CM Revanth Reddy SENSATIONAL COMMENTS On DSC EXAM | KTR | LegendTv

  Рет қаралды 15,310

Legend Tv

Legend Tv

15 күн бұрын

CM Revanth Reddy SENSATIONAL COMMENTS On DSC EXAM | KTR | LegendTv
#revanthreddy #ktr #dsc

Пікірлер: 395
@futurethoughts100percent
@futurethoughts100percent 13 күн бұрын
ఇది తెరాస ప్రాబ్లెమ్ కాదు నిరుద్యోగుల ప్రాబ్లెమ్ అర్థం చేసుకోండి
@venkatthumu8240
@venkatthumu8240 13 күн бұрын
ఆయన యింకా ప్రతిపక్ష నేత అనుకుంటున్నాడు..గుంపుమేస్త్రీ..
@rameshchinna3240
@rameshchinna3240 13 күн бұрын
సబ్జెక్ట్ లేనివాడిని ముఖ్యమంత్రిగా చేస్తే ఇలాంటి మాటలే మాట్లాడతాడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఇటువంటి మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రిని నా జీవిత చరిత్రలో చూడలేదు
@puttanagaveni732
@puttanagaveni732 13 күн бұрын
ఒరేయ్ ఎక్సమ్ కి ఎక్సమ్ కి ఎంత టైం ఇవ్వాలో తెలియని నిన్ను సీఎం ని చేసినందుకు మా చెప్పులతో మమల్ని కొట్టుకోవాలి
@Goldenretriever_Rocky
@Goldenretriever_Rocky 13 күн бұрын
Amma thalli,poyi sadko po, cm sir em antav
@srinivas-ragi
@srinivas-ragi 13 күн бұрын
DSC నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలలు అవుతుంది ఏం చేసింరు మరి చదువుకోకుండా...
@venkatib9849
@venkatib9849 13 күн бұрын
​​@Goldenretriever_Rocky mari vaadu mem vestene cm ayyadu aunty vaadu telangana kosam poratam cheste cm kaledhu students thaluchukunte cm ayyadu, Chandra babu lanti valle telangana nu vodhili vellaru veedu entha ,.....
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 13 күн бұрын
మీకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా మీ ఉద్యోగులకు మీ నిరుద్యోగులకు ఉన్న నీతి నిజాయితీ లక్షల్లో జీతం తీసుకుంటూ మీ స్కూల్లో మీ విద్య బొదనా మీద మీకే నమ్మకం లేదు
@Ammugadistyles2022
@Ammugadistyles2022 13 күн бұрын
Correct chepparu
@yadagiriyerrolla1132
@yadagiriyerrolla1132 13 күн бұрын
బావ బామ్మర్ది ని చూస్తుంటే రేవంత్ రెడ్డి లాగులు తొండలు పరిగెత్తినట్టు ఉన్నాయి
@chandugadu2210
@chandugadu2210 13 күн бұрын
Ee cm sir telangana kosam em thayagam chesaranta..ap vallu lucky cm ani peru pettaru mana cm ki
@bhukyaravinder272
@bhukyaravinder272 13 күн бұрын
Nu musko ra
@sff3346
@sff3346 13 күн бұрын
Boggu am kadhu le netho kcr ktr 😂😂😂
@gouthamgoud7279
@gouthamgoud7279 13 күн бұрын
😂 😂 పెనం మీదనుండి పోయి ల పడ్డట్టు ఉంది తెలంగాణ విద్యార్థుల పరిస్థితి, 😂😂
@yadagiriyerrolla1132
@yadagiriyerrolla1132 13 күн бұрын
తెలంగాణ గురించి నువ్వు చెప్పకు ...
@venkatib9849
@venkatib9849 13 күн бұрын
Telangana gurinchi nuvvu matladithe telangana thalli kuda niku shapam istundhi ani gurthu pettuko revanth reddy,......
