అనుకోకుండా జరిగిన సంఘటనను ఇంతలా ప్రచారం చేస్తున్న గుంపుమేస్త్రి గ్యాంగ్, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వల్ల నేను చనిపోతున్ననని లెటర్ రాసి చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడరు?. గురుకులాల పిల్లల మరణాలపై, రైతుల ఆత్మహత్యలపై, హైడ్రా బాధితుల ... గురించి మాట్లాడారు ఎందుకు?.
@jagadeeshgayam56347 сағат бұрын
అయ్యా రాష్ట్రం లో రోజు జరుగుచున్న ప్రమాదాలలో అనేక ప్రాణాలు గాలి లో కలిసి పోతున్నాయి. కాస్త ఆ ప్రాణాల గురించి కూడా మాట్లాడండి అయ్యా.
@dushyanththammi26845 сағат бұрын
✅👍
@satyem00535 сағат бұрын
కేసు కోర్టులో ఉన్నపుడు రేవంత్ రెడ్డి ఈ విధంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడడం, అందులోను అసెంబ్లీ లో మాట్లాడడం కాంటెంప్ట్ అఫ్ కోర్ట్ కిందికి రాదా?.
@kuntaprashanthkumar40664 сағат бұрын
Court evvaru matladavaddu ani official ga announce cheyaledu ok na Neku emi ina doubt unte law Chaduvu lekapothe advocate daggara ki vellu ok na.