 😂😂😂అన్ని పీక్కుంటున్నావ్😂😂వట్టి అబద్ధాలు
@chinthakindisjsanil63202 ай бұрын
RR ❤❤❤❤
@mdrajmohammed58102 ай бұрын
Great leader kcr
@indrareddygangam83592 ай бұрын
KCR WORST
@HymavathiHyma-n7v2 ай бұрын
Kcr best
@kiranbudde86702 ай бұрын
అన్న unv సూపర్
@mahendranathvankeswaram70272 ай бұрын
మంచి విషయం ధన్యవాదాలు...
@rukmesharts7296Ай бұрын
Wow ma cm garu ❤️🤝🫂🫶🙏👌👍
@ImranKhan-gq9rqАй бұрын
👏👏👏👏👏💐
@AbidbhaiMd2 ай бұрын
Reality
@Narsimlu-g2h2 ай бұрын
రైతుబంధు ఏది రైతు రుణమాఫీ ఏది
@gouthamkalyan282 ай бұрын
ఇలాంటి cm ఎక్కడ చుడాలీయ్. చూడడాడు అనుకుంటున్నా
@shruthiramnayak59272 ай бұрын
Mi పాలన చాలా బాగుంది ఎలా అంటే రైతు బంధు వస్తుంది రైతు రుణమాఫీ వస్తుంది పంచాయతీ ఎన్నికలు జరిగినా నీ పాలన నివ్వూ నీకు దండం సారు
@nadimintisandeep80832 ай бұрын
Bhatti revanth anna❤❤❤ only fr man nt fr party
@RetrospectMoveforward2 ай бұрын
బొక్క మొత్తం పనులు ఆపి నాలుగు రోజులు చెప్పుర్రి ఏం చేసినారో ఈ సంవత్సరం🤦🏻♂️🤦🏻♂️
@sathishchary95252 ай бұрын
అంతా డబ్బా కొట్టుడే😂
@nariyadavyadav-g6e2 ай бұрын
Jai kcr
@allakondasayagoud1972 ай бұрын
Ayya CM sir 2lakhs above unna rythulu runamaphi sampurnaga cheyandi
@makanivas65002 ай бұрын
మీరు ఏంపని చేస్తున్రో మాకు అర్ధం అయితలేదు, రైతుబంధు ఆగం చేస్తే కాంగ్రెస్ ను ఆగంచేస్తాం పక్కా
@kanthikunaram6786Ай бұрын
Brs పేరు కూడా వినిపించొద్దు అన్న తెలంగాణ లో brs పార్టీ అని ఎవడైనా చెప్పుకోవడానికి సిగ్గుపడాలి
@ramakrishnareddy45182 ай бұрын
కామెడీ పీస్, జబర్దస్త్ లో ట్రై చేస్తే అవకాశం దొరకొచ్చు.
@aedlanaresh58252 ай бұрын
Nenu congress ke votu vesina next time vesyanu eka,,, matalu thappa m ledhu revanth reddy
@kotasathyanarayana77592 ай бұрын
తెలంగాణలో ఇంకా దాదాపుగా 15 లక్షల నుండి 17 లక్షల రైతు కుటుంబాలు రుణమాఫీ కారు ఉన్నారు వాళ్ళందరికీ తొందరగా రుణమాఫీ చేయాలని కోరుతున్నాం
@Sudhakarsudhakar-u4p2 ай бұрын
కేసరీస్ కింగ్🎉🎉
@anreddy81392 ай бұрын
Ward meber kuda radu
@venkateshsathalla59522 ай бұрын
సెల్ఫ్ డబ్బా....
@tummalavenugopal1159Ай бұрын
Wow.... U r A RAVE (RAVE.. MEANS.... WITH SPEED TOWARDS DESTKE).
@ashokjinnaashokjinna64462 ай бұрын
గుంపు మేష్ట్రీ నీకు ఎంత తెలుసో అంత కంటే మాకు తెలుసు నువ్వు గొప్పలు చెప్పడం మణుకో
@MalleshamGangadhara-m2m2 ай бұрын
👌OK
@sagarkurapati6255Ай бұрын
కొత్త రేషన్ కార్డులు ఇప్పించండి ముందు మాటలు కాదు
@qnandu5892 ай бұрын
తుగ్లక్ సీఎం
@KotteChanti-pj8iw2 ай бұрын
Yes
@NaIstam4262 ай бұрын
పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నువ్వు నడోస్తున్న్... రైతూ భందు వేసివు పొంగులేటి ఫస్ట్ 😂😂😂😂😂😅😅
@thodetiprashanthgoud34602 ай бұрын
Bonus good
@Narsimlu-g2h2 ай бұрын
ఇంద్ర మల్లి ఇస్తావా అంటే మాటలతో నడిపిస్తావా
@HarijanNarsimulu-qx5xs2 ай бұрын
Maatalekkuva chetalu thakuuva
@NarsimluboiniBoini2 ай бұрын
నువ్వు మూడు ఫీట్ల ఉన్నావ్ కదా అదే మూడు మూడు బిడ్డ మంచం ఒకటి చేసిస్తా ఇస్తా అలా పండుకో
@balagolla94432 ай бұрын
Abbo aha Adele supar dupar
@jagant91942 ай бұрын
రేవంతన్న మేము తీసుకుంది రెండు లక్షలు ఈ నాలుగో విడత లో కూడా రుణమాఫీ కాలేదు మేము ఎవరిని అడగాలో తెలియట్లేదు మాకు సమాధానం ఎవరు చెప్తారు కూడా తెలియట్లేదు బ్యాంకర్లు మాకేం తెలుసు అంటున్నారు ఏ వోలు మాకేం తెలుసు అంటున్నారు అన్ని అర్హతలు కలిగి ఉన్నా కానీ రుణమాఫీకి అవ్వలేదు
@siddumodugu30932 ай бұрын
మా ఖమ్మం
@narasimharapolu27432 ай бұрын
అంత ఉత్తిదే పాలమూరు బిడ్డలు కష్టపడతారు ప్రజలు ఎపుడు కష్టం చేయాల్సిందే
@chilukas16542 ай бұрын
👌👌👌👍
@chilukas16542 ай бұрын
👍👍👍👍👍
@laxmikanthreddy17772 ай бұрын
కలవటానికి అపాయింట్ మెంట్ కూడ ఇవ్వటం లేదు అన్నా.ని కోసం పార్టీ కోసం ఎంతో కష్ట పడ్డం. నీవు గెలిస్తే మా జీవితాలు మారుతాయి అనుకున్నాం.