@Bhargavibhanu_princess
@Bhargavibhanu_princess 13 күн бұрын
Maa brathukuthalathoo rajakiyalu chestunavaa raa....nv mundu DSC post pone chey....meemu students aduthunamu .....maa badha vinnu raa 😭😭
@ashokbirru3541
@ashokbirru3541 13 күн бұрын
తెలంగాణ ద్రోహి రేవంత్
@chanda.nageshwarraowifepad9052
@chanda.nageshwarraowifepad9052 13 күн бұрын
Telangana drohi BJP, BRS
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 13 күн бұрын
BJP BRS తెలంగాణ కు ద్రొహులు
@venkatib9849
@venkatib9849 13 күн бұрын
​@chanda.nageshwarraowifepad9052 vadu drohi ane revanth reddy ni students gelipincharu aunty lekapothe chandrababu chamcha nu cm endhuku chestam cheppu ,.....
@venkatib9849
@venkatib9849 13 күн бұрын
​@@chanda.nageshwarraowifepad9052 10years lo andra cm ku evvadaina red carpet vesi well come cheppara ??????? Siggundaali alanti vaadiki well come cheppataniki ,.....
@VinayKumar-45
@VinayKumar-45 13 күн бұрын
Donga
@KrishnaK-fz5vv
@KrishnaK-fz5vv 13 күн бұрын
నువ్వు ఏ ఉద్యమంలో లేవుగా రా నాయనా
@bhagatrevolt3424
@bhagatrevolt3424 13 күн бұрын
అంటె ఇప్పుడు ఎవరన్నా సస్టె గాని నువ్ మా ఉద్యమం నిజం అని అనుకుంటవా
@abidhashaik4265
@abidhashaik4265 13 күн бұрын
నువ్వు తెలంగాణ ఉద్యమం లో ఎక్కడున్నావ్??? A బిల్ లో దక్కున్నవ్?? Nvv santhoga లెవా?? Nv కుట్రపాలన ఆపు.. Nv కక్షగా పాలనా చేస్తున్నావ్..
@bhukyabalakrishna6063
@bhukyabalakrishna6063 13 күн бұрын
ఇది రాజకీయ కుట్ర కాదు CM garu students yeh demand chestunnaru
@MArGotlog
@MArGotlog 13 күн бұрын
మరి కేసీఆర్ పరీక్షలు పెట్టనప్పుడు నీవు కూడా నిరుద్యోగులతో పాటు ఆమరణ దీక్షకు కూర్చోలేదు ఎందుకురా సీఎంగా... చస్తావానా బాడ్కో
@MArGotlog
@MArGotlog 13 күн бұрын
@@universecreation2134 అందుకేగా ఓడించింది కేసీఆర్ ని..... మరి గుంపు మేస్త్రిన్ని కూడా ఆచూకీ లేకుండా చేద్దామా bro 😂
@reddy4593
@reddy4593 13 күн бұрын
ఉద్యమం అంటే ఏంటో తెలియనోడితో నిరుద్యోగులు ఉద్యమం చేస్తున్నారు
@PottiNani-o9s
@PottiNani-o9s 13 күн бұрын
Post pone DSC
@shashikanthbans7860
@shashikanthbans7860 13 күн бұрын
Best example of an uneducated chief minister
@RajashekarG137
@RajashekarG137 13 күн бұрын
ఎవరి కుట్ర లేదండి రేవంత్ గారు 🙏🏼 మా కడుపుమంట, మా బాధతో అడుగుతున్నాం! 🙏🏼దయచేసి పోస్టుపోన్ చెయ్యండి సార్
@abidhashaik4265
@abidhashaik4265 13 күн бұрын
దయ్యాలు వేదాలు vallinchinatlu ఉంది
@SRArts1436
@SRArts1436 13 күн бұрын
విడు పెద్ద ముదురు ఇలాంటి వాడికి ఎలా ఓటు వేశమా ఇప్పుడు అనిపిస్తున్నది
@swamybachannapeta158
@swamybachannapeta158 13 күн бұрын
ఇక్కడ కూడా రాజకీయ లబ్దికోసం మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదన్నా DSC అభ్యర్థుల కోరిక మేరకు 2months వాయిదా వేయండి 🎉
@kitturamagalla7185
@kitturamagalla7185 13 күн бұрын
నువ్ మనిషివా రా. కొంచం ముఖ్య మంత్రి హోదాలో ఉన్నావ్ రా బాషా మార్చుకో నీ మాట్లాడరా
@venkatib9849
@venkatib9849 13 күн бұрын
Kothini kurchilo kurcho petyinam mari kothi Raju la ela maruthundhi dhaani natural behavior nu evvadu apaleru bro,.....
