ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్కి నాచిన్న సలహా రైతు బంధు ఒక లిమిట్ ఉండాలి .కేవలం 5 ఏకర్ లోపల ఉన్న వారికే ఇవ్వాలి. ఇక కుటుంబంలో ఒకే వ్యక్తికే పెన్షన్ ఇవ్వాలి. ఆదాయాన్ని బట్టి తెల్ల రేషన్ కార్డ్ ఇవ్వాలి. ఇల్లు మరియు 20 ఏకరాల భూమి ఉన్న వారికి కూడా తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇవి రద్దు చేయాలి. నిజమైన పేదవాడికి న్యాయం జరగాలి మన ప్రభుత్వంలో అని నా కోరిక సార్. ఉన్నవారికే అన్నీ చెందితే లేని వాడి పరిస్థితి ఏమిటి . మీరు ఏ పతకము చేపట్టినా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి సార్. మన ప్రభుత్వం అప్పుల పాలు కాకూడదు. ఇదే మా విన్నపము . ఒకవేళ నా సలహా తప్పు అనిపిస్తే క్షమించండి సార్.
@knarsimulu3748 Жыл бұрын
Great personality revanth reddy
@Narayan-h2f22 күн бұрын
So dynamic chief minister sir
@WorldVlogsandEntertinment9 ай бұрын
Hlo anchor ,nenu CM Revanth chef ni Nuv cheppevi anni abaddalu . Adukkune mokam dana chillara dana