@prashanthreddy272 ай бұрын
అధికారం ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అధికారం పోయిన తరువాత మా దగ్గర కు వస్తే తన్ని తీరుతాం
@buchibabub11892 ай бұрын
ఈ మాటలతో ఎన్ని రోజులు మోసం చేస్తావు తెలంగాణ నీ😢😢...నీ చేతిలో తెలంగాణ మోస పోయింది 😢😢
@Gpnewworld2 ай бұрын
కామెడీ ఎంటర్టైనర్ గాడు విడు
@disztan2 ай бұрын
దొరలు దొరలే.కషపోతు కష్ట పోతే.
@KotteChanti-pj8iw2 ай бұрын
Jai Telangana jai kcr
@maheshranaveni44132 ай бұрын
అందుకేనా నాకు ఈ పాలమూరు నల్లగొండ ఖమ్మం p మీకు మీరే సెట్ చేసుకో
@Chandu-c2k2 ай бұрын
కెసిఆర్ కింగ్ ఇది నిజం
@rahulsankruthyan62602 ай бұрын
😂😂 బొక్క రా పింకీ ముందు వాడిని అసెంబ్లీకి రమ్మను
@ss-ue5lg2 ай бұрын
పెద్ద పెద్ద మాటలు కోటలు తప్ప ఎం లే బ్రో😂😂😂 అర్థమౌతుందా?
@HaddunooriMahesh2 ай бұрын
ఒక్క పాలమూరు కే నా నువ్వు ముఖ్యమంత్రి వి
@arakasanthosh96792 ай бұрын
ఏం చేసిండ్రు సీఎం గారు ఉన్నవి ఇస్తలేరు కాదా నువ్వు ఇస్తా అన్నవి ముందు ఇవ్వండి
@VirenderBanoth2 ай бұрын
Mothebari matalu tappa Em Le....Telangana Realizing...... definitely it's a land of fighters...... Nillu.... Nidhulu.... Niuyamakalu. Work on it Mind it This land brought gems.....
@vscvision2 ай бұрын
పెంచిన పెన్షన్ 2000x12=24000/- వెయ్యాలి
@పల్లెటూరిముచ్చట్లు2 ай бұрын
😂😂😂వద్దు
@విగ్నేష్కత్తుల2 ай бұрын
ఏమి చేశారు మీరు.... సంవత్సరం లోపలే ఒక్క రైతు భరోసా కిస్తీ ఎగొట్టినావ్
@anjaneyulubollampally2 ай бұрын
అంతగా పీకి కట్టలు కటింది ఏమీలేదు పొంకలా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బోకర్ మాటలు మాని ఇచ్చిన హామీలను హామలు చేయి.
@Sudhakarsudhakar-u4p2 ай бұрын
ఆతులు తప్ప నీకేం తెలియదు
@RajKumar-x9m1q2 ай бұрын
Per
@RajKumar-x9m1q2 ай бұрын
Super
@muralichilukuri10422 ай бұрын
నీకూ తెలుసుగా సోదరా
@SamaraSimha-uj3xv2 ай бұрын
Yenti bro anthamaatannav....
@komirerohith35102 ай бұрын
Ni yavvva revanth anna dialogue vesthe enkala kurchunnolu janalaku chusudu vallu orrudu 😂
@ravikumarvanga51052 ай бұрын
గోల్డ్ లోన్ ఉన్న వారికి రుణ మాఫీ అవుతుందా?
@BoorugupallyMadhu2 ай бұрын
ఆపు రా అయ్యా 😂😂😂
@vaasuvyboina2 ай бұрын
Mimmalni chusi Janam kuda navvuthunnaru v6
@alliswell_kgm2 ай бұрын
😅😅😅 jai Telangana ani anna okasari....
@AnjiAnji-d6e2 ай бұрын
Ekkadunna manchurian बेस्ट मॉडल पंजाबी
@Farm-n2b2 ай бұрын
మిరు చెప్పేది వింటుంటే ఈ 5 సంలలో పాలుమూరు జిల్లా తప్పితే నల్గొండ ఖమ్మం జిల్లాలకు నిధులు తీసుకుపోయటట్టు ఉన్నారు మిగితా ఉమ్మడి 7 జిల్లాలకు అభివృద్ది చెయ్యం అని చెప్పండి