@revathiboyapally9707
@revathiboyapally9707 13 күн бұрын
Right dirty language
@kalyanlaxmanmky
@kalyanlaxmanmky 13 күн бұрын
Waste fellow
@universerrr8666
@universerrr8666 13 күн бұрын
It's not BRS problem it's students problem
@rameshrameshh237
@rameshrameshh237 13 күн бұрын
Ni bonda ra
@thirupathirajitha4329
@thirupathirajitha4329 13 күн бұрын
Cm danger ra babu anavasaranga gellipinchamu, pls sarpanch election lo chudalira dsc aspirants.
@janagamalaanasuya1039
@janagamalaanasuya1039 13 күн бұрын
Kanisam kcr gari age ki ina gouravam evvali sir
@rajanisagari753
@rajanisagari753 13 күн бұрын
DSC post pone cheyali
@humerabegum1190
@humerabegum1190 13 күн бұрын
Post pone dsc
@soujanyap1853
@soujanyap1853 13 күн бұрын
Eduposthundi syllabus heavy ga undi dsc 🙏postpone 2 months
@prasannareddykaredla3893
@prasannareddykaredla3893 13 күн бұрын
Nuv asalaina Telangana drohi vi. Genuine problem ki rajakiyam aapadisthunnav.... Nuv ekkuva rojulu undav
@shanesainath2158
@shanesainath2158 13 күн бұрын
వాయిదా వేయండి డి ఎస్ సీ
@rumaisa2211
@rumaisa2211 13 күн бұрын
ఇంకా ఎన్నిరోజులు సార్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అని వాళ్ల పేర్లు వాడుకొని డ్రామాలు చేస్తున్నారు... నిరుద్యోగులు ఆగమై పోతున్నారు... వాళ్లు దీక్షకు కూర్చుంటే గాని మీరు పోస్ట్ ఫోన్ చేయరా.. వాళ్లు దీక్షకు కూర్చుంటే గాని పరీక్షలు వాయిదా వేయరు... ఇది నీ మొండితనం.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి మాటలు అనడం సబబు కాదు
@Harmanblogshyd
@Harmanblogshyd 13 күн бұрын
Ado parikshalu kavu dsc nuvvu raii exam cm neku telustadhi ....wat is ur qualification ....meru chadhuvi rayandi 15 days lo meku telusthadi.......dont do politics we want mega dsc n post pone dsc....
@santoshs4445
@santoshs4445 13 күн бұрын
nirudhyogula usuru thagili pothaav appudu thelusthadhi..maa dsc..nirudhyogula bhaadhaa..revanth.
@kethapagavarshitha6999
@kethapagavarshitha6999 13 күн бұрын
మీ రాజకీయం లోకి మమల్ని లాగోదు plzz పోస్ట్ పోన్ dsc
@moodnandini98
@moodnandini98 13 күн бұрын
Respect kcr sir..atleast to his age..over ga matladuthunavu revanth cm ayesariki kallu nethiki akinaya..10yrs kcr cm unapudu ..ni 6months cm padavi chupinchesavu ra down down congress
@maheshbollu4734
@maheshbollu4734 13 күн бұрын
E roju meeting enduku pettinavra r cm
@nallamothuvenkateswallu2721
@nallamothuvenkateswallu2721 13 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂అన్న నువ్వు మస్త్ కామిడి చేస్తావే 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@narsingrao1307
@narsingrao1307 13 күн бұрын
పాలన చేయ రాని మూర్ఖుడు మాట్లాడితే ఇలాగే ఉంటుంది ఎప్పుడు ఎదుటి వారి మీద ఏడ్వడం.
@rameshrameshh237
@rameshrameshh237 13 күн бұрын
Jai jai kcr jai ktr✊
@soujanyap1853
@soujanyap1853 13 күн бұрын
Oye revanth reddy ni rajakiyam pakkana petti ma gurinchi alochinchandi postpone dsc🙏
@puttavenu9620
@puttavenu9620 13 күн бұрын
Ktr or Harish diksha chesthe repu jerige sarpanch lanti ennikalo Congress Govinda aithadi . Adistanam nisituku esurupedathadi
@Munna-qh5sm
@Munna-qh5sm 13 күн бұрын
Ma brathukulanu raajakeeyam chestunnav kada ra
@umaarun5836
@umaarun5836 13 күн бұрын
తెరాస probulm కాదు నిరుద్యోగ probulm, ఆలోచించు sir
@sherkhan-bg5ou
@sherkhan-bg5ou 13 күн бұрын
Nedi rajakiya kutra
@narmadareddy4408
@narmadareddy4408 13 күн бұрын
Group 2 kuda postpone cheyadu annatluga undi
@bollywood8140
@bollywood8140 13 күн бұрын
Postpone pls group 2 😢😢😢😢
@nallamothuvenkateswallu2721
@nallamothuvenkateswallu2721 13 күн бұрын
Dsc postpond cheyali ✊
@user-pp1tf8mi8z
@user-pp1tf8mi8z 13 күн бұрын
Maku enduko revanth ki poye kalam vacchindi anipisthundi.
@maheshbollu4734
@maheshbollu4734 13 күн бұрын
Ktr nirahara diksha enduku cheyalira nuvvu janam kosam unnava pratipaksham kosam unnavara r cm
@venkatib9849
@venkatib9849 13 күн бұрын
Ninnu gelipinchina students nu neglect cheste bidda niku puttagathulu undav ,.....Rahul ghandhi laga nuvvu kuda food recipes channel pettukuntav ,.......
@venkatm3982
@venkatm3982 13 күн бұрын
Antte nuv oppukova vallidaru chachevaraku ante nuv oka waste CM ani artham avutundi RRR
@adavellyanitha1167
@adavellyanitha1167 13 күн бұрын
pls post pone dsc atleast 30-40days 🙏🙏🙏😢😢😢
@ManchalaSridhar
@ManchalaSridhar 13 күн бұрын
Dayachesi DSC exams oka 3months vaayidha vesi November leda December lo conduct cheyandi endukante DSC exams mini civils exams sthaayilo vuntundhi ante syllabus kuda aa sthaayilo visthrutha paridhilo vuntundhi kabatti gouravaneeyulainatuvanti mukhyamantri gaaru DSC exams ni oka 3months vaayidha veyandi
@suntechnologies6983
@suntechnologies6983 13 күн бұрын
Evvaru kurchopettatle adi ma nirnayam
@venkatib9849
@venkatib9849 13 күн бұрын
Vaalla ayya kcr telangana kosam 13days dharnalo kurchunappudu nuvvu ekkada unnav revanth reddy??????? Ma gosa vinumante ne paniki maalina speech lu maku job lu istaya ???????? ,......
@batthiniashok4340
@batthiniashok4340 13 күн бұрын
Antha vetakaram ga undi neeku... God seeing everything... Reddy gaaru
@babugasikanti259
@babugasikanti259 13 күн бұрын
ఆ రావు లు చేయరు. మీ రెడ్డిలు చేయరు దీక్షలు. మా BC,SC,ST లే దీక్షలు, ధర్నాలు, చేస్తూ మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టాలె. మీరు ఈ విధంగా మా జీవితాలతో ఆగం చేసుకుంటూ ఆడుకోవాలె...
@rampakadivya5352
@rampakadivya5352 13 күн бұрын
According to this speech no postpone of exams 2nd no 2lakh jobs After group 2 and 3 no notification indirectly conveying msg is join into the pvt jobs no 2lakh job
@singarigallaaruna2688
@singarigallaaruna2688 13 күн бұрын
Ni way of thing totally wrong ok cm sir Garu
@narenarendar9509
@narenarendar9509 13 күн бұрын
Maravaa iagaa
@user-hk1gf3ue6r
@user-hk1gf3ue6r 13 күн бұрын
Jai Telangana Jai KCR Jai Harish ❤🎉
@kalyanisagar1514
@kalyanisagar1514 13 күн бұрын
Ayya CM గారు మా jeevitalato rajakeeyam cheyakandi .. Dsc ki one month time ఇవ్వండి
@pallipogusumalatha6915
@pallipogusumalatha6915 13 күн бұрын
Asalu em matladuthunaru sir andaru postpone cheyandi ani aduguthunte kcr gurinchi meeru matladuthunaru topic enti dhani gurinchi matladadandi
@umaarun5836
@umaarun5836 13 күн бұрын
Abho meru నిరుద్యోగులను పాటించుకోరు sir
@harithought1153
@harithought1153 13 күн бұрын
తెలంగాణ ఉద్యమంలో న్వు ఎక్కడ ఉన్నవయ్య
@Jayasreepraveen007
@Jayasreepraveen007 13 күн бұрын
అరేయ్ మీరంతా ఒకటే రా లఫూట్ గాళ్ళు ఇయ్యాల బావ బామ్మర్ది అంటావ్ .........
@Harikachary145-pg3ni
@Harikachary145-pg3ni 13 күн бұрын
మీరు మీరు తన్నుకోండి కొట్టుకోండి వాళ్ల గురించి మాకు అనవసరం నువు తెలంగాణా సిఎం కాబట్టి విద్యార్థుల డిమాండ్ dsc postponed అది చేయండి
@kolepakaprashanth172
@kolepakaprashanth172 13 күн бұрын
మీ ego రాజకీయాలతో స్టూడెంట్స్ లైఫ్ తో అడుకోవొద్దు... ఇది ఏ పార్టీ లు ఇన్వాల్వ్మెంట్ లేదు స్టూడెంట్స్ స్వచందంగా చేస్తున్నారు...
@c.anusha2734
@c.anusha2734 13 күн бұрын
Mi rajakiyalu tappa, ma badhalu yevariki artam avvatledu sir,dsc postpone cheyandi 🙏🙏🙏
@sabavathvenkatesh6230
@sabavathvenkatesh6230 13 күн бұрын
తెలంగాణ రెడ్ల అహంకారం
@molgaraparvathalu3414
@molgaraparvathalu3414 13 күн бұрын
Edhi students problem Sir.rajakiyam kadhu
@yakannaande9179
@yakannaande9179 13 күн бұрын
నీకు మెదడు పనిచేస్తలేదు.ఔలే గాని లెక్క మాట్లాడుతున్నావు.
@swamydiddi9873
@swamydiddi9873 13 күн бұрын
Sir ma prblm artham chesukondi sir please 1month ki m agam kadhu sir please syllabus akkuva undhi sir , miru ma kosam a chepthunnaru sir kani mak time saripovatledhu sir artham chesukondi cm sir please
@dsreenivasulu3283
@dsreenivasulu3283 13 күн бұрын
Kutra chesedhi mi parti sir SDC post pone cheyali kachithaga
@PVSEducationalmind
@PVSEducationalmind 13 күн бұрын
Maku yey party mukyam kadhu sir memu real ga ma manaspurthiga chepthunnam sir dsc postpone cheyali syllabus complete kaledhu sir antha syllabus 1month yela complete avuthadhi sir
@mohdkhamar2691
@mohdkhamar2691 13 күн бұрын
DSC postpone చేయండి... Group II exam పెట్టండి సార్
@yypv123
@yypv123 13 күн бұрын
Mothilal gaaru, jadsun gaaru, Ashok sir deeksha chesthe postpone kaani DSC. Brs deeksha chesthe postpone chesthava cm. Vaalu deeksha chesthe..... Nuvvu vallu chachina DSC postpone cheyavu. Bale game aduthunnavu.
@BhagyaMahendras27
@BhagyaMahendras27 13 күн бұрын
Nirudhyogula badha ardham chesukokunda madhyala mi rajakiyala sodhi endhi ayya 🫨🫨🫨
@venkatib9849
@venkatib9849 13 күн бұрын
2004 nundi hareesh Rao siddipet prajalaku help cheshadu ra nilaga Chandra babu kindha gulamgiri cheyaledhu ,ippudu vallu kurchunte applications lo unna valla andhariki directly job iche dhammu niku undha?????? Adhi cheppu ktr nu vodhiley mem siddipet nundi hareesh Rao nu thestam ,.....
@PVSEducationalmind
@PVSEducationalmind 13 күн бұрын
Dsc postpone cheyali & mega Dsc 25000 release cheyali
@MoneyAndSpiritual
@MoneyAndSpiritual 13 күн бұрын
కక్ష్య సాధింపు చర్యకు సమయం కాదు ఇది.
@user-vo1tn7wv7q
@user-vo1tn7wv7q 13 күн бұрын
Ante shalti levvalsindena?
@bojjaramana7249
@bojjaramana7249 13 күн бұрын
Please KTR anna Dsc aspirants kosam meeru Amarana nirahara Deeksha cheyandi maaku Dsc postponed avutadi
@krishnabegari7135
@krishnabegari7135 13 күн бұрын
Unemployees ki A party tho sambandam ledu..eppudu chudu opposition party meeda padi edusthav endi Ayya...Neeku dhamunte unemployees problems solve cheyi ayya....
@nagesh2624
@nagesh2624 13 күн бұрын
Anna revanth anna ninnu geliponchidhin love da lo mataly cheppanike kadhu unemployment gurinchi alochisthunna
@rajusingaraboina5258
@rajusingaraboina5258 13 күн бұрын
10years oka job evale maku age bar aindi group1 1;100evandi please
@srinivasgoudbandi9055
@srinivasgoudbandi9055 13 күн бұрын
Mukya.manthri garu .praja. Palana. Ani cheppi otleinchina. Vallanu. Marichi pothundru.
@chandugadu2210
@chandugadu2210 13 күн бұрын
Sir iga memu sarpanch exams e radukuntamu..ade better anipistundi
@synikaarmika3840
@synikaarmika3840 13 күн бұрын
Group 1...1:100 and group 2 postpone
@srisailamyadav2460
@srisailamyadav2460 13 күн бұрын
Ex ledar ga spech evaku cm student problm entidi ani charchinchh cm
@rk9573
@rk9573 13 күн бұрын
నీకు స్ర్కూ లూస్ అయింది
@imrankhan-ym6jn
@imrankhan-ym6jn 13 күн бұрын
Jai Revanth Reddy sir
@balakrishnak7383
@balakrishnak7383 13 күн бұрын
Em karma ra nayina ..Thu telangana vallaku em telivi vundhira babu ..CM ah na ee saaru 😢😢😢
@Vihaan005
@Vihaan005 13 күн бұрын
Students pattinchukoru kani ktr Hareesh Rao gurinchi every minute think chestunnattunaru saaru
@prabhakarmanda3656
@prabhakarmanda3656 13 күн бұрын
Nuvvu chesindi kuda adena Revanth
@nthirumalreddythirumal1889
@nthirumalreddythirumal1889 13 күн бұрын
మీరు సూపర్ సార్
@RamYadav-ov6gr
@RamYadav-ov6gr 13 күн бұрын
Mininimum common scence undha sir miku
@hanumanthramavath7235
@hanumanthramavath7235 13 күн бұрын
Tet exam ku DSC exam ki gap ivvali ra daridhruda...
@rajnaik2562
@rajnaik2562 13 күн бұрын
Mari nev chesava deksha mammalni vadhukoni cm post lo kurchunav.
@DieHeartCoreFans
@DieHeartCoreFans 13 күн бұрын
Sollu Apura Babo
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 76 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 104 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 7 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 76 МЛН